రూ.120 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం
ముంబాయి: మహారాష్ట్ర ముంబయిలో భారీ ఎత్తున డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. 50 కేజీల మెఫెడ్రోన్ అనే మత్తు పదార్థాలను ముంబయి క్రైమ్ బ్రాంచ్‌కు చెందిన యాంటీ నార్కోటిక్స్ సెల్(ఏఎన్సీ) సీజ్ చేసింది. ముంబయి గౌడౌన్లో అంతర్జాతీయ మార్కెట్‌పై దాడులు చేసిన అధికారులు.....






