#ED attacks – Vishwa Samvad Kendra Andhra Pradesh
పార్థాను మ‌రోసారి విచారిస్తాం: ఈడీ
కోల్‌కతా: బెంగాల్‌లో పాఠశాల ఉద్యోగాల నియామకం కుంభకోణం కేసులో అరెస్టయిన మాజీ మంత్రి పార్థా ఛటర్జీని ఈడీ అధికారులు మరోసారి విచారించేందుకు సిద్ధమయ్యారు. ఈడీ బృందం కోల్‌కతాలోని ఆయన శిక్ష అనుభవిస్తున్న జైలుకు వెళ్ళింది. ఈ కుంభకోణం కేసులో ఇప్పటికే పలుమార్లు పార్థా ఛటర్జీ, ఆయన సన్నిహితురాలైన సినీనటి అర్పితా ముఖర్జీని విచారించిన విషయం తెలిసిందే. తాజాగా మంగళవారం అర్పితను విచారించిన ఈడీ అధికారులు.. ఆమె ఇచ్చిన కీలక సమాచారం ఆధారంగా మరోసారి పార్థా ఛటర్జీని ప్రశ్నించేందుకు ప్రెసిడెన్సీ కరక్షనల్‌ హోమ్‌కు వెళ్లారు. ఈ సందర్భంగా ఈడీ అధికారులు మాట్లాడుతూ.. ”అర్పితా ముఖర్జీని నిన్న ప్రశ్నించాం. ఆమె ఇచ్చిన కీలక సమాచారం ఆధారంగా ఈరోజు పార్థా ఛటర్జీని విచారిస్తున్నాం” అని వెల్లడించారు.
Source: EtvBharat
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.
The post పార్థాను మ‌రోసారి విచారిస్తాం: ఈడీ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.
రామ మందిరం భూమి పూజ రోజునే కాంగ్రెస్ నిరసనలా?
న్యూఢిల్లీ: దేశంలో ధరల పెరుగుదల, ఈడీ దాడులను నిరసిస్తున్నట్టు చెప్తూ శుక్రవారం దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టింది కాంగ్రెస్‌ పార్టీ. ఢిల్లీలో చేపట్టిన నిరసనల్లో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీలతో పాటు నేతలు, కార్యకర్తలు నల్ల దుస్తులు ధరించి పాల్గొన్నారు.
ఈ క్రమంలో కాంగ్రెస్‌ పార్టీ నిరసనలను కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా తిప్పికొడుతూ కాంగ్రెస్‌ బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపించారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శంకుస్థాపన చేసిన రోజుననే, రామమందిరంకు వ్యతిరేకంగానే వారు నల్ల దుస్తులు ధరించారని ఆరోపించారు.
‘కోర్టులో కేసులు నమోదయ్యాయి. అయితే, ప్రతి రోజు ఎందుకు నిరసనలు చేస్తున్నారు? కాంగ్రెస్‌కు రహస్య ఎజెండా ఉందని నా భావన. వారు వారి బుజ్జగించు రాయకీయాలను మరో రూపంలో అమలు చేస్తున్నారు. ఈరోజు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ఎవరికీ సమన్లు జారీ చేయలేదు, ఎవరినీ ప్రశ్నించలేదు. ఎలాంటి దాడులు జరగలేదు. అయినప్పటికీ ఆకస్మికంగా ఈరోజు కాంగ్రెస్‌ నిరసనలకు దిగింది.’ అంటూ ఆయన విస్మయం వ్యక్తం చేశారు.
శుక్రవారమే వారు ఎందుకు నిరసనలు చేపట్టారనేది అర్థం కావట్లేదని అమిత్ షా విస్మయం వ్యక్తం చేశారు. 550 ఏళ్ళ‌ సమస్యకు సామర్యంగా పరిష్కారం చూపి.. సరిగ్గా ఇదే రోజున అయోధ్య రామమందిర నిర్మాణానికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారని పేర్కొంటూ అందుకే కాంగ్రెస్‌ నిరసనలు చేపట్టినట్టు తెలుస్తోందని ఆయన స్పష్టం చేసారు.
Source: Nijamtoday
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.
The post రామ మందిరం భూమి పూజ రోజునే కాంగ్రెస్ నిరసనలా? appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.