DRI – Vishwa Samvad Kendra Andhra Pradesh

చైనా మొబైల్ తయారీ సంస్థ ఒప్పో మోసం
న్యూఢిల్లీ: చైనాకు చెందిన వివో సంస్థ చేసిన రూ.62 వేల కోట్ల మోసం సంగతి తేలకుండానే మరో చైనా సంస్థ మోసం వెలుగుచూసింది. ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ ‘ఒప్పో’ దేశంలో రూ.4,389 కోట్ల మోసానికి పాల్పడ్డట్లు తేలింది.

ఈ మేరకు ప్రభుత్వానికి చెల్లించాల్సిన కస్టమ్స్ డ్యూటీని ఎగవేసినట్టు ‘ద డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ)’ గుర్తించింది. ఒప్పో సంస్థ దేశంలో మొబైల్ ఫోన్ల తయారీ, అసెంబ్లింగ్, హోల్‌సేల్ ట్రేడింగ్, యాక్సెసరీస్ తయారీ, అమ్మకంతోపాటు వన్‌ప్లస్, రియల్‌మి వంటి బ్రాండ్ల పంపిణీ కూడా చేపడుతుంది. దీంతో సంస్థకు భారీ స్థాయిలో వ్యాపారం జరుగుతుంది. సంస్థ ఆర్థిక లావాదేవీల్లో అవకతవకలకు సంబంధించిన సమాచారం రావడంతో డీఆర్ఐ విచారణ జరిపింది.

సంస్థ కార్యాలయాలతోపాటు, ప్రధాన సిబ్బంది ఇళ్ళ‌లో సోదాలు నిర్వహించింది. ఈ సందర్భంగా విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న ఉత్పత్తులకు సంబంధించి కస్టమ్స్ డ్యూటీ ఎగ్గొట్టినట్టు డీఆర్ఐ గుర్తించింది. దీనికి సంబంధించిన ఆధారాలను సేకరించింది. రాయల్టీ, లైసెన్స్ ఫీజులను కూడా సంస్థ విదేశాలకు పంపినట్టు తేలింది. కస్టమ్స్ డ్యూటీ విషయంలో తేడాలు రావడంతో ఒప్పో సంస్థ రూ.450 కోట్ల కస్టమ్స్ డ్యూటీని స్వచ్ఛందంగా డిపాజిట్ చేసింది. ఈ వ్యవహారంపై సంస్థకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. అలాగే రూ.4,389 కోట్లు చెల్లించాలని డీఆర్ఐ ఆదేశించింది. దీనిపై జరిమానా కూడా విధించే అవకాశం ఉంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post చైనా మొబైల్ తయారీ సంస్థ ఒప్పో మోసం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఆ డ్రగ్‌ కంటైనర్లు ఆఫ్గనిస్థాన్‌ నుంచి వచ్చినవే…
విజయవాడ: గుజరాత్‌లోని ముంద్రా పోర్టులో రూ.9వేల కోట్ల విలువైన మాదకద్రవ్యాలను డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ ఇటీవల పట్టుకున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ డ్రగ్స్‌ ముఠాకు విజయవాడకు చెందిన ఓ ట్రెడిరగ్‌ సంస్థతో సంబంధాలు ఉన్నట్టు పేర్కొన్నారు.

ముంద్రా నౌకాశ్రయానికి నిషేధిత మాదకద్రవ్యాలతో వచ్చిన రెండు షిప్‌ కంటైనర్లు ఆఫ్గనిస్తాన్‌ నుంచి వచ్చేనవేనని అధికారులు తెలిపారు. టాల్కమ్‌ పౌడర్‌ తరలిస్తున్నట్టు వాటి పత్రాల్లో పేర్కొనగా.. అనుమానంతో అధికారులు తనిఖీలు చేపట్టడంతో అసలు విషయం పొక్కింది.

ఈ కంటైనర్లు ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడకు చెందిన ఆషి ట్రేడిరగ్‌ సంస్థకు చెందినవిగా గుర్తించారు. గుజరాత్‌ ఢల్లీి, చెన్నై, అహ్మదాబాద్‌, మాండ్వి ప్రాంతాల్లో సోదాలు నిర్వహించి ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. ఇంకా విచారణ కొనసాగుతుందని అధికారులు తెలిపారు.

Source: Tv9

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఆ డ్రగ్‌ కంటైనర్లు ఆఫ్గనిస్థాన్‌ నుంచి వచ్చినవే… appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ముంద్రా నౌకాశ్రయంలో డ్రగ్స్‌ పట్టివేత
ఏపీలోని విజయవాడతో లింకులు…

సరుకు విలువ రూ. 2 వేల కోట్లు

గాంధీనగర్‌: గుజరాత్‌లోని ముంద్రా నౌకాశ్రయంలో భారీ ఎత్తున నిషేధిత మాదకద్రవ్యాలను డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ అధికారులు గురువారం స్వాధీనం చేసుకున్నారు. ఆఫ్ఘనిస్తాన్‌ నుంచి రెండు సరుకు రవాణా ఓడలు ముంద్రా నౌకాశ్రయానికి వచ్చాయి. వాటిలోని సరుకు టాల్కం పౌడర్‌ అని కస్టమ్స్‌ పత్రాల్లో పేర్కొన్నారు. అది విజయవాడలోని ఆషీ ట్రేడిరగ్‌ కంపెనీకి వెళ్లాల్సి ఉందని పోలీసులు తెలిపారు.

అనుమానం వచ్చి డీఆర్‌ఐ అధికారులు ఓడల్లో తనిఖీలు ప్రారంభించారు. తనిఖీల అనంతరం రెండు కంటెయినర్లలో.. పౌడర్‌తోపాటు హెరాయిన్‌ ఉన్నట్టు గుర్తించారు. దీని విలువ అంతర్జాతీయ మార్కెట్లో కనీసం రూ.2వేల కోట్లు ఉంటుందని ముంద్రా డీఆర్‌ఐ అధికారులు తెలిపారు. రెండు షిప్పింగ్‌ కంటైనర్లను కూడా డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ (DRI) ముంద్రా స్వాధీనం చేసుకుంది. అయితే.. దీనిపై మరింత విచారణ చేపట్టాల్సి ఉన్నట్టు అధికారులు వెల్లడిరచారు. విజయవాడతో లింకులు ఉండటంతో ఈ వ్యవహారంపై పోలీసులు కూడా రంగంలోకి దిగారు.

Source: Tv9

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ముంద్రా నౌకాశ్రయంలో డ్రగ్స్‌ పట్టివేత appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.