DRDO – Vishwa Samvad Kendra Andhra Pradesh

స్వదేశీ అగ్ని ప్రైమ్ క్షిపణి ప్రయోగం విజయవంతం… రెండు వేల కిలోమీటర్ల మేర లక్ష్య చేధన
భువనేశ్వర్‌: స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన కొత్తతరం మధ్యంతర శ్రేణి బాలిస్టిక్‌ క్షిపణి అగ్ని-ప్రైమ్‌ను భారత్‌ శుక్రవారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశా తీరం వెంబడి ఏపీజే అబ్దుల్‌ కలాం దీవి నుంచి సంచార లాంచర్‌ ద్వారా ఈ ప్రయోగం జరిగింది. ఘన ఇంధనంతో పనిచేసే ఈ అస్త్రంలోని అన్ని వ్యవస్థలూ నిర్దేశించిన రీతిలో పనిచేశాయని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) వర్గాలు తెలిపాయి. ప్రయోగానికి సంబంధించిన లక్ష్యాలన్నీ నెరవేరాయని పేర్కొన్నాయి. ఇందులోని గమనాన్ని రాడార్లు, టెలిమెట్రీ సాధనాలు, బంగాళాఖాతంలో మోహరించిన యుద్ధనౌకలు నిశితంగా పరిశీలించాయని వివరించాయి.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post స్వదేశీ అగ్ని ప్రైమ్ క్షిపణి ప్రయోగం విజయవంతం… రెండు వేల కిలోమీటర్ల మేర లక్ష్య చేధన appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

క్యూఆర్‌శామ్‌ క్షిపణి ప్రయోగం విజయవంతం
చాందీపుర్‌: క్యూఆర్‌శామ్‌/క్విక్‌ రియాక్షన్‌ సర్ఫేస్‌ టూ ఎయిర్‌ మిస్సైల్‌ (భూతలం నుంచి గగనతలంలోకి ప్రయోగించే సత్వర స్పందన క్షిపణి)ను మనదేశం ఆరోసారి విజయవంతంగా పరీక్షించింది. సైన్యం చేపట్టే క్షిపణి మదింపు సన్నాహకాల్లో భాగంగా ఒడిశా తీరంలోని చాందీపుర్‌లోని సమీకృత ప్రయోగ కేంద్రం నుంచి ఈ ప్రయోగం జరిగింది. ఈ మేరకు డీఆర్‌డీవో వెల్లడించింది.

విభిన్న పరిస్థితుల్లో ఆయుధ వ్యవస్థల శక్తి సామర్థ్యాలను అంచనా వేయడానికి అత్యంత వేగంతో కదలాడే వైమానిక లక్ష్యాలకు వ్యతిరేకంగా ఈ పరీక్షను చేపట్టినట్లు తెలిపింది. క్షిపణి వ్యవస్థ పనితీరు చక్కగా ఉన్నట్లు వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన రాడార్‌ ఎలక్ట్రో ఆప్టికల్‌ ట్రాకింగ్‌ సిస్టమ్స్‌ అందించిన సమాచారం నిర్ధారించిందని వివరించింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post క్యూఆర్‌శామ్‌ క్షిపణి ప్రయోగం విజయవంతం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

దేశ రక్షణ సమాచారం రాబట్టేందుకు పాక్ భారీ కుట్ర!
ఆపరేషన్ షేర్నీ పేరిట‌ ఐఎస్ఐ ప్రత్యేక ఆపరేషన్

భారత త్రివిధ దళాధికారులు, ఇంటిలిజెన్స్ ఉద్యోగులే ల‌క్ష్యం

300 మంది అందమైన యువతులతో వలపు వల

న్యూఢిల్లీ: దేశంలోని త్రివిధ దళాలు, రక్షణ సంస్థల్లోని ఉద్యోగులు, సైంటిస్టులను హనీట్రాప్‌ చేయడానికి పాకిస్తాన్ గూఢచార సంస్థ ఇంటర్‌ సర్వీసెస్‌ ఇంటెలిజెన్స్‌ (ఐఎస్‌ఐ) ‘ప్రాజెక్టు షేర్నీ’ పేరుతో ప్రత్యేక ఆపరేషన్‌ చేపట్టింది. ఇందులో పని చేయడానికి 300 మంది ఆకర్షణీయమైన యువతులను ఎంపిక చేసుకుని వీరికి ప్రత్యేక శిక్షణ కూడా ఇచ్చింది. డీఆర్‌డీఓలో పనిచేస్తున్న ఓ సీనియర్‌ సైంటిస్టు ఈ ఏడాది ఫిబ్రవరిలో, కాంట్రాక్ట్‌ పద్ధతిలో పనిచేస్తున్న ఇంజినీర్‌ దుక్కా మల్లికార్జున్‌ రెడ్డి శుక్రవారం అరెస్టు అయ్యారు. వీరిద్దరూ ప్రాజెక్ట్‌ షేర్నీలో పనిచేస్తున్న యువతుల వల్లో చిక్కి రహస్య సమాచారం చేరవేశారు. షేర్నీ అంటే ‘ఆడసింహం’ అని అర్థం.

6 నెలల పాటు వివిధ అంశాల్లో శిక్షణ

వీరంతా తమ తమ ప్రాంతాల్లోనే ఉండి ఐఎస్‌ఐ కోసం పని చేస్తున్నారు. వీరికి ఐఎస్‌ఐ ఏ స్థాయిలో బ్రెయిన్‌ వాష్‌ చేసిందంటే… టార్గెట్‌ చేసిన వ్యక్తిని హనీ ట్రాప్‌ చేయడానికి వీడియో కాల్‌లో నగ్నంగా కనిపించడానికీ వెనుకాడరు. ఎంపికైన 300 మందికీ వివిధ అంశాల్లో ప్రత్యేక శిక్షణ ఇచ్చింది. భారత్‌లోని జీవన స్థితిగతులు, భాష, మతపరమైన నమ్మకాలతో పాటు డార్క్‌ వెబ్‌ వినియోగం, హనీ ట్రాప్‌ చేయడం తదితర అంశాల్లో ఆరు నెలల పాటు శిక్షణ ఇచ్చింది. విదేశాలకు చెందిన ఒక్కో యువతికి దాదాపు 50 వరకు భారతీయుల పేర్లతో ప్రొఫైల్స్‌ ఏర్పాటు చేసిన ఐఎస్‌ఐ వీటి ద్వారానే హనీట్రాప్స్‌ చేయిస్తోంది. వీరి కట్టు, బొట్టు, నడక, నడత ప్రతీ అంశమూ భారతీయ యువతుల మాదిరిగా ఉండేలా వీరిని తయారు చేసింది. హనీట్రాప్‌లో విజయం సాధించి, రహస్య సమాచారం సేకరించిన వారికి ప్రత్యేక నజరానాలూ ఐఎస్‌ఐ అందిస్తోంది.

అబోటాబాద్‌లో సోషల్‌మీడియా యూనిట్‌

దేశంలోని త్రివిధ దళాలు, రక్షణ సంస్థల్లో పనిచేస్తున్న అధికారులు, సైంటిస్టులు, ఇతర ఉద్యోగులకు సంబంధించిన సమాచారం ఐఎస్‌ఐకి వారి సోషల్‌మీడియా ఖాతాల ద్వారానే తెలుస్తోంది. వీటిని విశ్లేషించడం కోసం ఐఎస్‌ఐ పాకిస్తాన్‌లోని అబోటాబాద్‌లో ప్రత్యేక సోషల్‌మీడియా యూనిట్‌ ఏర్పాటు చేసింది. ఇందులో సుశిక్షితులైన ఐఎస్‌ఐ ఉద్యోగులతో పాటు పాక్‌ ఆర్మీ సిబ్బంది, కొందరు హ్యాకర్లు పనిచేస్తున్నారు.

వీరి ప్రతినిత్యం భారతీయులకు సంబంధించిన సోషల్‌మీడియా ప్రొఫైల్స్‌ను విశ్లేషిస్తుంటారు. వీటిలో తమకు అవసరమైన వారివి ఎంపిక చేసుకుని అధ్యయనం చేస్తారు. అలా తుదిజాబితా రూపొందించిన తర్వాత దాన్ని ప్రాజెక్ట్‌ షేర్నీలోని యువతకులకు అందిస్తుంది. వీటి ఆధారంగానే ఈ యువతులు టార్గెట్లకు వల వేసి ఆకర్షిస్తారు. అందచందాలతో పాటు డబ్బు ఎర వేసి రహస్య సమాచారం సేకరిస్తారు. తమ పని పూర్తయ్యే వరకు ఐఎస్‌ఐ కోసం పనిచేస్తున్నట్టు ఎదుటి వారికి అనుమానం కూడా రానీయరు. హనీట్రాప్స్‌ను కనిపెట్టడానికి నిఘా వర్గాలతో పాటు నేషనల్‌ టెక్నికల్‌ రీసెర్చ్‌ ఆర్గనైజేషన్‌ (ఎన్టీఆర్వో) పని చేస్తున్నాయి.

పాకిస్తానీయులు లేకుండా బెటాలియన్‌..

ప్రాజెక్టు షేర్నీ కోసం ఐఎస్‌ఐ కొన్నేళ్ళుగా వ్యహాత్మకంగా పనిచేసింది. ఇందులో పనిచేయడానికి యువతుల ఎంపిక, వారికి శిక్షణ తదితర అంశాల్లో పలు జాగ్రత్తలు తీసుకుంది. 300 మందితో ఏర్పడిన ఈ బెటాలియన్‌లో కనీసం ఒక్క పాకిస్తానీ యువతి కూడా లేదు. భారత్‌తో పాటు శ్రీలంక, బంగ్లాదేశ్, మయన్మార్‌ దేశాలకు చెందిన వాళ్ళే ఉన్నారు. ఆయా దేశాల్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన క్యాంపుల్లో వీరి ఎంపికను రహస్యంగా పూర్తి చేశారు. అక్కడ ఉన్న తమ ఏజెంట్ల ద్వారా ప్రధానంగా మధ్య, దిగువ మధ్య తరగతి వర్గాల్లో ఆకర్షణీయమైన యువతులను ఉద్యోగాల పేరుతో వల వేసింది. ఆపై డబ్బు ఆశచూపి వారిని ప్రాజెక్టు షేర్నీలో పనిచేసేలా ఐఎస్‌ఐ ఒప్పించింది.

The post దేశ రక్షణ సమాచారం రాబట్టేందుకు పాక్ భారీ కుట్ర! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

స్వదేశీ యాంటీ షిప్ మిసైల్‌ ప్రయోగం సక్సెస్
భువ‌నేశ్వ‌ర్‌: భారత నావికాదళం బుధవారం నౌకా విధ్వంసక క్షిపణి(యాంటీ షిప్ మిసైల్‌) ప్రయోగాన్ని విజయవంతంగా చేపట్టింది. ఒడిశా బాలేశ్వర్‌లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్​లో(ఐటీఆర్) ఈ ప్రయోగాన్ని నిర్వహించింది. దేశీయంగా అభివృద్ధి చేసిన మొట్టమొదటి నౌకాదళ యాంటీ షిప్ క్షిపణి.. తొలి పరీక్షను విజయవంతంగా నిర్వహించామని అధికారులు తెలిపారు.

#IndianNavy in association with @DRDO_India successfully undertook maiden firing of the first indigenously developed Naval #AntiShip Missile from Seaking 42B helo, today #18May 22 at ITR, Balasore.#AatmaNirbharBharat #MaritimeSecurity@DefenceMinIndia @SpokespersonMoD pic.twitter.com/3AA0F3kIsS

— SpokespersonNavy (@indiannavy) May 18, 2022

“ఈ క్షిపణి ప్రయోగం సాంకేతికతలో స్వావలంబన సాధించడానికి ఒక ముఖ్యమైన ముందడుగు” అని నేవీ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. భారత నౌకాదళం.. భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ(డీఆర్​డీవో)తో కలిసి ఈ పరీక్షను నిర్వహించింది.

సీకింగ్ 42బి హెలికాప్టర్ ద్వారా క్షిపణిని ప్రయోగిస్తున్న వీడియోను ట్విట్టర్‌లో భారత నావికాదళం షేర్ చేసింది. బ్రహ్మోస్ సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణి.. యాంటీ-షిప్ వెర్షన్‌ను విజయవంతంగా ప్రయోగించిన ఒక నెల తర్వాత కొత్త క్షిపణిని పరీక్షించింది.

Source: EtvBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post స్వదేశీ యాంటీ షిప్ మిసైల్‌ ప్రయోగం సక్సెస్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

‘బూస్టర్’ విజయవంతం
చాందీపుర్‌: భారత రక్షణ పరిశోధనాభివృద్ధి సంస్థ(డీఆర్​డీవో) త‌యారుచేసిన సాలిడ్​ ఫ్యూయల్ డ‌క్టెడ్ రామ్‌జెట్(ఎస్.ఎఫ్‌.డి.ఆర్‌) బూస్టర్ క్షిపణి సాంకేతిక పరీక్ష విజయవంతమైంది. ఒడిశా చాందీపుర్‌లోని ఇంటిగ్రేటెడ్‌ టెస్ట్‌ రేంజ్‌ సెంటర్‌ నుంచి పరీక్షించినట్టు డీఆర్​డీవో వెల్లడించింది. క్షిపణి వ్యవస్థలోని అన్ని ప‌రిక‌రాలు నిర్విఘ్నంగా పనిచేసిన‌ట్టు చెప్పింది. టెలిమెట్రీ, రాడార్‌, ఎల‌క్ట్రో ఆప్టిక‌ల్ ట్రాకింగ్ వ్యవస్థ ఇచ్చిన డేటా ఆధారంగా ప‌రీక్ష విజ‌య‌వంత‌మైన‌ట్టు తేల్చారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ‘బూస్టర్’ విజయవంతం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

విజ్ఞాన కాంతులు వెద‌జ‌ల్లుతున్న‌ మిసైళ్ళ ప్ర‌ద‌ర్శ‌న‌
విజ‌యవాడ‌: ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా ఈ నెల 22 నుంచి 28వ తేదీ వరకూ నిర్వహించనున్న సైన్స్‌ వారోత్సవాల్లో భాగంగా ఏపీలోని విజయవాడలోని ఆర్కిటెక్చర్‌ కళాశాల ఆవరణలో అత్యాధునిక మిసైళ్ళ ప్ర‌ద‌ర్శ‌న ఏర్పాటు చేశారు.

భారత రక్షణ రంగంలో కీలకమైన 15 మిసైళ్ళ న‌మూనాల‌ను ఈ ప్ర‌ద‌ర్శ‌న‌లో ఉంచారు. వీటిని డిఫెన్స్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఆర్గనైజేషన్‌ (డిఆర్‌డిఒ) రూపొందించింది. ముఖ్యంగా శాటిలైట్ల ప్రయోగాలు, విధానాలపై ఇస్రో ఈ ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేసింది.

విజయవాడ సైన్స్‌ పండగ ఆర్గనైజింగ్‌ కన్వీనర్‌ స్కూల్‌ ఆఫ్‌ ప్లానింగ్‌ ఆండ్‌ ఆర్కిటెక్చర్‌ (ఎస్‌పిఎ) అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌ పివిఎస్‌ శ్యామ్‌కుమార్ మాట్లాడుతూ డిఆర్‌డిఒ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రూపొందించిన మిసైళ్ళ‌ను ఇక్క‌డ ప్ర‌ద‌ర్శించిన‌ట్టు వెల్ల‌డించారు. విజ్ఞాన ప్రసార్‌ ఆధ్వర్యాన డిఎస్‌టి, డిబిటి, సిఎస్‌ఐఆర్‌, ఎంఇఎస్‌, ఇస్రో, డిఎఇ, ఐసిఎంఆర్‌, డిఆర్‌డిఒ సంస్థలు ఈ కార్య‌క్ర‌మానికి స‌హ‌కారం అందిస్తున్నాయి.

పిల్ల‌ల్లో సాంకేతిక విజ్ఞానం పెంపొందించేందుకు…

స్వాతంత్య్రానంతరం దేశంలో రూపొందిన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని భవిష్యత్‌ తరాలకు అందించాలనే ఉద్దేశంతో, ముఖ్యంగా పిల్లల్లో సైన్స్‌, ఆధునిక సాంకేతిక విజ్ఞానం ఎలా ఉందనే విషయాలపై అవగాహన కల్పించేందుకు ఇది ఉపయోగపడుతుందని శ్యామ్‌కుమార్ తెలిపారు.

దేశ రక్షణ రంగంలో వినియోగించే మిసైళ్ల పరిజ్ఞానం, వాటిని ఎలా తయారు చేస్తారు, ఎలా వినియోగిస్తారు అనే అంశాలపై నమూనాలు, వీడియోలు, సైన్స్‌ ఫిలిమ్స్‌ ప్రదర్శన ఏర్పాటు చేశారు. రాష్ట్ర చరిత్రలో ఈ తరహా సైన్స్‌ ప్రదర్శన తొలిసారని, ఇప్పటి వరకూ మిసైళ్ల ఎగ్జిబిషన్‌ రక్షణ రంగ ప్రాంగణాల్లోనే జరిగిందని పేర్కొన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post విజ్ఞాన కాంతులు వెద‌జ‌ల్లుతున్న‌ మిసైళ్ళ ప్ర‌ద‌ర్శ‌న‌ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

బ్రహ్మోస్ క్షిపణి ప్రయోగం విజయవంతం
బ్ర‌హ్మోస్ సూప‌ర్ ‌సోనిక్ క్రూయిజ్ మిస్సైల్ ‌ను భారత్ విజ‌య‌వంతంగా ప‌రీక్షించింది. భార‌తీయ నౌకాద‌ళానికి చెందిన ఐఎన్ఎస్ విశాఖ‌ప‌ట్ట‌ణం యుద్ధ నౌక నుంచి ఆ క్షిప‌ణిని ప‌రీక్షించారు. ప‌శ్చిమ తీరంలో ఈ ప‌రీక్ష‌ను చేపట్టారు. స‌ముద్రం నుంచి స‌ముద్రంపైనున్న లక్ష్యాలను చేధించే మిస్సైల్ ను ప‌రీక్షించారు. ప్రయోగించిన క్షిపణి లక్ష్యానికి తగ్గట్టుగా ప్ర‌యాణించి.. లక్ష్యంగా నిర్దేశించిన నౌక‌ను పేల్చిన‌ట్లు భార‌తీయ నౌకాద‌ళ వ‌ర్గాలు వెల్ల‌డించాయి.

బ్ర‌హ్మోస్ క్షిపణి, నిర్దేశిత లక్ష్యాన్ని “ఖచ్చితంగా” ఛేదించిందని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) తెలిపింది. “క్షిపణిని విజయవంతంగా ప్రయోగించడం భారత నావికాదళం యొక్క శక్తిని ప్రపంచానికి చాటింది.” అని రక్షణ మంత్రి రాజ్ ‌నాథ్ సింగ్ అన్నారు. భారత నౌకాదళ ఉద్యోగులు అద్భుతమైన టీమ్ వర్క్ ‌ను ప్రదర్శించారని రాజ్ నాథ్ సింగ్ అభినందించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post బ్రహ్మోస్ క్షిపణి ప్రయోగం విజయవంతం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

గగనతల లక్ష్యాలను ఛేదించే స్వల్ప శ్రేణి క్షిపణి విజ‌య‌వంతం
న్యూఢిల్లీ: ఉపరితలం నుంచి గగనతల లక్ష్యాలను చేధించే స్వల్ప శ్రేణి క్షిపణిని డీఆర్​డీఓ మంగళవారం విజయవంతంగా పరీక్షించింది. వీఎల్-ఎస్​ఆర్​ఎస్​ఏఎంగా పిలిచే ఈ క్షిపణిని నిట్టనిలువుగా ప్రయోగించివచ్చని రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ వెల్లడించింది. ఇది 15 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను కచ్చితత్వంతో చేరుకోగలదని తెలిపింది. సీనియర్ నావికాదళ అధికారుల సమక్షంలో ఈ పరీక్ష జరిగినట్లు వెల్లడించింది. యుద్ధనౌకల్లో వినియోగించే వాయు రక్షణ వ్యవస్థను డీఆర్​డీఓ అభివృద్ధి చేస్తోంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post గగనతల లక్ష్యాలను ఛేదించే స్వల్ప శ్రేణి క్షిపణి విజ‌య‌వంతం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

చైనాకు ఇక నిద్ర లేని రాత్రులు…!
మొన్న అగ్ని 5.. నేడు లాంగ్‌ రేంజ్‌ బాంబ్‌ ప్రయోగం

న్యూఢిల్లీ: భారత పరిశోధకులు డ్రాగన్‌ కంట్రీ చైనా గుండెళ్లో గుబులు పుట్టిస్తున్నారు. తాజాగా డిఫెన్స్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఆర్గనైజేషన్‌(డీఆర్‌డీఓ) జరిపిన లాంగ్‌ రేంజ్‌ బాంబ్‌ ప్రయోగం విజయవంతం అయ్యింది. దీంతో ఇక చైనా నిద్రలేని రాత్రులు గడుపుతుందని భారతీయులు వ్యాఖ్యానిస్తున్నారు. డీఆర్‌డీఓ ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ బృందం స్వదేశీయంగా అభివృద్ధి చేసిన లాంగ్‌-రేంజ్‌ బాంబును శుక్రవారం ఏరియల్‌ ప్లాట్‌ఫారమ్‌ నుండి విజయవంతంగా పరీక్షించారు.

భారత వైమానిక దళానికి చెందిన ఫైటర్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ నుండి సుదూర శ్రేణి వార్‌హెడ్‌ను ప్రయోగించిన తర్వాత నిర్దిష్ట పరిధులలో ఖచ్చితత్వంతో సుదూర శ్రేణిలో భూ-ఆధారిత లక్ష్యానికి నిర్దేశించబ‌డింద‌ని బృందం పేర్కొంది. అలాగే మిషన్‌ లక్ష్యాలన్నింటినీ విజయవంతంగా పూర్తి చేశామన్నారు.

Source: Tv9

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post చైనాకు ఇక నిద్ర లేని రాత్రులు…! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

పోలీసుల అదుపులో దేశద్రోహులు!
భువనేశ్వర్‌: ఒడిశా రాష్ట్రంలోని బాలేశ్వర్‌ జిల్లా చాందిపూర్‌లో ఉన్న డిఫెన్స్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఆర్గనైజేషన్‌లో విధులు నిర్వర్తిస్తున్న ఐదుగురు తాత్కాలిక సిబ్బందిని పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. దేశ రక్షణకు సంబంధించిన రహస్యాలను విదేశీ సంస్థలకు ఫోన్‌లో సమాచారం అందిస్తున్నట్టు వీరిపై ఆరోపణలు ఉన్నాయి.

వీరు తరచూ విదేశాల్లో ఉంటున్న వారికి ఫోన్లు చేయడాన్ని గుర్తించిన అధికారులు.. వారిపై నిఘా ఉంచి అదుపులోకి తీసుకున్నారు.

ఇదే తరహా కేసులో ఇటీవల మరో వ్యక్తిని సైతం పోలీసులు అరెస్టు చేశారు. డీఆర్‌డీఓలో ఫొటోగ్రాఫర్‌గా పనిచేసిన ఈశ్వర బెహరా రక్షణ విభాగానికి చెందిన రహస్యాలను పాకిస్థాన్‌కు అందించిన ఆరోపణలపై అదుపులోకి తీసుకున్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post పోలీసుల అదుపులో దేశద్రోహులు! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.