#Dussehra celebrations – Vishwa Samvad Kendra Andhra Pradesh

దసరా నవరాత్రుల్లో దుర్గగుడికి రూ.16 కోట్ల ఆదాయం
విజయవాడ: విజయవాడ ఇంద్రకీలాద్రిపై జరిగిన దసరా ఉత్సవాలలో ఈ ఏడాది రూ.16 కోట్ల ఆదాయం వచ్చిందని తెలిపారు. ఖర్చులు పోనూ రూ.5.5 కోట్లు మిగిలాయన్నారు. ఈనెల 24న దీపావళి రోజున ప్రధాన ఆలయంలో ధనలక్ష్మి పూజ, సాయంత్రం కవాటబంధనం నిర్వహిస్తున్నట్టు ఆలయ ఈవో భ్రమరాంబ చెప్పారు. 25న సూర్యగ్రహణ కారణంగా ఉదయం 11 గంటలకు ఆలయాన్ని మూసివేస్తున్నట్టు తెలిపారు. 26న మహా నివేదన, హారతి అనంతరం దర్శనాలకు అనుమతి ఇస్తామని పేర్కొన్నారు.

కార్తీకమాస ఉత్సవాలు

26 నుంచి నవంబరు 23 వరకు కార్తీకమాసం ఉత్సవాలు జరుగుతాయన్నారు. నవంబరు 4 నుంచి 8 వరకు భవానీ దీక్షలు ప్రారంభమవుతాయని.. ఏడున కార్తీకపౌర్ణమి సందర్భంగా కోటి దీపోత్సవం, జ్వాలాతోరణం నిర్వహిస్తామన్నారు. 8న చంద్రగ్రహణం కారణంగా ఆలయాన్ని మూసివేస్తామన్నారు. 24న అర్థ మండల దీక్షలు ప్రారంభం అవుతాయన్నారు. డిసెంబరు ఏడున కలశజ్యోతి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. డిసెంబర్ 15 నుంచి 19 వరకు భవానీ దీక్షా విరమణలు ఉంటాయని, డిసెంబరు 19న భవానీదీక్షల పూర్ణాహుతి ఉంటుందని ఈవో భ్రమరాంబ వివరించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post దసరా నవరాత్రుల్లో దుర్గగుడికి రూ.16 కోట్ల ఆదాయం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

నేడు ల‌లితా త్రిపుర సుంద‌రీ దేవిగా దుర్గ‌మ్మ ద‌ర్శ‌నం
విజ‌య‌వాడ‌: విజ‌య‌వాడ ఇంద్ర‌కీలాద్రిపై ద‌స‌రా ఉత్స‌వాలు అయిదో రోజు వైభ‌వంగా కొన‌సాగుతున్నాయి. శుక్ర‌వారం అమ్మ‌వారు ల‌లితా త్రిపుర సుంద‌రీ దేవి అలంకారంలో భ‌క్తుల‌కు ద‌ర్శ‌మిస్తోంది. ఈ త‌ల్లి మ‌ణిద్వీప నివాసిని. స‌క‌ల సృష్టి, స్థితి, సంహార కారిణి, శ్రీ విద్యా స్వ‌రూపిణి, ఉపాస‌కుల‌కు ముఖ్య ఆరాధ్య దేవ‌త‌, ల‌లితా త్రిపుర సుంద‌రీ దేవిని ద‌ర్శించుకుంటే స‌క‌ల ఐశ్వ‌ర్య ప్రాప్తి క‌లుగుతుంది. దారిద్య్రం, దుఃఖం న‌శిస్తాయ‌ని భ‌క్తుల న‌మ్మ‌కం.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post నేడు ల‌లితా త్రిపుర సుంద‌రీ దేవిగా దుర్గ‌మ్మ ద‌ర్శ‌నం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

మైసూరులో దసరా ఉత్సవాలకు రాష్ట్రపతి ముర్ము శ్రీకారం
మైసూరు: మైసూరులో నయనానందకరంగా పది రోజుల పాటు జరిగే దసరా ఉత్సవాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సోమవారం ప్రారంభించారు. రాష్ట్ర ఉత్సవంగా అత్యంత వైభవంగా మైసూరులో జరిగే ఈ ఉత్సవాలలో రాష్ట్రపతి పాల్గొనడం ఇదే మొదటిసారి. మైసూరులోని చాముండి కొండలపై ఉన్న చాముండేశ్వరి దేవతకు పూలమాలలు వేసి నివాళులు అర్పించి దసరా 2022 ఉత్సవాలను ఆమె ప్రారంభించారు.

చరిత్ర, జానపద కథలకు సంబంధించిన దేవుళ్ళు, దేవతలు, మానవ పాత్రల పండుగలు భారతదేశం అంతటా జరుపుకుంటారని, మైసూరులో దసరా ఉత్సవాలు భారతీయ సంస్కృతి, సంప్రదాయానికి సంబంధించిన వేడుక అని ముర్ము ఈ సందర్భంగా తెలిపారు. దేశంలోని పలు ప్రఖ్యాత ఆధ్యాత్మిక కేంద్రాలు కర్ణాటకలో ఉన్నాయని రాష్ట్రపతి గుర్తు చేశారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post మైసూరులో దసరా ఉత్సవాలకు రాష్ట్రపతి ముర్ము శ్రీకారం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

శ్రీశైలంలో ప్రారంభమైన దసరా ఉత్సవాలు… శైలపుత్రిగా అమ్మగారు
శ్రీశైలం: అష్టాదశ శక్తిపీఠమైన శ్రీశైలంలో దసరా ఉత్సవాలు సందడి మొదలైంది. నేటి నుంచి అక్టోబర్ 5వ తేదీ వరకు శ్రీశైలం మహా క్షేత్రంలో దసరా మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాటు చేశారు. ఆలయ ప్రాంగణాలను రంగురంగు విద్యుత్ దీపాలు , తోరణాలతో శోభాయమానంగా అలంకరించారు. ఆలయం ముందు భాగంలో ఏర్పాటు చేసిన విద్యుత్ దీపాల తోరణాలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఈరోజు ఉదయం ఉత్సవాలకు ప్రారంభ పూజలు జరుగుతాయి. సాయంత్రం భ్రమరాంబా దేవి శైలపుత్రి అలంకారంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post శ్రీశైలంలో ప్రారంభమైన దసరా ఉత్సవాలు… శైలపుత్రిగా అమ్మగారు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

నెల్లూరులోని రాజరాజేశ్వరి అమ్మవారికి 18 శక్తి పీఠాల నుంచి సారె
నగరంలో భారీ శోభాయాత్ర

నెల్లూరు: దసరా ఉత్సవాల్లో భాగంగా నెల్లూరులోని శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు సారె అందుకున్నారు. దేశంలోని పద్దెనిమిది శక్తి పీఠాల నుంచి వచ్చిన చీర, సారెలను అమ్మవారి ఆలయానికి శోభయాత్రగా తీసుకొచ్చారు. ఈ కార్యక్రమంలో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. మంగళవాయిద్యాలు, కోలాటాలతో ఊరేగింపు కన్నులవిందుగా నిర్వహించారు. దసరా పర్వదినాల్లో రోజుకు రెండు అలంకారాలు చొప్పున పద్దెనిమిది శక్తిపీఠాల్లోని అమ్మవార్ల అలంకారాలు ఆలయంలో ఏర్పాటు చేయనున్నట్టు నిర్వాహకులు తెలిపారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post నెల్లూరులోని రాజరాజేశ్వరి అమ్మవారికి 18 శక్తి పీఠాల నుంచి సారె appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

సీతానగరంలోని విజయకీలాద్రిపై దసరా ఉత్సవాలు
విజ‌య‌వాడ‌: చినజీయర్‌ స్వామి పర్యవేక్షణలో విజయకీలాద్రి క్షేత్రం‌పై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా చిన జీయర్ స్వామి మాట్లాడుతూ సేవా కార్యక్రమాలు తిరిగి నిర్వహిస్తామని చెప్పారు. ‘‘1983లో సీతానగరంలో వేద విశ్వవిద్యాలయం ఏర్పాటు చేశాం. ఆనాటి నుంచి ఎన్నో కార్యక్రమాలు నిర్వహించాం. విజయకీలాద్రి దివ్య క్షేత్రం‌పై అష్టలక్ష్మీ ఆలయం ప్రతిష్ఠ చేశాం.

దసరా మహోత్సవాలకు విజయవాడ దేశంలోనే పేరెన్నిక ప్రాంతం. అటు ఇంద్రకీలాద్రి, ఇటు విజయకీలాద్రి రక్షగా ఉన్నాయి. వేద పాఠశాల ద్వారా ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు, సేవా కార్యక్రమాలు ఎన్నో చేశాం. విపత్తుల సమయంలో ఇక్కడ నుంచే ఎంతోమంది‌కి అవసరమైన వాటిని పంపించాం. 2,500 రైతులకు యాభై లక్షలు విలువ చేసే మొక్కజొన్న విత్తనాలు అందించాం. 35 ఏళ్లు పైబడిన మహిళలకు ఉచితంగా ఆరోగ్య పరీక్షలు నిర్వహించాం.

క్యాన్సర్ వంటి మహమ్మారి నివారణకు మా ట్రస్ట్ ద్వారా చికిత్స చేయిస్తున్నాం. కరోనా కారణంగా కొంత వరకు సేవా కార్యక్రమాలు తగ్గాయి. ఇప్పుడు మళ్ళీ పూర్తిస్థాయిలో సేవలను అందిస్తున్నాం. చిన్న పిల్లలకు రోగాలు రాకుండా తేనేను పుష్యమి నక్షత్రం రోజున ఇస్తున్నాం. 15లక్షల మంది పిల్లలకు ఇప్పటి‌వరకు సేవలు అందించాం. దసరా ఉత్సవాలు సమయం నుంచే ఈ సేవా కార్యక్రమాలు తిరిగి ప్రారంభిస్తున్నాం. అవసరం ఉన్న వారంతా వీటిని వినియోగించు కోవాలి.’’ అని కోరారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post సీతానగరంలోని విజయకీలాద్రిపై దసరా ఉత్సవాలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

దసరా ఉత్సవాల్లో అశ్లీల నృత్యాలు, సినిమా పాటల హంగామాపై నిషేధం!
చెన్నై: దసరా ఉత్సవాల్లో భాగంగా అశ్లీల నృత్యాలు, సినిమా పాటలతో హంగామా చేయడంపై మద్రాసు హైకోర్టు మధురై ధర్మాసనం నిషేధం విధించింది. పవిత్ర ఉత్సవాల్లో భక్తి గీతాలకు పెద్దపీట వేయాలని న్యాయమూర్తులు మహాదేవన్, సత్యనారాయణ ప్రసాద్‌ బెంచ్‌ ఆదేశించింది. రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో దసర ఉత్సవాలు వేడుకగా నిర్వహించడం ఆనవాయితీ. ఈ వేడుకల్లో రోజూ నృత్య ప్రదర్శనలు, సినిమా డాన్సులు, పాటలు హోరెత్తుతాయి. వీటిలో అశ్లీలం శృతి మించడం పరిపాటిగా మారింది. పైగా కొన్నిచోట్ల సినీ తారలను సైతం ఆహ్వానించి, వేడుకలను కోలాహలంగా నిర్వహిస్తుంటారు.

కులశేఖర పట్నంలో..

తూత్తుకుడి జిల్లా కులశేఖర పట్నం దసరా ఉత్సవాలకు పెట్టింది పేరు. ఇక్కడి ముత్తాలమ్మన్‌ ఆలయంలో తొమ్మిది రోజులు వేడుకలు మిన్నంటుతాయి. ఇక్కడ కూడా సీనీ గీతాలు, డాన్సులకు కొదవ ఉండదు. ఈ పరిస్థితుల్లో రాంకుమార్‌ ఆదిత్యన్‌ అనే సామాజిక కార్యకర్త దసరా ఉత్సవాల పేరిట సాగుతున్న అశ్లీల నృత్యాలను నిషేధించాలని కోరుతూ మద్రాసు హైకోర్టు మధురై ధర్మాసనాన్ని ఆశ్రయించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post దసరా ఉత్సవాల్లో అశ్లీల నృత్యాలు, సినిమా పాటల హంగామాపై నిషేధం! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

26 నుంచి శ్రీశైలంలో దసరా ఉత్సవాలు
శ్రీశైలం: రాష్ట్రంలో వైభవంగా జరిగే దసరా మహోత్సవాలకు శ్రీశైలం మల్లన దేవస్థానం ముస్తాబవుతోంది. ఆలయంలో ఈనెల 26 నుంచి అక్టోబర్ అయిదోతేదీ వరకు దసరా మహోత్సవాలు జరగనున్నట్టు ఈవో లవన్న తెలిపారు. ఉత్సవాల్లో భాగంగా నవదుర్గ అలంకారంలో భ్రమరాంబదేవి అమ్మవారు దర్శనమిస్తారని పేర్కొన్నారు. ఉత్సవాల్లో స్వామిఅమ్మవార్లకు వాహన సేవలపై గ్రామోత్సవం నిర్వహిస్తామని ప్రకటించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post 26 నుంచి శ్రీశైలంలో దసరా ఉత్సవాలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.