environment – Vishwa Samvad Kendra Andhra Pradesh

ఢిల్లీలో ఈసారీ నిశబ్దంగానే దీపావళి!
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యాన్ని నివారించేందుకు ఢిల్లీ ప్రభుత్వం మరోసారి కీలక నిర్ణయం తీసుకుంది. గతేడాది మాదిరిగానే ఈ సారి కూడా దీపావళి పర్వదినం సమయంలో టపాసులపై పూర్తి నిషేధం విధించింది. జనవరి 1, 2023 వరకు ఈ నిషేధం అమల్లో ఉండనుంది. ఈ మేరకు ఢిల్లీ పర్యావరణ మంత్రి గోపాల్‌ రాయ్‌ బుధవారం వెల్లడించారు.

“అన్ని రకాల టపాసుల ఉత్పత్తి, నిల్వ, విక్రయాలు, వినియోగంపై పూర్తి నిషేధం విధిస్తున్నాం. అప్పుడే ప్రజల ప్రాణాలను కాపాడగలం” అని గోపాల్ రాయ్‌ ట్విటర్‌లో పేర్కొన్నారు. ఈ సారి ఆన్‌లైన్‌ విక్రయాల పైన ఆంక్షలు విధించినట్టు మంత్రి తెలిపారు. ఈ నిషేధం తక్షణమే అమల్లోకి రానుండగా.. జనవరి 1, 2023 వరకు అమల్లో ఉంటుందని పేర్కొన్నారు. ఈ నిషేధాన్ని కఠినంగా అమలు చేసేందుకు త్వరలోనే కార్యాచరణ రూపొందించనున్నట్టు వెల్ల‌డించారు.

సాధారణంగా ఢిల్లీలో వాయు కాలుష్యం మిగతా నగరాలతో పోలిస్తే ఎక్కువగా ఉంటోంది. ఇలాంటి పరిస్థితుల్లో బాణసంచాతో గాలి నాణ్యత మరింత తగ్గుతోంది. దీపావళి సందర్భంగా ఢిల్లీలో కాలుష్యం తీవ్ర స్థాయిలోకి చేరుకుంటుండంతో టపాసుల అమ్మకాలపై అరవింద్‌ కేజ్రీవాల్‌ సర్కారు ఆంక్షలు విధిస్తూ వస్తోంది. గతేడాది సెప్టెంబరు 28 నుంచి 2022 జనవరి 1 వరకు బాణసంచా విక్రయాలు, వినియోగంపై పూర్తి స్థాయిలో నిషేధం విధించింది. నిబంధనలు ఉల్లంఘించి టపాసులు పేల్చిన వారిపై చర్యలు కూడా తీసుకుంది.

Source: EtvBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఢిల్లీలో ఈసారీ నిశబ్దంగానే దీపావళి! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ప్ర‌కృతిపై భ‌క్తిని చాటుకున్న విద్యార్థులు
విశాఖ‌ప‌ట్నం: వినాయ‌క చ‌వితి పండ‌గ వ‌ల్ల ప‌ర్యావ‌ర‌ణానికి విఘాతం క‌ల‌గ‌కుండా ఉండేందుకు విద్యార్థులు ముందుకొచ్చారు. విశాఖ‌ప‌ట్నం న‌గ‌రంలోని విశాలాక్షిన‌గ‌ర్ భార‌తీయ విజ్ఞాన కేంద్రం విద్యార్థులు ఆ పాఠశాల ప్రాంగణంలో వినాయ‌క మ‌ట్టి విగ్ర‌హాలు మంగ‌ళ‌వారం ఆనందోత్స‌వాల న‌డుమ త‌యారు చేశారు. వీటిని ఉచితం పంపిణీ చేస్తామ‌ని తెలిపారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ప్ర‌కృతిపై భ‌క్తిని చాటుకున్న విద్యార్థులు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

చైనా ప్రాజెక్టులతో పర్యావరణానికి పెనుముప్పు!
అంతర్జాతీయ హక్కులు, భద్రత సంస్థ హెచ్చరిక

న్యూఢిల్లీ: చైనా చేపడుతున్న బెల్ట్‌ రోడ్‌ ఇనిషియేటివ్‌ పథకంతో పర్యావరణం దెబ్బతింటుందని, భారీ మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందని పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇందులో సుమారు 90 శాతం కార్బన్‌ ఇంటెన్సివ్‌, శిలాజ ఇంధనంతో పనిచేస్తాయని పేర్కొన్నారు. పెద్దమొత్తంలో కార్బన్‌ డయాక్సైడ్‌ను కాల్చడం ద్వారా పర్యావరణ మార్పులు మరింత తీవ్రంగా మారుతాయని అంతర్జాతీయ హక్కులు, భద్రతా సంస్థ (ఐఎఫ్‌ఎఫ్‌ఆర్‌ఎస్‌) తెలిపింది.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న కార్బన్‌డయాక్సైడ్‌ ఉద్గారాలలో దాదాపు 46 శాతం బొగ్గును మండిరచడం ద్వారా వస్తున్నాయని తెలిపిన ఐఎఫ్‌ఎఫ్‌ఆర్‌ఎస్‌.. గ్రీన్‌ హౌస్‌ ఎఫెక్ట్‌కు కారణం అయ్యే వాయువులు మాత్రం 72 శాతం విద్యుత్‌ రంగం నుంచి వస్తున్నట్టు తెలిపాయి. చైనా పరిధిలో ఈ ప్రాజెక్ట్‌ సుమారు ఐదు ఖండాల్లో విస్తరించి ఉంది. చైనా నియంత్రణ, పర్యావరణ మార్గదర్శకాలను తుంగలో తొక్కుతున్న కారణంగా… భూమిపై తీవ్రమైన, ప్రతికూల ప్రభావం పడుతుందని ఐఎఫ్‌ఎఫ్‌ఏఎస్‌ ఆవేదన వ్యక్తం చేసింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post చైనా ప్రాజెక్టులతో పర్యావరణానికి పెనుముప్పు! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.