డ్రగ్స్ కీలక సూత్రధారి గోవాలో అరెస్ట్
భాగ్యనగరం: దేశంలోని ప్రధాన నగరాలకు మాదకద్రవ్యాలు సరఫరా చేస్తున్న కీలక సూత్రదారులను ఓయూ పోలీసులు, నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం పోలీసులు గోవాలో అరెస్టు చేసి, హైదరాబాద్ తీసుకొచ్చారు. హైదరాబాద్‌తో పాటు ఇతర రాష్ట్రాలకు మాదక ద్రవ్యాలు రవాణా చేస్తున్న ముఠాల గుట్టు...