Drugs – Vishwa Samvad Kendra Andhra Pradesh

సౌదీలో 10 రోజుల వ్యవధిలో 12 మందికి శిరచ్ఛేదం
న్యూఢిల్లీ: అరబ్‌ దేశాల్లో తప్పు చేసిన వారికి విధించే శిక్షలు ఎంతో కఠినంగా ఉంటాయి. ముఖ్యంగా మాదకద్రవ్యాలు, ఆత్యాచారం, ఉగ్రవాదం వంటి నేరాల్లో దోషులుగా తేలిన వారికి బహిరంగంగా మరణ శిక్షణను అమలు చేస్తారు. తాజాగా సౌదీ అరేబియాలో పది రోజుల వ్యవధిలో 12 మంది నేరస్థులకు బహిరంగంగా శిరచ్ఛేదం శిక్షను అమలు చేశారు. వీరంతా మాదకద్రవ్యాల కేసులో దోషులు. మరశిక్షణ పడిన వారిలో ముగ్గురు పాకిస్థానీయులు, నలుగురు సిరియా వాసులు, ఇద్దరు జోర్డాన్‌ దేశస్థులు, ముగ్గురు సౌదీకి చెందినవారు ఉన్నారు. ఈ ఏడాది మార్చిలో వివిధ నేరాల్లో దోషులుగా ఉన్న 81 మందికి సౌదీ ప్రభుత్వం మరణశిక్షణను అమలు చేసింది. వీరిలో ఉగ్రవాద సంస్థలకు చెందిన వారే ఎక్కువ మంది ఉన్నట్టు అంతర్జాతీయ వార్తా కథనాలు పేర్కొన్నాయి.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post సౌదీలో 10 రోజుల వ్యవధిలో 12 మందికి శిరచ్ఛేదం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

సరిహద్దుల్లో రెట్టింపైన డ్రోన్‌ కేసులు!
న్యూఢిల్లీ: పంజాబ్, జమ్మూ కాశ్మీర్ లలో సరిహద్దు దాటి డ్రోన్ ల ద్వారా డ్రగ్స్, ఆయుధాలను పంపే కేసులు ఈ ఏడాదిలో రెట్టింపు అయ్యాయని సరిహద్దు భద్రతా దళం (బిఎస్ఎఫ్) డైరెక్టర్ జనరల్ పంకజ్ కుమార్ సింగ్ తెలిపారు. అదేస్థాయిలో ఉగ్రదాడులను భద్రత బలగాలు తిప్పికొడుతున్నాయని, పొరుగు దేశం ప్రతి కుట్రను భగ్నం చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన చెప్పారు.

2020లో భారత్-పాకిస్తాన్‌ అంతర్జాతీయ సరిహద్దు వెంబడి 79 డ్రోన్స్ సంచరించినట్టు బీఎస్ఎఫ్ గుర్తించగా, అది గత ఏడాది(2021)లో సంఖ్య 109కి పెరిగింది. ఈ ఏడాది సంఖ్య రెట్టింపు అయిందనీ, ఈ ఏడాదిలో 266 డ్రోన్స్ సంచరించినట్టు ఆయన తెలిపారు. అందులో పంజాబ్‌లో 215 డ్రోన్స్ కేసులు నమోదు కాగా, జమ్మూలో దాదాపు 22 డ్రోన్స్ కేసులు నమోదయ్యాయని సింగ్ చెప్పారు.

ఈ డ్రోన్స్ ద్వారా మాదక ద్రవ్యాలు, ఆయుధాలు, మందుగుండు సామగ్రి, నకిలీ కరెన్సీ తరలిస్తున్నట్టు తెలిపారు. రోజురోజుకు ఈ సమస్య తీవ్రమవుతుందని పేర్కొన్నారు. అందులో సెప్టెంబర్,అక్టోబర్‌ నెలలో పాకిస్తాన్ నుండి పంపిన 191 డ్రోన్‌లను బిఎస్‌ఎఫ్ అడ్డగించిందని, అందులో 171 డ్రోన్‌లు పంజాబ్ సరిహద్దు నుండి భారతదేశంలోకి ప్రవేశించగా, 20 డ్రోన్‌లు సరిహద్దు దాటి జమ్మూ కాశ్మీర్‌లోకి ప్రవేశించాయని వెల్లడించారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post సరిహద్దుల్లో రెట్టింపైన డ్రోన్‌ కేసులు! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

దేశంలోకి భిన్నమార్గాల్లో డ్ర‌గ్స్ ర‌వాణా
తాజాగా రూ.1725 కోట్ల హెరాయిన్ స్వాధీనం

ముంబయి: ముంబయిలోని నావశేవా పోర్టులో పెద్ద మొత్తంలో డ్రగ్స్ పట్టుబడ్డాయి. పోర్టులోని ఓ కంటైనర్​ నుంచి సుమారు 22 టన్నుల హెరాయిన్​ను​​ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ ఈ విషయాన్ని వెల్లడించింది. అంతర్జాతీయ మార్కెట్​లో దీని విలువ రూ. 1,725 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. లికోరస్ అనే మొక్కలకు హెరాయిన్ కోటింగ్ వేసి డ్రగ్స్ తరలిస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. మాదకద్రవ్యాల ఉగ్రవాదులు ఎప్పటికప్పుడు భిన్నమార్గాలను పాటించి డ్రగ్స్ తరలిస్తున్నారనేందుకు ఈ ఘటన ఉదాహరణ అని చెప్పారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post దేశంలోకి భిన్నమార్గాల్లో డ్ర‌గ్స్ ర‌వాణా appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఎయిర్​పోర్ట్​లో రూ.60 కోట్లు విలువైన డ్రగ్స్​​​ సీజ్
కొచ్చి: కేరళలోని కొచ్చి విమానాశ్రయంలో భారీగా డ్రగ్స్​ పట్టుబడ్డాయి. 30 కేజీల డ్రగ్స్​ను ఓ ప్రయాణికుడి నుంచి కొచ్చి విమానాశ్రయ భద్రతా సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. ఈ మాదక ద్రవ్యాల​ విలువ మార్కెట్​లో రూ.60 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. జప్తు చేసిన డ్రగ్స్​ను పరీక్షల నిమిత్తం ల్యాబ్​కు పంపారు.

డ్రగ్స్​ సరఫరా చేసిన వ్యక్తిని పాలక్కడ్​కు చెందిన మురళీధరన్ నాయర్​గా అధికారులు గుర్తించారు. అతడు జింబాబ్వే నుంచి దోహా మీదగా ఢిల్లీ వచ్చాడు. అక్కడి నుంచి ఎయిర్ ఏషియా విమానంలో కొచ్చి విమానాశ్రయానికి రాగా.. అక్కడి సిబ్బంది తనిఖీలు చేశారు. దీంతో అతడి బ్యాగ్​లో ఉన్న 30 కేజీల డ్రగ్స్ బయటపడ్డాయి. అధునాతన త్రీడీ ఎమ్​ఆర్​ఐ స్కానింగ్ యంత్రం ఉపయోగించి డ్రగ్స్​ను గుర్తించారు కొచ్చి విమానాశ్రయ అధికారులు.

Source: EtvBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఎయిర్​పోర్ట్​లో రూ.60 కోట్లు విలువైన డ్రగ్స్​​​ సీజ్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఆగస్టు 15 నాటికి లక్ష కిలోల డ్రగ్స్‌ దహనం
చంఢీగఢ్: మాదక ద్రవ్యాలను ఎంత మాత్రం సహించేది లేదని కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా స్ప‌ష్టం చేశారు. వచ్చే ఆగస్టు 15నాటి వరకే లక్ష కిలోల డ్రగ్స్‌ను దహనం చేస్తామని వెల్లడించారు. ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌’ లో భాగంగా 75 వేల కిలోల మాదక ద్రవ్యాలను దహనం చేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రతిజ్ఞ చేసిన సంగతి తెలిసిందే. కానీ, ప్రభుత్వం ఇప్పటికే ఆ మార్కును దాటింది. అందువల్ల లక్ష కిలోలను కాల్చాలని లక్ష్యంగా పెట్టుకుంది.

భారత్‌లోని ఢిల్లీ, చెన్నై, గౌహతి, కోల్‌కతా వంటి నాలుగు ప్రాంతాల్లో అధికారులు 30వేల కిలోల డ్రగ్స్‌ను సీజ్ చేశారు. ఈ మాదక ద్రవ్యాలను దహనం చేసే కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికీ చంఢీగఢ్ నుంచి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వర్చువల్‌గా హాజరయ్యారు. ఆయన సమక్షంలో అధికారులు ఈ 30 వేల కిలోల డ్రగ్స్‌ను మంటల్లో కాల్చారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఆగస్టు 15 నాటికి లక్ష కిలోల డ్రగ్స్‌ దహనం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

తమిళనాడులో ఎన్​ఐఏ భారీ సెర్చ్ ఆపరేషన్!
తిరువ‌నంత‌పురం: కేరళ తుపాకులు, డ్రగ్స్ స్మగ్లింగ్ కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్​ఐఏ) అధికారులు బుధవారం సోదాలు చేపట్టారు. ఈ కేసుతో సంబంధం ఉన్న తమిళనాడులోని 20 ప్రాంతాల్లో దాడులు నిర్వహించారు. చెన్నైలోని 9, తిరుచ్చిలో 11 ప్రాంతాల్లో సోదాలు చేపట్టారు. గతేడాది కేరళలోని వెలిచంలో 300 కిలోల హెరాయిన్​, ఐదు ఏకే 47 తుపాకులు, తూటాలు దొరికాయి. ఈ కేసును గతేడాది మేలో ఎన్​ఐఏకు బదిలీ చేయగా దర్యాప్తు చేపట్టారు. ఈ కేసుతో సంబంధం ఉన్న ఆరుగురు శ్రీలంక దేశస్థులను అరెస్ట్ చేశారు. ఎల్​టీఈ ఉద్యమానికి సంబంధించిన అనేక పత్రాలు, సిమ్​ కార్డులను సీజ్​ చేశారు.

మరోవైపు నేరచరిత్ర కలిగిన విదేశీయులపై కూడా జాతీయ దర్యాప్తు సంస్థ దాడులు చేపట్టింది. తిరుచ్చిలో నివసిస్తున్న శ్రీలంక, బల్గేరియా, దక్షిణ కొరియా, రష్యా, యూకే, బంగ్లాదేశ్​, కెన్యా దేశాలకు చెందిన 100కు పైగా నేరస్థుల ఇళ్ళ‌లో సోదాలు చేసింది. ఎన్​ఐఏ అధికారులతోపాటు స్థానిక పోలీసులు ఈ ఆపరేషన్​లో పాల్గొన్నారు.

జమ్ములోనూ ఎన్​ఐఏ దాడులు

జమ్ములోని శ్రీనగర్​లో మేలో లభ్యమైన 15 పిస్టళ్ళ‌ కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్​ఐఏ) దాడులు చేపట్టింది. పుల్వామా, శ్రీనగర్​ జిల్లాలోని పలు ప్రాంతాల్లో బుధవారం సోదాలు నిర్వహించింది. మే 23న 15 పిస్టళ్లతో పారిపోతున్న ఉగ్రవాదులను పోలీసులు పట్టుకున్నారు. ఈ కేసులో ఇద్దరు టీఆర్​ఎఫ్​ ఉగ్రవాదులను అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఈ కేసును జాతీయ దర్యాప్తు సంస్థకు బదిలీ చేశారు.

Source: EtvBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post తమిళనాడులో ఎన్​ఐఏ భారీ సెర్చ్ ఆపరేషన్! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఆత్మనిర్భర్ భారత్ దిశగా కేంద్రం ప్రగతి
వంద దేశాలకు దేశీయ ఔషధాల ఎగుమతి.. ప్రధాని మోడీ ట్వీట్

న్యూఢిల్లీ: ఔషధాలు, టీకాలను ఎగుమతి చేయడం, విదేశాలతో కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందాలు, రక్షణపరంగా సొంతకాళ్ళ‌పై నిలబడేలా చేపట్టిన చర్యలు.. వీటన్నింటికీ కేంద్రం సంస్కరణలే కారణమని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఆత్మనిర్భర్‌ దిశగా కేంద్ర సర్కారు సాధించిన ప్రగతిని హైలైట్‌ చేస్తూ ప్రచురితమైన వార్తా అంశాలను ప్రధాని ట్వీట్‌ చేశారు.

ఈమేరకు అధికారంలోకి వచ్చి ఎనిమిదేళ్ళు పూర్తిచేసుకున్న సందర్భంగా కేంద్రం సాధించిన ప్రగతి నివేదికను మోదీ వెల్లడించారు. కొవిడ్‌ మహమ్మారి ఉద్ధృతంగా ఉన్నప్పుడు 100 దేశాలకు భారత్‌ ఔషధాలను ఎగుమతి చేసిందని ప్రధాని పేర్కొన్నారు. రక్షణ కారిడార్ల ఏర్పాటు, రక్షణ రంగంలో విదేశీ పెట్టుబడులను పెంచడంలాంటి చర్యలను ఆయన ప్రస్తావించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఆత్మనిర్భర్ భారత్ దిశగా కేంద్రం ప్రగతి appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ముష్కరుల చేతిలో మాదక ద్రవ్యాల మాఫియా..!
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ప్రతీ రోజు ఎక్కడో ఒక చోట డ్రగ్స్ పట్టుబడుతూనే ఉంది. విదేశాల నుంచి భారీగా డంప్ అవుతున్న డ్రగ్స్ ను పట్టుకుంటూనే ఉన్నా సప్లై మాత్రం ఆడగం లేదు.

గుజరాత్‌లో రూ.1439 కోట్ల మాదకద్రవ్యాల పట్టివేత.. .. దిల్లీలో రూ.100 కోట్ల డ్రగ్స్‌ స్వాధీనం … పంజాబ్‌లో రూ.30 కోట్ల హెరాయిన్‌ కలకలం. ఇలా ఒక దాని తర్వాత ఒక డ్రగ్స్ రాకెట్ బయటపడుతున్నాయి. ఇలా ఎంత మందిని పట్టుకున్నా డ్రగ్స్ సప్లై ఆగకపోవడంతో దీని వెనుక ఉగ్రహక్తం ఉందా అన్న కోణంలో భద్రతా బలగాలు దర్యాప్తు చేస్తున్నాయి. ఈ వరుస ఘటనలతో నార్కో టెర్రరిజానికి అవకాశం ఉందని ఎన్‌సీబీ డైరెక్టర్ జనరల్ ఎస్​ఎన్​ ప్రధాన్ అభిప్రాయపడుతున్నారు. అంతర్జాతీయ డ్రగ్స్ రాకెట్ గుట్టు రట్టు చేయాలంటే మరింత పటిష్ఠమైన చట్టాలను అమలు చేయాల్సిన ఆవశ్యకత ఉందని అన్నారు.

మారుతున్న జీవన విధానం కారణంగా సంపన్న వర్గం మత్తుకు బానిస అయింది. ఖరీదైన డ్రగ్స్ కు బాగా వినియోగిస్తోంది. దీంతో డిమాండ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. దీన్ని ఆసరా చేసుకొని అంతర్జాతీయ డ్రగ్స్ మాఫియా దేశవ్యాప్తంగా పటిష్ఠ‌మైన నెట్‌వర్క్ ఏర్పాటు చేసుకొని డ్రగ్స్ సరఫరా చేస్తోంది. ఈ డ్రగ్స్ మాఫియాకు ఉగ్రవాద సంస్థలు సహాయ సహకారాలు అందిస్తున్నాయని సమాచారం. అంతర్గత సంక్షోభాల్లో కూరుకుపోయిన దేశాల్లో డ్రగ్స్​ను పెద్ద మొత్తంలో ఉత్పత్తి చేసి వాటిని భారత్​కు సరఫరా చేస్తున్నాయి. ఇందుకు బదులుగా డ్రస్గ్ మాఫియా ఇచ్చే నిధులతో ఉగ్రవాద సంస్థలతో తమ ఉగ్ర కార్యకలాపాలకు య‌థేచ్ఛ‌గా వినియోగిస్తున్నాయని సమాచారం. ముఖ్యంగా ఈ డ్రగ్స్ కేసులకు సంబంధించిన మూలాలు పాకిస్థాన్‌, అఫ్గానిస్థాన్​ దేశాల్లో ఉంటున్నాయని నిఘా వర్గాలు పేర్కొంటున్నాయి.

భార‌త్‌కు సరఫరా అవుతున్న డ్రగ్స్‌లో సింహభాగం పాకిస్థాన్​, అఫ్గానిస్థాన్​ దేశాల నుంచే దిగుమతి అవుతోంది. డ్రగ్స్ కేసుల్లో పట్టుబడుతున్న వాళ్లు కూడా ఈ దేశాలకు చెందిన వాళ్లే ఉంటున్నారు. దీంతో ఇది తప్పక నార్కో టెర్రరిజానికి దారితీస్తోందని ఎన్‌సీబీ అనుమానిస్తోంది.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ముష్కరుల చేతిలో మాదక ద్రవ్యాల మాఫియా..! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

కేర‌ళ‌లో డ్ర‌గ్స్‌తో దంప‌తుల అరెస్టు!
కన్నూర్‌(కేర‌ళ‌): కన్నూర్ పోలీసులు బిల్కిస్, ఆమె భర్త అఫ్జల్‌లను సుమారు రెండు కిలోల ఎం.డి.ఎం.ఎ, ఏడు గ్రాముల హెరాయిన్, నల్లమందు కలిగి ఉండ‌డంతో అరెస్టు చేశారు. అఫ్జల్ డ్ర‌గ్స్ వ్యాపారంలో ఆరితేరిపోయి ఉన్నాడు.

అఫ్జల్ మాజీ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పిఎఫ్‌ఐ) సభ్యుడు. అయితే, ఇప్పుడు అధికార కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) (సిపిఎం)తో సంబంధం కలిగి ఉన్నాడని నివేదికలు స్ప‌ష్టం చేస్తున్నాయి. సిపిఎం మాజీ ఎమ్మెల్యే పి.జయరాజన్‌తో ఆయన సమావేశమైనట్టు, స్థానిక సిపిఎం కార్యక్రమాల్లో పాల్గొన్న ఫోటోలు కూడా బయటకు వచ్చాయి.

మాదకద్రవ్యాల వ్యాపారం చేసే జంట కన్నూర్ పట్టణం స‌మీపంలోని ధర్మడంలోని ప్రసిద్ధ ఇసుక బీచ్‌లకు సమీపంలో ఉన్న ముజప్పిలంగాడ్‌లో ఉంటున్న‌ది. బెంగళూరు నుంచి ప్రైవేట్ బస్సులో డ్రగ్స్‌ను తరలించిన బిల్కిస్ ట్రావెల్ ఏజెన్సీకి వెళ్ళింది. ఆమెను పోలీసులు పట్టుకోగా, ఆమె భర్త వెంటనే వచ్చాడు. కన్నూర్ నగరంలోని సౌత్ బజార్ సమీపంలోని పార్శిల్ కార్యాలయం నుంచి తమ అధికారులు వారిని పట్టుకున్నారని కన్నూర్ నగర పోలీసు కమిషనర్ ఆర్.ఎలాంగో తెలిపారు.

Source: HINDU POST

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post కేర‌ళ‌లో డ్ర‌గ్స్‌తో దంప‌తుల అరెస్టు! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

రూ.5 కోట్ల విలువైన హెరాయిన్‌తో అక్త‌ర్‌, న‌జీర్‌ అరెస్టు!
పాల్ఘర్​: మహారాష్ట్ర పాల్ఘర్​ జిల్లాలో రూ.5 కోట్లు విలువైన హెరాయిన్​ దొరికింది. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు డ్రగ్స్​ వ్యాపారులు మహారాష్ట్ర తీవ్రవాద నిరోధక దళం(ఏటీఎస్​) అరెస్ట్​ చేసింది.

వసయీ ప్రాంతంలోని పెల్హార్​ గ్రామంలో మాదక ద్రవ్యాల రవాణా జరుగుతున్నట్టు పక్కా సమాచారం అందుకున్న ఏటీఎస్​ అధికారులు.. తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో 1.724 కిలోల హెరాయిన్​ పట్టుబడింది. దీంతో పాటు రూ.2,60,000 నగదు, రెండు మొబైల్​ ఫోన్లు స్వాధీనం చేసుకున్న‌ట్టు ఏటీఎస్ అధికారులు తెలిపారు.

షూ రవాణా ముసుగులో డ్రగ్స్​..

ఈ ఘటనకు సంబంధించి అధికారులు ముగ్గురిపై కేసు నమోదు చేశారు. ఇద్దరిని అరెస్ట్​ చేశారు. మరొకరు పరారీలో ఉన్నట్టు తెలిపారు. ఆ ఇద్దరు నిందితులను ఉత్తరాఖండ్​కు చెందిన అలీమ్​ మహ్మద్​ అక్తర్​(30), చోటా మహ్మద్​ నజీర్​(40)లుగా గుర్తించారు. వారిని విచారించగా కొత్త బూటుల్లో రాజస్థాన్​ నుంచి ముంబయికి డ్రగ్స్​​ రవాణా చేస్తున్నట్టు చెప్పారని అధికారులు తెలిపారు. నిందితులను కోర్టులో హాజరుపరచగా ఈ నెల 15 వరకు తమ​ కస్టడీకి పంపినట్టు ఏటీఎస్​ తెలిపింది.

Source: EtvBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post రూ.5 కోట్ల విలువైన హెరాయిన్‌తో అక్త‌ర్‌, న‌జీర్‌ అరెస్టు! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.