#Explosion – Vishwa Samvad Kendra Andhra Pradesh

ఆటోలో పేలుడు… ఉగ్రవాదుల చర్యేనన్న డీజీపీ
మంగళూరు: కదులుతున్న ఆటోలో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. దీంతో వాహనంలో మంటలు చెలరేగి దట్టంగా పొగ కమ్ముకుంది. ఈ ఘటనలో ఆటో డ్రైవర్ సహా మరో ప్రయాణికుడు గాయపడ్డాడు. వీరిద్దరూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కర్ణాటకలోని మంగళూరులో శనివారం జరిగిందీ ఘటన. ఈ దృశ్యాలు స్థానిక సీసీటీవీలో రికార్డయ్యాయి. దీనిపై విచారణ జరిపిన పోలీసులు ఈ ఘటన ప్రమాదం కాదని తేల్చారు. ఇందులో ఉగ్రకోణం ఉందని కర్ణాటక డీజీపీ ప్రవీణ్ సూద్ స్పష్టం చేశారు. ఉద్దేశపూర్వకంగానే ఈ దాడికి పాల్పడ్డారని తెలిపారు. దీనిపై పూర్తి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఆటోలో పేలుడు… ఉగ్రవాదుల చర్యేనన్న డీజీపీ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

రైల్వే ట్రాక్‌ పేల్చివేత… అధికారుల అప్రమత్తతో తప్పిన ముప్పు!
ఉదయ్‌పూర్‌: ఉదయ్‌పూర్‌-అహ్మదాబాద్‌ మధ్య కొత్తగా ప్రారంభమైన రైల్వే ట్రాక్‌ను దుండగులు పేల్చివేశారు. దీంతో పట్టాలు పగిలిపోయాయి. అప్రమత్తమైన అధికారులు రైళ్ళ రాకపోకల్ని నిలిపివేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనపై స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. అసర్వా-ఉదయ్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు వెళ్లడానికి కొన్ని గంటల ముందు రైల్వే ట్రాక్‌పై పేలుడు సంభవించడంతో ట్రాక్‌లకు పగుళ్ళు ఏర్పడ్డాయి. దీంతో ఆ మార్గంలో వస్తున్న ఎక్స్‌ప్రెస్‌ రైలును దుంగార్‌పూర్‌లో నిలిపివేసినట్టు రైల్వే అధికార ప్రతినిధి వెల్లడించారు. అయితే, ఈ పేలుడుకు డిటోనేటర్లు వాడినట్టు సమాచారం.

Source: Eenadu

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post రైల్వే ట్రాక్‌ పేల్చివేత… అధికారుల అప్రమత్తతో తప్పిన ముప్పు! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

కాబుల్‌లో బాంబు పేలుడు… భారీగా ప్రాణ న‌ష్టం!
కాబుల్‌: ఆప్ఘ‌నిస్తాన్ రాజ‌ధాని కాబూల్‌లో ద‌స్తే బార్చి ఏరియాలోని కాజ్ ఎడ్యుకేష‌న్ సెంట‌ర్ వ‌ద్ద భారీ పేలుడు సంభ‌వించింది. విద్యార్థులు యూనివ‌ర్సిటీ ఎగ్జామ్ రాస్తుండ‌గా ఈ పేలుడు సంభ‌వించిన‌ట్టు స్థానిక మీడియా తెలిపింది. ఈ పేలుళ్ళ‌పై స్థానిక జ‌ర్న‌లిస్ట్ బిలాల్ స‌ర్వారీ ట్వీట్ చేశారు.

భారీ పేలుడు నేప‌థ్యంలో భారీగా ప్రాణన‌ష్టం సంభ‌వించి ఉంటుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. క్లాస్ రూమ్ మొత్తం ర‌క్తంతో నిండిపోయింది. యూనివ‌ర్సిటీ ఎంట్రెన్స్ మాక్ టెస్టు రాస్తుండ‌గా పేలుడు సంభ‌వించినట్టు జ‌ర్న‌లిస్టు పేర్కొన్నాడు. విద్యార్థుల శ‌రీర భాగాలు చెల్లాచెదురుగా ప‌డిపోయాయ‌ని తెలిపాడు. పశ్చిమ కాబూల్‌లోని దష్తే బార్చెను లక్ష్యంగా చేసుకున్న ఇస్లామిక్ స్టేట్ ఖొరాసిన్ ప్రావిన్స్ ఉగ్రవాదులు నిత్యం ఇక్కడ మారణహోమానికి తెగబడుతూ ఉంటారు. విద్యార్థులు పరీక్ష కోసం సిద్ధమవుతున్న తరుణంలో ఉగ్రవాది క్లాసురూములోకి చొరబడి తనను తాను పేల్చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post కాబుల్‌లో బాంబు పేలుడు… భారీగా ప్రాణ న‌ష్టం! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

మసీదులో భారీ పేలుడు.. 18 మంది మృతి
హెరాత్​: అఫ్గానిస్థాన్​ హెరాత్​లోని ఓ మసీదులో భారీ పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో 18 మంది చనిపోయినట్టు స‌మాచారం. మరో 20 మందికిపైగా గాయపడ్డారు. శుక్రవారం ప్రార్థనల సమయంలో బాంబు పేలుళ్ళు జరిగాయి. ప్రముఖ మతగురువు కూడా చనిపోయినట్టు తెలుస్తోంది.

అఫ్గానిస్థాన్​ హెరాత్​ నగరంలోని ఓ మసీదులో ఉగ్రవాదులు ​మత పెద్దని లక్ష్యంగా చేసుకొని శుక్రవారం బాంబు దాడి చేశారు. ముస్లింలు ఎక్కువగా ప్రార్థనలు చేసే రోజుల్లో శుక్రవారం ఒకటి. ఈ రోజునే లక్ష్యంగా చేసుకుని.. ఉగ్రవాదు​లు పశ్చిమ నగరమైన హెరాత్​లోని ఓ మసీదులో బాంబు దాడి చేశారు. ఈ దాడిలో మత గురువుతో పాటు 18 మంది మృతి చెందగా.. 21 మంది గాయపడ్డారు. వారిని హెరాత్​ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ విషయాన్ని తాలిబన్​ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది.

గత రెండు దశాబ్దాలుగా మజీబ్​ ఉల్​ రెహమాన్​ అన్సారీ అనే మత గురువు అఫ్గానిస్థాన్​ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నందున అతన్ని చంపడానికే ఉగ్రవాదులు ఈ దాడి చేసినట్టు తాలిబన్​ ప్రభుత్వ అధికారులు తెలిపారు. ఈ దాడిలో మత గురువు అన్సారీ మరణించినట్టు తాలిబన్​ అధికారి జబీహుల్లా ముజాహిద్ ప్రకటించారు. ఈ సంఖ్య మరింత పెరగొచ్చని అఫ్గానిస్థాన్​ అంతర్గత వ్యవహారాల మంత్రి తెలిపారు. తాలిబన్​లు అఫ్గానిస్థాన్​లో అధికారం చేపట్టినప్పటి నుంచి.. ఇస్లామిక్​ దేశంలో షియా ముస్లింలను ల‌క్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు దాడికి పాల్పడుతున్నారు.

Source: EtvBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post మసీదులో భారీ పేలుడు.. 18 మంది మృతి appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

క‌రాచీ పేలుడు మా ప‌నే… బలూచ్ లిబరేషన్ ఆర్మీ ప్ర‌క‌ట‌న‌
క‌రాచీ: కరాచీ యూనివర్సిటీ కామర్స్ డిపార్ట్మెంట్ వెలుపల వాహనం సమీపంలో భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు ఆత్మాహుతి దాడి అని, ఈ ప‌ని మేమే చేశామ‌ని బలూచ్ లిబరేషన్ ఆర్మీ ప్రకటించుకుంది.

ఆత్మాహుతికి పాల్పడుతున్న ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ ప్రస్తుతం వైరల్ అవుతోంది. అందులో షరీ బలోచ్‌గా గుర్తించబడిన మహిళ… వ్యాన్ రోడ్డు మీదుగా వెళుతుండగా తనను తాను పేల్చేసుకుంది. చైనీస్ కన్ఫ్యూషియస్ ఇన్స్టిట్యూట్ అధికారులను తీసుకువెళుతున్న తెల్లటి రంగు వ్యాన్.. దగ్గరికి వస్తున్న సమయంలో ఓ మలుపు దగ్గర నిలబడి ఉండి, ఈ దాడికి పాల్ప‌డింది. చనిపోయిన వారిలో కన్ఫ్యూషియస్ ఇన్‌స్టిట్యూట్ డైరెక్టర్ హువాంగ్ గైపింగ్, మరో ఇద్దరు చైనీస్ పౌరులు డింగ్ ముపెంగ్, చెన్ సా, స్థానిక డ్రైవర్ ఖలీద్ ఉన్నారు.

పాక్‌లో చైనా జాతీయులు దాడికి గురికావడం ఇదే మొదటిసారి కాదు. బలూచిస్తాన్‌కు స్వాతంత్య్రం కోరుతూ.. పాకిస్తాన్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరంతర తిరుగుబాటు కొనసాగుతూనే ఉంది. జూలై 2021లో వాయువ్య ప్రాంతంలోని దాసు వద్ద పాక్‌లో చైనా జాతీయులపై మొదటి భారీ దాడి జరిగింది. ఇందులో తొమ్మిది మంది చైనా జాతీయులు మరణించారు. అయితే, ఆ దాడికి బాధ్యతగా బలూచ్ మిలిటెంట్లు ఎటువంటి ప్రకటన చేయలేదు.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post క‌రాచీ పేలుడు మా ప‌నే… బలూచ్ లిబరేషన్ ఆర్మీ ప్ర‌క‌ట‌న‌ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

పాకిస్తాన్‌లో బాంబు పేలుడు, న‌లుగురి దుర్మ‌ర‌ణం!
బురఖా ధరించిన మహిళ ఆత్మాహుతిగా పోలీసుల అనుమానం

కరాచీ: పాకిస్తాన్‌లోని కరాచీ యూనివర్శిటీ సమీపంలో బాంబు పేలింది. ఈ దుర్ఘ‌ట‌న‌లో ఇద్దరు చైనీయులు సహా న‌లుగురు దుర్మ‌ర‌ణం పాల‌య్యారు. మంగళవారం (ఏప్రిల్ 26) కరాచీ యూనివర్సిటీలోని వాణిజ్య విభాగం వెలుపల వాహనంలో భారీ పేలుడు సంభవించింది. ఈ వర్సిటీ పాకిస్థాన్‌లోని సింధ్ ప్రావిన్స్‌లో ఉంది. ప్రాథమిక నివేదికల ప్రకారం, మధ్యాహ్నం 2:30 గంటలకు సంభవించిన పేలుడులో బహుళ చైనా జాతీయులతో సహా మొత్తం న‌లుగురు మరణించారు.

کراچی کے علاقے مسکن چورنگی کے قریب غیر ملکی وین میں دھماکا۔ پولیس کے مطابق دھماکے کے بعد وین میں  آگ لگ گئی، تین افراد ہلاک، ایک کی حالت تشویشناک بتائی جاتی ہے۔#Karachi #Blast #Pakistan @Natsecjeff pic.twitter.com/KpN1STf3xO

— Shabbir Hussain Turi (@ShabbirTuri) April 26, 2022

పేలుడు సంభవించినప్పుడు వాహనం కన్ఫ్యూషియస్ ఇనిస్టిట్యూట్ వైపు తిరుగుతున్నట్టు డాన్ నివేదించింది. సమాచారం అందుకున్న పోలీసులు, సహాయక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకున్నారు. మంటల్లో తెల్లటి వ్యాన్‌ను చూపించే అనేక వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో కనిపించాయి. చుట్టుపక్కల ప్రేక్షకులతో ఆ ప్రాంతం కనిపిస్తుంది. పేలుడుకు కారణాన్ని పోలీసులు ధ్రువీకరించనప్పటికీ, హైస్ వ్యాన్‌లో సిలిండర్ పేలుడు జ‌రిగింద‌ని ఈడి రెస్క్యూ సర్వీసెస్ పేర్కొంది.

పాకిస్తాన్ డైలీ కథనం ప్రకారం, పేలుడులో ఒక మహిళ, వాహనం డ్రైవర్ మరణించారు.

#BREAKING: A blast reported near Karachi. Casualties expected. The injured have been moved to the hospital. #Karachi #IBA pic.twitter.com/mzMO8xuEa9

— The Pakistan Daily (@ThePakDaily) April 26, 2022

కారులో మొత్తం 7-8 మంది ఉన్నట్టు జియో న్యూస్ వెల్లడించింది. ఇది ప్రమాదమా? లేక ఉగ్ర దాడా? అనే కోణంలో దర్యాప్తు ప్రారంభించినట్టు గుల్షన్ ఎస్పీ తెలిపారు.  నివేదికల ప్రకారం, బలూచ్ లిబరేషన్ ఆర్మీ పేలుడుకు బాధ్యత వహించింది. మృతుల్లో కన్ఫ్యూషియస్ ఇన్‌స్టిట్యూట్ డైరెక్టర్ హువాంగ్ గైపింగ్ కూడా ఉన్నారని వారు పేర్కొన్నారు.

బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్‌ను రప్పించి క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఇది బురఖా ధరించిన మహిళ చేత జ‌రిగిన ఆత్మాహుతి పేలుడు కావచ్చునని కరాచీ పోలీస్ చీఫ్ గులాం నబీ మెమన్ తెలిపారు.

Source: OpIndia

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post పాకిస్తాన్‌లో బాంబు పేలుడు, న‌లుగురి దుర్మ‌ర‌ణం! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.