#DRONE FOUND IN BOARDERS – SUSPECTED PAKISTAN INVOLVEMENT – Vishwa Samvad Kendra Andhra Pradesh

సరిహద్దుల్లో డ్రోన్ కలకలం… అప్రమత్తమైన అధికారులు
* పాకిస్తాన్ పనేనని భద్రత దళాల అనుమానం…..

భారత సరిహద్దు ప్రాంతాల్లో శనివారం డ్రోన్లు కలకలం సృష్టించాయి. రాజస్థాన్​లోని శ్రీగంగానగర్​ జిల్లా బిజనోర్​ గ్రామంలో డ్రోన్లను గుర్తించిన అధికారులు అప్రమత్తమై కాల్పులు జరిపారు. డ్రోన్​ను కూల్చేందుకు సుమారు 18 రౌండ్లు కాల్పులు జరిపినట్లు వెల్లడించారు. ఇందుకు సంబంధించి దర్యాప్తు చేపడుతున్నామని.. నిందితుల కోసం గాలిస్తున్నట్లు పేర్కొన్నారు.

జమ్ముకశ్మీర్​లో కూడా ఇటువంటి ఘటనే జరిగింది. జమ్మూ జిల్లాలోని అర్నియా ప్రాంతంలో డ్రోన్లు సంచరిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఇది పాకిస్థాన్​ చర్యగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. డ్రోన్ ద్వారా నిందితులు డ్రగ్స్​, బాంబులు వంటివి ఆ ప్రాంతానికి చేరవేశారా అనే కోణంలో దర్యాప్తు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో ఆ ప్రాంతమంతా గాలిస్తున్నట్లు వెల్లడించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post సరిహద్దుల్లో డ్రోన్ కలకలం… అప్రమత్తమైన అధికారులు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.