Drug case – Vishwa Samvad Kendra Andhra Pradesh
Drug case – Vishwa Samvad Kendra Andhra Pradesh
బెయిల్ ఇవ్వకపోతే డ్రగ్స్ కేసు పెడతాం
సీబీఐ జడ్జిని బెదిరించిన తృణమూల్ కాంగ్రెస్ నాయకులు బెంగాల్‌: పశ్చిమ బెంగాల్‌లోని ఆసన్‌సోల్‌  సీబీఐ కోర్టు ప్రత్యేక జడ్జికి బెదిరింపు లేఖ రావడం కలకలం రేపింది. గోవుల అక్రమ రవాణా కేసులో ‍‍అరెస్టయిన టీఎంసీ నాయకుడు అనుబ్రత మండల్‌కు బెయిల్ ఇవ్వాలని, లేకపోతే జడ్డి కుటుంబ సభ్యులపై నార్కొటిక్ డ్రగ్స్‌ కేసు పెడతామని ఓ వ్యక్తి బెదిరించాడు. ఈ విషయంపై జడ్జి రాజేశ్ చక్రవర్తి జిల్లా జడ్డికి ఫిర్యాదు చేశారు. బెదిరింపు లేఖను కూడా జత చేశారు. […]
The post బెయిల్ ఇవ్వకపోతే డ్రగ్స్ కేసు పెడతాం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.
సీబీఐ జడ్జిని బెదిరించిన తృణమూల్ కాంగ్రెస్ నాయకులు
నిందితుడు పుర్వ వర్ధమాన్‌లోని ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్‌ కోర్టులో హెడ్ క్లర్క్‌ అని, టీఎంసీ లీడర్‌నని లేఖలో పేర్కొన్నాడని తెలిపారు. ఈ విషయాన్ని కోల్‌కతా హైకోర్టు దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. ఈ వ్యవహారంపై బీజేపీ ఐటీ సెల్‌ హెడ్‌ అమిత్ మాలవీయ తీవ్రంగా స్పందించారు. అనుబ్రత మండల్‌ అరెస్టయినప్పటికీ సీఎం మమతా బెనర్జీ ఇంకా అతడ్ని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.   
షారుఖ్ ఖాన్ కుమారుడికి దొర‌క‌ని బెయిల్‌
ముంబై: బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్‌కు మరోసారి నిరాశ ఎదురైంది. మాదక ద్రవ్యాల కేసులో ఆర్యన్‌ ఖాన్‌ పెట్టుకున్న బెయిలు పిటీషన్‌ను ముంబై స్పెషల్ కోర్టు బుధవారం తోసిపుచ్చింది. గురువారం వరకూ ఆర్యన్‌ను జ్యుడీషియల్ కస్టడీకి ఇచ్చింది. ఆర్యన్‌తో పాటు అర్బాజ్ మర్చెంట్, మున్‌మున్ ధమేఛా బెయిల్ దరఖాస్తులను కూడా కోర్టు నిరాకరించింది. అక్టోబర్ 2న ఆర్యన్, అర్బాజ్‌ సహా ఏడుగురిని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) అరెస్టు చేసింది. ప్రస్తుతం ఆర్యన్ […]
The post షారుఖ్ ఖాన్ కుమారుడికి దొర‌క‌ని బెయిల్‌ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.
ముంబై: బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్‌కు మరోసారి నిరాశ ఎదురైంది. మాదక ద్రవ్యాల కేసులో ఆర్యన్‌ ఖాన్‌ పెట్టుకున్న బెయిలు పిటీషన్‌ను ముంబై స్పెషల్ కోర్టు బుధవారం తోసిపుచ్చింది. గురువారం వరకూ ఆర్యన్‌ను జ్యుడీషియల్ కస్టడీకి ఇచ్చింది. ఆర్యన్‌తో పాటు అర్బాజ్ మర్చెంట్, మున్‌మున్ ధమేఛా బెయిల్ దరఖాస్తులను కూడా కోర్టు నిరాకరించింది.
అక్టోబర్ 2న ఆర్యన్, అర్బాజ్‌ సహా ఏడుగురిని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) అరెస్టు చేసింది. ప్రస్తుతం ఆర్యన్ ముంబైలోని ఆర్థర్ రోడ్డు జైలులో ఉన్నాడు. అప్పటి నుండి ఆర్యన్ ఖాన్ బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. డ్రగ్స్ కేసులో ఆర్యన్ ను ఎన్సీబీ అధికారులు అక్టోబర్ 3న అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అక్టోబర్ 8 నుంచి ఆర్యన్ ముంబైలోని ఆర్థర్ రోడ్ జైల్లో ఉన్నాడు. ఆర్యన్ వద్ద డ్రగ్స్ దొరకలేదని ఆయన తరపు న్యాయవాదులు చేసిన వాదనను కోర్టు పట్టించుకోలేదు. ఇక ఓ వర్ధమాన నటితో ఆర్యన్ వాట్సాప్ లో డ్రగ్స్ గురించి చేసిన సంభాషణను కోర్టుకు ఎన్సీబీ అందించింది. ఇక బెయిల్ కోసం బాంబే హైకోర్టును ఆర్యన్ తరపు లాయర్లు ఆశ్రయించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Source: NationalistHub