DRONE – Vishwa Samvad Kendra Andhra Pradesh

మనిషిని మోసుకెళ్లే డ్రోన్… భారత్ లో సిద్ధం‌
పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో మనిషిని మోసుకెళ్లగల అధునాతన ‘వరుణ’ డ్రోన్‌ భారత్ ‌లో సిద్ధమైంది. వైద్యపరంగా అత్యవసర పరిస్థితుల్లో గ్రామీణ ప్రాంతాల నుంచి రోగుల్ని తరలించేందుకు ఇది ఉపయోగపడుతుంది. పుణెలోని సాగర్‌ డిఫెన్స్‌ ఇంజినీరింగ్‌ సంస్థ ఈ డ్రోన్ ‌ను తయారుచేసింది. తాజాగా దీని పనితీరును ప్రదర్శించింది. ఇది వస్తువుల్ని, మనిషిని మోసుకెళ్లగలదని ఆ సంస్థ ప్రతినిధులు వివరించారు.

ఈ డ్రోన్‌.. 130 కిలోల బరువు మోయగలదు. నౌకల మధ్య సరకులను రవాణా చేయగలదు. రక్షణ దళాలకు ఉపయోగపడుతుంది.

మనుషుల రవాణాకూ ఈ డ్రోన్ ‌ను వాడొచ్చు. వైద్యపరంగా అత్యవసర పరిస్థితులు తలెత్తితే గ్రామీణ ప్రాంతాల నుంచి రోగిని ఆసుపత్రికి తరలించవచ్చు. రోడ్డుతో పోల్చితే వాయు మార్గంలో ప్రయాణ దూరం మూడు రెట్లు తక్కువ. రోడ్డు ద్వారా ప్రయాణానికి గంట పడితే.. డ్రోన్‌ ద్వారా 15-20 నిమిషాల్లో చేరుకోవచ్చు. రానున్న 3-4 ఏళ్లలో ఈ డ్రోన్ ‌ను ఎయిర్‌ ట్యాక్సీగానూ ఉపయోగించవచ్చని సాగర్‌ డిఫెన్స్‌ ఇంజినీరింగ్‌ సంస్థ సహవ్యవస్థాపకుడు మృదుల్‌ బబ్బర్‌ తెలిపారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post మనిషిని మోసుకెళ్లే డ్రోన్… భారత్ లో సిద్ధం‌ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

జమ్మూ : డ్రోన్ సాయం‌తో బాంబులు విడిచి పేలుళ్లకు యత్నం భగ్నం
* పాకిస్థాన్ ముష్కరుల కుట్ర భగ్నం

వాయు మార్గంలో డ్రోన్ల ద్వారా దేశంలోకి అక్రమంగా పేలుడు పదార్థాలను సరఫరా చేసేందుకు పాకిస్థాన్‌ ముష్కరులు చేస్తున్న ప్రయత్నాలను జమ్మూ పోలీసులు భగ్నం చేశారు.

సరిహద్దుల్లో అలాంటి ఓ డ్రోన్ ‌ను గుర్తించి కాల్పులు జరిపారు. డ్రోన్‌ నుంచి జారవిడిచిన మూడు మ్యాగ్నెటిక్‌ ఐఈడీ బాంబులను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం అఖ్నూర్‌ సెక్టార్‌లోని భారత్‌ – పాకిస్థాన్‌ సరిహద్దు ప్రాంతంలో నిన్న రాత్రి ఓ డ్రోన్ సంచరిస్తున్నట్లు భద్రతా సిబ్బంది గుర్తించి కాల్పులు జరిపారు. ఆ తర్వాత పోలీసు పార్టీ అక్కడ మోహరించి యాంటీ డ్రోన్‌ వ్యవస్థను రంగంలోకి దించారు. అనంతరం రాత్రి 11 గంటల ప్రాంతంలో కనచక్‌లో మరోసారి డ్రోన్‌ కన్పించింది. వెంటనే భద్రతా సిబ్బంది కాల్పులు జరిపారు. ఈ క్రమంలోనే డ్రోన్‌లో ఉన్న పేలోడ్‌ కిందపడగా.. డ్రోన్‌ మాత్రం తప్పించుకున్నట్లు జమ్మూ అదనపు డీజీపీ ముకేశ్‌ సింగ్‌ తెలిపారు.

డ్రోన్‌ నుంచి జారిపడిన పేలోడ్‌లో టిఫిన్‌ బాక్సుల్లో ఉన్న మూడు మ్యాగ్నెటిక్‌ ఐఈడీలను పోలీసులు గుర్తించారు. వాటికి టైమర్‌ కూడా సెట్‌ చేసి ఉంచినట్లు తెలిపారు. బాంబులను నిర్వీర్యం చేసి ఘటనపై కేసు నమోదు చేశామని ముకేశ్‌ సింగ్‌ వెల్లడించారు.

అమర్‌నాథ్‌ యాత్రే లక్ష్యంగా విధ్వంసం సృష్టించాలని పాక్‌ గత కొంతకాలంగా చేస్తోన్న కుట్రలను పోలీసులు ఎప్పటికప్పుడు భగ్నం చేస్తున్నారు. గత నెలాఖర్లోనూ కథువాలోని తాల్లీ హరియాచాక్‌ గ్రామం వద్ద ఓ క్వాడ్‌కాప్టర్‌ను జమ్మూకశ్మీర్‌ పోలీసులు కూల్చివేశారు. అందులో ఏడు మ్యాగ్నెటిక్‌ బాంబులు, ఏడు యూజీబీఎల్‌ గ్రనేడ్లను స్వాధీనం చేసుకున్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post జమ్మూ : డ్రోన్ సాయం‌తో బాంబులు విడిచి పేలుళ్లకు యత్నం భగ్నం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

శంషాబాద్ ఎయిర్పోర్టులో డ్రోన్ కలకలం
* 4 గంటలపాటు ఎగిరిన డ్రోన్

శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు గగనతలంలో డ్రోన్ చక్కర్లు కొట్టడం కలకలం రేపింది. మామిడిపల్లి వైపు నుంచి పైకి లేచిన డ్రోన్.. ఎయిర్పోర్టు సమీపంలో నాలుగు గంటలు ఎగిరింది. ల్యాండింగ్కు వచ్చే విమానాలకు ఏటీసీ నుంచి సిగ్నల్స్ రాకపోతే ఇదే ప్రాంతంలో తక్కువ ఎత్తులో తిరుగుతుంటాయి. అయితే అక్కడ డ్రోన్ చక్కర్లు కొట్టడంతో అధికారులు హైఅలర్ట్ ప్రకటించారు. సైబరాబాద్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post శంషాబాద్ ఎయిర్పోర్టులో డ్రోన్ కలకలం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

పంజాబ్‌లో పాకిస్థాన్ డ్రోన్ కూల్చివేత
నిషేధిత వస్తువులను స్వాధీనం చేసుకున్న భద్రత దళాలు

పంజాబ్‌: పంజాబ్‌లోని ఫిరోజ్​పుర్​ సెక్టార్​లోని అంతర్జాతీయ సరిహద్దులో సోమవారం ఓ పాకిస్థాన్​ డ్రోన్​ను భారత సరిహద్దు భద్రతా దళం(బీఎస్​ఎఫ్) కూల్చివేసింది. అందులో నాలుగు కిలోల నిషేధిత వస్తువులు ఉన్నట్టు అధికారులు వెల్లడించారు.

తెల్లవారుజామున మూడు గంటల సమయంలో డ్రోన్​ శబ్దానికి అప్రమత్తమై దానిని గురిపెట్టేందుకు పారా బాంబులను ఉపయోగించి ఆ ప్రాంతాన్ని ప్రకాశవంతం చేసినట్టు బీఎస్​ఎఫ్​ అధికార ప్రతినిధి తెలిపారు. డ్రోన్​కు ఓ చిన్న ఆకుపచ్చ సంచి ఉందని, అందులో పసువు రంగులో నాలుగు ప్యాకెట్లు, ఓ నలుపు ప్యాకెట్​ ఉన్నాయని వెల్లడించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post పంజాబ్‌లో పాకిస్థాన్ డ్రోన్ కూల్చివేత appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

సరిహద్దుల్లో డ్రోన్ కలకలం… అప్రమత్తమైన అధికారులు
* పాకిస్తాన్ పనేనని భద్రత దళాల అనుమానం…..

భారత సరిహద్దు ప్రాంతాల్లో శనివారం డ్రోన్లు కలకలం సృష్టించాయి. రాజస్థాన్​లోని శ్రీగంగానగర్​ జిల్లా బిజనోర్​ గ్రామంలో డ్రోన్లను గుర్తించిన అధికారులు అప్రమత్తమై కాల్పులు జరిపారు. డ్రోన్​ను కూల్చేందుకు సుమారు 18 రౌండ్లు కాల్పులు జరిపినట్లు వెల్లడించారు. ఇందుకు సంబంధించి దర్యాప్తు చేపడుతున్నామని.. నిందితుల కోసం గాలిస్తున్నట్లు పేర్కొన్నారు.

జమ్ముకశ్మీర్​లో కూడా ఇటువంటి ఘటనే జరిగింది. జమ్మూ జిల్లాలోని అర్నియా ప్రాంతంలో డ్రోన్లు సంచరిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఇది పాకిస్థాన్​ చర్యగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. డ్రోన్ ద్వారా నిందితులు డ్రగ్స్​, బాంబులు వంటివి ఆ ప్రాంతానికి చేరవేశారా అనే కోణంలో దర్యాప్తు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో ఆ ప్రాంతమంతా గాలిస్తున్నట్లు వెల్లడించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post సరిహద్దుల్లో డ్రోన్ కలకలం… అప్రమత్తమైన అధికారులు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

సరిహద్దుల్లో ఇండియా డ్రోన్స్ గస్తీ!
న్యూఢిల్లీ: భారత సరిహద్దుల్లో మేడిన్ ఇండియా డ్రోన్స్ గస్తీ కాయనున్నాయి. భారత సైన్యం త్వరలో భారత్‌లో తయారు చేసిన మానవ రహిత వైమానిక వాహనం(యు.ఎ.వి)లను నిఘా కోసం ఆపరేట్ చేయనుంది. ముంబైకి చెందిన ఐడియాఫోర్జ్ భారత సైన్యానికి ‘200 స్విచ్ విఎవి’లను డెలివరీ చేసే కాంట్రాక్ట్‌ను సొంతం చేసుకుంది. వర్టికల్ టేక్-ఆఫ్ ల్యాండింగ్ (వి.టి.ఒ.ఎల్‌) మినీ యుఎవిలు రక్షణ ఒప్పందంలో కంపెనీ కుదుర్చుకుంది. రక్షణ మూలధన సేకరణ బడ్జెట్‌లో దాదాపు 68 శాతం దేశీయ సేకరణకు కేటాయించినట్లు కేంద్ర బడ్జెట్‌లో ప్రకటించిన నేపథ్యంలో ఈ డీల్ కుదిరింది.

ఫ్రాన్స్, ఉక్రెయిన్, రష్యా, ఇజ్రాయెల్, భారతదేశానికి చెందిన ఇతర సంస్థల నుండి పోటీని ఎదుర్కొన్న తర్వాత భారతీయ కంపెనీ ఈ ఒప్పందంను సొంతం చేసుకుంది. స్విచ్ యు.ఎ.వి భారత సైన్యం నిర్వహించిన కఠినమైన పరీక్షలలో భాగంగా ఫీల్డ్ ట్రయల్స్‌ను విజయవంతంగా పూర్తి చేసిన ఏకైక వ్యవస్థ అని కంపెనీ నుండి అధికారిక ప్రకటన వచ్చింది. సరిహద్దుల్లో రక్షణకు ఫిక్స్‌డ్ వింగ్ యు.ఎ.వి అనువైన పరిష్కారం అని భావిస్తున్నారు.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post సరిహద్దుల్లో ఇండియా డ్రోన్స్ గస్తీ! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

త్వ‌ర‌లో ప్రపంచ డ్రోన్ విపణికి భార‌త్ నాయ‌క‌త్వం!
కిసాన్ డ్రోను ప్రారంభించిన ప్రధాని

న్యూఢిల్లీ: డ్రోన్‌ రంగం భారత్‌లో వేగంగా విస్తరిస్తోందని, ప్రపంచ డ్రోన్‌ విపణిలో కొత్త నాయకత్వ స్థాయికి ఎదుగుతుందని ప్రధాని నరేంద్ర మోదీ ధీమా వ్యక్తంచేశారు. పంట భూముల్లో క్రిమిసంహారకాలు, వ్యవసాయ ఉత్పత్తులను చల్లేందుకు వాడే ‘కిసాన్‌ డ్రోన్‌’లను ప్రధాని ప్రారంభించారు. దేశంలోని 100 ప్రాంతాల్లో ఒకేసారి వర్చువల్‌ పద్ధతిలో శుక్రవారం ఈ కార్యక్రమానికి ఆయన శ్రీకారం చుట్టారు.

‘‘రానున్న రోజుల్లో రైతులు తమ పంటను తక్కువ సమయంలోనే డ్రోన్ల సాయంతో మార్కెట్లకు తరలించవచ్చు. పూలు, పండ్లు, కూరగాయలను త్వరగా రవాణా చేయొచ్చు. ఆదాయం పెరుగుతుంది. 21వ శతాబ్దిలో అధునాతన సాగు విధానాల్లో డ్రోన్‌ అనే కొత్త అధ్యాయం మొదలైంది. డ్రోన్‌ రంగంలో స్టార్టప్‌ కంపెనీల సంస్కృతి దేశంలో షురూ అయింది. ప్రస్తుతం 200గా ఉన్న స్టార్టప్‌ల సంఖ్య త్వరలో వేలు దాటనుంది. ఈ రంగం భారీ స్థాయిలో ఉద్యోగ అవకాశాలు తేనుంది. ఈ రంగం ఎదుగుదలకు ఎలాంటి విధానపర అడ్డంకులూ లేవు.

డ్రోన్‌ సెక్టార్‌ విస్తరించేందుకు తగిన సంస్కరణలను గతంలోనే తెచ్చాం. కొన్నేళ్ల క్రితం రక్షణ రంగానికే పరిమితమైన డ్రోన్లు ఇప్పుడు వేర్వేరు విభాగాలకూ విస్తరించాయి. సరైన సంస్కరణలు తెస్తే వృద్ధి ఎంత బాగుంటుందనేందుకు డ్రోన్‌ రంగమే ఉదాహరణ. ఈ రంగం విస్తరణకు బీజేపీ సర్కార్‌ పచ్చజెండా ఊపడమే కాదు, యువ ప్రతిభను గుర్తించి ప్రోత్సహిస్తోంది’’ అని మోదీ అన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post త్వ‌ర‌లో ప్రపంచ డ్రోన్ విపణికి భార‌త్ నాయ‌క‌త్వం! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

డ్రోన్ల ధ్రువీకరణ‌కు కేంద్రం కొత్త పథకం
స్వదేశంలో తయారీని ప్రోత్సహించడానికే ఈ నిర్ణయం

న్యూఢిల్లీ: కనీస భద్రత, నాణ్యత ప్రమాణాల సాధన లక్ష్యంగా డ్రోన్ల ధ్రువీకరణ పథకంపై పౌర విమానయాన మంత్రిత్వ శాఖ బుధవారం నోటిఫికేషన్​ వెలువరించింది. దేశీయంగా తయారీని ప్రోత్సహించడానికి ఈ నిబంధనలు ఉపయోగపడుతాయని తెలిపింది.

డ్రోన్లకు ధ్రువీకరణను సులభంగా, త్వరగా, పారదర్శకంగా ఇచ్చేందుకు ఇవి దోహదపడుతాయని పేర్కొంది. డిజిటల్​ స్కై అనే ఏక గవాక్ష విధానం, ఉత్పత్తి ముడిపడిన ప్రోత్సాహకాలు వంటివి డ్రోన్ల తాయారీ పరిశ్రమ ఎదుగుదలకు ఉపకరిస్తాయని తెలిపింది. దిగుమతిదారులకు, విడిభాగాలను తెచ్చి ఒకటిగా మార్చేవారికి కూడా నోటిఫికేషన్​లో పేర్కొన్నా అంశాలు వర్తిస్తాయని వెల్లడించింది.

డ్రోన్​కు ధ్రువపత్రం కావాలని దరఖాస్తు చేసేవారు దాని బరువు, రకం, వేగం, పరిధి, మన్నిక, బ్యాటరీ పనితీరు, డ్రోన్​ను వెనక్కి రప్పించే యంత్రాంగం, తయారీలో వాడిన సామగ్రి వివరాలన్నీ సమర్పించాల్సి ఉంటుంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post డ్రోన్ల ధ్రువీకరణ‌కు కేంద్రం కొత్త పథకం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

పఠాన్‌కోట్‌ ఆర్మీ క్యాంపు వ‌ద్ద పేలుడు
ప‌ఠాన్‌కోట్‌: పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌లోని ఆర్మీ క్యాంపు వద్ద ఉన్న త్రివేణి గేట్ సమీపంలో గ్రెనేడ్ పేలుడు సంభవించింది. దీంతో అధికారులు విచారణకు ఆదేశించారు. పఠాన్‌కోట్ ఎస్‌ఎస్పీ సురేంద్ర లాంబా మాట్లాడుతూ ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నామని తెలిపారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు గ్రెనేడ్‌లోని భాగాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనతో పోలీసులు అప్రమత్తమయ్యారు.

గ్రెనేడ్‌ను డ్రోన్ ద్వారా జారవిడిచారా అనే అనుమానాలు కూడా రేకెత్తుతూ ఉన్నాయి. ఈ ఏడాది జూన్‌లో జమ్మూ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌లోని హైసెక్యూరిటీ టెక్నికల్ ఏరియాలో రెండు పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనలో ఇద్దరు సిబ్బందికి స్వల్ప గాయాలయ్యాయి. జమ్మూ ఎయిర్‌ఫీల్డ్‌లో జరిగిన రెండు పేలుళ్లలో పేలోడ్‌తో కూడిన డ్రోన్ పేలుడు పదార్థాన్ని జారవిడిచిన‌ట్టు అనుమానాలు ఉన్నాయని డీజీపీ దిల్‌బాగ్ సింగ్ చెప్పారు. దాడి జరిగిన ప్రదేశానికి సమీపంలో ఉన్న ప్రదేశం నుండి డ్రోన్‌ను నడుపుతున్నట్టు తెలిపారు. ఐఈడీలను జారవిడిచేందుకు మాత్రమే డ్రోన్‌ను ఉపయోగించారు. పేలోడ్ పడిపోయిన తర్వాత, డ్రోన్ ఎక్కడి నుండి వచ్చిందో అక్కడికి తిరిగి వెళ్ళిపోయింది.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post పఠాన్‌కోట్‌ ఆర్మీ క్యాంపు వ‌ద్ద పేలుడు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

సరిహద్దుల్లో డ్రోన్ కలకలం… కూల్చిన భద్రతా దళాలు
పంజాబ్​లోని భారత్- పాక్​ సరిహద్దుల్లో మరోసారి డ్రోన్​ కలకలం చెలరేగింది. అనుమానాస్పదంగా ఉన్న ఓ డ్రోన్​ను సరిహద్దు భద్రతా సిబ్బంది కూల్చేశారు. ఈ ఘటన పంజాబ్​లోని తార్న్​తరాన్​ జిల్లాలో జరిగినట్టు అధికారులు తెలిపారు.

డ్రోన్ చక్కర్లు కొడుతుండడం గమనించిన వెంటనే అప్రమత్తమైనట్లు తెలిపారు. దానిపై కాల్పులు జరిపినట్లు పేర్కొన్నారు. అయితే ఆ ప్రాంతంలో సెర్చ్​ ఆపరేషన్​ కొనసాగుతున్నట్టు స్పష్టం చేశారు. ఈ డ్రోన్​ నుంచి ఎటువంటి పేలుడు పదార్థాలు, మరే ఇతర అనుమానిత వస్తువులు స్వాధీనం చేసుకోలేదని వివరించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post సరిహద్దుల్లో డ్రోన్ కలకలం… కూల్చిన భద్రతా దళాలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.