Drones – Vishwa Samvad Kendra Andhra Pradesh

సరిహద్దుల్లో రెట్టింపైన డ్రోన్‌ కేసులు!
న్యూఢిల్లీ: పంజాబ్, జమ్మూ కాశ్మీర్ లలో సరిహద్దు దాటి డ్రోన్ ల ద్వారా డ్రగ్స్, ఆయుధాలను పంపే కేసులు ఈ ఏడాదిలో రెట్టింపు అయ్యాయని సరిహద్దు భద్రతా దళం (బిఎస్ఎఫ్) డైరెక్టర్ జనరల్ పంకజ్ కుమార్ సింగ్ తెలిపారు. అదేస్థాయిలో ఉగ్రదాడులను భద్రత బలగాలు తిప్పికొడుతున్నాయని, పొరుగు దేశం ప్రతి కుట్రను భగ్నం చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన చెప్పారు.

2020లో భారత్-పాకిస్తాన్‌ అంతర్జాతీయ సరిహద్దు వెంబడి 79 డ్రోన్స్ సంచరించినట్టు బీఎస్ఎఫ్ గుర్తించగా, అది గత ఏడాది(2021)లో సంఖ్య 109కి పెరిగింది. ఈ ఏడాది సంఖ్య రెట్టింపు అయిందనీ, ఈ ఏడాదిలో 266 డ్రోన్స్ సంచరించినట్టు ఆయన తెలిపారు. అందులో పంజాబ్‌లో 215 డ్రోన్స్ కేసులు నమోదు కాగా, జమ్మూలో దాదాపు 22 డ్రోన్స్ కేసులు నమోదయ్యాయని సింగ్ చెప్పారు.

ఈ డ్రోన్స్ ద్వారా మాదక ద్రవ్యాలు, ఆయుధాలు, మందుగుండు సామగ్రి, నకిలీ కరెన్సీ తరలిస్తున్నట్టు తెలిపారు. రోజురోజుకు ఈ సమస్య తీవ్రమవుతుందని పేర్కొన్నారు. అందులో సెప్టెంబర్,అక్టోబర్‌ నెలలో పాకిస్తాన్ నుండి పంపిన 191 డ్రోన్‌లను బిఎస్‌ఎఫ్ అడ్డగించిందని, అందులో 171 డ్రోన్‌లు పంజాబ్ సరిహద్దు నుండి భారతదేశంలోకి ప్రవేశించగా, 20 డ్రోన్‌లు సరిహద్దు దాటి జమ్మూ కాశ్మీర్‌లోకి ప్రవేశించాయని వెల్లడించారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post సరిహద్దుల్లో రెట్టింపైన డ్రోన్‌ కేసులు! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

4 చోట్ల జాతీయ దర్యాప్తు సంస్థ భారీగా సోదాలు
న్యూఢిల్లీ: భారత్​తో పాటు విదేశాల్లో ఉన్న ఉగ్రవాదులు, గ్యాంగ్‌స్టర్లు, డ్రగ్స్ స్మగ్లర్లు, ట్రాఫికర్ల సంబంధాలను విచ్ఛిన్నం చేయడంలో భాగంగా జాతీయ దర్యాప్తు సంస్థ మంగళవారం పంజాబ్, హరియాణా, రాజస్థాన్, ఢిల్లీ -ఎన్​సీఆర్​లోని పలు ప్రదేశాల్లో సోదాలు నిర్వహించింది. అయితే, కేసులో ఇప్పటివరకు ఎవరినీ అదుపులోకి తీసుకోలేదని ఎన్​ఐఏ అధికారులు వెల్లడించారు.

ఇటీవలే ఓ డ్రోన్​ డెలివరీ కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ ఇటీవల అక్టోబర్​ 14న జమ్ము కశ్మీర్​లోని పూంచ్​ జిల్లాతో పాటు పలు ప్రాంతాల్లో తనిఖీలు చేసింది. గత తొమ్మిది నెలల్లో పాకిస్తాన్ కు సంబంధించిన 191 డ్రోన్లు భారత్​లోకి అక్రమంగా ప్రవేశించాయి. ఈ పరిణామాలు దేశంలో అంతర్గత భద్రతకు సవాళ్లుగా నిలుస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. భారత్​లోకి డ్రోన్ చొరబడిన ఘటన సోమవారం సైతం వెలుగులోకి వచ్చింది. అంతర్జాతీయ సరిహద్దు ద్వారా పంజాబ్​ అమృత్​సర్​లోకి ప్రవేశించిన ఓ డ్రోన్​ను బార్డర్​లోని సైనికులు మట్టి కరిపించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post 4 చోట్ల జాతీయ దర్యాప్తు సంస్థ భారీగా సోదాలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

గణతంత్ర వేడుకల్లో తొలిసారిగా డ్రోన్, లేజర్ ప్రదర్శన
గతంలో కంటే ఘనంగా ముగింపు వేడుకలకు సన్నాహాలు

న్యూఢిల్లీ: ఈ గణతంత్ర వేడుకల ముగింపునకు చిహ్నంగా నిర్వహించే బీటింగ్‌ రీట్రీట్‌ వేడుకను ఘనంగా నిర్వహించాలని కేంద్రం భావిస్తోంది. దిల్లీలోని విజయ్‌చౌక్‌లో ఈనెల 29న జరిగే వేడుక కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. తొలిసారిగా డ్రోన్లు, లేజర్ షో ఏర్పాటు చేస్తోంది. ఈ నేపథ్యంలో దేశంలో తయారు చేసిన వెయ్యి డ్రోన్లతో అభ్యాసాలు చేస్తున్నారు. డ్రోన్లు, లేజర్ షోల విద్యుత్ కాంతులతో పలు ఆకృతులను రూపొందించనున్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post గణతంత్ర వేడుకల్లో తొలిసారిగా డ్రోన్, లేజర్ ప్రదర్శన appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

జమ్మూ కాశ్మీర్లో మళ్ళీ డ్రోన్ల కలకలం
ఇటీవలి కాలంలో జమ్మూ కాశ్మీర్ లో డ్రోన్ల సంచారం అధికమవుతోంది. పాకిస్తాన్ భూభాగం నుండి ఆయుధాలను, డ్రగ్స్ ను తరలించడానికి తీవ్రవాదులు డ్రోన్లను వాడుతూ ఉన్నారు. భారత సైన్యం ఎప్పటికప్పుడు డ్రోన్లను కూల్చి వేస్తూ ఉండగా.. కొన్ని తప్పించుకుని తిరిగి వచ్చిన చోటుకే వెళ్ళిపోతూ ఉన్నాయి. సాంబా జిల్లాలో గ‌త‌ రాత్రి ఏకంగా మూడు ప్రాంతాల్లో డ్రోన్లు సంచ‌రించాయి. తొలి డ్రోన్‌ను బారి బ్ర‌హ్మ ప్రాంతంలో, రెండో డ్రోనును చ‌లియారి వ‌ద్ద గుర్తించిన‌ట్లు అధికారులు తెలిపారు. కొద్దిసేపటికి గ‌గ్వాల్ ప్రాంతంలో మూడో డ్రోనును గుర్తించారు. వాటిపై కాల్పులు జ‌ర‌ప‌డంతో వెనక్కు వెళ్లిపోయాయి. డ్రోన్లు సంచ‌రించిన ప్రాంతాల్లో భ‌ద్ర‌తా బ‌ల‌గాలు త‌నిఖీలు చేపట్టాయి. డ్రోన్ల సంచారంతో సాంబా జిల్లాలో హై అల‌ర్ట్ ప్ర‌క‌టించారు.

గత వారంలో కూడా జమ్మూ కాశ్మీర్ ఓ డ్రోన్ ను భారత సైన్యం కూల్చి వేసింది. కనాచక్‌ ప్రాంతంలో డ్రోన్ ఎగురుతూ కనిపించడంతో భద్రతా బలగాలు వాటిని కూల్చి వేశాయి. ఈ డ్రోన్‌లో ఉన్న ఐదు కిలోల పేలుడు పదార్థాలు ఉన్నాయ‌ని, వాటిని స్వాధీనం చేసుకున్నామ‌ని అధికారులు తెలిపారు. జమ్మూ కాశ్మీర్ పోలీసులు ఐదు కిలోల ఇంప్రొవైజ్డ్ పేలుడు పరికరం (ఐఇడి) తో ప్రయాణిస్తున్న పాకిస్తాన్ డ్రోన్‌ను కూల్చి వేశారని ఒక ఉన్నతాధికారి తెలిపారు. ఆరు రెక్కల డ్రోన్ ఆరు అడుగుల పొడవు ఉందని.. ఆ డ్రోన్ కు ఐఇడిని పాలిథిన్ తో చుట్టబడిందని తెలుస్తోంది. పేలుడు పదార్థాలను ఉగ్రవాదులకు అప్పగించడానికి ఈ పనికి పాల్పడ్డారు. పేలుడు పదార్థాలను అక్రమంగా రవాణా చేయడానికి లష్కరే తోయిబా ఈ ఆపరేషన్‌ను ఉపయోగిస్తోన్న విషయాన్ని ఇంటెలిజెన్స్, సెక్యూరిటీ ఏజెన్సీలు పరిశీలిస్తున్నాయి. డ్రోన్ స్వాధీనం చేసుకున్న ప్రదేశం నుండి భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య అంతర్జాతీయ సరిహద్దు 7 కిలోమీటర్ల దూరంలో ఉంది.

గత నెల జూన్ 27న జమ్మూలోని భారత వైమానిక దళం (ఐఎఎఫ్) స్థావరాన్ని లక్ష్యంగా చేసుకొని డ్రోన్ దాడికి పాల్పడిన సమయం నుండి జమ్మూ కాశ్మీర్ లో డ్రోన్లు పదేపదే కనిపించాయి. 2019 నుంచి పాక్ భార‌త్‌లోకి డ్రోన్ల ద్వారా పేలుడు ప‌దార్థాలు, డ్ర‌గ్స్ పంపే చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతోంది. గురువారం రాత్రి కూడా అలాంటి ప్రయత్నమే చోటు చేసుకుంది.

Source : Nationalist Hub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post జమ్మూ కాశ్మీర్లో మళ్ళీ డ్రోన్ల కలకలం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

డ్రోన్ దాడులు ఎదుర్కొనేందుకు ఎయిర్ క్రాఫ్ట్ వ్యవస్థ కొనుగోలుకు వాయుసేన నిర్ణయం
సరిహద్దుల్లో డ్రోన్‌ దాడులు కలకలం సృష్టిస్తున్న తరుణంలో వాటి కట్టడికి భారత వైమానిక దళం సమాయత్తమవుతోంది. డ్రోన్‌ దాడులను తిప్పికొట్టేందుకు 10 మానవరహిత ఎయిర్‌క్రాఫ్ట్‌ వ్యవస్థలను సేకరించే ప్రక్రియ ప్రారంభించింది.

ఈ యాంటీ-డ్రోన్‌ వ్యవస్థలో లేజర్‌ ఆధారిత ఆయుధ వ్యవస్థ ఉండాలని, దానిని దేశీయంగానే తయారుచేయాలని నిర్ణయించింది. ఈ వ్యవస్థలను వివిధ స్థావరాల్లో మోహరించాలని వైమానిక దళం తీర్మానించింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post డ్రోన్ దాడులు ఎదుర్కొనేందుకు ఎయిర్ క్రాఫ్ట్ వ్యవస్థ కొనుగోలుకు వాయుసేన నిర్ణయం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

శ్రీశైలంలో రాత్రి వేళల్లో డ్రోన్ల సంచారం?
జమ్ముకశ్మీర్‌లో వరుసగా డ్రోన్ల కదలికలు దేశవ్యాప్తంగా కలకలం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. అయితే శ్రీశైలం మహా పుణ్యక్షేత్రంలో రాత్రి వేళ డ్రోన్లు సంచరించినట్లు స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మూడు రోజులుగా డ్రోన్లు తిరుగుతున్నాయనే స్థానికుల సమాచారంతో అప్రమత్తమైన దేవస్థానం సెక్యూరిటీ సిబ్బంది.. వాటి జాడ తెలుసుకునేందుకు రాత్రిపూట ప్రయత్నాలు చేశారు. అసలవి డ్రోన్లా? కాదా? అని గుర్తించేందుకు అటవీశాఖ అధికారులకు సమాచారమిచ్చినట్లు దేవస్థానం ఈవో రామారావు తెలిపారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన పేర్కొన్నారు.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post శ్రీశైలంలో రాత్రి వేళల్లో డ్రోన్ల సంచారం? appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.