#Durgamalleswara Swamy Devasthanam – Vishwa Samvad Kendra Andhra Pradesh

దుర్గగుడి ఉద్యోగి చేతివాటం.. ఎంత చేసినా అవకతవకలు తప్పడం లేదు!
దుర్గమ్మ దర్శనం టికెట్ల జారీ కౌంటర్‌ దగ్గర పనిచేసే ఉద్యోగి చేతివాటానికి పాల్పడిన సంఘటన సోమవారం వెలుగుచూసింది. ఆదివారం మాఘ పూర్ణిమ కావడంతో దుర్గమ్మ దర్శనానికి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ కు సమీపంలోని పఠాన్‌చెరువు ప్రాంతానికి నుంచి 19 మంది భక్తులు అమ్మవారి దర్శనానికి వచ్చారు. అంతరాలయ దర్శనం చేసుకోవాలంటే 19 టికెట్లు తీసుకోవాలని మల్లికార్జున మహా మండపం కౌంటరులో ఉన్న జూనియర్ అసిస్టెంట్ చెప్పారు. దర్శనానికి వచ్చిన వారిలో నలుగురు చిన్నారులు ఉన్నారు. దీంతో ఆ భక్తుడు హైదరాబాద్‌లోని కార్పొరేటర్‌కు ఫోన్‌ చేసి చెప్పించడంతో.. 15 టికెట్లకు అంగీకరించారు. టికెట్ల కోసం కౌంటర్లో ఉన్న ఉద్యోగికి రూ.7,500 నగదు ఇవ్వగా.. అతను సదురు వ్యక్తికి 15 టికెట్లు ఇచ్చి పంపారు. ఆ టికెట్లు తీసుకొని లిఫ్టు మార్గంలో వచ్చి క్యూలైన్లో ఆలయంలోకి రాగా… అక్కడ విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగి వారిలో 8 మందికి మాత్రమే అంతరాలయ దర్శనానికి అనుమతించారు. మిగతా వారు రూ.100 క్యూలైన్లోకి వెళ్లాలని చెప్పడంతో ఆ భక్తుడు కంగుతిన్నారు. 15 టికెట్లలో 8 మాత్రమే రూ.500 టిక్కెట్లు ఉన్నాయి. మిగతా 7 టికెట్లు రూ.100 ఉండటంతో దేవస్థానానికి రావాల్సిన ఆదాయంలో రూ.2,800కు గండి పడిన విషయం వెలుగు చూసింది. ఈవో భ్రమరాంబ సెలవులో ఉండటంతో దేవస్థానం అధికారులు ఆ భక్తుడి నుంచి ఫిర్యాదు తీసుకోవడంతోపాటు టికెట్ల పంచనామా చేసి నివేదిక సిద్ధం చేసినట్లు తెలిసింది. శుక్రవారం, ఆదివారాల్లో టికెట్ల కౌంటర్లలో ఉద్యోగులు చేతివాటం ప్రదర్శిస్తున్నట్లు ఫిర్యాదులు రావడంతో మాన్యువల్ టికెట్ల స్థానంలో కంప్యూటరు ప్రింట్‌తో టికెట్లు ఇస్తున్నా అవకతవకలు తప్పడం లేదు. అధికారులు స్పందించి కంప్యూటర్ ప్రింట్లో కూడా రూ.500, రూ.100 టిక్కెట్ల మధ్య వ్యత్యాసం ఉండేలా చూడాలని భక్తులు కోరుతున్నారు.

The post దుర్గగుడి ఉద్యోగి చేతివాటం.. ఎంత చేసినా అవకతవకలు తప్పడం లేదు! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఇంద్రకీలాద్రి ఆలయ ట్రస్టు బోర్డు 15 మందితో ఏర్పాటు
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి ఆలయానికి సంబంధించి ట్రస్ట్ బోర్డు ఏర్పాటైంది. దుర్గగుడి ట్రస్ట్ బోర్డు ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 15 మంది సభ్యులతో కూడిన దుర్గగుడి ట్రస్ట్ ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.

The post ఇంద్రకీలాద్రి ఆలయ ట్రస్టు బోర్డు 15 మందితో ఏర్పాటు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

సామాజిక మాధ్యమాల్లో దుర్గమ్మ మూలవిరాట్‌ దృశ్యాలు… భద్రతా చర్యలపై ఆందోళన!
జగన్మాత బెజవాడ కనకదుర్గమ్మ మూలవిరాట్‌ దృశ్యాలు సామాజిక మాద్యమాల్లో కనిపించడంతో కలకలం సృష్టిస్తోంది. దుర్గమ్మ అంతరాలయాన్ని చరవాణితో చిత్రీకరించి సామాజిక మాద్యమాల్లో పోస్టు చేయడంతో ఆలయ అంతర్గత భద్రత వైఫల్యాలను బహిర్గతం చేసినట్లు అయ్యింది. అమ్మవారి సన్నిధిలోకి సెల్‌ఫోన్ల అనుమతి లేకపోయినా దృశ్యాలను చిత్రీకరించడంపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎస్‌టీఎఫ్‌ భద్రత, ప్రైవేటు సెక్యూరిటీ, సీసీ కెమెరాల నిఘా ఉన్నప్పటికీ దృశ్యాల చిత్రీకరణకు ఎందుకు సాహసిస్తున్నారు? అప్పుడు నియంత్రించాల్సిన భద్రతా సిబ్బంది ఏం చేస్తున్నారనే ప్రశ్నలు పెద్దఎత్తున ఉత్పన్నమవుతున్నాయి. వీవీఐపీలు, ముఖ్యుల వెంట వారికి సహాయకులుగా వస్తోన్న వారి ఫోన్లను భద్రతా సిబ్బంది నియంత్రించలేకపోతున్నారు. అలాగే టిక్కెట్లు కొనుగోలు చేసి వస్తోన్న భక్తులను రద్దీ సమయంలో అదుపు చేయడంలోనూ భద్రతా సిబ్బంది వైఫల్యం చెందుతున్నారు. అమ్మవారి ఆలయాన్ని సందర్శించి తమ మొక్కులు చెల్లించుకునేందుకు కొన్నినెలల క్రితం ఓ సినిమా నటుడు వచ్చిన సమయంలో అభిమానులు అమ్మవారి ఆలయంలోని హుండీలపై నిల్చుని మరీ చరవాణిలో దృశ్యాలు బంధించారు. ఆ తర్వాత దేవస్థానం తక్షణ చర్యలుగా ఆలయంలో సంప్రోక్షణతోపాటు ఇతర వైదిక కార్యక్రమాలు చేపట్టాల్సి వచ్చింది.

వీడియో చిత్రీకరణపై పోలీసులకు ఫిర్యాదు…

నిబంధనలకు విరుద్ధంగా అమ్మవారి మూలవిరాట్ దృశ్యాలు సామాజిక మాద్యమాల్లో తిరుగుతున్నట్లు వీడియోతో సహా దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం ఈవో ధర్భముళ్ల భ్రమరాంబ దృష్టికి రావడంతో వెంటనే స్పందించారు. సీసీటీవీ ఫుటేజీల ద్వారా దృశ్యాలు చిత్రీకరించింది ఎవరు? ఎప్పుడు తీశారు? అనే విషయాలపై ఆరా తీయించారు. శాంతకుమారి అనే భక్తురాలు ఈ దృశ్యాలను చిత్రీకరించినట్లుగా గుర్తించామని ఈవో భ్రమరాంబ తెలిపారు. డిసెంబర్ 22వ తేదీ ఉదయం 9 గంటల 52 నిమిషాలకు వాటిని చిత్రీకరించినట్లు తేలిందన్నారు. ఈ ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించిన ఈవో…. నిబంధనలకు విరుద్ధంగా వీడియో చిత్రీకరణపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. దుర్గగుడిలోని సెక్యూరిటీ సిబ్బందికి నోటీసులు జారీ చేశారు.

The post సామాజిక మాధ్యమాల్లో దుర్గమ్మ మూలవిరాట్‌ దృశ్యాలు…  భద్రతా చర్యలపై ఆందోళన! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

విజయవాడ దుర్గమ్మకు ఘనంగా ఆషాడం సారె
విజయవాడ: విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం సన్నిధిలో.. ఆషాడమాస సారె ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయని ఆలయ అర్చకులు తెలిపారు. తొలిసారెను వైదిక కమిటీ సభ్యులు కుటుంబసమేతంగా తరలివచ్చి అమ్మవారికి సమర్పించారు. కోలాటాలు, వేదమంత్రోచ్ఛారణల మధ్య అమ్మవారికి సారెను అందజేశారు. పసుపు, కుంకుమ, చీర, రవిక, పుష్పాలు, పండ్లు తదితరాలను అమ్మవారికి సమర్పించారు. లోకశాంతి, ప్రజలందరికీ సుఖసంతోషాలు కలిగించాలని ప్రార్థించారు. జులై 28వరకు ఆషాడ సారె కార్యక్రమం కొనసాగనుంది. అమ్మవారికి ఆషాడసారె సమర్పించే ధార్మిక సంస్థలు, దేవాలయాలు, భజన మండలులు మూడు రోజులు ముందుగా ఆలయ అధికారులను సంప్రదించి తమ పేరు నమోదుచేసుకోవాలని కోరారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post విజయవాడ దుర్గమ్మకు ఘనంగా ఆషాడం సారె appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.