Drugs seized – Vishwa Samvad Kendra Andhra Pradesh

రూ.120 కోట్ల విలువైన డ్రగ్స్​​ స్వాధీనం
ముంబాయి: మహారాష్ట్ర ముంబయిలో భారీ ఎత్తున డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. 50 కేజీల మెఫెడ్రోన్ అనే మత్తు పదార్థాలను ముంబయి క్రైమ్ బ్రాంచ్​కు చెందిన యాంటీ నార్కోటిక్స్ సెల్(ఏఎన్​సీ) సీజ్ చేసింది. ముంబయి గౌడౌన్​లో అంతర్జాతీయ మార్కెట్‌పై దాడులు చేసిన అధికారులు.. 50 కేజీల మెఫెడ్రోన్​ను స్వాధీనం చేసుకున్నారు. సీజ్ చేసిన డ్రగ్స్ విలువ రూ.120 కోట్లు ఉంటుందని వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఎయిర్ఇండియా మాజీ పైలట్‌తో సహా ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు చెప్పారు.

Source: EtvBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post రూ.120 కోట్ల విలువైన డ్రగ్స్​​ స్వాధీనం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఎయిర్​పోర్ట్​లో రూ.60 కోట్లు విలువైన డ్రగ్స్​​​ సీజ్
కొచ్చి: కేరళలోని కొచ్చి విమానాశ్రయంలో భారీగా డ్రగ్స్​ పట్టుబడ్డాయి. 30 కేజీల డ్రగ్స్​ను ఓ ప్రయాణికుడి నుంచి కొచ్చి విమానాశ్రయ భద్రతా సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. ఈ మాదక ద్రవ్యాల​ విలువ మార్కెట్​లో రూ.60 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. జప్తు చేసిన డ్రగ్స్​ను పరీక్షల నిమిత్తం ల్యాబ్​కు పంపారు.

డ్రగ్స్​ సరఫరా చేసిన వ్యక్తిని పాలక్కడ్​కు చెందిన మురళీధరన్ నాయర్​గా అధికారులు గుర్తించారు. అతడు జింబాబ్వే నుంచి దోహా మీదగా ఢిల్లీ వచ్చాడు. అక్కడి నుంచి ఎయిర్ ఏషియా విమానంలో కొచ్చి విమానాశ్రయానికి రాగా.. అక్కడి సిబ్బంది తనిఖీలు చేశారు. దీంతో అతడి బ్యాగ్​లో ఉన్న 30 కేజీల డ్రగ్స్ బయటపడ్డాయి. అధునాతన త్రీడీ ఎమ్​ఆర్​ఐ స్కానింగ్ యంత్రం ఉపయోగించి డ్రగ్స్​ను గుర్తించారు కొచ్చి విమానాశ్రయ అధికారులు.

Source: EtvBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఎయిర్​పోర్ట్​లో రూ.60 కోట్లు విలువైన డ్రగ్స్​​​ సీజ్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ముంబైలో డ్ర‌గ్స్‌, కేర‌ళ‌లో జిలెటిన్ స్టిక్స్ స్వాధీనం
ముంబై: ముంబైలో భారీ ఎత్తున డ్రగ్స్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 704 కేజీల మెఫెడ్రోన్ అనే మత్తు పదార్థాలను ముంబై క్రైమ్ బ్రాంచ్​కు చెందిన యాంటీ నార్కోటిక్స్ సెల్(ఏఎన్​సీ) సీజ్ చేసింది. పాల్ఘర్ జిల్లాలోని నలసోపారా ప్రాంతంలో ఉన్న ఓ డ్రగ్ తయారీ కేంద్రంపై దాడులు చేసిన అధికారులు.. ఐదుగురిని అరెస్టు చేశారు. సీజ్ చేసిన డ్రగ్స్ విలువ రూ.1400 కోట్లు ఉంటుందని వెల్లడించారు.

కేర‌ళ‌లో…

కేరళలో భారీ ఎత్తున పేలుడు పదార్థాలు దొరకడం కలకలం సృష్టిస్తోంది. పాలక్కాడ్‌ జిల్లా షోర్‌నూర్ ప్రాంతంలోని ఒంగళ్లూరులో ఎనిమిది వేల జిలెటిన్‌ స్టిక్స్‌ దొరికాయి. 40 పెట్టెల్లో వీటిని ఒక క్వారీ సమీపంలో వదిలేసి వెళ్ళారు. క్వారీలో పేలుడు జరపడం కోసం తెచ్చి వాటిని వదిలేసి ఉంటారని భావిస్తున్నారు. వాటిని గుర్తించిన పోలీసులు షోర్‌నూర్‌ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

Source: EtvBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ముంబైలో డ్ర‌గ్స్‌, కేర‌ళ‌లో జిలెటిన్ స్టిక్స్ స్వాధీనం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ముష్కరుల చేతిలో మాదక ద్రవ్యాల మాఫియా..!
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ప్రతీ రోజు ఎక్కడో ఒక చోట డ్రగ్స్ పట్టుబడుతూనే ఉంది. విదేశాల నుంచి భారీగా డంప్ అవుతున్న డ్రగ్స్ ను పట్టుకుంటూనే ఉన్నా సప్లై మాత్రం ఆడగం లేదు.

గుజరాత్‌లో రూ.1439 కోట్ల మాదకద్రవ్యాల పట్టివేత.. .. దిల్లీలో రూ.100 కోట్ల డ్రగ్స్‌ స్వాధీనం … పంజాబ్‌లో రూ.30 కోట్ల హెరాయిన్‌ కలకలం. ఇలా ఒక దాని తర్వాత ఒక డ్రగ్స్ రాకెట్ బయటపడుతున్నాయి. ఇలా ఎంత మందిని పట్టుకున్నా డ్రగ్స్ సప్లై ఆగకపోవడంతో దీని వెనుక ఉగ్రహక్తం ఉందా అన్న కోణంలో భద్రతా బలగాలు దర్యాప్తు చేస్తున్నాయి. ఈ వరుస ఘటనలతో నార్కో టెర్రరిజానికి అవకాశం ఉందని ఎన్‌సీబీ డైరెక్టర్ జనరల్ ఎస్​ఎన్​ ప్రధాన్ అభిప్రాయపడుతున్నారు. అంతర్జాతీయ డ్రగ్స్ రాకెట్ గుట్టు రట్టు చేయాలంటే మరింత పటిష్ఠమైన చట్టాలను అమలు చేయాల్సిన ఆవశ్యకత ఉందని అన్నారు.

మారుతున్న జీవన విధానం కారణంగా సంపన్న వర్గం మత్తుకు బానిస అయింది. ఖరీదైన డ్రగ్స్ కు బాగా వినియోగిస్తోంది. దీంతో డిమాండ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. దీన్ని ఆసరా చేసుకొని అంతర్జాతీయ డ్రగ్స్ మాఫియా దేశవ్యాప్తంగా పటిష్ఠ‌మైన నెట్‌వర్క్ ఏర్పాటు చేసుకొని డ్రగ్స్ సరఫరా చేస్తోంది. ఈ డ్రగ్స్ మాఫియాకు ఉగ్రవాద సంస్థలు సహాయ సహకారాలు అందిస్తున్నాయని సమాచారం. అంతర్గత సంక్షోభాల్లో కూరుకుపోయిన దేశాల్లో డ్రగ్స్​ను పెద్ద మొత్తంలో ఉత్పత్తి చేసి వాటిని భారత్​కు సరఫరా చేస్తున్నాయి. ఇందుకు బదులుగా డ్రస్గ్ మాఫియా ఇచ్చే నిధులతో ఉగ్రవాద సంస్థలతో తమ ఉగ్ర కార్యకలాపాలకు య‌థేచ్ఛ‌గా వినియోగిస్తున్నాయని సమాచారం. ముఖ్యంగా ఈ డ్రగ్స్ కేసులకు సంబంధించిన మూలాలు పాకిస్థాన్‌, అఫ్గానిస్థాన్​ దేశాల్లో ఉంటున్నాయని నిఘా వర్గాలు పేర్కొంటున్నాయి.

భార‌త్‌కు సరఫరా అవుతున్న డ్రగ్స్‌లో సింహభాగం పాకిస్థాన్​, అఫ్గానిస్థాన్​ దేశాల నుంచే దిగుమతి అవుతోంది. డ్రగ్స్ కేసుల్లో పట్టుబడుతున్న వాళ్లు కూడా ఈ దేశాలకు చెందిన వాళ్లే ఉంటున్నారు. దీంతో ఇది తప్పక నార్కో టెర్రరిజానికి దారితీస్తోందని ఎన్‌సీబీ అనుమానిస్తోంది.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ముష్కరుల చేతిలో మాదక ద్రవ్యాల మాఫియా..! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

డ్రగ్స్‌ డొంక కదులుతోంది…
విజయవాడ: డ్రగ్స్‌ డొంక కదులుతోంది… కొద్ది రోజుల క్రితం డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌(డీఆఐ) బయటపెట్టిన భారీ డ్రగ్స్‌ రాకెట్‌ వ్యవహారంలో మరో దర్యాప్తు సంస్థ(ఈడీ) రంగంలోకి దిగింది. అంతర్జాతీయ మార్కెట్లో రూ. 21 వేల కోట్ల విలువ చేసే ఈ డ్రగ్స్‌ రాకెట్‌ తీగను పట్టుకున్న డీఆర్‌ఐ, ఈడీ సహాయంతో మొత్తం డొంకను కదిల్చే ప్రయత్నం చేస్తోంది. అఫ్ఘానిస్తాన్‌ నుంచి ఆంధ్రప్రదేశ్‌ వరకు లింకులు కనిపిస్తున్న ఈ భారీ డ్రగ్స్‌ దందాలో ఇప్పటికే 8 మందిని డీఆర్‌ఐ అరెస్టు చేసింది.

అఫ్ఘానిస్తాన్‌లో కాంధర్‌ నుంచి 2 కంటైనర్లు రోడ్డు మార్గంలో బయల్దేరాయి. అవి ఇరాన్‌లోని బందర్‌ అబ్బాస్‌ పోర్ట్‌ ద్వారా సముద్రమార్గంలో ఈ నెల 13న గుజరాత్‌లోని ముంద్రా పోర్టుకు చేరుకున్నాయి. కంటైనర్లలో ఉన్న సరుకును రికార్డుల్లో మాత్రం సెమీ ప్రాసెస్డ్‌ టాల్కం స్టోన్స్‌గా పేర్కొన్నారు. బస్తాల్లో ఉన్న ఆ సరుకు తెరిచి చూసినా, పైన టాల్కం రాళ్లు మాత్రమే కనిపించేలా ప్యాకింగ్‌ చేశారు.

అఫ్ఘానిస్తాన్‌ నుంచి భారతదేశానికి దిగుమతి చేసుకునే వస్తువే కావడంతో సాధారణంగా ఎవరికీ అనుమానం రాదు. కానీ, అసలే ఆ దేశం తాలిబన్ల వశమైంది. గతంలో మాదిరి మిత్రదేశంగా విశ్వసించలేని పరిస్థితి. దీంతో అధికారులు మరింత లోతుగా, నిశితంగా పరిశీలించారు. బస్తాల్లో రాళ్ల కింద పొడి రూపంలో పదార్థాన్ని గమనించారు. అది చూడ్డానికి టాల్కం పౌడర్‌ మాదిరి కనిపించడం లేదు.

అంతే.. అనుమానం కలిగిందే తడవుగా ఆ పొడిని బయటికి తీసి, రసాయన పరీక్షలు నిర్వహించారు. అది ‘హెరాయిన్‌’ రకం నిషేధిత నార్కొటిక్‌ డ్రగ్‌ అని తేలిపోయింది. వెంటనే కంటైనర్లలో వచ్చిన సరుకునంతా స్వాధీనం చేసుకున్నారు. మొత్తం లెక్కిస్తే 2,988.21 కిలోలుగా తేలింది. అంతర్జాతీయ మార్కెట్‌ ధరల ప్రకారం లెక్కిస్తే మొత్తం విలువ రూ. 21,000 కోట్లకు పైగానే ఉంటుందని డైరక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ అధికారులు తేల్చారు.

విజయవాడకు లింకు…

ముంద్రా పోర్టులో దొరికిన భారీ డ్రగ్స్‌ కంటైనర్లతో అప్రమత్తమైన డీఆర్‌ఐ అధికారులు, ఆ కన్‌సైన్మెంట్‌ను దిగుమతి చేసుకుంటున్న సంస్థను ఆషి ట్రేడిరగ్‌ కంపెనీగా గుర్తించారు. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ నగరం సత్యనారాయణపురం చిరునామాతో రిజిస్టర్డ్‌ కార్యాలయం కలిగిన ఆషి ట్రేడిరగ్‌ కంపెనీ, చెన్నై నగరం నుంచి కార్యాకలాపాలు సాగిస్తోందని గుర్తించారు.

దేశవ్యాప్తంగా దాడులు

ఈ నెల 17 నుంచి 19 వరకు మూడ్రోజుల పాటు దేశ రాజధాని న్యూఢల్లీితో పాటు నోయిడా(ఉత్తర్‌ ప్రదేశ్‌), చెన్నై, కోయంబత్తూర్‌, అహ్మదాబాద్‌, మాండ్వి, గాంధీధామ్‌, విజయవాడ నగరాల్లో డీఆర్‌ఐ అధికారులు దాడులు, సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో ఢల్లీిలోని ఓ గోడౌన్‌లో 16.1 కేజీల హెరాయిన్‌, నోయిడాలోని ఓ నివాస ప్రాంతంలో 10.2 కేజీల కొకైన్‌, 11 కేజీల హెరాయిన్‌ స్వాధీనం గుర్తించి, స్వాధీనం చేసుకున్నారు.

మొత్తమ్మీద నలుగురు అఫ్ఘాన్‌ జాతీయులు, ఒక ఉబ్జెక్‌ జాతీయుడు సహా మొత్తం 8 మందిని అరెస్ట్‌ చేశారు. అరెస్టైన ముగ్గురు భారతీయుల్లో ఒకరికి ఎగుమతులు, దిగుమతులకు అవసరమైన లైసెన్స్‌ కోడ్‌ ఉన్నట్టు గుర్తించారు.

ఆషి ట్రేడిరగ్‌ కంపెనీ చిరునామా ఆంధ్రాలో తేలగా, ఆ కంపెనీ యాజమాన్య ఎం. సుధాకర్‌, జి.దుర్గా పూర్ణ వైశాలిని చెన్నైలో డీఆర్‌ఐ అధికారులు అరెస్టు చేశారు. వారిని గుజరాత్‌లోని కచ్‌ ప్రాంతానికి తరలించి భుజ్‌ పట్టణంలోని న్యాయస్థానంలో హాజరుపర్చారు. నిందితులను తమకు 10 రోజులపాటు కస్టడీకి అప్పగించాలని కోరగా, న్యాయస్థానం అందుకు అంగీకరించింది.

ప్రస్తుతం కస్టడీలో నిందితుల్ని డీఆర్‌ఐ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఈ భారీ దందాలో భాగస్వాములైన మిగతావారిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. అదే సమయంలో వేల కోట్ల రూపాయల విలువ చేసే డ్రగ్స్‌ దందాలో మనీలాండరింగ్‌ కోణంలో దర్యాప్తును ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరక్టరేట్‌ ప్రారంభించింది.

టెర్రర్‌ ఫండింగ్‌ నెట్‌వర్క్‌లో భాగం?

మాదకద్రవ్యాల ఎగుమతుల ద్వారా వచ్చే డబ్బుతో అక్కడి తాలిబన్లు, ఇతర ఉగ్రవాద సంస్థలు మారణాయుధాలు కొనుగోలు చేస్తుంటాయి. ఇదంతా టెర్రర్‌ ఫండిరగ్‌ నెట్‌వర్క్‌లో భాగం. ఇప్పుడు తాజాగా బయటపడ్డ డ్రగ్స్‌ వెనకాల ఉన్న ఉగ్రవాద సంస్థతో పాటు వారికి నిధులు అందజేసి మాదకద్రవ్యాలను భారత్‌కు తెప్పిస్తున్న ‘బాబు’ల గురించి ఈడీ ఆరా తీస్తోంది. నగదు లావాదేవీలు ఏరూపంలో జరిగాయో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తోంది.

ఆషి ట్రేడిరగ్‌ కంపెనీ రికార్డుల్లో ఏం చూపింది? లావాదేవీలు ఎలా నిర్వహిస్తోంది? డబ్బులు ఎలా చేతులు మారాయి? వేల కేజీల్లో వచ్చిపడ్డ మాదకద్రవ్యాలు దేశంలో ఎలా డిస్ట్రిబ్యూట్‌ చేస్తున్నారు? చిట్టచివరగా ఎవరి వరకు చేరుతున్నాయి? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం వెతికేపనిలో డీఆర్‌ఐతో పాటు ఈడీ కూడా నిమగ్నమైంది.

Source: Tv9

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post డ్రగ్స్‌ డొంక కదులుతోంది… appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఆ డ్రగ్‌ కంటైనర్లు ఆఫ్గనిస్థాన్‌ నుంచి వచ్చినవే…
విజయవాడ: గుజరాత్‌లోని ముంద్రా పోర్టులో రూ.9వేల కోట్ల విలువైన మాదకద్రవ్యాలను డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ ఇటీవల పట్టుకున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ డ్రగ్స్‌ ముఠాకు విజయవాడకు చెందిన ఓ ట్రెడిరగ్‌ సంస్థతో సంబంధాలు ఉన్నట్టు పేర్కొన్నారు.

ముంద్రా నౌకాశ్రయానికి నిషేధిత మాదకద్రవ్యాలతో వచ్చిన రెండు షిప్‌ కంటైనర్లు ఆఫ్గనిస్తాన్‌ నుంచి వచ్చేనవేనని అధికారులు తెలిపారు. టాల్కమ్‌ పౌడర్‌ తరలిస్తున్నట్టు వాటి పత్రాల్లో పేర్కొనగా.. అనుమానంతో అధికారులు తనిఖీలు చేపట్టడంతో అసలు విషయం పొక్కింది.

ఈ కంటైనర్లు ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడకు చెందిన ఆషి ట్రేడిరగ్‌ సంస్థకు చెందినవిగా గుర్తించారు. గుజరాత్‌ ఢల్లీి, చెన్నై, అహ్మదాబాద్‌, మాండ్వి ప్రాంతాల్లో సోదాలు నిర్వహించి ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. ఇంకా విచారణ కొనసాగుతుందని అధికారులు తెలిపారు.

Source: Tv9

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఆ డ్రగ్‌ కంటైనర్లు ఆఫ్గనిస్థాన్‌ నుంచి వచ్చినవే… appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ముస్లిం మహిళా డ్రగ్‌ పెడ్లర్ల ముఠా గుట్టు రట్టు!
అసోంలో యథేచ్ఛగా సరఫరా

‘విలాసం’ ముసుగులో దొంగ వ్యాపారం

2 వేల మంది అరెస్టు

రూ. 350 కోట్ల విలువ చేసే సరుకు స్వాధీనం

వ్యూహాలు మార్చినా దెబ్బకొట్టిన పోలీసులు

గౌహతి: అసోంలోని మహిళా డ్రగ్‌ పెడ్లర్ల ముఠా గుట్టు రట్టు చేశారు పోలీసులు. ఈ ఆపరేషన్‌లో మొత్తం రెండు వేల మందిని అరెస్టు చేసి, రూ.350 కోట్ల విలువ చేసే మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ముఖ్యమంత్రి డాక్టర్‌ హిమంత బిస్వా శర్మ నేతృత్వంలోని కొత్త బిజెపి ప్రభుత్వం డిస్పూర్‌లో బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి, అసోం పోలీసులు రాష్ట్రంలో తీవ్రంగా వేళ్లూనుకున్న మాదకద్రవ్యాల రాకెట్‌లపై ఉక్కుపాదం మోపి, నిరంతరం వేట సాగించారు.

పోలీసుల వైపు నుంచి నిరంతర ఒత్తిడి కారణంగా, మాదకద్రవ్యాల రాకెట్‌ ముఠా కొత్త వ్యూహాలు రూపొందించుకుంది. అదనపు డీజీపీ, గౌహతి పోలీసు కమిషనర్‌ హర్మీత్‌ సింగ్‌ మీడియాతో మాట్లాడుతూ, ‘డ్రగ్‌ రాకెట్‌లు ఇప్పుడు మహిళా డ్రగ్‌ పెడ్లర్‌లను ఉపయోగిస్తున్నాయి… వినియోగదారులకు తక్కువ మొత్తంలో డ్రగ్స్‌ను సరఫరా చేస్తున్నాయి’ అన్ని చెప్పారు.

గత రెండు నెలల పోలీసు రికార్డులను పరిశీలిస్తే, మాదకద్రవ్యాల విక్రయదారుల్లో ఎక్కువ మంది ముస్లిం మహిళలు ఉన్నట్టు స్పష్టం చేస్తోంది. గౌహతి నగర పోలీసులు గత రెండు నెలల్లో అనేక మంది ముస్లిం మహిళా డ్రగ్‌ పెడ్లర్లను అరెస్టు చేశారు. ఆగస్టు 11న, గౌహతి పోలీసులు ఒక ముస్లిం మహిళ(డ్రగ్‌ పెడ్లర్‌) రోంగ్‌మోలా బేగమ్‌ను అరెస్టు చేశారు.

నిందితురాలి నుంచి రెండు హెరాయిన్‌ సబ్బు పెట్టెలు, 99 సీసాలు, 300 ఖాళీ సీసాలు, 1,01,000 రూపాయలు, మూడు మొబైల్‌ హ్యాండ్‌సెట్‌లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నగర పోలీసులు అలాంటి డజన్ల కొద్దీ మహిళా డ్రగ్‌ పెడ్లర్లు గౌహతిలో చురుకుగా ఉన్నట్టు గుర్తించారు.

ఆగస్టు 16న, నగర పోలీసులు 10 గ్రాముల హెరాయిన్‌తో మరో ముస్లిం డ్రగ్‌ పెడ్లర్‌ రోనా బేగమ్‌ను అరెస్టు చేశారు. ఆమె వద్ద నుంచి నెక్సాన్‌ వాహనం, 40,000 నగదు కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ మహిళా డ్రగ్‌ పెడ్లర్లు విలాసవంతమైన వాహనంలో అధునాతన మార్గంలో సరుకును సరఫరా చేస్తారని పోలీసు వర్గాలు మీడియాకు తెలిపాయి. సరైన గోప్యత, పక్కా వ్యూహం లేకుండా, నిందితులను పట్టుకోవడం దాదాపు అసాధ్యమని వారన్నారు.

జూలైలో, నాగావ్‌ పోలీసులు జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన ముస్లిం మహిళా డ్రగ్‌ పెడ్లర్లు జాస్మినా బేగం, షాహిదా బేగం, 14 మంది ఇతర డ్రగ్‌ పెడ్లర్‌లను భారీ మొత్తంలో డ్రగ్స్‌, నిషేధ వస్తువులతో అరెస్టు చేశారు. నాగావ్‌ పోలీసుల యాంటీనార్కోటిక్స్‌ బృందం, వారి విచారణలో, ఈ లేడీ డ్రగ్‌ పెడ్లర్లు పోలీసుల ఆపరేషన్‌ నుండి తప్పించుకోవడానికి శతవిధాల ప్రత్నించారు.

ఇందుకు సంబంధించి సామగ్రిని వారికి దగ్గర దాచుకున్నట్టు పోలీసులు గుర్తించారు. జూలై 6 న, సామగురి ప్రాంతానికి చెందిన ఇద్దరు మోస్ట్‌ వాంటెడ్‌ ముస్లిం డ్రగ్‌ పెడ్లర్లు జమీనా ఖతున్‌, జోష్నారా బేగంలను అరెస్టు చేశారు. సూత్రధారి జాకీర్‌ హుస్సేన్‌తో పాటు వారి వద్ద నుండి పెద్ద మొత్తంలో డ్రగ్స్‌ స్వాధీనం చేసుకున్నారు.

అదే రోజు, నాగావ్‌ పోలీసులు సియాల్‌మారి ప్రాంతానికి చెందిన ఇతర ముస్లిం మహిళలను, డ్రగ్‌ పెడ్లర్‌ తస్లీమా బేగమ్‌ని అరెస్టు చేశారు. రూ .28 లక్షల విలువైన 400 గ్రాముల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు.

ఆగస్టు 11న, నాగావ్‌ పోలీసులు హజ్రా బేగం, నజీమా ఖతున్‌, అఫ్సానా బేగం అనే ముగ్గురు ముస్లిం డ్రగ్‌ పెడ్లర్‌లను పెద్ద మొత్తంలో డ్రగ్స్‌తో పట్టుకున్నారు.

జూరియా ప్రాంతానికి చెందిన ఒక ముస్లిం మాదకద్రవ్యాల విక్రేత సాహిదా బేగం, హతిపారాకు చెందిన సద్దాం హుస్సేన్‌, ఎండీ జలాలుద్దీన్‌ కూడా కేరళకు గంజాయిని తీసుకెళ్లేందుకు ప్రయత్నించినప్పుడు నాగావ్‌ పోలీసులు అరెస్టు చేశారు.

పోలీసు ఉన్నతాధికారులు విలేఖర్లతో మాట్లాడుతూ పోలీసు డ్రగ్‌ రాకెట్‌ నుండి విపరీతమైన ఒత్తిడి వచ్చిన తర్వాత ఈ మహిళా డ్రగ్‌ పెడ్లర్లు పోలీసులను మోసం చేయడానికి తెలివిగా వ్యవహరిస్తున్నారు. కానీ జిల్లాలో చురుకుగా ఉన్న వందలాది మంది మహిళా వ్యాపారులను పట్టుకోవడానికి పోలీసులు కూడా అంతకంటే తెలివిగా వ్యవహరిస్తున్నారన్నారు.

Source: Organiser

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ముస్లిం మహిళా డ్రగ్‌ పెడ్లర్ల ముఠా గుట్టు రట్టు! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.