#ED officials – Vishwa Samvad Kendra Andhra Pradesh

సిసోడియా దేశం విడిచి వెళ్ళ‌కుండా సీబీఐ నోటీసులు
న్యూఢిల్లీ: ఢిల్లీ ఎక్సైజ్‌ విధానంలో అవకతవకలకు సంబంధించిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉప ముఖ్యమంత్రి మనీష్​ సిసోడియాపై సీబీఐ లుక్‌ఔట్‌ నోటీసులు జారీ చేసింది. దీంతో ఆయన దేశం విడిచి వెళ్ళిపోవడానికి వీల్లేకుండా పోయింది. ఆయనతో పాటు ఎఫ్‌ఐఆర్‌లో ఉన్న మరో 12 మందిపైనా లుక్‌ఔట్‌ నోటీసులు జారీ అయ్యాయి. ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్న 15మందిలో ముగ్గురిని శనివారం సీబీఐ అధికారులు ప్రశ్నించారు. కేసు వివరాలను ఈడీ అధికారులకు అందజేశారు. ఆ తర్వాత లుక్‌ఔట్‌ నోటీసులు జారీ కావడం ఇప్పుడు ప్రాధాన్యం సంతరించుకుంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post సిసోడియా దేశం విడిచి వెళ్ళ‌కుండా సీబీఐ నోటీసులు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

పార్థాను మ‌రోసారి విచారిస్తాం: ఈడీ
కోల్‌కతా: బెంగాల్‌లో పాఠశాల ఉద్యోగాల నియామకం కుంభకోణం కేసులో అరెస్టయిన మాజీ మంత్రి పార్థా ఛటర్జీని ఈడీ అధికారులు మరోసారి విచారించేందుకు సిద్ధమయ్యారు. ఈడీ బృందం కోల్‌కతాలోని ఆయన శిక్ష అనుభవిస్తున్న జైలుకు వెళ్ళింది. ఈ కుంభకోణం కేసులో ఇప్పటికే పలుమార్లు పార్థా ఛటర్జీ, ఆయన సన్నిహితురాలైన సినీనటి అర్పితా ముఖర్జీని విచారించిన విషయం తెలిసిందే. తాజాగా మంగళవారం అర్పితను విచారించిన ఈడీ అధికారులు.. ఆమె ఇచ్చిన కీలక సమాచారం ఆధారంగా మరోసారి పార్థా ఛటర్జీని ప్రశ్నించేందుకు ప్రెసిడెన్సీ కరక్షనల్‌ హోమ్‌కు వెళ్లారు. ఈ సందర్భంగా ఈడీ అధికారులు మాట్లాడుతూ.. ”అర్పితా ముఖర్జీని నిన్న ప్రశ్నించాం. ఆమె ఇచ్చిన కీలక సమాచారం ఆధారంగా ఈరోజు పార్థా ఛటర్జీని విచారిస్తున్నాం” అని వెల్లడించారు.

Source: EtvBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post పార్థాను మ‌రోసారి విచారిస్తాం: ఈడీ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఇప్ప‌డు మ‌హారాష్ట్ర వంతు… త‌గ్గేది లే అంటున్న ఈడీ!
న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్ తర్వాత ఇప్పుడు మరోసారి మహారాష్ట్రపై ఈడీ ఫోకస్ పెట్టింది. శివసేన నాయకుడు, రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ ఇంటిలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే రెండుసార్లు ఈడీ నుంచి నోటీసులు అందుకున్న సంజయ్.. విచారణకు డుమ్మా కొట్టారు. జులై 27న విచారణ కోసం ఈడీ కార్యాలయానికి రావాలని కోరగా.. పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నందున హాజరు కాలేనని అన్నారు. ఈ నేపథ్యంలోనే ఆదివారం ఆయన ఇంట్లో ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. ఉదయం ఏడు గంటల సమయంలో సీఐఎస్‌ఎఫ్‌ అధికారులతో పాటు ఈడీ అధికారులు ముంబయిలోని రౌత్‌ ఇంటికి చేరుకున్నారు.

Source: Tv9

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఇప్ప‌డు మ‌హారాష్ట్ర వంతు… త‌గ్గేది లే అంటున్న ఈడీ! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.