ENCOUNTER IN JAMMU AND KASHMIR – Vishwa Samvad Kendra Andhra Pradesh

జమ్మూకశ్మీర్‌లో ఎన్‌కౌంట‌ర్, ఇద్ద‌రు ఉగ్ర‌వాదుల మృతి
జమ్మూకశ్మీర్‌: జమ్మూకశ్మీర్‌లో బుధవారం భద్రత సిబ్బందికి, ఉగ్రవాదులకు మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో భారత భద్రతా బలగాలు ఇద్దరు ఉగ్రవాదులను కాల్చిచంపాయి. జమ్మూలోని షోపియన్‌ జిల్లా డ్రాగడ్‌ ప్రాంతంలో ఉగ్రవాదులున్నారనే సమాచారంతో భద్రత సిబ్బంది కార్డన్‌ సెర్చ్‌ నిర్వహించారు. దీంతో ఒక్కసారిగా ఉగ్రవాదులకు, భద్రత సిబ్బందికి మధ్య కాల్పులు సంభవించాయి.

ఈ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు గుర్తు తెలియని ఉగ్రవాదులు మరణించినట్టు పోలీసులు తెలిపారు. కార్డన్ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించిన బలగాలపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారని పోలీసు అధికారులు తెలిపారు. భద్రతా దళాలపై ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో సెర్చ్ ఆపరేషన్ ఎన్‌కౌంటర్‌గా మారిందని పోలీసులు చెప్పారు.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post జమ్మూకశ్మీర్‌లో ఎన్‌కౌంట‌ర్, ఇద్ద‌రు ఉగ్ర‌వాదుల మృతి appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

జమ్మూ కాశ్మీర్ : భద్రతా దళాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతం
పుల్వామాలోని పంపోర్ ‌లోని ద్రాంగ్ ‌బల్ ప్రాంతంలో శనివారం (అక్టోబర్ 16) భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య జరిగిన కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఘటనా స్థలంలో ఆయుధాలు, మందుగుండు సామగ్రి లభించాయి.

శనివారం తెల్లవారుజామున లష్కరే తోయిబా టాప్ కమాండర్ ఉమర్ ముస్తాక్ ఖండే ఆచూకీ తమకు లభించినట్లు కాశ్మీర్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ విజయ్ కుమార్ తెలిపారు. బాఘాట్, శ్రీనగర్ వద్ద జరిగిన ఇద్దరు పోలీసు సిబ్బంది హత్యలు మరియు ఇతర తీవ్రవాద కార్యకలాపాలతో ఉమర్ ముస్తాక్ కు సంబంధముంది. అతనితోపాటు అతని సహచారుడ్ని కూడా పోలీసులు మట్టుబెట్టారు.

“శ్రీనగర్‌లోని బాఘాట్‌లో టీ తాగుతూ ఉండిన ఇద్దరు పోలీసు అధికారులు మొహమ్మద్ యూసఫ్, సుహైల్ ఆహ్ లను చంపిన ఎల్ఈటీ ఉగ్రవాది ఉమర్ ముస్తాక్ ఖండే ఈరోజు పాంపోర్ ఎన్కౌంటర్‌లో హతమయ్యాడు.” అని కాశ్మీర్ జోన్ పోలీసులు ప్రకటించారు.

Source : ANI

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post జమ్మూ కాశ్మీర్ : భద్రతా దళాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.