EASTERN INDIAN OCEAN REGION – Vishwa Samvad Kendra Andhra Pradesh

తూర్పు హిందూ మహాసముద్రంలో భారత్‌-అమెరికాల నౌకాదళ విన్యాసాలు
రక్షణ, సైనిక వ్యవహారాల్లో భాగస్వామ్యం బలోపేతమే లక్ష్యంగా తూర్పు హిందూ మహాసముద్రంలో భారత్‌-అమెరికా దేశాల నౌకాదళ విన్యాసాలు ఆకట్టుకున్నాయి. ఆదివారం ప్రారంభమైన ఈ విన్యాసాలు రెండు రోజులపాటు జరుగనున్నాయి. భారత్‌కు చెందిన యుద్ధ నౌకలు శివాలిక్‌, లాంగ్‌ రేంజ్‌ మారిటైమ్‌ పెట్రోల్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ పీ8ఐ విన్యాసాల్లో పాల్గొన్నాయి. అమెరికా తరఫున యూఎస్‌ఎస్‌ థియేడర్‌ రోజ్‌వెల్ట్‌ క్యారియర్‌ స్ట్రైక్‌ గ్రూప్‌ పాల్గొంది. ‘పాసెక్స్‌’ పేరిట నిర్వహిస్తున్న ఈ నౌకాదళ విన్యాసాల్లో తొలిసారిగా భారత వైమానిక దళానికి చెందిన ఫైటర్లు సైతం భాగస్వామ్యులైనట్లు నేవీ అధికారులు వెల్లడించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post తూర్పు హిందూ మహాసముద్రంలో భారత్‌-అమెరికాల నౌకాదళ విన్యాసాలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.