#drug racket – Vishwa Samvad Kendra Andhra Pradesh

గుజరాత్ తీరంలో డ్రగ్ రాకెట్ గుట్టు రట్టు – ఆరుగురు పాకిస్థానీల అరెస్టు
దేశంలో మరో అతి పెద్ద డ్రగ్ రాకెట్ ‌ను పోలీసులు ఛేదించారు. భారత్ ‌లోకి డ్రగ్స్‌ సరఫరా చేయాలన్న పాకిస్థాన్‌ కుట్రల్ని భగ్నం చేశారు. గుజరాత్ లోని సముద్ర తీర ప్రాంతంలో భారీ మొత్తంలో మాదకద్రవ్యాలను సీజ్‌ చేశారు. గుజరాత్‌ యాంటీ టెర్రర్‌ స్క్వాడ్‌(ఏటీఎస్‌), కోస్ట్ ‌గార్డ్‌ సంయుక్తంగా ఆపరేషన్‌ నిర్వహించి రూ.200 కోట్లు విలువ చేసే 40కిలోల హెరాయిన్ ‌ను పట్టుకున్నారు.

పాకిస్థాన్‌ నుంచి ఫిషింగ్‌ బోటులో మాదకద్రవ్యాలను తరలిస్తుండగా సముద్ర మధ్యంలోనే మాటువేసి పట్టుకున్నట్టు ఏటీస్‌ సీనియర్‌ అధికారి వెల్లడించారు. బోటులో ఉన్న ఆరుగురు పాకిస్థానీలను అదుపులోకి తీసుకున్నట్టు వెల్లడించారు. మాదకద్రవ్యాలను తరలిస్తున్న ఫిషింగ్‌ బోట్ ‌ను కచ్‌ జిల్లాలోని జఖౌ హార్బర్ ‌కు సమీపంలో సముద్రంలోనే కోస్ట్‌ గార్డ్‌, ఏటీఎస్‌ బృందాలు అడ్డుకున్నాయని తెలిపారు.

ఈ మాదకద్రవ్యాలను గుజరాత్ ‌కు చేర్చిన తర్వాత అక్కడి నుంచి స్మగ్లర్లు రోడ్డు మార్గంలో పంజాబ్ ‌కు రవాణా చేయాలనుకున్నారని అధికారులు వెల్లడించారు. తమకు అందిన పక్కా సమాచారంతో ముందస్తు ప్రణాళికలో భాగంగా పాకిస్థాన్‌ నుంచి బయల్దేరిన ఆ బోటును అడ్డుకున్నట్టు తెలిపారు. దాంట్లో ఉన్న 40కిలోల హెరాయిన్ ‌ను స్వాధీనం చేసుకోవడంతో పాటు ఆరుగురు పాకిస్థానీలను అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు. స్వాధీనం చేసుకున్న పడవతో పాటు ఏటీఎస్‌, కోస్ట్ ‌గార్డు అధికారులు ఈరోజు జాఖౌ తీరానికి చేరుకునే అవకాశం ఉంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post గుజరాత్ తీరంలో డ్రగ్ రాకెట్ గుట్టు రట్టు – ఆరుగురు పాకిస్థానీల అరెస్టు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఢిల్లీలో ఆఫ్ఘన్ ముస్లింల డగ్స్ దందా
రూ.12 వందల కోట్ల విలువైన 322.5 కిలోల స‌రుకు స్వాధీనం

న్యూఢిల్లీ: దేశంలో మ‌రో భారీ డ్రగ్స్‌ రాకెట్‌ను పోలీసులు చేధించారు. దాదాపు 322.5 కిలోల మాదకద్రవ్యాలను ఢిల్లీ పోలీసులు సీజ్‌ చేశారు. వీటిలో 312.5 కిలోల నిషేధిత మెథాంఫేటమిన్(మెథ్‌) ఉండటం గమనార్హం. దీంతోపాటు 10కేజీల హెరాయిన్‌ను పట్టుకున్నట్టు పోలీసులు వెల్లడించారు. ఈ డ్రగ్స్‌ విలువ రూ.1200కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. కాగా, ఈ మాదకద్రవ్యాల దందాను విదేశీయులు న‌డిపిస్తున్నారు.

అఫ్గానిస్థాన్‌కు చెందిన ముస్తాఫా స్టానిక్జా (23), రహీముల్లా రహీమ్‌ (44) 2016 నుంచి భారత్‌లో ఉంటున్నారు. అప్పటి నుంచే డ్రగ్స్‌ రాకెట్‌ను నడిపిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. విదేశాల్లో తయారుచేసిన ఈ మెథ్‌ను ఢిల్లీకి తీసుకువస్తున్నట్టు నిఘా వర్గాల నుంచి ఢిల్లీ పోలీసు ప్రత్యేక విభాగం అధికారులకు సమాచారం అందింది. దీంతో అప్రమత్తమైన అధికారులు. ఢిల్లీలోని కాలిందికుంజ్‌ మెట్రో స్టేషన్‌ వద్ద ఆ ట్రక్‌ను స్వాధీనం చేసుకొని వీరిద్దరినీ అరెస్టు చేశారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఢిల్లీలో ఆఫ్ఘన్ ముస్లింల డగ్స్ దందా appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.