Employment opportunities. – Vishwa Samvad Kendra Andhra Pradesh

ఏపీలో నైపుణ్య కళాశాల
విజయవాడ: డిగ్రీ, ఇంజినీరింగ్‌ పట్టాపుచ్చుకొని బయటికి వస్తున్న వారికి ఉచిత శిక్షణతో పాటు ఉపాధిబాట చూపించేందుకు నైపుణ్య కళాశాలల్ని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. ఇందులో భాగంగా.. విశాఖలోని సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ ఇన్‌ మారిటైమ్‌ అండ్‌ షిప్‌ బిల్డింగ్‌ (సెమ్స్‌) సంస్థని నైపుణ్య కళాశాలగా ప్రభుత్వం గుర్తించింది. ఇందులో ఇంజినీరింగ్‌ విద్యార్థులకు తొలివిడతగా 3 కోర్సుల్ని ప్రారంభించనున్నారు. సాగరమాల ప్రాజెక్టులో భాగంగా కేంద్ర ప్రభుత్వం దేశలో రెండు ప్రాంతాల్లో సెమ్స్‌ను ఏర్పాటు చేసింది.

ఒకటి ముంబైలో ఉండగా.. మరొకటి విశాఖపట్నంలో నెలకొల్పారు. క్లాస్‌ రూంలో పాఠ్యాంశాలు చదివిన విద్యార్థులకు సెమ్స్‌ ద్వారా ప్రాక్టికల్స్‌లో శిక్షణ అందించనున్నారు. బీఈ, బీటెక్‌ (మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్‌) ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులైన విద్యార్థులకు శిక్షణ అందించేందుకు తొలివిడతగా మూడు స్కిల్‌ కోర్సుల్ని రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఏపీలో నైపుణ్య కళాశాల appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

మైనింగ్ రంగంలో భారీ సంస్కరణలు
పెరగనున్న ఉపాధి, కేంద్రం వెల్ల‌డి

న్యూఢిల్లీ: కేంద్ర ప్ర‌భుత్వం మైనింగ్ రంగంలో భారీ సంస్క‌ర‌ణ‌లు చేప‌ట్టింది. దీంతో భారీగా ఉపాధి అవ‌కాశాలు పెరుగుతాయ‌ని ఆశిస్తోంది. ఆత్మ నిర్భర్‌ భారత్‌ సాకారానికి వంద ఖనిజాల బ్లాక్‌లను వేలానికి ప్ర‌క‌ట‌న చేసింది. ఈ గనుల వేలం ప్రక్రియను కేంద్ర మంత్రులు ప్రహ్లాద్ జోషి, మైన్స్, బొగ్గు, రైల్వే సహాయమంత్రి రావు సాహెబ్ పాటిల్‌లు ప్రారంభించారు.

ఈ సందర్భంగా  మైన్స్, బొగ్గు, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ.. మైనింగ్‌ రంగంలో ప్రధాని నరేంద్ర మోదీ పెద్ద పీట వేశారని, సహజ వనరులను వినియోగించుకోవడంలో ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత్‌ వెనుకబడిందని, అందుకే సంస్కరణలను తీసుకువచ్చామని వివ‌రించారు. ప్రభుత్వం మైనింగ్‌ రంగంలో కొన్ని మార్పులు తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తోందని అన్నారు.

ప్రస్తుత సంవత్సరంలో ఈ రంగంలో సంస్కరణలు, కార్యకలాపాలు జోరుగా సాగుతున్నాయన్నారు. వంద ఖనిజ బ్లాక్‌ల నివేదికలను రాష్ట్ర ప్రభుత్వాలకు అందజేయడం వల్ల దేశంలో ఖనిజాలు నిరంతరం సరఫరా అవుతాయని, మరిన్ని ఖనిజ బ్లాక్‌లను వేలంలోకి తీసుకురావడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలకు మరింత ఆదాయం లభిస్తుందని ప్రహ్లాద్‌ జోషి చెప్పారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post మైనింగ్ రంగంలో భారీ సంస్కరణలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.