#Education – Vishwa Samvad Kendra Andhra Pradesh

విదేశీ వర్సిటీల క్యాంపస్ల నిర్వహణ భారత్‌లోనే.. అనుమతులు మంజూరు చేసిన యూజీసీ!
విదేశీ విశ్వవిద్యాలయాలు ఇక భారత్​లో తమ క్యాంపస్​లను ఏర్పాటు చేసుకోవచ్చు. చరిత్రలో తొలిసారి ఇందుకు అనుమతిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) సంబంధిత ముసాయిదా నిబంధనావళిని గురువారం విడుదల చేసింది. అడ్మిషన్​ ప్రక్రియ, ఫీజును నిర్ణయించడం సహా ఇక్కడ వచ్చిన నిధుల్ని స్వదేశానికి పంపుకునే అవకాశాన్ని విదేశీ వర్సిటీలకు ఇచ్చింది యూజీసీ. ప్రపంచంలోని అత్యుత్తమ విశ్వవిద్యాలయాలు భారతదేశంలో నేరుగా కార్యకలాపాలు సాగించేందుకు అవకాశం కల్పించాలన్న నూతన విద్యా విధానం-2020కి అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు యూజీసీ ఛైర్మన్ జగదీశ్ కుమార్ తెలిపారు. ఈ నిర్ణయానికి సంబంధించి ఆయన చెప్పిన మరిన్ని వివరాలు ఇలా ఉన్నాయి..

భారత్​లో క్యాంపస్​ ఏర్పాటు చేసిన విదేశీ వర్సిటీలు ఆఫ్​లైన్​ విధానంలో ఫుల్​టైమ్​ కోర్సులు మాత్రమే అందించాలి. ఆన్​లైన్​ క్లాసులు, దూర విద్య కోర్సులకు వీలు లేదన్నారు. భారత దేశ ప్రయోజనాల్ని దెబ్బతీసే కోర్సుల్ని ఈ విదేశీ విశ్వవిద్యాలయాలు అందించరాదని.. దేశంలో క్యాంపస్​లు ఏర్పాటు చేయాలనుకునే విదేశీ విశ్వవిద్యాలయాలు, ఉన్నత విద్యా సంస్థలు.. యూనివర్సిటీ గ్రాంట్స్​ కమిషన్​ అనుమతి తీసుకోవడం తప్పనిసరి అని వివరించారు. తొలుత పదేళ్లు కార్యకలాపాలు సాగించేందుకు అనుమతి లభిస్తుందని.. నిర్దేశిత నిబంధనలన్నీ పాటిస్తే 9వ ఏడాదిలో అనుమతులు రెన్యువల్ అవుతాయన్నారు. విదేశీ వర్సిటీల క్యాంపస్​ల ఏర్పాటుకు సంబంధించిన తుది నిబంధనావళి ఈ నెలాఖరుకు వెలువడుతుంది.

అడ్మిషన్​ క్రైటీరియా, ఫీజు స్ట్రక్చర్ నిర్ణయించుకునేందుకు యూనివర్సిటీలకే స్వేచ్ఛ ఉంటుందన్నారు. అయితే.. ఫీజు హేతుబద్ధంగా, పారదర్శకంగా ఉండాలని యూజీసీ సూచిస్తోంది. సంస్థ అవసరాలకు తగినట్టుగా భారత్​ నుంచి, ఇతర దేశాల నుంచి బోధనా సిబ్బందిని నియమించుకునే అధికారం విదేశీ విశ్వవిద్యాలయాలకు ఉంటుంది. ఇతర దేశాలకు నిధుల బదిలీకి సంబంధించి.. విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం-ఫెమా నిబంధనలు లోబడి ఉండాలి.

ఐరోపా విశ్వవిద్యాలయాలు ఆసక్తి..

ఐరోపాలోని అనేక విశ్వవిద్యాలయాలు భారత్​లో క్యాంపస్​లు ఏర్పాటు చేసేందుకు ఇప్పటికే ఆసక్తి చూపించాయని యూజీసీ ఛైర్మన్ జగదీశ్ కుమార్ తెలిపారు. అయితే ఆయా వర్సిటీల వివరాలను ఆయన వెల్లడించలేదు. క్యాంపస్​ల ఏర్పాటుకు సంబంధించిన ముసాయిదా నిబంధనావళిపై అభిప్రాయాలు చెప్పాల్సిందిగా అన్ని దేశాల రాయబార కార్యాలయాలకు, ప్రముఖ విదేశీ విశ్వవిద్యాలయాలకు లేఖలు రాయనున్నట్లు చెప్పారు.

The post విదేశీ వర్సిటీల క్యాంపస్ల నిర్వహణ భారత్‌లోనే.. అనుమతులు మంజూరు చేసిన యూజీసీ! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

1000 ఏళ్ళ కిందట ప్రపంచ వ్యాపారంలో భారతదేశమే గొప్పది
కర్నూలు సద్భావన సమావేశంలో ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రాంత సహ బౌద్ధిక్‌ ప్రముఖ్‌ శ్రీనివాస రెడ్డి

కర్నూలు: 1000 ఏళ్ళ కిందట ప్రపంచ వ్యాపారంలో భారతదేశం వాటా 39%.. నేడు అది 5 లేదా 6% కు తగ్గిందని, అలాగే ఒకప్పుడు ఈ దేశంలో 180000 గురుకులాల వంటి పాఠశాలలు వుండి ప్రపంచ దేశాల నుంచి కూడా విద్య కొరకు విద్యార్థులను రప్పించుకునే పరిస్థితి ఉండేదని.. నేడు విద్యను వ్యాపారంగా మార్చుకునే స్థితి ఏర్పడిందని రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్‌(ఆర్‌ఎస్‌ఎస్‌) ప్రాంత సహ బౌద్ధిక్‌ ప్రముఖ్‌ మాలపాటి శ్రీనివాస రెడ్డి అన్నారు. స్థానిక శ్రీ కేశవ మెమోరియల్ స్కూలు బుధవార్ పేటలో ఆదివారం సద్భావన సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొని, మాట్లాడారు.

పూర్వం వృత్తులుండేవి, కులాలు కావు, కాలక్రమేణా వృత్తులు కులాలుగా మారాయి, ఏ వృత్తికి ఉండాల్సిన గౌరవం సమాజంలో ఇవ్వబడుతూ వచ్చింది. అంతేకానీ కులాల పేరుతో హెచ్చుతగ్గులు కనబడేవి కావు, సమాజం దృఢంగా వుండాలంటే అన్ని కులాల మధ్య సయోధ్య అవసరం అని అందరూ గ్రహించాలని కోరారు. అందుకే కులమే ఒక విధంగా బలము, మరో విధంగా కులమే బలహీనత. మెగస్తనీసు “ఇండికా” లో భారత దేశాన్ని ఈ విధంగా గమనించి వర్ణించారు దొంగతనాలు లేని, ఆకలి ఎరుగని, సమృద్ధత నిండిన సంపన్న దేశమని… పూర్వం మన రాష్ట్రంలో బందరు రేవులో 400 ఓడలు సరుకులను ప్రపంచ దేశాలకు పంపడానికి సిద్ధం ఉండేవి శ్రీనివాస రెడ్డి చెప్పారు.

సమాజాన్ని సంస్కరింపబడడానికే వేదాలు. పురాణాలు ఉన్నాయని.. చిన్న చిన్న లోపాలను పక్కన పెట్టి భారతమాత బిడ్డలమని భావిస్తేనే జగద్గురుగా భారత్ తిరిగి తలెత్తుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 75 లక్షల చదరపు భూమి నేడు 40 లక్షల చదరపు కిలోమీటర్ల భూమైందని.. ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లా, బర్మా, భూటాన్‌లుగా విడిపోయిందని గుర్తు చేశారు.

వేయ్యేళ్ళ క్రితం ఇస్లాం లేదు, 2000 సంవత్సరాల క్రితం క్రైస్తవం లేదని… హిందూ శరీరంలో రక్తాన్ని మార్చి పూర్వీకుల రక్తం ఎక్కించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. భగవంతుడే ఎన్నో అవతారాలు ఎత్తాడని… ఎంతో వైవిధ్యం కనబరుస్తున్నాడని.. అటువంటిది సమాజంలో వైవిధ్యం, కులాల, వృత్తులుంటే తప్పు లేదని… కానీ ఐక్యత ఉండాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. ఒక్క భారత సంస్కృతి తప్ప ప్రపంచ సంస్కృతులు నాశనమయ్యాయని.. శాంతి, ప్రపంచ శ్రేయస్సును కాంక్షించే దేశం కాబట్టి భారతదేశ మొక్కటే ఇంతవరకు విదేశాలపై దండయాత్ర చేయలేదన్నారు.

స్వామి వివేకానందుడు చెప్పినట్టు భారత్ మేల్కొని… ప్రపంచాన్ని మేల్కొలపాలని… అందుకే మన సమాజంలోని లోపాలను సరిచేసుకుని, హిందూ సమాజాన్ని పటిష్ఠంగా చేసుకుని ముందుకు సాగాలని శ్రీనివాస రెడ్డి పిలుపునిచ్చారు. గోశాలలో గోవులు, వృద్ధులు ఇళ్ళల్లో ఉండాలని.. కుటుంబంలోనే సంస్కృతీ సంప్రదాయాలను పిల్లలకు నేర్పించాలని కోరారు. హిందుత్వం నశిస్తే ప్రపంచం నశిస్తుందని ఈ సందర్భంగా హెచ్చరించారు. ఈ సందర్భంగా హిందూ కుల సంఘాల పెద్దలు, ప్రముఖులు తాము ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను, చేస్తున్న వివిధ సేవాకార్యక్రమాలను గురించి వివరించారు. ఈ కార్యక్రమానికి ఆర్‌ఎస్‌ఎస్‌ నగర సంఘచాలక్ సూరా వెంకట రెడ్డి అధ్యక్షత వహించారు. జిల్లా సంపర్క్ ప్రముఖ్ పరుశురాం రామకృష్ణ, కర్నూల్ నగర సంపర్క ప్రముఖ వెంకటసుబ్బయ్య, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post 1000 ఏళ్ళ కిందట ప్రపంచ వ్యాపారంలో భారతదేశమే గొప్పది appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

దేశంలో 5వ‌ర్సిటీలు: ఆర్ఎస్ఎస్
నాగ్‌పూర్‌: దేశ‌వ్యాప్తంగా అయిదు యూనివ‌ర్సిటీల‌ను ఏర్పాటు చేస్తామ‌ని రాష్ట్రీయ స్వ‌యంసేవ‌క సంఘ్‌(ఆర్ఎస్ఎస్) ప్ర‌క‌టించింది. దేశంలో అన్ని వ‌ర్గాల వారికి ఉన్న‌త విద్య‌ను అందించేందుకు కొత్త‌గా వీటిని ఏర్పాటు చేయ‌నున్నామ‌ని, ఇప్ప‌టికే బెంగ‌ళూరులో చాణ‌క్య యూనివ‌ర్సిటీని ప్రారంభించిన‌ట్టు తెలిపింది. అసోం, గౌహ‌తిలోనూ యూనివ‌ర్సిటీ స్థాప‌న‌కు సంబంధించిన ప‌నులు జ‌రుగుతున్నాయ‌ని పేర్కొంది. విద్యాభార‌తి జాతీయ ఆర్గ‌నైజింగ్ సెక్రెట‌రీ యతీంద్ర శ‌ర్మ ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post దేశంలో 5వ‌ర్సిటీలు: ఆర్ఎస్ఎస్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఏపీలో విద్యాభివృద్ధికి రూ. 317 కోట్లు మంజూరు చేసిన కేంద్రం
న్యూఢిల్లీ: ఉన్నత విద్యారంగంలో వెనకబడిన ఏపీలోని ఏడు జిల్లాల్లో మోడల్‌ డిగ్రీ కాలేజీల ఏర్పాటు, కాలేజీలు, యూనివర్సిటీల్లో మౌలిక సదుపాయాల కోసం కేంద్ర ప్రభుత్వం రూ.317 కోట్ల్ల గ్రాంట్‌ విడుదలకు ఆమోదం తెలిపింది. ఈ మేర‌కు కేంద్ర విద్యాశాఖ సహాయమంత్రి సుభాష్‌ సర్కార్ వెల్ల‌డించారు. దేశంలో 374 జిల్లాలు విద్యాపరంగా వెనకబడినట్టు యూజీసీ నిపుణుల సంఘం గుర్తించిందని తెలిపారు. ఏపీలోని అనంతపురం, తూర్పు, పశ్చిమ గోదావరి, కర్నూలు, ప్రకాశం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు విద్యలో వెనకబడిన జిల్లాలుగా గుర్తించినట్టు చెప్పారు.

ఈ జిల్లాల్లో విద్యార్థుల స్థూల నమోదు నిష్పత్తి (జీఈఆర్‌) జాతీయ సగటు అయిన 12.4 శాతం కంటే తక్కువగా ఉన్నట్టు యూజీసీ నిపుణుల సంఘం నిర్ధారించింద‌న్నారు. విద్యాపరంగా వెనకబడిన జిల్లాల్లో పరిస్థితిని మెరుగుపరచేందుకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర ప్రభుత్వం సాయం అవసరమని గుర్తించి అనేక పథకాలను అమలు చేస్తున్నట్టు చెప్పారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఏపీలో విద్యాభివృద్ధికి రూ. 317 కోట్లు మంజూరు చేసిన కేంద్రం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

సీబీఎస్​ఈ సిలబస్​లో మార్పులు!
న్యూఢిల్లీ: అలీనోద్యమం, ప్రచ్ఛన్నయుద్ధం, ఇస్లాం రాజ్యాలు, ఆహార భద్రత, ప్రజాస్వామ్యం, లౌకికవాదం వివిధ తరగతుల సిలబస్ నుంచి సీబీఎస్​ఈ తొలగించిన చాప్టర్లు ఇవి. కరోనా నేపథ్యంలో ఒకే ఎగ్జామ్ నిర్వహిస్తున్న నేపథ్యంలో సిలబస్ నుంచి పరీక్షలకు అవసరం లేని అంశాలను తొలగిస్తూ సీబీఎస్ఈ ప్రకటన జారీ చేసింది. 11, 12 తరగతులలోని అలీనోద్యమం, ప్రచ్ఛన్న యుద్ధం, ఆసియా- ఆఫ్రికా భూభాగాల్లో ఇస్లాం రాజ్యాల ఆవిర్భావం.. వాటి పరిణామాలు, పారిశ్రామిక విప్లవం, మొఘల్ కోర్టులు వంటి పాఠ్యాంశాలను.. హిస్టరీ, పొలిటికల్ సైన్స్ సిలబస్ నుంచి తొలగించింది. అదేసమయంలో, పదో తరగతి సిలబస్​లోనూ మార్పులు చేసింది.

ఆహార భద్రత చాప్టర్​లోని ‘వ్యవసాయంపై ప్రపంచీకరణ ప్రభావం’ అనే టాపిక్​ను తొలగించింది. ‘మతం, మతతత్వం, రాజకీయాలు, లౌకిక రాజ్యం’ అనే సెక్షన్​లోని ఉర్దూ కవి ఫియాజ్ అహ్మద్ ఫైజ్ రాసిన రెండు పద్యాలను తీసేసింది. ప్రజాస్వామ్యం, వైవిధ్యం అనే అంశాలపై ఉన్న కోర్సు చాప్టర్లను ఈ ఏడాదికి పక్కనబెట్టింది.

కాగా, ఈ చాప్టర్లే ఎందుకు తొలగించారన్న విషయంపై అధికారులు వివరణ ఇచ్చారు. సిలబస్​ను హేతుబద్దీకరించడంలో భాగంగా వీటిని పక్కనబెట్టాల్సి వచ్చిందని తెలిపారు. ఎన్​సీఈఆర్​టీ మార్గదర్శకాలకు అనుగుణంగానే ఈ మార్పులు చేపట్టినట్టు స్పష్టం చేశారు.

సాధారణంగా ఏటా రెండుసార్లు బోర్డు పరీక్షలు నిర్వహించేది సీబీఎస్ఈ. ప్రస్తుతం కరోనా నేపథ్యంలో ‘వన్ టైమ్ స్పెషల్ ఎగ్జామ్’ పేరిట ఒకే పరీక్షను నిర్వహిస్తోంది. ఈ కొద్ది సమయంలో పూర్తి సిలబస్ చదవడం విద్యార్థులకు కష్టం అవుతుందని భావించి పలు చాప్టర్లను తొలగించింది. ఈ తొలగింపు ఈ ఏడాదికే పరిమితం కానుంది.

అయితే, సిలబస్​లో మార్పులు చేయడం ఇదే తొలిసారి కాదు. గతేడాది సైతం పలు కీలక చాప్టర్లను సిలబస్ నుంచి తొలగించింది సీబీఎస్ఈ. పదకొండో తరగతి పొలిటికల్ సైన్స్ పుస్తకంలోని.. సమాఖ్య విధానం, పౌరసత్వం, జాతీయవాదం, లౌకికవాదం వంటి చాప్టర్లను పరీక్షల సిలబస్ నుంచి తీసేసింది. దీనిపై అప్పట్లో రాజకీయంగా తీవ్ర దుమారం చెలరేగింది. వీటిని 2021-22 విద్యాసంవత్సర సిలబస్​లో తిరిగి చేర్చింది.

Source: EtvBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post సీబీఎస్​ఈ సిలబస్​లో మార్పులు! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.