ENCOUNTER IN JAMMU KASHMIR – Vishwa Samvad Kendra Andhra Pradesh

కశ్మీర్ : ఎన్కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులు హతం
జమ్ముకశ్మీర్‌లో మంగళవారం భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఇద్దరు మిలిటెంట్లను మట్టుబెట్టారు. కుప్వారా వద్ద చకత్రాస్‌ ఖండీ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకొంది.

చకత్రాస్‌ ఖండీ వద్ద ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారం అందుకొన్న పోలీసులు, సైన్యం గాలింపు నిర్వహిస్తుండగా హఠాత్తుగా ముష్కరులు కాల్పులు మొదలుపెట్టారు. దీంతో బలగాలు కూడా ఎదురుదాడి చేశాయి. ఈ ఘటనలో పాకిస్థాన్ ‌కు చెందిన ఉగ్రవాది సహా ఇద్దరు మరణించారు. ఈ విషయాన్ని కశ్మీర్‌ ఐజీ విజయ్‌ కుమార్‌ ధ్రువీకరించారు. మరణించిన వారిలో ఒకరిని పాకిస్థాన్ ‌కు చెందిన తౌఫిల్‌గా గుర్తించారు. ఈ ఉగ్రవాదులు లష్కరే తోయిబాకు చెందిన వారిగా నిర్ధారించారు. ఘటన జరిగిన ప్రదేశాన్ని భద్రతా దళాలు జల్లెడ పడుతున్నాయి.

ఈ ఆపరేషన్‌లో 22 రాష్ట్రీయ రైఫిల్స్‌, 9 పారా కమాండోలు, సీఆర్‌పీఎఫ్‌, జమ్ముకశ్మీర్‌ స్పెషల్‌ ఆపరేషన్‌ గ్రూప్‌ పాల్గొన్నాయి. ఒక ఏకే రైఫిల్‌, ఐదు మ్యాగజైన్లు, ఇతర పేలుడు పదార్థాలను దళాలు స్వాధీనం చేసుకొన్నాయి. ఇటీవల కాలంలో కశ్మీర్ అల్ప సంఖ్యాక హిందువులను ‌లో టార్గెట్ గా‌ చేసుకొని ఉగ్రవాదులు హత్యలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో భద్రతాదళాలు గస్తీని తీవ్రతరం చేశాయి. జనవరి నుంచి ఇప్పటి వరకు 28 మంది ఉగ్రవాదులను ఎన్‌కౌంటర్‌ చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post కశ్మీర్ : ఎన్కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులు హతం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఎన్‌కౌంట‌ర్‌లో ఉగ్ర‌వాది హ‌తం!
జ‌మ్మూ-క‌శ్మీర్‌: జమ్మూ- క‌శ్మీర్‌లోని షోపియాన్‌లోని రఖామా ప్రాంతంలో శుక్రవారం ఉదయం భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ సంఘ‌ట‌న‌లో ఒక ఉగ్రవాది హ‌త‌మ‌య్యాడు. “ఒక గుర్తు తెలియని ఉగ్రవాది హతమయ్యాడు. ఆపరేషన్ కొన‌సాగుతోంది… పోలీసులు, భద్రతా దళాలు చీడ‌పురుగుల‌ ఏరివేతలో ఉన్నారు. మరిన్ని వివరాలు తెలియజేస్తాము” అని కాశ్మీర్ జోన్ పోలీసులు ట్వీట్ చేశారు.

రఖామా ప్రాంతంలో భద్రతా బలగాలను చూసి ఉగ్రవాదులు తొలుత కాల్పులు ప్రారంభించగా, వెంటనే అప్రమత్తమైన భద్రతా దళాలు ఎదురుకాల్పులు ప్రారంభించాయి. దర్యాప్తు అనంతరం ఉగ్రవాది వివరాలు వెల్లడిస్తామని అధికారులు తెలిపారు. ఈ ఘటన చోటు చేసుకున్న కొన్ని గంటల తర్వాత, పోలీసులు, భద్రతా దళాలు ఆపరేషన్ చేస్తున్న అదే ప్రాంతంలో మరో ఎన్‌కౌంటర్ ప్రారంభమైంది.

Source: Nationalist Hub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఎన్‌కౌంట‌ర్‌లో ఉగ్ర‌వాది హ‌తం! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

జమ్మూలోని రాజౌరీలో భారీ ఎన్కౌంటర్
జమ్మూకశ్మీర్‌లోని రాజౌరిలో శుక్రవారం భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఇందులో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతున్నట్లు స్థానిక పోలీసులు తెలిపారు. రాజౌరీలోని థనామండి అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులు దాక్కున్నారన్న సమాచారంతో పోలీసులు, భద్రతా బలగాలు సంయుక్త ఆపరేషన్ నిర్వహించాయి. తనిఖీలు నిర్వహిస్తుండగా.. ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. అనంతరం పోలీసు ఎన్‌‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమైనట్లు వెల్లడించారు. గత కొంతకాలంగా కశ్మీర్‌లో ఉగ్రవాద కార్యకాలాపాలను అరికట్టేందుకు బలగాలు శ్రమిస్తున్నాయి. రాష్ట్రంలోన భారీగా తనిఖీలు చేపడుతున్నాయి.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post జమ్మూలోని రాజౌరీలో భారీ ఎన్కౌంటర్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.