EUROPEAN COUNTRIES – Vishwa Samvad Kendra Andhra Pradesh

యూరప్‌లో కొవిడ్ విజృంభ‌ణ‌!
లాక్ డౌన్ ఆంక్షలు వద్దంటూ రోడ్డెక్కిన ప్రజలు

పలుచోట్ల హింసాత్మక ఘటనలు

బెల్జిజం: యూరోపియన్ దేశాల్లో కరోనా కేసులు.. అంతకంతకూ పెరుగుతున్నాయి. దీంతో ఆయా దేశాలు ఆంక్షలు విధిస్తుండటంతో ప్రజలు ఆగ్రహావేశాలు తెలుపుతున్నారు. ఆంక్షలను రద్దు చేయాలని డిమాండ్​ చేస్తూ బెల్జిజంలో వేల సంఖ్యలో ప్రజలు రోడ్డెక్కారు. రాజధాని బ్రసెల్స్​లో ఆదివారం ప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగా ‘ఫ్రీడం.. ఫ్రీడం’ అంటూ నినాదాలు చేస్తూ నిరసనలు తెలిపారు. దీంతో ఉద్రిక్త వాతావరణ నెలకొంది.

పరిస్థితిని అదుపు చేసేందుకు ప్రయత్నించిన పోలీసులపై నిరసనకారులు రాళ్లు రువ్వారు. కార్లను ధ్వంసం చేసి.. అక్కడున్న చెత్తకుండీలకు నిప్పంటిచారు. ఈ క్రమంలో పలువురు పోలీసులు గాయపడ్డారు. నిరసనకారులను కట్టడి చేసేందుకు అధికారులు బాష్పవాయువు, జల ఫిరంగులను ప్రయోగించారు. నెదర్​లాండ్స్​లోనూ ఆందోళనలు ఉద్రిక్తంగా మారాయి. స్థానిక యువత వాహనాలకు నిప్పు పెట్టారు. ఇప్పటివరకు 51 మందిని అధికారులు అరెస్ట్​ చేశారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post యూరప్‌లో కొవిడ్ విజృంభ‌ణ‌! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

వీడియో : బహిరంగంగా బురఖా, నికాబ్ లు ధరించడాన్ని నిషేధించిన దేశాలేవి?
అనేక యూరోపియన్ మరియు ఆఫ్రికన్ దేశాలు బహిరంగంగా ముఖానికి ముసుగులు ధరించి తిరగడాన్ని ఇప్పటికే నిషేదించాయి. నిషేదాజ్ఞలు ఉల్లంఘించిన వారికి జరిమానా మరియు ఇతర శిక్షలను ఆయా దేశాలలో అమలు చేస్తున్నారు. ఏయే దేశాలలో బహిరంగ ప్రదేశాలలో బురఖా మరియు నికాబ్ లు ధరించి తిరగడాన్ని నిషేదించారో తెలుసుకుందామా?

Countries that have banned burqa and niqab in public

Several European and African countries have already banned face veils in public. Violations attract fine and other punishments.

Watch part 1/2 pic.twitter.com/RVM63ObvHt

— Samvada World (@SamvadaWorld) March 20, 2021

Source : Samvada World.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post వీడియో : బహిరంగంగా బురఖా, నికాబ్ లు ధరించడాన్ని నిషేధించిన దేశాలేవి? appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.