DRUG MAFIA – Vishwa Samvad Kendra Andhra Pradesh

కేరళలో మ‌రో నార్కోటిక్ జిహాద్ కేసు!
తిరువ‌నంత‌పురం: కేరళలో నార్కోటిక్ జిహాద్‌కు సంబంధించిన మరో కేసు నమోదైంది. శనివారం జాయింట్ ఆపరేషన్‌లో, జిల్లా యాంటీ నార్కోటిక్స్ స్పెషల్ యాక్షన్ ఫోర్స్, స్థానిక పోలీసులు గంజాయితో ఒక మహిళతో సహా ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు.

అదుపులోకి తీసుకున్న వారిలో లక్షద్వీప్‌కు చెందిన మహ్మద్ తాహిర్ హుస్సేన్ (24), నావల్ రెహమాన్ (23), సిరాజ్ సీపీ (24), త్రిసూర్‌కు చెందిన అల్తాఫ్ (24) ఉన్నారు. అలప్పుజాకు చెందిన సోనూ సెబాస్టియన్ (23) అనే మహిళ నిందితుల్లో ఒక‌రు.

హిందూ, క్రిస్టియన్ యువతులే ల‌క్ష్యంగా ప‌లువురు జిహాద్‌కు పూనుకుంటున్నారు. పెళ్ళి చేసుకున్న అమ్మాయిలు తర్వాత ఇస్లాం మతంలోకి మారి డ్రగ్స్ మాఫియాల బారిన పడుతున్నారు. పై నిందితుల్లో ఏకైక మహిళ క్రిష్టియ‌న్‌. మిగిలిన వారు ముస్లిం పురుషులు.

ఏప్రిల్‌లో పెళ్ళి చేసుకున్న అజ్నాస్

ఏప్రిల్ 2022లో, కన్నూర్‌కు చెందిన ముహమ్మద్ అజ్నాస్ (24) సెబాస్టియన్‌ను పెళ్ళి చేసుకున్నాడు. లక్షద్వీప్‌కు చెందిన నార్కోటిక్ జిహాదీలకు అతను ఆ మహిళను విక్రయించాడు. వారు తమ మాదకద్రవ్యాలను తరలించడానికి ఆమెను క్యారియర్‌గా ఉపయోగించారు.

అక్బ‌ర్‌.. ఓ లాడ్జిలో ఉంటూ…

లక్షద్వీప్‌కు గంజాయిని స్మగ్లింగ్ చేస్తుండ‌గా అక్బ‌ర్‌ను సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ అరెస్టు చేసింది. ఎర్నాకులంలోని ఓ లాడ్జిలో నివాసం ఉంటున్న ఇతర అనుమానితుల వివరాలను నిందితుడు వెల్ల‌డించాడు.

Source: HINDU POST

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post కేరళలో మ‌రో నార్కోటిక్ జిహాద్ కేసు! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

బరితెగించిన నైజీరియన్లు… ఢిల్లీలో పోలీసులపై దాడి!
న్యూఢిల్లీ: పరాయి దేశమని కనీస జ్ఞానం, చట్టాలపై గౌరవం, భయం లేకుండా నైజీరియన్లు భారతదేశ రాజధాని ఢిల్లీలో బరితెగించి, ప్రవర్తించారు. ఏకంగా పోలీసులపైనే దాడికి పాల్పడ్డారు. కర్రలు, ఇటుకలతో దాడి చేసినందుకు నైజీరియన్లుగా భావిస్తున్న 53 మంది విదేశీ పౌరులను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సెప్టెంబర్‌ 27న, నైజీరియన్‌ల గుంపు మోహన్‌ గార్డెన్‌ పోలీస్‌ స్టేషన్‌ వద్దకు వచ్చి స్టేషన్‌, పోలీసు సిబ్బందిపై దాడి చేసింది. రాళ్ల దాడిలో ముగ్గురు పోలీసులు కూడా గాయపడ్డారు.

పోలీసులపై రాళ్లు రువ్విన తర్వాత, గుంపును చెదరగొట్టడానికి పోలీసులు గాలిలో కాల్పులు జరపాల్సి వచ్చిందని పలు మీడియా సంస్థలు తెలిపాయి. ఈ సమయంలో ఆ గుంపు పోలీసు స్టేషన్‌లోకి ప్రవేశించింది. స్టేషన్‌లో విధ్వంసానికి పాల్పడిరది. పోలీసు స్టేషన్‌లోకి గుంపు ప్రవేశించిన వెంటనే ఢిల్లీ పోలీసులు ఎనిమిది మందిని అరెస్టు చేశారు. మిగిలిన వారిని కూడా అదుపులోకి తీసుకున్నారు.

ఎందుకు దాడి చేశారంటే…

రిపబ్లిక్‌ టీవీ నివేదిక ప్రకారం.. ఇటీవల ఓ నైజీరియన్‌ వ్యక్తి చనిపోయాడు. ఆ చనిపోయిన వ్యక్తి మరణానికి కారణాన్ని నిర్ధారించడానికి పోలీసులు వైద్య పరీక్షను నిర్వహించాల్సి ఉంది. అయితే, ఇందుకు నైజీరియన్లు అంగీకరించలేదు. అటు తర్వాత మోహన్‌ గార్డెన్‌ పోలీస్‌ స్టేషన్‌ బయట విదేశీ జాతీయులు గుమిగూడి పక్కా ప్రణాళిక ప్రకారం ఈ దాడి చేశారు. మరణించిన వ్యక్తి వైద్య పరీక్షకు అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. పోలీసు సిబ్బందితో వాగ్వాదానికి నైజీరియన్లు దిగారు.

మాదకద్రవ్యాలతో ఢిల్లీలో అరెస్టయిన నైజీరియన్‌

ఎన్నో డ్రగ్స్‌ కేసుల్లో నైజీరియన్స్‌ పోలీసులకు అడ్డంగా దొరికిపోతూ ఉన్నారు. ఒక నైజీరియన్‌ వ్యక్తిని ఇటీవల ఢిల్లీ పోలీసులు అరెస్టు చేయగా.. అతడి దగ్గర రూ. 30 కోట్ల విలువైన డ్రగ్స్‌ ఉన్నాయి. ఢిల్లీ పోలీసులు ఇద్దరు వ్యక్తులను అరెస్ట్‌ చేయగా, నిందితుల్లో ఒకరు భారతదేశంలో చట్టవిరుద్ధంగా నివసిస్తున్న నైజీరియన్‌ అని తేలింది. నైజీరియన్‌ జాతీయుడిని చిగోజీ ఫోస్టర్‌ అలియాస్‌ డేవిడ్‌గా గుర్తించారు. అతను 2019 జూలైలో ఆరు నెలల వ్యాపార వీసాపై దేశానికి వచ్చాడు.

అతని వీసా గడువు ముగిసిన తర్వాత కూడా డేవిడ్‌ నైజీరియాకు వెళ్లిపోలేదు. నైజీరియన్‌ ఢిల్లీలో నివసిస్తున్న ఆఫ్ఘన్‌ నుండి డ్రగ్స్‌ కొనుగోలు చేయడం మొదలుపెట్టాడు. ఆ తరువాత తన సొంత నెట్‌వర్క్‌ను ప్రారంభించాడు. తన విచారణలో పంజాబ్‌ నుండి చాలా మంది తన నుండి డ్రగ్స్‌ కొనుగోలు చేస్తారని పోలీసుల విచారణలో వెల్లడిరచాడు. యూకే, శ్రీలంక, నేపాల్‌, యూఏఈ, ఇతర దేశాలకు డ్రగ్స్‌ను పంపడానికి అతను నకిలీ గుర్తింపులను ఉపయోగించాడని తెలుస్తోంది.

Source: Nationalist Hub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post బరితెగించిన నైజీరియన్లు… ఢిల్లీలో పోలీసులపై దాడి! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఉగ్రవాదులకు నిధులు సమకూర్చడానికి భారత్ ‌లో డ్రగ్స్‌ దందా నిర్వహిస్తున్న ముఠా గుట్టు రట్టు
ఉగ్రవాదులకు రూ.100 కోట్లు సమకూర్చే ముఠా గుట్టును ముంబయికి చెందిన మాదకద్రవ్యాల నియంత్రణ విభాగం అధికారులు బహిర్గతం చేశారు. ఈ ముఠాకు చెందిన ఏడుగురిని అరెస్టు చేసిన అధికారులు.. వారి నుంచి 17 కిలోల మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. జమ్మూ కశ్మీర్‌ నుంచి ముంబయికి ఈ మాదకద్రవ్యాల సరఫరా దందా సాగుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఎవరికీ అనుమానం రాకుండా డ్రగ్స్‌ పెడ్లర్లు ద్విచక్రవాహనంపై వచ్చి మాదకద్రవ్యాలను బట్వాడా చేస్తున్నట్లు తేల్చారు. ముంబయిలో చాలా కాలంగా సాగుతున్న డ్రగ్స్‌ దందాకు చెక్‌ పెట్టేందుకు ‘డార్క్‌నైట్‌’ పేరుతో ఎన్‌సీబీ అధికారులు ప్రత్యేక ఆపరేషన్‌ నిర్వహించారు. జమ్మూకశ్మీర్‌ నుంచి ముంబయితోపాటు వివిధ ప్రాంతాలకు మాదకద్రవ్యాలు సరఫరా చేసే రాకెట్‌ను పట్టుకున్నారు. ఈ ముఠాకు టెర్రర్‌ ఫండింగ్‌తో సంబంధాలు ఉన్నట్లు గుర్తించి అధికారులు కంగుతిన్నారు.

దావూద్‌ కంపెనీతో సంబంధాలు

ఉగ్రవాదులకు నిధులు సమకూరుస్తున్న ఈ డ్రగ్స్‌ రాకెట్‌తో అండర్‌వరల్డ్‌ డాన్‌ దావూద్‌ కంపెనీకి కూడా సంబంధాలున్నట్లు ఎన్‌సీబీ దర్యాప్తులో వెల్లడైంది. రూ.100 కోట్ల డ్రగ్స్‌ సిండికేట్‌ సూత్రధారులు పాకిస్థాన్‌లో తిష్టవేసి.. వారి అనుచరుల ద్వారా కమీషన్‌ పద్ధతిలో మహారాష్ట్ర, దిల్లీ, పంజాబ్‌, గుజరాత్‌, రాజస్థాన్‌ సహా పలు ప్రాంతాల్లో మాదకద్రవ్యాలు సరఫరా చేస్తున్నారు. దీనికోసం ఈ ముఠా సభ్యులు ‘డి’ కంపెనీతో ఉన్న సంబంధాలను వాడుకుంటున్నట్లు అధికారులు గుర్తించారు. డ్రగ్స్‌ విక్రయాల ద్వారా వచ్చిన డబ్బును దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలకు వినియోగిస్తున్నట్లు దర్యాప్తు అధికారులు తేల్చారు. ఈ దందాతో వచ్చే డబ్బును హవాలా లేదా ఎన్‌జీఓల ద్వారా ఉగ్రవాద కార్యకలాపాలకు చేరవేస్తున్నారు. ఈ నెట్‌వర్క్‌తో సంబంధాలు కలిగిన పంజాబ్‌లోని ఇద్దరు డ్రగ్స్‌ డీలర్లను, ముంబయి, మహారాష్ట్రలో ఐదుగురు సప్లయర్లను ఎన్‌సీబీ అధికారులు పట్టుకున్నారు.

ఉగ్ర కార్యకలాపాలే లక్ష్యంగా పాకిస్థాన్‌లో తిష్ట

జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాద కార్యకలాపాలే లక్ష్యంగా పాకిస్థాన్‌లో తిష్టవేసిన కొందరు.. ఉగ్రవాదుల శిక్షణ కోసం నార్కో టెర్రరిజాన్ని ఊతంగా ఎంచుకున్నట్లు తెలుస్తోంది. డ్రగ్స్‌ ముఠాకు చెందిన ఇద్దరు సభ్యులు మాదకద్రవ్యాల్ని బట్వాడా చేసేందుకు జమ్మూ కశ్మీర్‌ నుంచి ముంబయికి వస్తున్నట్లు సమాచారం అందుకున్న ఎన్‌సీబీ అధికారులు డార్క్‌నైట్‌ పేరుతో ఆపరేషన్‌ నిర్వహించారు. ఇద్దరు పెడ్లర్ల కోసం దాదర్‌లోని ఓ ధార్మిక కేంద్రం వద్ద మాటువేశారు. ఈ నెల 15న పంజాబ్‌కు చెందిన రాజ్విందర్‌సింగ్‌, గుర్మీత్‌సింగ్‌లు డ్రగ్స్‌ కన్సైన్‌మెంట్‌తో దాదర్‌లోని ధార్మిక కేంద్రానికి చేరుకున్నారు. అక్కడి లాంజ్‌లో అమిత్‌ ప్రకాశ్‌ పటేల్‌ అనే వ్యక్తిని కలిశారు. కాగా అక్కడే మాటువేసిన ఎన్‌సీబీ అధికారులు చాకచక్యంగా వారిని పట్టుకున్నారు. డ్రగ్స్‌ ముఠా సభ్యుల నుంచి 2 కిలోల మాదకద్రవ్యాలు, రూ.2.20 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. మొబైల్‌ ఫోన్‌ ద్వారా వారికి డ్రగ్స్‌ ఆర్డర్‌ వచ్చినట్లు.. దీంతో కశ్మీర్‌ వెళ్లి డ్రగ్స్‌ తీసుకొని ముంబయిలో బట్వాడా చేసేందుకు వచ్చినట్లు అరెస్టయిన వారిద్దరూ తెలిపారు.

మరిన్ని ప్రాంతాల్లో దాడులకు సిద్ధమైన అధికారులు

విచారణ సందర్భంగా మరో డ్రగ్స్‌ డీలర్‌ కమలేశ్‌ గుప్తా వివరాలు కూడా తెలిశాయి. కమలేశ్‌ను అదుపులోకి తీసుకొని ప్రశ్నించిన ఎన్‌సీబీ అధికారులు అతడిచ్చిన సమాచారం మేరకు నూర్‌ మహమ్మద్ అనే మరో డ్రగ్స్‌ సప్లయర్‌ ఇంటిపై దాడి చేశారు. అక్కడి నుంచి 3 కిలోల మాదకద్రవ్యాలు, రూ. 2.2 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. దీంతో టెర్రర్‌ ఫండింగ్‌, డ్రగ్స్‌ సరఫరా చేసేవారిని పట్టుకునే పనిలో దర్యాప్తు అధికారులు నిమగ్నమయ్యారు. డార్క్‌నైట్ ఆపరేషన్‌లో భాగంగా ఎన్‌సీబీ అధికారులు పంజాబ్‌, జమ్మూకశ్మీర్‌, ముంబయిలోని మరికొన్ని ప్రాంతాల్లో దాడులు చేసేందుకు సిద్ధమవుతున్నారు.

ఈనాడు సౌజన్యంతో….

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఉగ్రవాదులకు నిధులు సమకూర్చడానికి భారత్ ‌లో డ్రగ్స్‌ దందా నిర్వహిస్తున్న ముఠా గుట్టు రట్టు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.