Earthquake – Vishwa Samvad Kendra Andhra Pradesh

ఆఫ్ఘన్‌లో భూకంపం … 920 మంది మృతి!
కాబూల్‌: అంతర్గత సంక్షోభం, ఆర్థిక సంక్షోభం నడుమ ఉన్న అఫ్గన్‌ నేలపై ప్రకృతి విరుచుకుపడింది. బుధవారం వేకువ ఝామున సంభవించిన భూకంపం దాటికి 920 మంది మృత్యువాత ప‌డిన‌ట్టు తెలుస్తోంది. మరో 600 మంది వరకు గాయాలకు గురయినట్టు చెబుతున్నారు. అఫ్గన్‌ తూర్పు ప్రాంతమైన పాక్‌టికా ప్రావిన్స్‌ కేంద్రంగా రిక్టర్‌ స్కేల్‌పై 6.1 తీవ్రతతో శక్తివంతమైన భూకంపం సంభవించింది. హెలికాప్టర్‌ల సాయంతో సహాయక చర్యలు చేపట్టారు. వీలైన రీతిలో సాయానికి ముందుకు రావాలని అంతర్జాతీయ సమాజానికి తాలిబన్‌ ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తోంది. మరోవైపు అఫ్గనిస్థాన్‌తో పాటు పాకిస్తాన్‌లోనూ భూకంపం సంభవించింది.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఆఫ్ఘన్‌లో భూకంపం … 920 మంది మృతి! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

బెంగళూరులో భూకంపం!
బెంగళూరు: క‌ర్నాట‌క రాజ‌ధాని బెంగళూరు, సహా పలు జిల్లాల్లో భూకంపం సంభవించింది. బుధవారం తెల్లవారుజామున చిక్కబల్లపుర జిల్లా, బెంగళూరు తదితర ప్రాంతాల్లో స్వల్ప స్థాయిలో భూ ప్రకంపనలు సంభవించాయి.

ఈ మేర‌కు కర్ణాటక విపత్తు శాఖ, నేష‌న‌ల్ సెంట‌ర్ ఫ‌ర్ సిస్మాల‌జీ ప్రకటించాయి. ఈ ప్రకంపనల తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.1గా నమోదైందని ఎన్సీఎస్ వెల్లడించింది. బుధవారం ఉదయం 7.09 గంటలకు ప్రకంపనలు సంభవించినట్టు తెలిపింది. భూకంప కేంద్రం ఈశాన్య బెంగళూరుకు 70 కిలోమీటర్ల దూరంలో భూమికి 11 కిలోమీటర్ల లోతున ఉందని పేర్కొంది.

Source: Tv9

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post బెంగళూరులో భూకంపం! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఇండోనేషియాలో భారీ భూకంపం
సునామీ వస్తుందేమోనని భారత తీర ప్రాంతాల్లో భయాందోళన

టొబేలో: ఇండోనేషియా మధ్య భూభాగం, ఉత్తర సులవేసి ప్రావిన్స్ లో సంభవించిన భూకంపం తీవ్రత రిక్టార్ స్కేలుపై 6.2గా నమోదైంది. తూర్పు ఇండోనేషియాలోని టొబేలో పట్టణ తీరానికి 259 కిలోమీటర్ల దూరంలో, భూమికి 174.3 కిలోమీటర్ల అడుగున భూకంప కేంద్రాన్ని అధికారులు గుర్తించారు. ఇప్పటిదాకా ఈ భూకంపంలో ఆస్తి లేదా ప్రాణనష్టం జరగలేదు. సునామీ వస్తుందేమోనని ఆందోళనలు వినిపిస్తున్నాయి.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఇండోనేషియాలో భారీ భూకంపం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

వెల్లూరులో భూకంపం
చెన్నై: భారీ వర్షాలు, వరదలతో అల్లాడుతున్న తమిళనాడులో సోమవారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది. వెల్లూరు నగరానికి 59 కిలోమీటర్ల దూరంలో 25 కిలోమీటర్ల లోతులో భూమి కంపించింది. వెల్లూరులో భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.6గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలాజీ తెలిపింది. తెల్లవారుజామున భూప్రకంపనలతో ప్రజలు తీవ్ర భయాందోళన చెందారు. ఇళ్లలో నిద్రపోతున్న జనం భూప్రకంపనల భయంతో బయటకు పరుగులు తీశారు. ఈ భూకంపం వల్ల ఎలాంటి ఆస్తి, ప్రాణనష్టం లేదని అధికారులు చెప్పారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post వెల్లూరులో భూకంపం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

మిజోరంలో భూకంపం
మిజోరం: మిజోరం ఈశాన్య ప్రాంతంలోని తెంజావల్​లో భారీ భూకంపం సంభవించింది. శుక్రవారం తెల్లవారుజామున 5 గంటల15నిమిషాల సమయంలో భూప్రకంపనలు వచ్చినట్టు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ స్పష్టం చేసింది. రిక్టర్ స్కేల్​పై భూకంపం తీవ్రత 6.1గా నమోదైనట్లు పేర్కొంది. తెంజావల్​కు 73కిలోమీటర్ల దూరంలో.. 12 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రీకృతమైనట్లు తెలిపింది. ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం వాటిల్లలేదు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post మిజోరంలో భూకంపం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

రాజస్థాన్‌లో భూప్రకంపనలు
జైపూర్‌: రాజస్థాన్‌లోని జాలౌర్​లో భూకంపం సంభవించింది. రిక్టర్​ స్కేల్​పై 4.6 తీవ్రత నమోదైంది. భూకంపం ధాటికి ప్రజలు ఉలిక్కిపడ్డారు. శుక్ర‌వారం అర్ధరాత్రి సమయంలో ప్రకంపనలు వచ్చాయి. జోధ్​పుర్​కు 150 కిలోమీటర్లు దూరంలో 10 కి.మీ. లోతులో భూకంప కేంద్రం ఉన్నట్టు గుర్తించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post రాజస్థాన్‌లో భూప్రకంపనలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

పాకిస్తాన్‌లో భారీ భూకంపం
20 మంది మృతి, వందలాది మందికి గాయాలు

లాహోర్‌: పాకిస్థాన్‌లో భారీ భూకంపం సంభవించింది. దీంతో ఆ దేశం చిగురుటాకులా వణికిపోయింది. బలూచిస్థాన్‌ ప్రావిన్స్‌లోని హర్నోయ్‌లో గురువారం తెల్లవారుజామున 3.30 సమయంలో భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్‌ స్కేలుపై 5.7గా నమోదయిందని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సీస్మోలజీ వెల్లడిరచింది. కాగా.. ఈ భూకంపం ధాటికి 20 మంది చనిపోయారని, 200 మందికి పైగా గాయపడ్డారని అధికారులు వెల్ల‌డించారు.

మృతుల్లో మహిళలు, ఆరుగురు చిన్నారులు కూడా ఉన్నట్టు తెలిపారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని బలూచిస్థాన్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ అథారిటీ అధికారి నసీర్‌ నాసర్‌ మీడియాకు వెల్లడిరచారు. ప్రజలంతా నిద్రలో ఉండగా భారీ భూకంపం సంభవించింది. భవనాల పైకప్పులు కూలిపడటంతో ప్రాణనష్టం ఎక్కువగా జరిగినట్టు అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.

మారుమూల పర్వత ప్రాంతమైన హర్నాయ్‌కు రోడ్లు, విద్యుత్‌, మొబైల్‌ ఫోన్‌ కవరేజీ లేకపోవడం వల్ల సహాయ చర్యలకు ఆటంకం కలుగుతోందని అధికారులు తెలిపారు. క్షతగాత్రులను చికిత్స కోసం క్వెట్టా ఆసుపత్రికి తరలిస్తున్నట్టు పేర్కొన్నారు. భూకంపం వల్ల విద్యుత్‌ సరఫరా నిలిచిపోవడంతో ఆరోగ్యకార్యకర్తలు టార్చ్‌ లైట్ల సాయంతో క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్నారు.

The post పాకిస్తాన్‌లో భారీ భూకంపం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఉత్తరాఖండ్‌లో భూకంపం
తెల్లవారుజామున సంఘ‌ట‌న‌

ఇళ్ల నుంచి పరుగులు తీసిన జనం

న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్‌లో భూకంపం సంభవించింది. దీంతో తీవ్ర ఆందోళనకు గురైన ప్రజలు తమ ఇళ్ళ నుంచి పరుగులు పెట్టారు. ఆ రాష్ట్రంలోని జోషీమఠ్‌లో శనివారం ఉదయం భూప్రకంపనలు సంభవించాయి. రిక్టర్‌ స్కేలుపై ఈ భూకంపం తీవ్రత 4.6గా నమోదయినట్టు నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సీస్మోలజీ తెలిపింది. జోషిమఠ్‌కు 31 కిలోమీటర్ల దూరంలో ఉన్న పిపల్‌కోటి వద్ద ఈ భూకంప కేంద్రం ఉన్నట్టు వెల్లడిరచింది.

నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సిస్మోలజీ తెలిపిన వివరాల ప్రకారం ఈరోజు ఉదయం 5.58 గంటలకు భూప్రకంపనలు సంభవించాయి. ఈ సమయంలో జోషిమఠ్‌లో భవనాలు స్వల్పంగా కదిలాయని అధికారులు తెలిపారు.

ఇప్పటి వరకూ అందిన సమాచారం ప్రకారం భూకంపం కారణంగా ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదని అధికారులు తెలిపారు. కాగా.. దీని ప్రభావం చుట్టుపక్కల రాష్ట్రాలపైనా కనిపించిందని, పలు చోట్ల స్వల్పంగా భూమి కంపించినట్టు అధికారులు తెలిపారు.

Source: Tv9

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఉత్తరాఖండ్‌లో భూకంపం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

మెక్సికో లో భారీ భూకంపం…
మెక్సికో: మెక్సికోలో భారీ భూకంపం సంభవించింది. పసిఫిక్ తీరానికి సమీపంలో 7.1 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు నేషనల్ సీస్మోలాజికల్ సర్వీస్ తెలిపింది. ఈ ప్రకంపనలతో చాలా భవనాలు కొద్దిసేపు ఊగినట్లు అధికారులు తెలిపారు. గెరెరో రాష్ట్రంలోని అకాపుల్కో బీచ్ రిసార్ట్‌కి ఆగ్నేయంగా 11 కిలోమీటర్లు (ఏడు మైళ్లు) దూరంలో ఉన్నట్లు సీస్మోలాజికల్ సర్వీస్ తెలిపింది. ముందుగా నైరుతి మెక్సికోలో సంభవించిన భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.9గా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.

రాజధానిలోని భవనాలు చిగురుటాకుల్లా వణికినట్లు అధికారులు పేర్కొన్నారు. కాగా.. భారీ భూకంపం సంభవించడంతో ప్రజలు భయంతో ఇళ్లల్లోనుంచి పరుగులు తీశారు.

కాగా.. 1985 సెప్టెంబరు 19వతేదీన సంభవించిన తీవ్ర భూకంపం వల్ల 10వేల మందికిపైగా మరణించగా, వందలాది భవనాలు నెలమట్టమయ్యాయి. 2017లో సంభవించిన భూకంపంలో 370 మంది మరణించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post మెక్సికో లో భారీ భూకంపం… appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.