#Enforcement Directorate – Vishwa Samvad Kendra Andhra Pradesh

రూ. 80.65 కోట్ల టీఆర్ఎస్‌ ఎంపీ నామా ఆస్తుల జప్తు
భాగ్యనగరం: టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు ఆస్తులను జప్తు చేస్తున్నట్టుగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ప్రకటించింది. ఎంపీ నామాకు చెందిన రూ.80.65 కోట్లు విలువైన స్థిర, చర ఆస్తులను జప్తు చేస్తున్నట్టు ఈడీ ప్రకటించింది.

రాంచి ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మాణంలో అవకతవకలు చోటు చేసుకున్నట్టుగా నమోదైన కేసు దర్యాప్తులో భాగంగా ఎంపీ ఆస్తులను జప్తు చేస్తున్నట్టు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ వెల్లడించింది. ఇప్పటికే ఈ కేసులో రూ.73.74 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసినట్టుగా ఈడీ పేర్కొంది. ఈ ప్రాజెక్టు కింద బ్యాంకు రుణాలుగా తీసుకున్న రూ.361.29 కోట్లను దారి మళ్ళించినట్టుగా ఈడీ కేసు నమోదు చేసింది.

నేషనల్‌‌‌‌ హైవేస్‌‌‌‌ అథారిటీ ఆఫ్​ ఇండియా (ఎన్‌‌‌‌హెచ్‌‌‌‌ఏఐ) 2011లో రాంచీ-– రార్‌‌‌‌గావ్-– జంషెడ్‌‌‌‌పూర్‌‌‌‌ మధ్య ఎక్స్‌‌‌‌ప్రెస్‌‌‌‌ హైవే నిర్మాణానికి టెండర్స్ పిలిచింది. 114 కి.మీ నుంచి 277.50 కి.మీ (సుమారు 163.50 కి.మీ) వరకు ఎన్‌‌‌‌హెచ్‌‌‌‌-33లో 4 -లేనింగ్ ప్రాజెక్ట్‌‌‌‌ను అనౌన్స్‌‌‌‌ చేసింది. ఈ ప్రాజెక్ట్‌‌‌‌ను నామా నాగేశ్వర్‌‌‌‌రావుకు చెందిన మధుకాన్‌‌‌‌ గ్రూప్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ కంపెనీ దక్కించుకుంది.

‘రాంచీ ఎక్స్‌‌‌‌ప్రెస్‌‌‌‌ వేస్ లిమిటెడ్’ పేరుతో ఫర్మ్‌‌‌‌ ను రిజిస్టర్‌‌‌‌‌‌‌‌ చేసింది. ప్రాజెక్ట్‌‌‌‌ పూర్తి కాకపోవడంతో ఎన్‌‌‌‌హెచ్‌‌‌‌ఏఐ, కెనరా బ్యాంక్ యాజమాన్యం 2019 మార్చి 12న సీబీఐకి ఫిర్యాదు చేశాయి. కేసు నమోదు చేసిన సీబీఐ అధికారులు ఫోరెన్సిక్ ఆడిటర్లు, ఇంజనీర్లు, సబ్-కాంట్రాక్టర్లు, మధుకాన్ గ్రూప్ ప్రమోటర్ల స్టేట్‌‌‌‌మెంట్లను రికార్డ్ చేశారు. 2020 డిసెంబర్‌‌‌‌‌‌‌‌లో చార్జ్‌‌‌‌షీట్‌‌‌‌ ఫైల్ చేశారు. సీబీఐ నమోదు చేసిన ఎఫ్‌‌‌‌ఐఆర్‌‌‌‌‌‌‌‌ ఆధారంగా గతేడాది ఈడీ కేసు రిజిస్టర్ చేసింది.

నిరుడు జూన్‌‌‌‌లో హైదరాబాద్‌‌‌‌లోని నామా నాగేశ్వరరావు ఇంటితో పాటు డైరెక్టర్లు, ప్రమోటర్ల ఇండ్లు ఆఫీస్‌‌‌‌ల్లో ఈడీ అధికారులు సోదాలు జరిపారు. నామా నాగేశ్వరరావు ఇంటి నుంచి లెక్కల్లో లేని రూ. 34 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. బ్యాంక్‌‌‌‌ అకౌంట్స్‌‌‌‌ సీజ్‌‌‌‌ చేశారు.

హైదరాబాద్, పశ్చిమ బెంగాల్​తోపాటు విశాఖపట్నం, ప్రకాశం, కృష్ణా జిల్లాలో రూ. 88.85 కోట్ల విలువ చేసే స్థిరాస్తులు, రూ.7.36 కోట్ల విలువ చేసే చరాస్తులను ఈడీ జప్తు చేసింది. రాంచీ ఎక్స్‌‌‌‌ ప్రెస్‌‌‌‌వేస్ లిమిటెడ్ పేరుతో కెనరా బ్యాంకు నుంచి సుమారు రూ. 1,030 కోట్ల రుణాలు మధుకాన్ ​ తీసుకుంది.

నిర్దేశించిన గడువులోగా ప్రాజెక్ట్‌‌‌‌ పూర్తి చేయలేదు. దీనికి తోడు అధిక ఖర్చులను తప్పుగా క్లెయిమ్ చేయడానికి ప్లాన్ చేసింది.షెల్‌‌‌‌ కంపెనీలు ఉషా ప్రాజెక్ట్స్, బీఆర్‌‌‌‌ ‌‌‌‌విజన్స్, శ్రీ ధర్మ శాస్తా కన్​స్ట్రక్షన్స్, నాగేంద్ర కన్‌‌‌‌స్ట్రక్షన్స్, రాగిణి ఇన్‌‌‌‌ఫ్రాస్ట్రక్చర్, వరలక్ష్మి కన్‌‌‌‌స్ట్రక్షన్స్ ద్వారా రూ. 75.50 కోట్లు క్యాష్‌‌‌‌ విత్‌‌‌‌డ్రా చేశారు.

ఈ ఆరు షెల్‌‌‌‌ కంపెనీలు నామా నాగేశ్వరరావు, నామా సీతయ్య నిర్వహిస్తున్నారు. మధుకాన్ గ్రూప్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ కంపెనీకి రూ. 361.29 కోట్లు డైవర్ట్‌‌‌‌ అయ్యాయి. ఆ తర్వాత ఎక్స్‌‌‌‌ప్రెస్‌‌‌‌ హైవే ప్రాజెక్ట్‌‌‌‌ పూర్తి చేయకపోవడంతో పాటు బ్యాంకుల నుంచి తీసుకున్న లోన్స్‌‌‌‌ను చెల్లించలేదు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post రూ. 80.65 కోట్ల టీఆర్ఎస్‌ ఎంపీ నామా ఆస్తుల జప్తు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

జర్నలిస్ట్‌ రాణా ఆయూబ్‌పై ఈడీ చార్జిషీట్‌
ఘజియాబాద్‌: జర్నలిస్ట్‌ రాణా ఆయూబ్‌పై మనీలాండింగ్‌ ఆరోపణల కింద ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ఘజియాబాద్‌లో కోర్టులో చార్జిషీట్‌ దాఖలు చేసింది. గతేడాది ఉత్తరప్రదేశ్‌ పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ ఆధారంగా ఈడీ మనీలాండింగ్‌ కోణంలో దర్యాప్తు చేస్తున్నది.

కెట్టో.కామ్ వెబ్‌సైట్ ద్వారా దాతృత్వం పేరుతో సేకరించిన నిధులను దుర్వినియోగం చేశారని ఆమెపై ఆరోపణలు ఉన్నాయి. దాంతో ఆమెపై మనీలాండరింగ్ కేసు నమోదు చేసిన దర్యాప్తు సంస్థ ఫిబ్రవరి నెలలో రూ. 1.77 కోట్లను జప్తు చేసింది. ఆన్‌లైన్ క్రౌడ్ ఫండింగ్ ప్లాట్‌ఫామ్ అయిన కెట్టో ద్వారా మూడుసార్లు విరాళాలు సేకరించిందని ఈడీ ఆరోపించింది.

గ్లోబల్ మీడియా హౌస్‌కు ఆర్టిక‌ల్స్ రాసే జర్నలిస్ట్‌ రాణా అయ్యూబ్.. కరోనా సమయంలో ప్రజలకు సహాయం చేయాలన్న సాకుతో పెద్ద మొత్తంలో నిధులు సేకరించి తన వ్యక్తిగత ఖాతాకు బదిలీ చేసినట్టు ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్నారు.

రాణా అయ్యూబ్ ఈ నిధులను దుర్వినియోగం చేశారని, వ్యక్తిగత ఖర్చుల కోసం నిధుల‌ను మరో ఖాతాలోకి మళ్లించినట్టు ఈడీ అధికారి ఒకరు తెలిపారు. వికాస్‌ సాంకృత్యాయన్‌ అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు ఉత్తరప్రదేశ్లోని ఇందిరాపురం పోలీస్‌ స్టేషన్‌లో ఆమెపై ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది.

అసోం, బిహార్‌, మహారాష్ట్రల్లో వచ్చిన వరదల సమయంలో సహాయక చర్యలు, కరోనా కష్టకాలంలో దేశంలో కరోనా కష్టకాలంలో బాధితులకు సహాయం అందించేందుకు 2020-21 మధ్యకాలంలో కెట్టో అనే ఆన్‌లైన్ క్రౌడ్ ఫండింగ్ ప్లాట్‌ఫామ్ ద్వారా 2.69 కోట్లకుపైగా విరాళాలు సేకరించి, నిబంధనలు ఉల్లంఘించారని గుర్తించారు. వీటిలో దాదాపు రూ.80.49 లక్షలు విదేశీ కరెన్సీ రూపంలో అందుకున్నట్టు వెల్లడైనది.

అయితే, కెట్టో ద్వారా సేకరించిన ప్రతి పైసాకు లెక్క ఉందని, ఒక్క రూపాయి కూడా దుర్వినియోగం కాలేదని జర్నలిస్ట్‌ రాణా ఆయూబ్‌ తెలిపింది. కానీ, పూర్తిగా ముందస్తు ప్రణాళికతో, క్రమపద్ధతిలో స్వచ్ఛంద సంస్థ పేరుతో నిధులు సేకరించారని, వాటిని పూర్తిగా ఉపయోగించలేదని ఈడీ ఆరోపిస్తున్నది.

విరాళాలను కుటుంబ సభ్యులు, వ్యక్తిగత ఖాతాలకు బదిలీ చేశారని, కేవలం రూ.29 లక్షలు మాత్రమే సహాయ కార్యక్రమాలకు వినియోగించారని, సహాయక పనులు చేసినట్టు నకిలీ బిల్లులు సృష్టించారని, ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆమోదం, రిజిస్ట్రేషన్‌ లేకుండా విదేశాల నుంచి విరాళాలను స్వీకరించారని ఈడీ చార్జిషీట్‌లో పేర్కొంది.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post జర్నలిస్ట్‌ రాణా ఆయూబ్‌పై ఈడీ చార్జిషీట్‌ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

చైనా లోన్ యాప్స్ పై ఈడీ కొరడా
సులభ రుణాల పేరిట ప్రజలను వేధిస్తున్న చైనా లోన్‌ యాప్స్ కు సంబంధించిన సొమ్మును ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ స్తంభింపజేసింది. పేమెంట్‌ గేట్‌వేలు అయిన ఎస్ ‌బజ్‌,రోజర్ ‌పే, క్యాష్ ‌ఫ్రీ, పేటీఎంలలో ఉంచిన రూ.46.67 కోట్ల సొమ్మును మనీలాండరింగ్‌ నిరోధక చర్యల కింద ఈడీ నిలిపివేసింది. చైనా కేంద్రంగా పనిచేస్తున్న రుణ యాప్స్‌, ఇతర ఇన్వెస్ట్‌మెంట్‌ టోకెన్లపై ఈ వారంలో ఈడీ దాడులు చేసిన విషయం తెలిసిందే. ఢిల్లీ, ముంబయి, ఘజియాబాద్‌, లఖన్ వూ లలో లోన్‌ యాప్స్ ‌కు చెందిన పలు సైట్ లపై సెప్టెంబర్‌ 14న దాడులు జరిగాయి. దీంతోపాటే హెచ్ ‌పీ జెడ్‌, దాని అనుబంధ సంస్థలకు లావాదేవీలు జరిపే బ్యాంకులు, పేమెంట్‌ గేట్ ‌వే లకు చెందిన 16 సైట్ లలో కూడా ఈ తనిఖీలను నిర్వహించారు.

ఈ తనిఖీల్లో కీలక పత్రాలను స్వాధీనం చేసుకొన్నట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ఓ ప్రకటనలో పేర్కొంది. ”లోన్ ‌యాప్స్‌ కుంభకోణంతో సంబంధం ఉన్న సంస్థలకు పలు పేమెంట్‌ అగ్రిగేటర్లలో వర్చువల్‌ ఖాతాలు ఉన్నాయి. వీటిల్లో భారీ మొత్తంలో నగదు నిల్వ ఉంది. ఈజీబజ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్ ‌లో రూ.33.36 కోట్లు, రోజర్ ‌పే సాఫ్ట్‌వేర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌లో రూ.8.21 కోట్లు, క్యాష్ ‌ఫ్రీ పేమెంట్స్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్ ‌లో రూ.1.28 కోట్లు, పేటీఎం పేమెంట్స్‌ సర్వీసెస్‌ లిమిటెడ్ ‌లో రూ.1.11 కోట్లు ఉన్నాయి” అని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ పేర్కొంది. మొత్తం రూ.46.67 కోట్లను స్తంభింపజేసినట్లు వెల్లడించింది. 2021 అక్టోబర్‌లో నాగాలాండ్ ‌లోని కోహిమా సైబర్‌ యూనిట్‌ నమోదు చేసిన ఫిర్యాదు ఆధారంగా ఈ కేసు దర్యాప్తు జరుగుతోంది.

కోవిడ్‌ వ్యాప్తి తర్వాత ఇన్‌స్టెంట్‌ లోన్‌ యాప్స్‌పై ఫిర్యాదులు భారీగా పెరిగాయని పుణె సైబర్‌ పోలీసులు వెల్లడించారు. 2019లో 322 ఫిర్యాదులు వస్తే.. అదే 2022లో ఇప్పటి వరకు 3151 ఫిర్యాదులు అందినట్లు పేర్కొన్నారు.

అక్రమ రుణ యాప్స్‌ ఆగడాలను అడ్డుకోవాలని కేంద్రం ఇప్పటికే నడుం బిగించింది. ఇటీవల ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ నేతృత్వంలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకొన్నారు. చట్టబద్ధంగా రుణాలు ఇచ్చే యాప్ ‌ల జాబితాను ఆర్‌బీఐ రూపొందించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. అదే సమయంలో ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ సదరు యాప్స్‌ మాత్రమే యాప్‌ స్టోర్లలో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. ఒక నిర్ణీత గడువు నిర్ణయించి పేమెంట్‌ అగ్రిగేటర్లంతా ఆర్‌బీఐ వద్ద రిజిస్టర్‌ అవ్వాల్సి ఉంటుంది. గడువులోగా నమోదైన పేమెంట్‌ అగ్రిగేటర్లను మాత్రమే కార్యకలాపాలు సాగించేందుకు అనుమతించాలని నిర్ణయించినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post చైనా లోన్ యాప్స్ పై ఈడీ కొరడా appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో ఢిల్లీ, నెల్లూరులో ఈడీ సోదాలు
నెల్లూరు: దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సోదాలు ముమ్మరం చేసింది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో సోదాలు నిర్వహించింది. తాజాగా హైదరాబాద్‌లో మరోసారి ఈడీ సోదాలు జరుగుతున్నాయి. మరోసారి ఐదు రాష్ట్రాల్లో సోదాలు నిర్వహిస్తోంది. ఢిల్లీ, ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులో ఈడీ సోదాలు చేస్తోంది.

ఢిల్లీ మద్యం కుభకోణంలో వైకాపా ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డిపైనా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరక్టరేట్‌ గురిపెట్టింది. కర్ణాటక, తమిళనాడుతోపాటు తెలుగురాష్ట్రాల్లోనూ ఈడీ బృందాలు సోదాలు నిర్వహిస్తున్నాయి. ఇందులో భాగంగా చెన్నై, నెల్లూరు, ఢిల్లీలోని మాగుంట నివాసాల్లో ఏకకాలంలో బృందాలుగా విడిపోయి తనిఖీలు చేస్తున్నారు. రికార్డులను పరిశీలించడంతో పాటు సిబ్బందిని విచారిస్తున్నారు. కార్యాలయంలోకి ఎవరూ రాకుండా పటిష్ట‌ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Source: EtvBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో ఢిల్లీ, నెల్లూరులో ఈడీ సోదాలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

మమతా బెనర్జీ సమీప బంధువును ఎయిర్ పోర్ట్ లో అడ్డుకున్న ఈడీ
* ఈడీ విచారణను తప్పించుకునేందుకు విదేశాలకు చేక్కేసే యత్నం

* ఇమ్మిగ్రేషన్ అధికారుల అప్రమత్తతతో ఈడీకి చిక్కిపోయిన కి’లేడీ’

బొగ్గు కుంభకోణంలో విచారణను తప్పించుకునేందుకు విదేశాలకు చెక్కేయబోయిన మనేకా గంభీర్ ‌ను కోల్ ‌కతా విమానాశ్రయంలో ఎన్‌ఫోర్స్ ‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ED) అధికారులు అడ్డుకున్నారు. ఆమె బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి, ఆమె మేనల్లుడు అభిషేక్ బెనర్జీకి సమీప బంధువు. ఆమెకు విమానాశ్రయంలోనే బొగ్గు కుంభకోణానికి సంబంధించిన అక్రమ నగదు లావాదేవీల కేసులో సోమవారం విచారణకు హాజరు కావాలని కోరుతూ ఈడీ అధికారులు సమన్లు జారీ చేశారు.

ఈ పరిస్థితిని ముందే ఊహించిన మనేకా గంభీర్… బ్యాంకాక్‌ చెక్కేయడానికి శనివారం రాత్రి 9 గంటల సమయంలో ఎయిర్ ‌పోర్టుకు చేరుకున్నారు. నిజానికి ఈడీ గతంలోనే ఆమెపై లుకవుట్‌ నోటీసులు జారీ చేసి ఉంది. ఈ నేపథ్యంలో ఆమెకు ఇమిగ్రేషన్‌ క్లియరెన్స్‌ లభించలేదు. ఇమ్మిగ్రేషన్ అధికారులు సమాచారాన్ని ఈడీకి చేరవేయగా వారు వెంటనే అక్కడకు చేరుకుని మనేకా ప్రయాణించడానికి అనుమతి లేదని తెలిపారు. సోమవారం ఉదయం 11 గంటలకు కోల్ ‌కతాలోని ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని అక్కడే నోటీసులు జారీ చేశారు. దీంతో ఆమె తిరిగి తన నివాసానికి వెళ్లిపోయారు.

ఈ కేసులో మనేకా గంభీర్ ‌ను ఈడీ ఇప్పటి వరకూ విచారించలేదు. గతంలో సీబీఐ విచారణకు మాత్రం ఆమె హాజరయ్యారు. ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి రావాలని గతంలో అధికారులు ఆమెకు సమన్లు జారీ చేశారు. దీనిపై ఆమె కలకత్తా హైకోర్టును ఆశ్రయించారు. తనను స్థానిక ఈడీ కార్యాలయంలోనే విచారించేలా ఆదేశాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై సుముఖత వ్యక్తం చేసిన కోర్టు ఆ దిశగా ఆదేశాలు జారీ చేసింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post మమతా బెనర్జీ సమీప బంధువును ఎయిర్ పోర్ట్ లో అడ్డుకున్న ఈడీ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

బెంగాల్లో భారీగా పట్టుబడ్డ నగదు
* గేమింగ్ యాప్ ద్వారా ఆన్లైన్ దోపిడీ

పశ్చిమ బెంగాల్‌లో మోసపూరిత మొబైల్‌ గేమింగ్‌ యాప్‌ ప్రమోటర్లపై నమోదైన మనీలాండరింగ్‌ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ దర్యాప్తు చేపట్టింది. ఇందులో భాగంగా శనివారం ఓ వ్యాపారి ఇంట్లో సోదాలు చేపట్టగా.. భారీ మొత్తంలో నోట్ల గుట్టలు దర్శనమిచ్చాయి. ఈ తనిఖీల్లో ఇప్పటివరకు రూ.7కోట్ల నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

బెంగాల్ ‌కు చెందిన ‘ఇ-నగెట్స్‌’ అనే గేమింగ్‌ యాప్‌ మోసాలకు పాల్పడుతూ యూజర్ల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు రావడంతో 2021లో ఈ కంపెనీ, ప్రమోటర్లపై కోల్ ‌కతా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఎఫ్‌ఐఆర్‌ ఆధారంగా ఈడీ మనీలాండరింగ్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. ఈ క్రమంలోనే కంపెనీ ప్రమోటర్‌ ఆమిర్‌ ఖాన్‌ నివాసంతో పాటు 6 చోట్ల శనివారం సోదాలు చేపట్టింది. ఈ తనిఖీల సమయంలో అతని ఇంట్లో లెక్కల్లోకి రాని నగదు భారీ మొత్తంలో బయటపడింది. దీంతో అధికారులు లెక్కింపు మొదలుపెట్టగా.. ఇప్పటివరకు రూ.7కోట్లుగా తేలింది. ప్రస్తుతం లెక్కింపు కొనసాగుతోందని అధికారులు తెలిపారు. నగదుతో పాటు కొన్ని ఆస్తి పత్రాలను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

ఈ సోదాలపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. అయితే ఈ యాప్ ‌కు.. చైనా నియంత్రణలో నడుస్తోన్న రుణ యాప్ ‌లతో సంబంధం ఉందా? అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నట్లు ఈడీ వెల్లడించింది. ఈ యాప్ ‌ను ఆమిర్‌ కుమారుడు నజీర్‌ అహ్మద్‌ ఖాన్‌ ప్రారంభించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post బెంగాల్లో భారీగా పట్టుబడ్డ నగదు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

సంజయ్ రౌత్ కస్టడీ పొడిగింపు
పాత్రాచాల్‌ కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్‌ కేసులో అరెస్టయిన శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్ ‌కు ప్రత్యేక కోర్టులో మళ్లీ ఊరట లభించలేదు. ఈ కేసులో ఆయన జ్యుడీషియల్‌ కస్టడీని న్యాయస్థానం మరో 14 రోజుల పాటు పొడగించింది. దీంతో సెప్టెంబరు 19 వరకు ఆయన జైల్లోనే ఉండాలి.

పాత్రాచాల్‌ రీడెవలప్‌మెంట్‌ ప్రాజెక్టులో ఆర్థికపరమైన అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు రావడంతో ఎన్‌ఫోర్స్ ‌మెంట్‌ డైరెక్టరేట్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. ఇందులో భాగంగానే ఆగస్టు 1న ఈడీ అధికారులు సంజయ్‌ రౌత్ ‌ను అరెస్టు చేశారు. తొలుత ఈడీ ఆయనను కస్టడీలోకి తీసుకోగా.. ఆ తర్వాత న్యాయస్థానం ఆయనను 14 రోజుల జ్యుడీషియల్‌ కస్టడీకి అప్పగించింది. ఆ కస్టడీ నేటితో ముగియడంతో రౌత్ ‌ను సోమవారం (5/9/2022) కోర్టులో హజరుపర్చారు.

ఈ కేసులో విచారణ ఇంకా పూర్తికానందున ఆయన జ్యుడీషియల్‌ కస్టడీని పొడగించాలని ఇటీవల కోర్టులో ఈడీ దరఖాస్తు చేసుకుంది. మరోవైపు సంజయ్‌ రౌత్‌ బెయిల్‌ కోసం ఎలాంటి దరఖాస్తు చేసుకోలేదని ఆయన తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఈ క్రమంలోనే ఈడీ అభ్యర్థనను అంగీకరించిన న్యాయస్థానం.. ఆయన కస్టడీని పొడగించింది. కాగా.. కస్టడీ సమయంలో సంజయ్‌ రౌత్‌ పార్లమెంట్‌ పత్రాలపై సంతకాలు చేసేందుకు కోర్టు అనుమతినిచ్చింది. అయితే ఆ పత్రాల కాపీలను ఈడీ, కోర్టుకు సమర్పించాలని సూచించింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post సంజయ్ రౌత్ కస్టడీ పొడిగింపు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఝార్ఖండ్‌ సీఎం సహాయకుడి ఇంట్లో ఏకే47 రైఫిళ్ళు!
ఝార్ఖండ్‌: ఝార్ఖండ్‌ ముఖ్యమంత్రి హేమంత్‌ సొరెన్‌ సహాయకుడి ఇంటి నుంచి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ రెండు ఏకే-47 రైఫిళ్ళ‌ను స్వాధీనం చేసుకొంది. అక్రమ మైనింగ్‌కు సంబంధించి మనీలాండరింగ్‌ కేసును దర్యాప్తు చేస్తున్న ఈడీ.. బుధవారం 17 ప్రాంతాల్లో ఒకేసారి దాడులు నిర్వహించింది. సొరెన్‌కు సహాయకుడైన ప్రేమ్‌ ప్రకాశ్‌ ఆస్తులపై సోదాలు జరిపింది. ఈ క్రమంలో అతడికి చెందిన ఒక ఇంటి బీరువాలో రెండు ఏకే-47 రైఫిళ్ళ‌లను అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో అక్రమ ఆయుధాలపై ప్రత్యేకంగా మరో కేసు నమోదు చేయనున్నారు.

హేమంత్‌ సొరెన్‌తో ప్రేమ్‌ ప్రకాశ్‌కు ఉన్న సంబంధాల నేపథ్యంలో ఈ దాడులు చేపట్టినట్టు ఈడీ పేర్కొంది. ఝార్ఖండ్‌, బీహార్‌, తమిళ‌నాడు, ఢిల్లీ ఎన్‌సీఆర్‌ల్లోని ప్రాంగణాల్లో ఈ తనిఖీలు జరుగుతున్నాయి. “ఇప్పటి వరకు మేము స్వాధీనం చేసుకొన్న నగదు, బ్యాంక్‌ ఖాతాల్లోని సొమ్ము సాహిబ్‌గంజ్‌, సమీప అటవీ ప్రాంతంలో అక్రమ మైనింగ్‌ ద్వారా సంపాదించినట్టు తెలుస్తోంది. అక్రమ మైనింగ్‌ నుంచి సంపాదించిన రూ.100 కోట్ల జాడ కూడా తెలిసింది. దానిని వెలికితీసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం” అని ఈడీ పేర్కొంది.

ఇప్పటికే సొరెన్‌కు అత్యంత సన్నిహితుడిగా పేరున్న ఎమ్మెల్యే పంకజ్‌ మిశ్రాను కూడా ఈడీ ప్రశ్నించింది. జులై 19న ఆయన్ను ఆరెస్టు చేసి 37 బ్యాంకుల నుంచి సుమారు రూ.11.8 కోట్లను స్వాధీనం చేసుకొంది. దీంతోపాటు ఇన్‌ల్యాండ్‌ వెస్సల్‌ ఎం.వి.ఇన్ఫ్రాలింక్‌-3ను కూడా అధికారులు సీజ్‌చేశారు. ఈ కేసులో ఇప్పటి వరకు సుమారు రూ.36 కోట్లను ఈడీ స్వాధీనం చేసుకొంది.

Source: EtvBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఝార్ఖండ్‌ సీఎం సహాయకుడి ఇంట్లో ఏకే47 రైఫిళ్ళు! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

అర్పితా జీవిత బీమా పాలసీల్లో పార్థా చట్టర్జీ నామినీ!
కోల్‌క‌తా: పశ్చిమబెంగాల్ రాజకీయాలలో కలకలం సృష్టిస్తున్న టీచర్ల రిక్రూట్‌మెంట్ కుంభకోణంలో కీలక నిందితురాలైన అర్పితాముఖర్జీ పాత్రపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) దర్యాప్తు జరుపుతున్న కొద్దీ ఆమె ఆర్ధిక కార్యకలాపాల గురించి అనేక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రముఖ సినీనటి, మోడల్ అయిన అర్పితా ముఖర్జీ తీసుకున్న 31 జీవిత బీమా పాలసీల్లో నామినీగా పశ్చిమ బెంగాల్ మాజీ మంత్రి పార్థాచటర్జీ పేరు పెట్టారని ఈడీ దర్యాప్తులో వెల్లడైంది.

సినిమాల్లో, మోడలింగ్ రంగాల్లో రాణించిన అర్పితా ముఖర్జీకి సోషల్ మీడియాలో వేలాది మంది ఫాలోవర్లు ఉన్నారు. అర్పితాకు గతంలో జార్ గ్రామ్ పట్టణానికి చెందిన ఓ వ్యాపారవేత్తతో వివాహం జరిగినా ఆమె భర్త పేరు వెల్లడించ లేదు. భర్త నుంచి విడిపోయిన తర్వాత అర్పితా ఎవరితో రిలేషన్ షిప్‌లో ఉన్నారో, ఆమె బాయ్‌ఫ్రెండ్ ఎవరనేది వెల్లడించలేదు.

కాని అర్పితాకు చెందిన 31 ఎల్ఐసీ పాలసీల్లో నామినీగా మాజీ మంత్రి పార్థాచటర్జీ పేరు పెట్టడంపై పలు రకాలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పాలసీల్లో నామినీ బాగోతం వెలుగు చూడటంతో పార్థా చటర్జీతో అర్పితా సహజీవనం చేస్తుందని అనుమానిస్తున్నారు.

పార్థా ఛటర్జీ, అర్పితా ముఖర్జీలిద్దరూ 2012వ సంవత్సరం జనవరి 1 వ తేదీన ఏపీఏ యుటిలిటీ సర్వీసెస్ కింద భాగస్వామ్య ఒప్పందాన్ని చేసుకున్నారు. వీరిద్దరి పేర్లపై కొన్న ఆస్తులపై ఈడీ విచారణ సాగిస్తోంది. పలు ఆస్తులు అర్పితా, పార్థా చటర్జీల పేరుతో కొనుగోలు చేసినా, దీనికి నిధులు ఎక్కడ నుంచి వచ్చాయనేది తేలలేదు.

అర్పితా రూ 50 కోట్లకు పైగా నగదు, 5 కిలోల బంగారం, పలు ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లు ఈడీ అధికారుల సోదాల్లో దొరికాయి. మొత్తం మీద టీచర్ల రిక్రూట్ మెంటు స్కాంలో మాజీ మంత్రి పార్థా చటర్జీతోపాటు అర్పితా ముఖర్జీ పాత్ర కూడా ఉందని ఈడీ దర్యాప్తులో వెలుగుచూసింది.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post అర్పితా జీవిత బీమా పాలసీల్లో పార్థా చట్టర్జీ నామినీ! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

నాలుగేళ్ళలో నూతన జవసత్వాలను సంతరించుకున్న ఈడీ
న్యూఢిల్లీ: మనీలాండరింగ్ నిరోధక చట్టాన్ని ఉల్లంఘించేవారి భరతం పట్టడానికి ఏర్పాటైన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గడచిన నాలుగేళ్ళలో నూతన జవసత్వాలను సంతరించుకుని రెట్టింపు బలం పుంజుకుంది. ఈ సంస్థ డైరెక్టర్‌గా సంజయ్ కుమార్ మిశ్రా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అధికారులు, సిబ్బంది పెరిగారు.

సంజయ్ కుమార్ మిశ్రా 2018లో ఈడీ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. అప్పట్లో ఈ సంస్థకు ఐదుగురు ప్రత్యేక డైరెక్టర్లు, 18 మంది జాయింట్ డైరెక్టర్లు ఉండేవారు. వీరంతా ఇండియన్ పోలీస్ సర్వీస్(ఐపీఎస్) అధికారులే. కేంద్ర, రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రాంత ప్రభుత్వాల్లో పని చేసే అధికారులు ఈడీకి డిప్యుటేషన్‌పై వస్తూ ఉంటారు. అయితే, ప్రస్తుతం ఈడీకి తొమ్మిది మంది స్పెషల్ డైరెక్టర్లు, ముగ్గురు అడిషినల్ డైరెక్టర్లు, 36 మంది జాయింట్ డైరెక్టర్లు, 18 మంది డిప్యూటీ డైరెక్టర్లు ఉన్నారు.

మరోవైపు ఈ సంస్థకు డిప్యుటేషన్‌పై తీసుకురావడానికి ఆదాయపు పన్ను శాఖ, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జీఎస్‌టీ ఇంటెలిజెన్స్, కస్టమ్స్ అండ్ ఎక్సయిజ్ డిపార్ట్‌మెంట్ అధికారులకు ప్రాధాన్యమిస్తున్నారు. అంతేకాకుండా ఈ సంస్థ తన కార్యకలాపాలను మరింత విస్తరించేందుకు ప్రాంతీయ కార్యాలయాలను కూడా ఏర్పాటు చేసింది.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post నాలుగేళ్ళలో నూతన జవసత్వాలను సంతరించుకున్న ఈడీ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.