ED – Vishwa Samvad Kendra Andhra Pradesh

ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో ఢిల్లీ, నెల్లూరులో ఈడీ సోదాలు
నెల్లూరు: దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సోదాలు ముమ్మరం చేసింది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో సోదాలు నిర్వహించింది. తాజాగా హైదరాబాద్‌లో మరోసారి ఈడీ సోదాలు జరుగుతున్నాయి. మరోసారి ఐదు రాష్ట్రాల్లో సోదాలు నిర్వహిస్తోంది. ఢిల్లీ, ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులో ఈడీ సోదాలు చేస్తోంది.

ఢిల్లీ మద్యం కుభకోణంలో వైకాపా ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డిపైనా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరక్టరేట్‌ గురిపెట్టింది. కర్ణాటక, తమిళనాడుతోపాటు తెలుగురాష్ట్రాల్లోనూ ఈడీ బృందాలు సోదాలు నిర్వహిస్తున్నాయి. ఇందులో భాగంగా చెన్నై, నెల్లూరు, ఢిల్లీలోని మాగుంట నివాసాల్లో ఏకకాలంలో బృందాలుగా విడిపోయి తనిఖీలు చేస్తున్నారు. రికార్డులను పరిశీలించడంతో పాటు సిబ్బందిని విచారిస్తున్నారు. కార్యాలయంలోకి ఎవరూ రాకుండా పటిష్ట‌ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Source: EtvBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో ఢిల్లీ, నెల్లూరులో ఈడీ సోదాలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

మమతా బెనర్జీ సమీప బంధువును ఎయిర్ పోర్ట్ లో అడ్డుకున్న ఈడీ
* ఈడీ విచారణను తప్పించుకునేందుకు విదేశాలకు చేక్కేసే యత్నం

* ఇమ్మిగ్రేషన్ అధికారుల అప్రమత్తతతో ఈడీకి చిక్కిపోయిన కి’లేడీ’

బొగ్గు కుంభకోణంలో విచారణను తప్పించుకునేందుకు విదేశాలకు చెక్కేయబోయిన మనేకా గంభీర్ ‌ను కోల్ ‌కతా విమానాశ్రయంలో ఎన్‌ఫోర్స్ ‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ED) అధికారులు అడ్డుకున్నారు. ఆమె బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి, ఆమె మేనల్లుడు అభిషేక్ బెనర్జీకి సమీప బంధువు. ఆమెకు విమానాశ్రయంలోనే బొగ్గు కుంభకోణానికి సంబంధించిన అక్రమ నగదు లావాదేవీల కేసులో సోమవారం విచారణకు హాజరు కావాలని కోరుతూ ఈడీ అధికారులు సమన్లు జారీ చేశారు.

ఈ పరిస్థితిని ముందే ఊహించిన మనేకా గంభీర్… బ్యాంకాక్‌ చెక్కేయడానికి శనివారం రాత్రి 9 గంటల సమయంలో ఎయిర్ ‌పోర్టుకు చేరుకున్నారు. నిజానికి ఈడీ గతంలోనే ఆమెపై లుకవుట్‌ నోటీసులు జారీ చేసి ఉంది. ఈ నేపథ్యంలో ఆమెకు ఇమిగ్రేషన్‌ క్లియరెన్స్‌ లభించలేదు. ఇమ్మిగ్రేషన్ అధికారులు సమాచారాన్ని ఈడీకి చేరవేయగా వారు వెంటనే అక్కడకు చేరుకుని మనేకా ప్రయాణించడానికి అనుమతి లేదని తెలిపారు. సోమవారం ఉదయం 11 గంటలకు కోల్ ‌కతాలోని ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని అక్కడే నోటీసులు జారీ చేశారు. దీంతో ఆమె తిరిగి తన నివాసానికి వెళ్లిపోయారు.

ఈ కేసులో మనేకా గంభీర్ ‌ను ఈడీ ఇప్పటి వరకూ విచారించలేదు. గతంలో సీబీఐ విచారణకు మాత్రం ఆమె హాజరయ్యారు. ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి రావాలని గతంలో అధికారులు ఆమెకు సమన్లు జారీ చేశారు. దీనిపై ఆమె కలకత్తా హైకోర్టును ఆశ్రయించారు. తనను స్థానిక ఈడీ కార్యాలయంలోనే విచారించేలా ఆదేశాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై సుముఖత వ్యక్తం చేసిన కోర్టు ఆ దిశగా ఆదేశాలు జారీ చేసింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post మమతా బెనర్జీ సమీప బంధువును ఎయిర్ పోర్ట్ లో అడ్డుకున్న ఈడీ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

బెంగాల్లో భారీగా పట్టుబడ్డ నగదు
* గేమింగ్ యాప్ ద్వారా ఆన్లైన్ దోపిడీ

పశ్చిమ బెంగాల్‌లో మోసపూరిత మొబైల్‌ గేమింగ్‌ యాప్‌ ప్రమోటర్లపై నమోదైన మనీలాండరింగ్‌ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ దర్యాప్తు చేపట్టింది. ఇందులో భాగంగా శనివారం ఓ వ్యాపారి ఇంట్లో సోదాలు చేపట్టగా.. భారీ మొత్తంలో నోట్ల గుట్టలు దర్శనమిచ్చాయి. ఈ తనిఖీల్లో ఇప్పటివరకు రూ.7కోట్ల నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

బెంగాల్ ‌కు చెందిన ‘ఇ-నగెట్స్‌’ అనే గేమింగ్‌ యాప్‌ మోసాలకు పాల్పడుతూ యూజర్ల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు రావడంతో 2021లో ఈ కంపెనీ, ప్రమోటర్లపై కోల్ ‌కతా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఎఫ్‌ఐఆర్‌ ఆధారంగా ఈడీ మనీలాండరింగ్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. ఈ క్రమంలోనే కంపెనీ ప్రమోటర్‌ ఆమిర్‌ ఖాన్‌ నివాసంతో పాటు 6 చోట్ల శనివారం సోదాలు చేపట్టింది. ఈ తనిఖీల సమయంలో అతని ఇంట్లో లెక్కల్లోకి రాని నగదు భారీ మొత్తంలో బయటపడింది. దీంతో అధికారులు లెక్కింపు మొదలుపెట్టగా.. ఇప్పటివరకు రూ.7కోట్లుగా తేలింది. ప్రస్తుతం లెక్కింపు కొనసాగుతోందని అధికారులు తెలిపారు. నగదుతో పాటు కొన్ని ఆస్తి పత్రాలను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

ఈ సోదాలపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. అయితే ఈ యాప్ ‌కు.. చైనా నియంత్రణలో నడుస్తోన్న రుణ యాప్ ‌లతో సంబంధం ఉందా? అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నట్లు ఈడీ వెల్లడించింది. ఈ యాప్ ‌ను ఆమిర్‌ కుమారుడు నజీర్‌ అహ్మద్‌ ఖాన్‌ ప్రారంభించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post బెంగాల్లో భారీగా పట్టుబడ్డ నగదు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

సంజయ్ రౌత్ కస్టడీ పొడిగింపు
పాత్రాచాల్‌ కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్‌ కేసులో అరెస్టయిన శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్ ‌కు ప్రత్యేక కోర్టులో మళ్లీ ఊరట లభించలేదు. ఈ కేసులో ఆయన జ్యుడీషియల్‌ కస్టడీని న్యాయస్థానం మరో 14 రోజుల పాటు పొడగించింది. దీంతో సెప్టెంబరు 19 వరకు ఆయన జైల్లోనే ఉండాలి.

పాత్రాచాల్‌ రీడెవలప్‌మెంట్‌ ప్రాజెక్టులో ఆర్థికపరమైన అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు రావడంతో ఎన్‌ఫోర్స్ ‌మెంట్‌ డైరెక్టరేట్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. ఇందులో భాగంగానే ఆగస్టు 1న ఈడీ అధికారులు సంజయ్‌ రౌత్ ‌ను అరెస్టు చేశారు. తొలుత ఈడీ ఆయనను కస్టడీలోకి తీసుకోగా.. ఆ తర్వాత న్యాయస్థానం ఆయనను 14 రోజుల జ్యుడీషియల్‌ కస్టడీకి అప్పగించింది. ఆ కస్టడీ నేటితో ముగియడంతో రౌత్ ‌ను సోమవారం (5/9/2022) కోర్టులో హజరుపర్చారు.

ఈ కేసులో విచారణ ఇంకా పూర్తికానందున ఆయన జ్యుడీషియల్‌ కస్టడీని పొడగించాలని ఇటీవల కోర్టులో ఈడీ దరఖాస్తు చేసుకుంది. మరోవైపు సంజయ్‌ రౌత్‌ బెయిల్‌ కోసం ఎలాంటి దరఖాస్తు చేసుకోలేదని ఆయన తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఈ క్రమంలోనే ఈడీ అభ్యర్థనను అంగీకరించిన న్యాయస్థానం.. ఆయన కస్టడీని పొడగించింది. కాగా.. కస్టడీ సమయంలో సంజయ్‌ రౌత్‌ పార్లమెంట్‌ పత్రాలపై సంతకాలు చేసేందుకు కోర్టు అనుమతినిచ్చింది. అయితే ఆ పత్రాల కాపీలను ఈడీ, కోర్టుకు సమర్పించాలని సూచించింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post సంజయ్ రౌత్ కస్టడీ పొడిగింపు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

అఫ్జల్, ముక్తార్ అన్సారీ ప్రాపర్టీలపై ఈడీ సోదాలు
లక్నో: బహుజన్ సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ ఆఫ్జల్‌ అన్సారీ సోదరుడు, మాజీ ఎమ్మెల్యే ముక్తార్ అన్సారీ ఆస్తులపై ఈడీ తనిఖీ నిర్వహిస్తోంది. లక్నో, ఘాజిపూర్ నగరాల్లో ఉన్న ప్రాపర్టీలపై ఈడీ సోదాలు చేపడుతోంది.

మొత్తం 11 ప్రదేశాల్లో తనిఖీలు జరుగుతున్నాయి. మనీల్యాండరింగ్ కేసులో ఈ తనిఖీలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. మాజీ ఎమ్మెల్యే ముక్తార్ అన్సారీ ప్రస్తుతం యూపీలోని బాండా జైలులో ఉన్నాడు. ముక్తార్ స్వస్థలం మొహమ్మదాబాద్‌.

ఎంపీ అఫ్జల్ అన్సారీకి చెందిన ఢిల్లీ నివాసంలోనూ సోదాలు జరుగుతున్నాయి. గ్యాంగ్‌స్టర్ చట్టం కింద అన్సారీ సోదరులకు చెందిన సుమారు 14 కోట్ల ఆస్తులను గత నెలలో యూపీ పోలీసులు అటాచ్ చేశారు. వారం కింద‌ట ఘాజిపూర్‌లో అన్సారీకి చెందిన రెండు ప్లాట్లను ప్రభుత్వం సీజ్ చేసింది. ఆరు కోట్ల ఖరీదైన ఫ్లాట్లను ముక్తార్ అక్రమ రీతిలో కొనుగోలు చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి.

Source: Namaste Telangana

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post అఫ్జల్, ముక్తార్ అన్సారీ ప్రాపర్టీలపై ఈడీ సోదాలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

పార్థాను మ‌రోసారి విచారిస్తాం: ఈడీ
కోల్‌కతా: బెంగాల్‌లో పాఠశాల ఉద్యోగాల నియామకం కుంభకోణం కేసులో అరెస్టయిన మాజీ మంత్రి పార్థా ఛటర్జీని ఈడీ అధికారులు మరోసారి విచారించేందుకు సిద్ధమయ్యారు. ఈడీ బృందం కోల్‌కతాలోని ఆయన శిక్ష అనుభవిస్తున్న జైలుకు వెళ్ళింది. ఈ కుంభకోణం కేసులో ఇప్పటికే పలుమార్లు పార్థా ఛటర్జీ, ఆయన సన్నిహితురాలైన సినీనటి అర్పితా ముఖర్జీని విచారించిన విషయం తెలిసిందే. తాజాగా మంగళవారం అర్పితను విచారించిన ఈడీ అధికారులు.. ఆమె ఇచ్చిన కీలక సమాచారం ఆధారంగా మరోసారి పార్థా ఛటర్జీని ప్రశ్నించేందుకు ప్రెసిడెన్సీ కరక్షనల్‌ హోమ్‌కు వెళ్లారు. ఈ సందర్భంగా ఈడీ అధికారులు మాట్లాడుతూ.. ”అర్పితా ముఖర్జీని నిన్న ప్రశ్నించాం. ఆమె ఇచ్చిన కీలక సమాచారం ఆధారంగా ఈరోజు పార్థా ఛటర్జీని విచారిస్తున్నాం” అని వెల్లడించారు.

Source: EtvBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post పార్థాను మ‌రోసారి విచారిస్తాం: ఈడీ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

అర్పితా జీవిత బీమా పాలసీల్లో పార్థా చట్టర్జీ నామినీ!
కోల్‌క‌తా: పశ్చిమబెంగాల్ రాజకీయాలలో కలకలం సృష్టిస్తున్న టీచర్ల రిక్రూట్‌మెంట్ కుంభకోణంలో కీలక నిందితురాలైన అర్పితాముఖర్జీ పాత్రపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) దర్యాప్తు జరుపుతున్న కొద్దీ ఆమె ఆర్ధిక కార్యకలాపాల గురించి అనేక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రముఖ సినీనటి, మోడల్ అయిన అర్పితా ముఖర్జీ తీసుకున్న 31 జీవిత బీమా పాలసీల్లో నామినీగా పశ్చిమ బెంగాల్ మాజీ మంత్రి పార్థాచటర్జీ పేరు పెట్టారని ఈడీ దర్యాప్తులో వెల్లడైంది.

సినిమాల్లో, మోడలింగ్ రంగాల్లో రాణించిన అర్పితా ముఖర్జీకి సోషల్ మీడియాలో వేలాది మంది ఫాలోవర్లు ఉన్నారు. అర్పితాకు గతంలో జార్ గ్రామ్ పట్టణానికి చెందిన ఓ వ్యాపారవేత్తతో వివాహం జరిగినా ఆమె భర్త పేరు వెల్లడించ లేదు. భర్త నుంచి విడిపోయిన తర్వాత అర్పితా ఎవరితో రిలేషన్ షిప్‌లో ఉన్నారో, ఆమె బాయ్‌ఫ్రెండ్ ఎవరనేది వెల్లడించలేదు.

కాని అర్పితాకు చెందిన 31 ఎల్ఐసీ పాలసీల్లో నామినీగా మాజీ మంత్రి పార్థాచటర్జీ పేరు పెట్టడంపై పలు రకాలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పాలసీల్లో నామినీ బాగోతం వెలుగు చూడటంతో పార్థా చటర్జీతో అర్పితా సహజీవనం చేస్తుందని అనుమానిస్తున్నారు.

పార్థా ఛటర్జీ, అర్పితా ముఖర్జీలిద్దరూ 2012వ సంవత్సరం జనవరి 1 వ తేదీన ఏపీఏ యుటిలిటీ సర్వీసెస్ కింద భాగస్వామ్య ఒప్పందాన్ని చేసుకున్నారు. వీరిద్దరి పేర్లపై కొన్న ఆస్తులపై ఈడీ విచారణ సాగిస్తోంది. పలు ఆస్తులు అర్పితా, పార్థా చటర్జీల పేరుతో కొనుగోలు చేసినా, దీనికి నిధులు ఎక్కడ నుంచి వచ్చాయనేది తేలలేదు.

అర్పితా రూ 50 కోట్లకు పైగా నగదు, 5 కిలోల బంగారం, పలు ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లు ఈడీ అధికారుల సోదాల్లో దొరికాయి. మొత్తం మీద టీచర్ల రిక్రూట్ మెంటు స్కాంలో మాజీ మంత్రి పార్థా చటర్జీతోపాటు అర్పితా ముఖర్జీ పాత్ర కూడా ఉందని ఈడీ దర్యాప్తులో వెలుగుచూసింది.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post అర్పితా జీవిత బీమా పాలసీల్లో పార్థా చట్టర్జీ నామినీ! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

నాలుగేళ్ళలో నూతన జవసత్వాలను సంతరించుకున్న ఈడీ
న్యూఢిల్లీ: మనీలాండరింగ్ నిరోధక చట్టాన్ని ఉల్లంఘించేవారి భరతం పట్టడానికి ఏర్పాటైన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గడచిన నాలుగేళ్ళలో నూతన జవసత్వాలను సంతరించుకుని రెట్టింపు బలం పుంజుకుంది. ఈ సంస్థ డైరెక్టర్‌గా సంజయ్ కుమార్ మిశ్రా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అధికారులు, సిబ్బంది పెరిగారు.

సంజయ్ కుమార్ మిశ్రా 2018లో ఈడీ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. అప్పట్లో ఈ సంస్థకు ఐదుగురు ప్రత్యేక డైరెక్టర్లు, 18 మంది జాయింట్ డైరెక్టర్లు ఉండేవారు. వీరంతా ఇండియన్ పోలీస్ సర్వీస్(ఐపీఎస్) అధికారులే. కేంద్ర, రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రాంత ప్రభుత్వాల్లో పని చేసే అధికారులు ఈడీకి డిప్యుటేషన్‌పై వస్తూ ఉంటారు. అయితే, ప్రస్తుతం ఈడీకి తొమ్మిది మంది స్పెషల్ డైరెక్టర్లు, ముగ్గురు అడిషినల్ డైరెక్టర్లు, 36 మంది జాయింట్ డైరెక్టర్లు, 18 మంది డిప్యూటీ డైరెక్టర్లు ఉన్నారు.

మరోవైపు ఈ సంస్థకు డిప్యుటేషన్‌పై తీసుకురావడానికి ఆదాయపు పన్ను శాఖ, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జీఎస్‌టీ ఇంటెలిజెన్స్, కస్టమ్స్ అండ్ ఎక్సయిజ్ డిపార్ట్‌మెంట్ అధికారులకు ప్రాధాన్యమిస్తున్నారు. అంతేకాకుండా ఈ సంస్థ తన కార్యకలాపాలను మరింత విస్తరించేందుకు ప్రాంతీయ కార్యాలయాలను కూడా ఏర్పాటు చేసింది.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post నాలుగేళ్ళలో నూతన జవసత్వాలను సంతరించుకున్న ఈడీ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

సాక్షిని బెదిరించిన సంజయ్ రౌత్… అరెస్ట్‌తో బిగుసుకుంటున్న కేసు
ముంబాయి: తాను ఏ తప్పు చేయలేదని, కేవలం రాజకీయ కక్షసాధింపు కారణంగా, శివసేన పార్టీని అస్థిరం కావించడం కోసమే తనపై అక్రమ కేసు బనాయించి వేధిస్తున్నారని, ఎవరెంత బెదిరించినా తాను శివసేనను వీడనని మనీ లాండరింగ్ కేసులో ఈడి అధికారులు అదుపులోకి తీసుకొనే ముందు చెప్పుకొచ్చిన రాజ్యసభ సభ్యుడు సంజయ్‌ రౌత్‌ ఆ కేసులో మరింతగా చిక్కువుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఈడీ అధికారులు ఆరు గంటలకు పైగా తమ కార్యాలయంలో విచారించిన తర్వాత గత అర్ధరాత్రి దాటిన తర్వాత అరెస్ట్ చేశారు. ఇదే సమయంలో ఓ సాక్షిని బెదిరించినట్లు ఆయనపై మరో కేసు నమోదు కావడం ప్రాధాన్యత సంతరింప చేసుకుంది. సంజయ్ రౌత్ కు సన్నిహితుడు సుజిత్ పాట్కర్ భార్య స్వప్నా పాట్కర్‌ను దుర్భాషలాడి, బెదిరించినందుకు ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదయింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post సాక్షిని బెదిరించిన సంజయ్ రౌత్… అరెస్ట్‌తో బిగుసుకుంటున్న కేసు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఇప్ప‌డు మ‌హారాష్ట్ర వంతు… త‌గ్గేది లే అంటున్న ఈడీ!
న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్ తర్వాత ఇప్పుడు మరోసారి మహారాష్ట్రపై ఈడీ ఫోకస్ పెట్టింది. శివసేన నాయకుడు, రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ ఇంటిలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే రెండుసార్లు ఈడీ నుంచి నోటీసులు అందుకున్న సంజయ్.. విచారణకు డుమ్మా కొట్టారు. జులై 27న విచారణ కోసం ఈడీ కార్యాలయానికి రావాలని కోరగా.. పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నందున హాజరు కాలేనని అన్నారు. ఈ నేపథ్యంలోనే ఆదివారం ఆయన ఇంట్లో ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. ఉదయం ఏడు గంటల సమయంలో సీఐఎస్‌ఎఫ్‌ అధికారులతో పాటు ఈడీ అధికారులు ముంబయిలోని రౌత్‌ ఇంటికి చేరుకున్నారు.

Source: Tv9

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఇప్ప‌డు మ‌హారాష్ట్ర వంతు… త‌గ్గేది లే అంటున్న ఈడీ! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.