E.D – Vishwa Samvad Kendra Andhra Pradesh

చైనా లోన్ యాప్స్ పై ఈడీ కొరడా
సులభ రుణాల పేరిట ప్రజలను వేధిస్తున్న చైనా లోన్‌ యాప్స్ కు సంబంధించిన సొమ్మును ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ స్తంభింపజేసింది. పేమెంట్‌ గేట్‌వేలు అయిన ఎస్ ‌బజ్‌,రోజర్ ‌పే, క్యాష్ ‌ఫ్రీ, పేటీఎంలలో ఉంచిన రూ.46.67 కోట్ల సొమ్మును మనీలాండరింగ్‌ నిరోధక చర్యల కింద ఈడీ నిలిపివేసింది. చైనా కేంద్రంగా పనిచేస్తున్న రుణ యాప్స్‌, ఇతర ఇన్వెస్ట్‌మెంట్‌ టోకెన్లపై ఈ వారంలో ఈడీ దాడులు చేసిన విషయం తెలిసిందే. ఢిల్లీ, ముంబయి, ఘజియాబాద్‌, లఖన్ వూ లలో లోన్‌ యాప్స్ ‌కు చెందిన పలు సైట్ లపై సెప్టెంబర్‌ 14న దాడులు జరిగాయి. దీంతోపాటే హెచ్ ‌పీ జెడ్‌, దాని అనుబంధ సంస్థలకు లావాదేవీలు జరిపే బ్యాంకులు, పేమెంట్‌ గేట్ ‌వే లకు చెందిన 16 సైట్ లలో కూడా ఈ తనిఖీలను నిర్వహించారు.

ఈ తనిఖీల్లో కీలక పత్రాలను స్వాధీనం చేసుకొన్నట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ఓ ప్రకటనలో పేర్కొంది. ”లోన్ ‌యాప్స్‌ కుంభకోణంతో సంబంధం ఉన్న సంస్థలకు పలు పేమెంట్‌ అగ్రిగేటర్లలో వర్చువల్‌ ఖాతాలు ఉన్నాయి. వీటిల్లో భారీ మొత్తంలో నగదు నిల్వ ఉంది. ఈజీబజ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్ ‌లో రూ.33.36 కోట్లు, రోజర్ ‌పే సాఫ్ట్‌వేర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌లో రూ.8.21 కోట్లు, క్యాష్ ‌ఫ్రీ పేమెంట్స్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్ ‌లో రూ.1.28 కోట్లు, పేటీఎం పేమెంట్స్‌ సర్వీసెస్‌ లిమిటెడ్ ‌లో రూ.1.11 కోట్లు ఉన్నాయి” అని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ పేర్కొంది. మొత్తం రూ.46.67 కోట్లను స్తంభింపజేసినట్లు వెల్లడించింది. 2021 అక్టోబర్‌లో నాగాలాండ్ ‌లోని కోహిమా సైబర్‌ యూనిట్‌ నమోదు చేసిన ఫిర్యాదు ఆధారంగా ఈ కేసు దర్యాప్తు జరుగుతోంది.

కోవిడ్‌ వ్యాప్తి తర్వాత ఇన్‌స్టెంట్‌ లోన్‌ యాప్స్‌పై ఫిర్యాదులు భారీగా పెరిగాయని పుణె సైబర్‌ పోలీసులు వెల్లడించారు. 2019లో 322 ఫిర్యాదులు వస్తే.. అదే 2022లో ఇప్పటి వరకు 3151 ఫిర్యాదులు అందినట్లు పేర్కొన్నారు.

అక్రమ రుణ యాప్స్‌ ఆగడాలను అడ్డుకోవాలని కేంద్రం ఇప్పటికే నడుం బిగించింది. ఇటీవల ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ నేతృత్వంలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకొన్నారు. చట్టబద్ధంగా రుణాలు ఇచ్చే యాప్ ‌ల జాబితాను ఆర్‌బీఐ రూపొందించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. అదే సమయంలో ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ సదరు యాప్స్‌ మాత్రమే యాప్‌ స్టోర్లలో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. ఒక నిర్ణీత గడువు నిర్ణయించి పేమెంట్‌ అగ్రిగేటర్లంతా ఆర్‌బీఐ వద్ద రిజిస్టర్‌ అవ్వాల్సి ఉంటుంది. గడువులోగా నమోదైన పేమెంట్‌ అగ్రిగేటర్లను మాత్రమే కార్యకలాపాలు సాగించేందుకు అనుమతించాలని నిర్ణయించినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post చైనా లోన్ యాప్స్ పై ఈడీ కొరడా appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

6 వేల కోట్లు అప్పు చేస్తే 14 వేల కోట్ల ఆస్తులు జప్తు చేశారు, ఇదేం న్యాయం? – బ్యాంకులు, E. D పై మాల్యా అక్కసు
పలు బ్యాంకుల నుంచి రూ.వేల కోట్ల రుణాలు తీసుకుని పరారైన వ్యాపారవేత్త విజయ్‌ మాల్యాను ‘దివాలా దారు’గా ప్రకటిస్తూ లండన్‌ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. దీనిపై ట్విటర్‌ వేదికగా స్పందించిన మాల్యా.. భారతీయ బ్యాంకులు, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. బ్యాంకుల నుంచి తాను చేసిన అప్పుకు రెట్టింపు ఆస్తులను ఈడీ స్వాధీనం చేసుకుందని అన్నారు. ఈడీకి సొమ్ము తిరిగి ఇవ్వాల్సి వస్తుందన్న భయంతోనే.. తనను దివాలాదారుగా ప్రకటించమని బ్యాంకులు న్యాయస్థానాన్ని కోరాయని ఆరోపించారు.

”ప్రభుత్వ బ్యాంకుల నుంచి నేను తీసుకున్న రుణాల మొత్తం రూ.6.2వేల కోట్లు. ఇందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ రూ.14వేల కోట్ల విలువైన నా ఆస్తులను జప్తు చేసుకుంది. ఈ ఆస్తులను బ్యాంకులకు ఇచ్చింది. ఇందులో కొన్నింటిని విక్రయించిన బ్యాంకులు రూ.9వేల కోట్ల వరకు నగదు రూపంలో రికవరీ చేసుకున్నాయి. మిగతా రూ.5వేల కోట్లను సెక్యూరిటీగా పెట్టుకున్నాయి. ఇప్పుడు ఆ డబ్బును ఈడీకి తిరిగి ఇవ్వాల్సి వస్తుందనే బ్యాంకులు కోర్టుకు వెళ్లాయి. నన్ను దివాలాదారుగా ప్రకటించేలా చేశాయి” అని మాల్యా ట్విటర్‌లో అక్కసు వెళ్లగక్కారు.

మాల్యా దివాలా తీసినట్లు లండన్‌ హైకోర్టు నిన్న తీర్పు వెల్లడించిన విషయం తెలిసిందే. బకాయిలు చెల్లించగల స్థితిలో మాల్యా ఉన్నారనేందుకు తగిన ఆధారాలు లేవని కోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయనపై చాలాకాలంగా న్యాయపోరాటం చేస్తున్న బ్యాంకులకు భారీ విజయం లభించింది. ప్రపంచంలో మాల్యాకు ఎక్కడ ఆస్తులు ఉన్నా వాటిని స్తంభింపజేసి తమ బకాయిలను రాబట్టుకొనేలా ఉత్తర్వులు పొందేందుకు భారతీయ స్టేట్‌ బ్యాంకు నేతృత్వంలోని 13 బ్యాంకుల కన్సార్షియంకు మార్గం సుగమమైంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post 6 వేల కోట్లు అప్పు చేస్తే 14 వేల కోట్ల ఆస్తులు జప్తు చేశారు, ఇదేం న్యాయం? – బ్యాంకులు, E. D పై మాల్యా అక్కసు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌ ఆస్తులు జప్తు చేసిన E.D
మనీ లాండరింగ్‌ కేసును ఎదుర్కొంటున్న మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌కు చుక్కెదురైంది. ఆయనకు సంబంధించిన దాదాపు రూ.4కోట్ల విలువైన ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ED) అటాచ్‌ చేసింది. అనిల్‌ దేశ్‌ముఖ్‌పై నమోదైన కేసు విచారణకు హాజరుకావాలని ఇప్పటికే ఈడీ పలుమార్లు నోటీసులు పంపించినప్పటికీ ఆయన స్పందించలేదు. దీంతో ప్రివెన్షన్‌ ఆఫ్‌ మనీ లాండరింగ్‌ యాక్ట్‌ (PMLA) కింద ఆయన ఆస్తులను జప్తు చేసినట్లు ఈడీ అధికారులు వెల్లడించారు.

మహారాష్ట్ర హోంమంత్రిగా ఉన్న సమయంలో బార్లు, రెస్టారెంట్ల నుంచి అక్రమ వసూళ్లతోపాటు పోలీసుశాఖలో బదిల్లీలోనూ అనిల్‌ దేశ్‌ముఖ్‌ అవకతవకలకు పాల్పడ్డారనే ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆయనపై మనీ లాండరింగ్‌ చట్టం కింద కేసు నమోదు అయ్యింది. విచారణకు సంబంధించి ఆయనకు ఈడీ పలుసార్లు నోటీసులు కూడా పంపించింది. ఆయనతో పాటు కుమారుడు హృషికేశ్‌, భార్యకు కూడా ఈడీ సమన్లు జారీ చేసింది. అయినప్పటికీ వారు ఎవరూ ఈడీ నోటీసులకు స్పందించలేదు. దీంతో చర్యలు చేపట్టిన ఈడీ.. తాజాగా రూ.4కోట్ల విలువైన ఆస్తులను అటాచ్‌ చేసినట్లు వెల్లడించింది. తనపై వచ్చిన ఆరోపణలను ఎన్‌సీపీ నేత అనిల్ దేశ్‌ముఖ్‌ ఖండిస్తున్నారు. తనపై ఈడీ అన్యాయంగా చర్యలు చేపడుతోందని వాదిస్తున్నారు. దీనిపై సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించారు.

మరోవైపు ముంబయిలోని బార్లు, రెస్టారెంట్ల నుంచి నెలకు రూ.వంద కోట్లు వసూలు చేయాలంటూ సస్పెండైన పోలీసు అధికారి సచిన్‌ వాజేను అనిల్‌ దేశ్‌ముఖ్‌ ఆదేశించినట్లు ముంబయి మాజీ పోలీస్‌ కమిషనర్‌ పరంబీర్‌ సింగ్‌ ఆరోపించిన విషయం తెలిసిందే. పోలీసు అధికారుల బదిలీల్లోనూ అక్రమాలు చోటుచేసుకున్నాయని ఆరోపించారు. వీటిపై విచారణకు ఆదేశించాలని కోరుతూ పరంబీర్‌ సింగ్‌ బాంబే హైకోర్టును ఆశ్రయించారు. దీన్ని విచారించిన కోర్టు.. ఈ ఆరోపణలపై దర్యాప్తు జరపాలని సీబీఐని ఆదేశించింది. దీంతో రంగంలోకి దిగిన సీబీఐ బృందం అనిల్‌ దేశ్‌ముఖ్‌తో పాలు పలువురు అధికారుల్ని విచారించింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌ ఆస్తులు జప్తు చేసిన E.D  appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

లలిత్‌ మోడీ, విజయ్‌ మాల్యా, నీరవ్‌ మోడీ, మెహుల్‌ చోక్సీ ఆస్తులు బ్యాంకులకు బదలాయింపు… ఈడీ సంచలన నిర్ణయం… ఎగవేతదారుల కు ఆర్థిక నేరగాళ్లకు చెంపపెట్టు
భారత్‌లో బ్యాంకులను మోసగించి విదేశాలకు పారిపోతున్నవారి సంఖ్య పెరిగిపోతోంది. లలిత్‌ మోడీ, విజయ్‌ మాల్యా, నీరవ్‌ మోడీ, మెహుల్‌ చోక్సీ.. ఇలా స్వదేశంలో రూ.వేల కోట్లు కొల్లగొట్టి ఇతర దేశాల్లో తలదాచుకుంటున్నవారిని వెనక్కి రప్పించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. వ్యవస్థలో లోపాలను ఆసరాగా చేసుకొని దర్యాప్తు సంస్థలతో దోబూచులాడుతున్న ఇలాంటి నేరగాళ్ల ఆట కట్టించడానికి ఈడీ సమాయత్తం అయింది.

బ్యాంకులను మోసగించి విదేశాలకు పారిపోయిన విజయ్ మాల్యా, నీరవ్ మోడీ, మెహుల్ చోక్సి వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ముగ్గురికి చెందిన రూ. 9,371 కోట్ల ఆస్తులను బ్యాంకులకు బదిలీ చేసింది ఈడీ. ముగ్గురూ కలిసి బ్యాంకుల నుంచి రూ. 22,585.83 కోట్లు రుణాలు తీసుకున్నారు. అయితే ముగ్గురుకు చెందిన స్థిరాస్థుల నుంచి రూ. 18,170.02 కోట్ల మేర ఆస్తులను అటాచ్ చేసి ఈడీ.. ఇందులో రూ. 969 కోట్ల మేర విదేశీ ఆస్తులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. బ్యాంకులను మోసగించిన మొత్తం సొమ్ము నుంచి 80.45% వరకు సీజ్ చేసింది. రుణాలు, పన్నుల ఎగవేతపై సీబీఐ, ఈడీ, ఇన్‌కంట్యాక్స్ సంస్థల దర్యాప్తు కొనసాగుతోంది. అయితే విదేశాలకు పారిపోయి తలదాచుకున్న ముగ్గురు నిందితులు.. విదేశాల నుంచి నిందితులను రప్పించేందుకు దర్యాప్తు సంస్థల ముమ్మర ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post లలిత్‌ మోడీ, విజయ్‌ మాల్యా, నీరవ్‌ మోడీ, మెహుల్‌ చోక్సీ ఆస్తులు బ్యాంకులకు బదలాయింపు… ఈడీ సంచలన నిర్ణయం… ఎగవేతదారుల కు ఆర్థిక నేరగాళ్లకు చెంపపెట్టు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.