#economic crisis – Vishwa Samvad Kendra Andhra Pradesh

80 ఏళ్ల తర్వాత ప్రపంచ దేశాలు ఆర్థిక మాంద్యంతో సతమతం.. ఎందుకంటే?
2023-24 ఆర్ధిక సంవత్సరంలో భారత్‌ వృద్ధిరేటు 6.6 శాతంగా ఉంటుందని ప్రపంచ బ్యాంక్‌ అంచనా వేసింది. 2022-23లో ఇది 6.9 శాతం ఉంటుందని బ్యాంక్‌ పేర్కొంది. 2023లో ప్రపంచ ఆర్ధిక వృద్ధి రేటు భారీగా పతనం అయ్యే అవకాశం ఉందని తెలిపింది.

దాదాపు మూడు దశాబ్దాల దిగువకు నమోదు అయ్యే అవకాశం ఉందని పేర్కొంది. అదేవిధంగా ప్రపంచం ఆర్ధిక మాంద్యంలోకి వెళ్తుందని తెలిపింది. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, వడ్డీరేట్లు పెంపు, ఆర్ధిక ఒత్తిడి, ప్రధాన ఆర్ధిక వ్యవస్థలు వృద్ధిరేటు భారీగా తగ్గడం, పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రికత్తలు వంటి కారణాల వల్ల ప్రపంచ ఆర్ధిక వ్యవస్థ మందగమనంలోకి జారుకుంటుందని ప్రపంచ బ్యాంక్‌ అంచనా వేసింది.

80 సంవత్సరాల తర్వాత మొదటిసారిగా ఒకే దశాబ్దంలో ప్రపంచ ఆర్థిక మాంద్యాలు ఎదుర్కోనున్నట్లు తెలిపింది. ప్రపంచ ఆర్ధిక వ్యవస్థ వృద్ధిరేటు 2023లో 1.7 శాతం ఉంటుందని అంచనా వేసింది. ఐరోపా ఆర్ధిక వ్యవస్థ వృద్ధిరేటు జీరోగానూ, అమెరికా ఆర్ధిక వ్యవస్థల వృద్ధిరేటు 0.5 శాతంగా ఉంటుందని తెలిపింది. చైనా వృద్ధిరేటు 4.3 శాతం ఉంటుందని స్పష్టం చేసింది.

కరోనా ఆంక్షలు చైనా ఎత్తివేస్తే వినియోగం పెరిగే అవకాశం ఉందని తెలిపింది. 1970 తరువాత మొదటిసారి చైనా ఆర్ధిక వృద్ధి రేటు అతి తక్కువగా 2.7 శాతం మాత్రమే ఉందని పేర్కొంది. ప్రపంచ ఆర్థిక మందగమనం ప్రభావం భారత్ పై కూడా ఉంటుందని తెలిపింది. పెట్టుబడులు తగ్గుతాయని, ఎగుమతులపై ప్రభావం పడుతుందని అంచనా వేసింది.

భారత ప్రభుత్వం మౌలిక సదుపాయలపై పెట్టుబడులు పెంచుతున్నదని, మరో వైపు ప్రైవేట్‌ పెట్టుబడులు పెరుగుతున్నాయని తెలిపింది. అంతర్జాతీయ ప్రతికూల పరిస్థితుల మూలంగా ఇండియా వృద్ధి రేటు మందగిస్తుందని, ఇది 6.6గా ఉంటుందని తెలిపింది. మన దేశ గణాంక కార్యాలయం మాత్రం 2023లో మన దేశ వృద్ధిరేటు 7 శాతంగా ఉంటుందని అంచనా వేసింది.

The post 80 ఏళ్ల తర్వాత ప్రపంచ దేశాలు ఆర్థిక మాంద్యంతో సతమతం.. ఎందుకంటే? appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

రోజు రోజుకీ దిగజారుతున్న పాక్‌ ఆర్థిక పరిస్థితి.. పిండి కోసం తొక్కిసలాటలు!
భారత్‌కు దాయాది దేశమైన పాకిస్థాన్‌లో రోజు రోజుకీ ఆర్థిక పరిస్థితి దిగజారిపోతోంది. విదేశీ మారక నిల్వలు దారుణంగా పడిపోతున్నాయి. ప్రస్తుతం అవి 5.8 బిలియన్‌ డాలర్లకు తగ్గి ఎనిమిదేళ్లలో కనిష్ఠ స్థాయికి చేరింది. ఇవి మూడు వారాల దిగుమతులకే సరిపోనున్నాయని సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ పాకిస్థాన్‌ వెల్లడిస్తోంది. దీనిపై ఆ దేశ ఆర్థిక శాఖ మంత్రి ఇషాద్‌ మాట్లాడుతూ.. తమ దేశం దివాళా తీయదని, ఇమ్రాన్‌ఖాన్‌ తీసుకున్న నిర్ణయాలే ప్రస్తుత పరిణామాలకు కారణమని చెబుతున్నారు. అయితే ఆర్థిక నిపుణుల అంచనాలు మాత్రం అందుకు విరుద్దంగా ఉన్నాయి. పాక్‌ ఆర్థిక వ్యవస్థ దివాళాకు దగ్గరగా ఉందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

గోధుమ పిండి కోసం తొక్కిసలాట..

ఇక అక్కడ గోధుమల కొరత వల్ల అందరికి పిండి అందుబాటులో ఉండటం లేదు, సబ్సిడీలో లభించే గోధుమ పిండి కోసం వేలాది మంది ప్రజలు గంటల కొద్దీ వేచి చూడాల్సి వస్తోంది. దాంతో , సింధ్, బలూచిస్థాన్, తదితర ప్రాంతాల్లో తొక్కిసలాట జరిగినట్లు వార్తలు వచ్చాయి. రేషన్ దుకాణాల వద్ద తోపులాటలు సర్వసాధారణమైనట్లు ఓ మీడియా కథనం పేర్కొంది. భద్రతా బలగాల పహారాలో పిండిని పంపిణీ చేసేందుకు వాహనాలు వస్తున్నాయి. వాటి చుట్టూ జరిగే తోపులాటలు తీవ్ర గందరగోళ పరిస్థితులకు దారితీస్తున్నాయి. ఉద్రిక్తతల కారణంగా కొందరు ప్రాణాపాయ స్థితిలోకి జారుకుంటున్నారు. ఇటీవల సింధ్ ప్రావిన్స్లోని ఒక దుకాణంలో పిండి తక్కువగా ఉండటంతో తొక్కిసలాట జరిగింది. దాంతో ఒక వ్యక్తి మృతి చెందాడు. తన ఆరుగురు సంతానం ఆకలి తీర్చేందుకు ప్రయత్నించి చివరికి ప్రాణాలు కోల్పోవడం తీవ్రంగా కలచివేసింది.

ఆకాశన్నంటుతున్న ధరలు..

ఈ సంక్షోభం వేళ.. గోధుమలు, పిండి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. కేజీ పిండికి రూ.150కి పైగా చెల్లించాల్సి వస్తోంది. మరో వైపు ఇదే అదనుగా మిల్లు యజమానులు ధరలు పెంచుతున్నారు. కొన్నిచోట్ల 20 కేజీల పిండి ధర రూ.3,000కు చేరుకుంది. పాక్ చరిత్రలోనే ధరలు ఈ స్థాయికి పెరగడం ఇదే మొదటిసారి. బలుచిస్థాన్లో గోధుమల నిల్వలు నిండుకున్నాయని, తక్షణమే 4,00,000 బస్తాలు కావాలని అక్కడి మంత్రి వెల్లడించడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ప్రస్తుత ఆహార సంక్షోభానికి గతేడాది వరదలు కూడా కారణం, పాక్ చరిత్రలోనే అవి అత్యంత దారుణమైన వరదలని ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూఎంక) పేర్కొంది. దేశవ్యాప్తంగా లక్షలాది మంది అవస్థలు పడుతున్నారు. ప్రధానంగా వ్యవసాయరంగం కుదేలయ్యింది.

The post రోజు రోజుకీ దిగజారుతున్న పాక్‌ ఆర్థిక పరిస్థితి.. పిండి కోసం తొక్కిసలాటలు! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

శ్రీలంకలో పాఠ‌శాల‌లు మూత‌!
కొలంబో: శ్రీలంక ఆర్థిక సంక్షోభంతో అల్లాడుతోంది. ఇప్పటికిప్పుడు ఆ దేశ పరిస్థితి మెరుగయ్యే అవకాశం కనిపించడం లేదు. దేశంలో ఆహారంతో పాటు ఇంధన సంక్షోభం నెలకొంది. ఎక్కడ చూసినా ప్రజలు పెట్రోల్, డిజిల్, గ్యాస్ కోసం క్యూ లైన్లలో దర్శనమిస్తున్నారు.

విదేశీమారక నిల్వలు అడుగంటుకుపోవడంతో ఇతర దేశాల నుంచి ఇంధనాన్ని దిగుమతి చేసుకునే పరిస్థితి కూడా లేదు. ఈ నేపథ్యంలో శ్రీలంక ప్రభుత్వం మరోసారి కీలక నిర్ణయం తీసుకుంది. ఇంధన కొరత కారణంగా వారం పాటు దేశంలోని అన్ని పాఠశాలలకు సెలవులు ప్రకటించింది. జూలై 4 నుంచి వారం పాటు సెలవులను ప్రకటించారు. గతంలో జూన్ నెలలో ఒకసారి ఇలాగే శ్రీలంక ప్రభుత్వ కార్యాలయాలను, స్కూళ్లను మూసేసింది. అయితే ఆన్ లైన్ బోధ‌న చేయాలని పాఠశాలలకు ప్రభుత్వం సూచిస్తోంది. ఇందు కోసం వారాంతంలో ఉదయం ఎనిమిది నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు విద్యుత్ కోతలు ఎత్తేయడానికి శ్రీలంక పబ్లిక్ యుటిలిటీస్ కమిషన్ అంగీకరించింది. అయితే, విద్యార్థుల రవాణాకు ఇబ్బందుల లేని పాఠశాలల్లో తరగతులు నిర్వహించుకోవడానికి అనుమతి ఇచ్చారు.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post శ్రీలంకలో పాఠ‌శాల‌లు మూత‌! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

నాడు యాంకర్.. నేడు వీధి వ్యాపారి!
కాబూల్‌: తాలిబన్లు అఫ్గనిస్తాన్‌ని స్వాధీనం చేసుకున్నప్పటి నుంచి అక్కడ కరువు విలయతాండవం చేస్తోంది. ప్రజల జీవితాలు తారుమారు అయ్యాయి. పేదరికం, ఆకలి కేకల ఆ దేశంలో నిత్యకృత్యం అయ్యాయి.

తాలిబన్ల పాలన మొదలైనప్పటి నుంచి అఫ్గనిస్తాన్‌ తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఈ మేరకు తాలిబన్ల పాలనలో ఉన్న అఫ్గనిస్తాన్ జర్నలిస్ట్‌ ప్రాణాలతో బయటపడిన ఒక ఫోటో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఈ ఫోటోని అఫ్గాన్‌లోని మునుపటి హమీద్‌ కర్జాయ్‌ ప్రభుత్వంతో కలిసి పనిచేసిన కబీర్‌ హక్మల్‌ ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. అతని పేరు మూసా మొహమ్మదీ అని, అతను ఒకప్పుడూ చాలా ఏళ్ళు వివిధ టీవీ ఛానెళ్లలో యాంకర్‌ అండ్‌ రిపోర్టర్‌గా పనిచేశాడని తెలిపారు. అయితే, ప్రస్తుతం తన కుటుంబాన్ని పోషించుకోవడానికి వీధుల్లో తినుబండారాలని అమ్ముకుంటున్నాడని చెప్పాడు. అతనికి ఆదాయం లేకపోవటంతో కుటుంబాన్ని పోషించుకునే నిమిత్తం ఈ పనిచేస్తున్నాడని వివరించాడు. ప్రస్తుతం అతని కథ ఇంటర్నెట్‌ తెగ వైరల్‌ అవుతోంది.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post నాడు యాంకర్.. నేడు వీధి వ్యాపారి! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.