#Earth shook – Vishwa Samvad Kendra Andhra Pradesh

చిత్తూరు జిల్లాలో భూకంపం.. భయంతో పరుగులు తీసిన జనం
చిత్తూరు: చిత్తూరు జిల్లా పలమనేరు ప్రాంతంలో భూమి స్వల్పంగా కంపించింది. గంటాఊరు మండలంలో కొన్ని సెకండ్ల పాటు వచ్చిన ప్రకంపనలకు.. జనం భయాందోళనలకు గురయ్యారు. గంగవరం మండలం కీలపట్ల, బండమీద జరావారిపల్లి, కురప్పల్లి, గాంధీనగర్, నలసానిపల్లి ప్రాంతాల్లో 15 నిముషాల వ్యవధిలో మూడుసార్లు కంపించింది. భయంతో ఇళ్ళనుంచి బయటకు పరుగులు తీసిన జనం బిక్కుబిక్కుమంటూ రోడ్లపై గడిపారు. ఏ క్షణంలో ఏం జరుగుతుందోనని ఆందోళన వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న అధికారులు ఘటనా స్థలికి చేరుకొని కారణాలను అన్వేషిస్తున్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post చిత్తూరు జిల్లాలో భూకంపం.. భయంతో పరుగులు తీసిన జనం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

మణిపూర్‌లో భూకంపం
తౌబుల్‌: మణిపూర్‌ రాష్ట్రంలో భూమి కంపించింది. ఆదివారం అర్ధరాత్రి సమయంలో భూమి కంపించింది. రాత్రి 11.43 గంటల సమయంలో మణిపూర్‌లోని తౌబుల్‌లో భూకంపం వచ్చింది. రిక్టర్‌ స్కేలుపై దీనితీవ్రత 3.3గా నమోదయిందని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సీస్మోలజీ (NCS) వెల్లడించింది. భూఅంతర్భాగంలో 40 కిలోమీటర్ల లోతులో కదలికలు సంభవించాయి. అర్ధరాత్రి వేళ భూకంపం రావడంతో ప్రజలు రోడ్లపైకి పరుగులు పెట్టారు. భూకంపం వల్ల జరిగిన నష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదని అధికారులు చెప్పారు. మణిపూర్‌లో శుక్రవారం కూడా భూమి కంపించింది. దీని తీవ్రత 4.4గా నమోదయిందని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సీస్మోలజీ అధికారులు వెల్లడించారు.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post మణిపూర్‌లో భూకంపం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.