ENCOUNTER – Vishwa Samvad Kendra Andhra Pradesh

పొమ్రా అటవీప్రాంతంలో ఎన్‌ కౌంటర్‌… నలుగురు మావోల మృతి
బీజాపూర్‌: ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌ జిల్లాలోని మీర్టూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పొమ్రా అటవీప్రాంతంలో ఎన్ కౌంటర్‌ జరిగింది. ఈ సంఘటనలో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రక్షణ బలగాలు అటవీ ప్రాంతంలో సర్చ్ ఆపరేషన్ నిర్వహించగా బలగాలకు మావోయిస్టులకు ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో నలుగురు మావోయిస్టులు చనిపోగా ఇంకా కొంత మంది పారిపోయినట్టు సమాచారం. పారిపోయిన మావోయిస్టుల కొసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post పొమ్రా అటవీప్రాంతంలో ఎన్‌ కౌంటర్‌… నలుగురు మావోల మృతి appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ముష్కరులకు ముచ్చెమటలు పట్టించిన ఆర్మీ శునకం మృతి
జమ్ముకశ్మీర్‌: జమ్ముకశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య సోమవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో తీవ్రంగా గాయపడిన ఆర్మీ శునకం ‘జూమ్‌’ మృతి చెందింది. శ్రీనగర్​లోని వెటర్నటీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జూమ్‌.. గురువారం మధ్యాహ్నం మృతి చెందినట్టు అధికారులు పేర్కొన్నారు. ఇళ్లలో నక్కి ఉన్న ఉగ్రవాదులను గుర్తించేందుకు ప్రత్యేకంగా శిక్షణనిచ్చిన జూమ్‌ అనే శునకాన్ని ఉపయోగిస్తున్నారు.

అనంతనాగ్​లోని తంగపావా ప్రాంతంలో ఇద్దరు లష్కరే తొయిబా ఉగ్రవాదులు ఉన్నట్టు భద్రతా అధికారులకు సోమవారం సమాచారం అందింది. ఈ నేపథ్యంలో ముష్కరులపై భద్రతా బలగాలు దాడులు చేశాయి. ఇంట్లో ఉన్న ఉగ్రవాదులను గుర్తించేందుకు ‘జూమ్‌’ అనే ఆర్మీ శునకాన్ని పంపించారు అధికారులు. ఈ క్రమంలో జూమ్​పై కాల్పులకు పాల్పడ్డారు ఉగ్రవాదులు. దీంతో శునకానికి బులెట్ గాయాలయ్యాయి. అయినా జూమ్ వీరోచిత పోరాటాన్ని కొనసాగించింది. దాని ఫలితంగానే భద్రతాబలగాలు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. అనంతరం తీవ్రంగా గాయపడిన జూమ్‌ను ఆసుపత్రికి తరలించి, చికిత్స అందించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ముష్కరులకు ముచ్చెమటలు పట్టించిన ఆర్మీ శునకం మృతి appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

కశ్మీర్‌లో ముమ్మరంగా ఉగ్రవాదుల ఏరివేత… తాజా ఎన్‌కౌంటర్లో ఇద్దరు మృతి!
జమ్ముకశ్మీర్‌: జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదుల ఏరివేత ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. తాజాగా అనంతనాగ్‌ జిల్లాలోని తంగ్‌పావా ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు ముష్కరులు హతమయ్యారు. వారిద్దరూ లష్కరే తోయిబా ఉగ్రసంస్థకు చెందినవారిగా గుర్తించారు. ఈ ఎదురుకాల్పుల్లో పలువురు భద్రతా సిబ్బందికి గాయాలైనట్టు అధికారులు తెలపారు. ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న సమాచారం అందుకున్న భద్రతా బలగాలు తంగ్‌పావా ప్రాంతంలో ఆదివారం రాత్రి నుంచి గాలింపు చేపట్టారు.

ఈ క్రమంలో సోమవారం ఉదయం భద్రతాబలగాలకు ఎదురుపడిన ఉగ్రవాదులు కాల్పులకు దిగారు. దీంతో భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో ఇద్దరు ముష్కరులు హతమైనట్టు పోలీసులు వెల్లడించారు. గాలింపు ప్రక్రియలో భాగంగా భద్రతా బలగాలకు చెందిన ఓ శునకం తీవ్రంగా గాయపడింది. ఇళ్ళ‌లో నక్కి ఉన్న ఉగ్రవాదులను గుర్తించేందుకు ప్రత్యేకంగా శిక్షణనిచ్చిన జూమ్‌ అనే శునకాన్ని ఈ తరహా ఆపరేషన్‌లో ఉపయోగిస్తున్నట్టు ఉన్నతాధికారులు వెల్లడించారు.

శునకాన్ని చూసిన ఉగ్రవాదులు దానిపై కాల్పులు జరపడం వల్ల అది తీవ్రంగా గాయపడిందని.. అయినప్పటికీ ఎంతో ఉపయోగపడిందని వివరించారు. దాన్ని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించినట్టు తెలిపారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post కశ్మీర్‌లో ముమ్మరంగా ఉగ్రవాదుల ఏరివేత… తాజా ఎన్‌కౌంటర్లో ఇద్దరు మృతి! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

జ‌మ్ముక‌శ్మీర్‌లో ఎన్‌కౌంట‌ర్‌!
జ‌మ్ముక‌శ్మీర్‌: జ‌మ్ముక‌శ్మీర్‌లో ఎన్‌కౌంట‌ర్ జ‌రిగింది. ఇక్క‌డ గ‌ల రెండు జిల్లాల్లో భ‌ద్ర‌తా ద‌ళాలు, ఉగ్ర‌వాదుల‌కు మ‌ధ్య ఎదురుకాల్పులు కొన‌సాగుతున్నాయి. షోపియాన్ జిల్లా చిత్ర‌గామ్‌, బారాముల్లా జిల్లాలోని ప‌ఠాన్‌లో తెల్ల‌వారుజామున నుంచి కాల్పులు జ‌రుగుతున్నాయి. ఉగ్ర‌వాదులు ఉన్నార‌నే స‌మాచారాంతో గాలింపు చేప‌ట్టారు. ఈ క్ర‌మంలో ఇరుప‌క్షాల మ‌ధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. రెండు ప్రాంతాల్లో ఆప‌రేష‌న్ కొన‌సాగుతున్న‌ద‌ని క‌శ్మీర్ జోన్ పోలీసులు ట్వీట్ చేశారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post జ‌మ్ముక‌శ్మీర్‌లో ఎన్‌కౌంట‌ర్‌! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు నక్సల్స్​ హతం
భోపాల్‌: మధ్యప్రదేశ్‌లోని బాలాఘాట్ జిల్లా కడ్లా గ్రామంలో సోమవారం పోలీసులకు, నక్సల్స్ కు మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఒక మహిళతో సహా కనీసం ముగ్గురు నక్సల్స్ మృతి చెందారు. ఈ ఎన్‌కౌంటర్ గురించిన సమాచారాన్ని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తన ట్విట్టర్ హ్యాండిల్‌లో షేర్​ చేశారు.

“చనిపోయిన నక్సల్స్ ను డివిజనల్ కమిటీ సభ్యుడు నగేష్‌గా గుర్తించారు. అతనిపై రూ. 15 లక్షల రివార్డు కూడా ఉంది. ఏరియా కమాండర్లు మనోజ్, ఒక మహిళ రమే, ఇద్దరూ ఒక్కొక్కరికి రూ.8 లక్షల రివార్డును ఉంది” అని ముఖ్యమంత్రి ట్వీట్ చేశారు. ఎన్​కౌంటర్​ స్థలంలో నక్సల్స్‌ నుంచి ఏకే-47, 303 రైఫిల్‌, 12-బోర్‌ యాక్షన్‌ గన్‌ స్వాధీనం చేసుకున్నట్లు సీఎం చౌహాన్​ తన ట్వీట్​లో పేర్కొన్నారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు నక్సల్స్​ హతం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

కుల్గాంలో ఎన్‌కౌంటర్… ముగ్గురు తీవ్రవాదుల హ‌తం!
కుల్గాం: జమ్ముకశ్మీర్​, కుల్గాం జిల్లాలో గురువారం సాయంత్రం జరిగిన ఎన్​కౌంటర్​లో ఇద్దరు ఉగ్రవాదులను భ‌ద్ర‌తాద‌ళాలు మట్టుబెట్టాయి బలగాలు. మిషిపోరా ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న పక్కా సమాచారంతో మంగళవారం నుంచి నిర్బంధ తనిఖీలు చేపట్టాయి భద్రతా దళాలు. ఈ క్రమంలో బలగాలపై ముష్కరులు కాల్పులకు పాల్పడగా.. ఎన్​కౌంటర్​కు దారి తీసింది. ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారని సైనికాధికారులు తెలిపారు. ఆపరేషన్​ కొనసాగుతున్నట్టు తెలిపారు. మరోవైపు.. అనంత్​నాగ్​ జిల్లాలోని హంగల్​గుండ్​ ప్రాంతంలో ఎన్​కౌంటర్​ జరిగినట్టు చెప్పారు. హిజ్బుల్​ ముజాహిద్దీన్​కు చెందిన ఇద్దరు ఉగ్రవాదులను బలగాలు చుట్టుముట్టాయని తెలిపారు. భద్రతా దళాల కాల్పుల్లో ఓ ఉగ్రవాది హతమైనట్టు వెల్లడించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post కుల్గాంలో ఎన్‌కౌంటర్… ముగ్గురు తీవ్రవాదుల హ‌తం! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

శ్రీనగర్​​లో ఎన్​కౌంటర్​, ఇద్దరు ముష్కరుల హతం
శ్రీ‌న‌గ‌ర్‌: జమ్ముకశ్మీర్‌లో మరో ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఇక్కడి జకూరా ప్రాంతంలో శ‌నివారం భద్రతా బలగాలు చేపట్టిన ఆపరేషన్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ముష్కరులు దాగి ఉన్నారనే పక్కా సమాచారం మేరకు భద్రతా సిబ్బంది.. జకూరా ప్రాంతానికి చేరుకుని ఆపరేషన్ ప్రారంభించారు. ఈ క్రమంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు.

వీరు తీవ్రవాద సంస్థ లష్కరే తొయిబాకు(ఎల్​ఈటీ)కు చెందిన ఉగ్రవాదులని పోలీసులు పేర్కొన్నారు. వీరిలో ఒకరిని ఇఖ్లాక్​ హజామ్​గా గుర్తించారు. హసన్‌పోరా, అనంత్‌నాగ్‌లో ఇటీవల జరిగిన హెచ్‌.సీ అలీ మహ్మద్ హత్యలో హజామ్​ ప్రమేయం ఉన్నట్టు పోలీసులు తెలిపారు. చనిపోయిన వారి నుంచి రెండు పిస్టల్స్​ సహా పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు.

Source: EtvBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post శ్రీనగర్​​లో ఎన్​కౌంటర్​, ఇద్దరు ముష్కరుల హతం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

తిమ్మాపూర్‌లో మావోయిస్టు హ‌తం!
సుక్మా: ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో చోటుచేసుకున్న ఎన్‌కౌంటర్‌లో ఒక మావోయిస్టుని భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. ఈ మేర‌కు పోలీసులు ఉన్న‌తాధికారులు తెలిపారు. బస్తర్ రేంజ్ ఐజి సుందర్‌రాజ్ మాట్లాడుతూ, చింతల్నార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తిమ్మాపూర్ గ్రామ అటవీ సమీపంలో ఆదివారం ఒక ఎన్‌కౌంటర్ జరిగింది. ఇక్కడ డిఆర్‌జి, కోబ్రా (సిఆర్‌పిఎఫ్) 201వ బెటాలియన్ జాయింట్ టీమ్‌లు ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో కొనసాగుతున్న రహదారి నిర్మాణ పనులకు భద్రత కల్పించేందుకు పెట్రోలింగ్ విధుల్లో ఉన్నాయి.

మావోయిస్టులు బలగాలపై ఉదయం ఏడు గంటలకు విచక్షణారహితంగా కాల్పులు జరిపారని, దానికి బలగాలు ప్రతీకారం తీర్చుకున్నాయని, ఫలితంగా ఒక మావోయిస్టు మరణించాడని ఐజి బస్తర్ రేంజ్ తెలిపారు.

మావోయిస్టు మృతదేహంతో పాటు 12 బోర్ రైఫిల్, 20-25 కిలోల ఐఈడీలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హతమైన మావోయిస్టును నిషేధిత మావోయిస్టు సంస్థ సీపీఐ-ఎం పొద్దెపడ్కల్ యూనిట్ మిలీషియా కమాండర్ మడ్కం జోగాగా గుర్తించారు. ఎదురుకాల్పులకు సంబంధించి తిమ్మర్‌పూర్‌కు చెందిన ఇద్దరు అనుమానిత మావోయిస్టులను కూడా పోలీసులు అరెస్టు చేశారు.

Source: Organiser

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post తిమ్మాపూర్‌లో మావోయిస్టు హ‌తం! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఛత్తీస్‌గఢ్​లో ఎదురు కాల్పులు
ఆరుగురు మావోయిస్టుల మృతి

రాయ్‌పూర్‌: ఛత్తీస్‌గఢ్​ బీజాపూర్‌ జిల్లాలో మావోయిస్టులు, పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఇందులో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. తెలంగాణ గ్రేహౌండ్స్​ సిబ్బందికి, మావోయిస్టులకు మధ్య ఎన్​కౌంటర్ జరిగినట్టు పోలీసు వ‌ర్గాలు తెలిపాయి. కుర్ణవల్లి, ఛత్తీస్‌గఢ్‌ పెసపాడు అటవీప్రాంతంలో దాడులు జరిగాయని పేర్కొన్నాయి. ఉదయం 6 నుంచి 7.30 గంటల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయని వివరించాయి.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఛత్తీస్‌గఢ్​లో ఎదురు కాల్పులు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

కశ్మీర్​లో ఎన్​కౌంటర్!
ఇద్ద‌రు ఉగ్ర‌వాదుల హ‌తం

క‌శ్మీర్‌: కశ్మీర్​లో ఉగ్రవాదులు- భద్రతా దళాల మధ్య శనివారం ఎన్​కౌంటర్​ జరిగింది. ఈ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులను జవాన్లు మట్టుపెట్టారు. షోపియాన్​లోని చౌగామ్​ ప్రాంతంలో ఈ ఎన్​కౌంటర్​ జరిగింది. ఘటనాస్థలం నుంచి ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు అధికారులు. మృతిచెందిన ఉగ్రవాదుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని అధికారులు పేర్కొన్నారు. ఎన్​కౌంటర్​ నేపథ్యంలో సెర్చ్​ ఆపరేషన్​ను నిర్వహిస్తున్నట్టు తెలిపారు.

Source:  EtvBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post కశ్మీర్​లో ఎన్​కౌంటర్! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.