#Draupadi Murmu – Vishwa Samvad Kendra Andhra Pradesh

5న విజయవాడకు రాష్ట్రపతి
విజయవాడ: రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారిగా వచ్చేనెల అయిదో తేదీన రాష్ట్రానికి రానున్నారు. ఆమె ఐదో తేదీ విజయవాడలో పర్యటిస్తారు. విజయవాడలో నిర్వహించే కార్యక్రమంలో పాల్గొనడంతోపాటు కేంద్ర రవాణా, జాతీయ రహదారుల శాఖ రాష్ట్రంలో నిర్మించిన మూడు జాతీయ రహదారులను వర్చువల్‌గా ప్రారంభిస్తారు. మరో జాతీయ రహదారి నిర్మాణానికి భూమి పూజ చేస్తారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్రపతి భవన్‌ సమాచారం ఇచ్చింది.

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాష్ట్ర పర్యటన పూర్తి షెడ్యూల్‌ను ఖారారు చేయాల్సి ఉంది. ప్రస్తుతానికి నిర్ణయించిన షెడ్యూల్‌ ప్రకారం ఆర్‌ అండ్‌ బీ శాఖ రాష్ట్రపతి పర్యటన కోసం సన్నాహాలు చేస్తోంది. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం రాయచోటి–అంగల్లు సెక్షన్‌ జాతీయ రహదారిని, జాతీయ రహదారి–205పై నాలుగు లేన్ల ఆర్వోబీ–అప్రోచ్‌ రోడ్లను, కర్నూలులోని ఐటీసీ జంక్షన్‌ వద్ద నిర్మించిన ఆరు లేన్ల గ్రేడ్‌ సెపరేటెడ్‌ నిర్మాణాలను రాష్ట్రపతి ప్రారంభిస్తారు. ముదిగుబ్బ–పుట్టపర్తి రహదారి విస్తరణ పనులకు భూమి పూజ చేస్తారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post 5న విజయవాడకు రాష్ట్రపతి appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

గోరంట్ల మాధవ్ ఘటనపై చర్యలకు రాష్ట్రపతి కార్యాలయం ఆదేశం
* తగిన చర్యలు తీసుకోవాలంటూ ఏపీ సీఎస్ కు సూచన

హిందూపురం వైకాపా ఎంపీ గోరంట్ల మాధవ్‌ ఘటనపై రాష్ట్రపతి కార్యాలయం స్పందించింది. రాష్ట్రానికి చెందిన పలువురు మహిళా నేతలు ఇటీవల రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును కలిసి అందజేసిన ఫిర్యాదును రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి పంపింది.

ఈ వ్యవహారంలో తగిన చర్యలు తీసుకోవాలని సూచించింది. మాధవ్‌ మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వ్యవహారంపై రాష్ట్రానికి చెందిన డిగ్నిటీ ఫర్‌ ఉమెన్‌ జేఏసీ నేతలు ఇటీవల రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ఉప రాష్ట్రపతి జగ్‌దీప్‌ ధన్‌ఖడ్ ‌తో పాటు జాతీయ మహిళా కమిషన్‌, పలువురు కేంద్రమంత్రులను కలిసి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.

అయితే, రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకి మహిళా నేతలు ఇచ్చిన ఫిర్యాదు విషయంలో ఆమె కార్యాలయం తాజాగా స్పందించింది. ఈ నెల 23న మహిళా జేఏసీ నేతలంతా రాష్ట్రపతిని కలిసి ఫిర్యాదు చేశారని.. ఆ కాపీని ఏపీ సీఎస్ ‌కు పంపి ఈ వ్యవహారంలో తగిన చర్యలు తీసుకోవాలని సూచించినట్టు లేఖలో పేర్కొంది. ఈ మేరకు మహిళా జేఏసీ కన్వీనర్‌ చెన్నుపాటి కీర్తికి సమాచారం ఇస్తూ రాష్ట్రపతి కార్యాలయం లేఖ పంపింది. ఎంపీ గోరంట్ల మాధవ్‌ ఓ మహిళతో నగ్నంగా వీడియో కాల్‌లో మాట్లాడుతున్నట్లున్న వీడియో ఒకటి రాష్ట్రంలో ఇటీవల తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post గోరంట్ల మాధవ్ ఘటనపై చర్యలకు రాష్ట్రపతి కార్యాలయం ఆదేశం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ముర్ము గారి ఎన్నిక యావద్దేశానికీ గర్వకారణం – వనవాసీ కళ్యాణాశ్రమ్
రాష్ట్రపతిగా గిరిజన మహిళ అయిన శ్రీమతి ద్రౌపది ముర్ము ఎన్నిక కావడం పట్ల వనవాసీ కళ్యాణాశ్రమ్ హర్షం వ్యక్తం చేసింది. భారత రాష్ట్రపతిగా శ్రీమతి ద్రౌపది ముర్ము ఎన్నికను తాము స్వాగతిస్తున్నామని పేర్కొంటూ వనవాసీ కళ్యాణాశ్రమ్ అఖిల భారతీయ హిత రక్షా ప్రముఖ్ శ్రీ గిరీశ్ కుబేర్ పేర్కొన్నారు.  సమాజంలోని అన్ని వర్గాలూ ఆమెను మనస్ఫూర్తిగా ఆహ్వానించడం కూడా ఆనందకరమైన పరిణామమని ఆయన తెలిపారు. ఒక గిరిజన మహిళ దేశ అత్యున్నత పీఠాన్ని అధిష్టించడం వనవాసీ సమాజానికే కాక యావత్ భారతీయ సమాజానికీ లభించిన అత్యున్నత గౌరవమని శ్రీ కుబేర్ అభిప్రాయపడ్డారు.

శ్రీమతి ముర్ము గారి హయాంలో రాబోయే రోజులలో వనవాసీలు, నగరవాసుల జీవితాలు మాత్రమే కాక యావత్ దేశం గౌరవాన్ని, వైభవాన్ని సంతరించుకుంటుందన్న ఆశాభావాన్ని వనవాసీ కళ్యాణాశ్రమ్ వ్యక్తం చేస్తోంద శ్రీ కుబేర్ ప్రకటించారు.

https://vskandhra.org/wp-content/uploads/2022/07/VKA.mp4

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ముర్ము గారి ఎన్నిక యావద్దేశానికీ గర్వకారణం – వనవాసీ కళ్యాణాశ్రమ్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల్లో భారీ ఆధిక్యంతో ద్రౌపదీ ముర్ము విజయం
న్యూఢిల్లీ: అంచనాలను నిజం చేస్తూ భారత 15వ రాష్ట్రపతిగా అధికార ఎన్డీయే కూటమి అభ్యర్థి ద్రౌపదీ ముర్ము ఘన విజయం సాధించారు. గురువారం పార్లమెంటు ప్రాంగణంలో చేపట్టిన ఓట్ల లెక్కింపులో విపక్షాల అభ్యర్థి యశ్వంత్‌సిన్హాపై 2,96,626 విలువైన ఓట్ల ఆధిక్యంతో ఆమె గెలుపొందారు.

రిటర్నింగ్‌ అధికారి పీసీ మోదీ చేసిన ప్రకటన ప్రకారం ఆమెకు 6,76,803 విలువైన ఓట్లు రాగా, యశ్వంత్‌ సిన్హాకు 3,80,177 విలువైన ఓట్లు దక్కాయి. పోలైన 4,754 ఓట్లలో 4,701 ఓట్లు చెల్లుబాటయ్యాయి. మూడో రౌండ్‌ లెక్కింపు పూర్తయ్యేప్పటికే ద్రౌపదికి 51% ఓట్లు వచ్చినట్టు తేలడంతో గెలుపు ఖాయమైపోయింది. దాంతో యశ్వంత్‌సిన్హా తన ఓటమిని అంగీకరిస్తూ ప్రకటన విడుదల చేశారు.

ఆ వెంటనే ఢిల్లీలో ముర్ము తాత్కాలిక నివాసానికి ప్రధాని నరేంద్రమోదీ, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా వెళ్ళి అభినందనలు తెలిపారు. రక్షణ మంతి రాజ్‌నాథ్‌సింగ్‌, హోంమంత్రి అమిత్‌షా ఆమె నివాసానికి వెళ్ళి మిఠాయి తినిపించారు. విజేతకు అభినందనలు చెబుతూ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ సహా పలువురు ప్రముఖులు ట్వీట్లు చేశారు.

ఉదయం 11 గంటలకు ప్రారంభమైన ఓట్ల లెక్కింపు నాలుగు రౌండ్లుగా సాగి రాత్రి 9.30 గంటలకు ముగిసింది. రాష్ట్రపతి పీఠాన్ని అధిష్ఠించబోతున్న ప్రథమ గిరిజన నాయకురాలిగా, రెండో మహిళగా ద్రౌపది ఘనత సాధించారు. ఈ పదవిని చేపడుతున్న అతి తక్కువ వయసున్న వ్యక్తి కూడా ఆమే.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల్లో భారీ ఆధిక్యంతో ద్రౌపదీ ముర్ము విజయం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

‘ప్రజా రాష్ట్రపతి’గా ఆదివాసీ బిడ్డనే ఎన్నుకోండి: బీజేపీ అధ్యక్షుడు నడ్డా
న్యూఢిల్లీ: ఇంకొన్ని రోజుల్లో దేశానికి కొత్త రాష్ట్రపతి రానున్నారు. ఈ అత్యున్నత పీఠం అధిరోహించేందుకు ద్రౌపది ముర్ము అభ్యర్థిత్వాన్ని జాతి మొత్తం సమర్థించడం అందరం చూస్తున్నాం. మరో ఏడాదిలో ‘ఆజాదీ కా అమృత్‌’ మహోత్సవం జరుపుకొంటున్న తరుణంలో స్వయంకృషితో పైకి వచ్చిన గిరిజన మహిళ సమున్నత పదవిని అధిష్ఠించబోతుండడం మనందరికీ గర్వకారణం.

దేశానికి స్వాతంత్య్రం సిద్ధించాక జన్మించిన ఓ మహిళ తదుపరి రాష్ట్రపతి కానుండడం మహిళా సాధికారతేనని భారతీయ వనితలంతా భావిస్తున్నారు. పలు ఇతర కారణాల వల్ల కూడా ద్రౌపది ముర్ము అభ్యర్థిత్వం ప్రత్యేకమైనది. దశాబ్దాలుగా వంశపారంపర్య రాజకీయా లు, వ్యక్తిగత ధనార్జనే ప్రబలంగా మారిన రాజకీయ వ్యవస్థలో ఓ కీలకమైన పరిణామం.

అట్టడుగు నుంచి పైపైకి..

ఒడిసాలోని రాయ్‌రంగాపూర్‌లో ఉపాధ్యాయరాలిగా ముర్ము కెరీర్‌ ప్రారంభించారు. అనంతరం నీటిపారుదల శాఖలో జూనియర్‌ అసిస్టెంట్‌గా చేరారు. తన వృత్తిపరమైన బాధ్యతల ను శ్రద్ధాసక్తులతో నిర్వర్తించినా ప్రజాసేవపైనే ఆమెకు మక్కువ ఎక్కువ. 1997లో స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి రాయ్‌రంగాపూర్‌ నగర పంచాయతీ కౌన్సిలర్‌ అయ్యారు.

మూడేళ్ళ తర్వాత రాయ్‌రంగాపూర్‌ నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. ఆ నియోజకవర్గం నుంచి రెండు సార్లు గెలిచారు. 2007లో ఒడిశా అసెంబ్లీలో ఉత్తమ శాసనసభ్యురాలిగా నీలకంఠ్‌ అవార్డు అందుకున్నారు. ఆ రాష్ట్ర మంత్రివర్గంలో వాణిజ్యం, రవాణా, మత్స్య, పశుసంవర్ధక శాఖ వంటి కీలక శాఖలు నిర్వహించారు.

అభివృద్ధే పరమావధిగా, అవినీతి రహితంగా పనిచేశారు. 2015లో జార్ఖండ్‌ తొలి మహిళా గవర్నర్‌గా నియమితులయ్యారు. గవర్నర్‌ అయిన తొలి ఒడిశా మహిళ, ఆదివాసీ బిడ్డ కూడా ఆమే. జార్ఖండ్‌ చరిత్రలో ఆరేళ్ళు ఆ పదవిలో కొనసాగినవారే లేరు. ప్రజా ఆకాంక్షల కు కేంద్ర బిందువుగా రాజ్‌భవన్‌ను తీర్చిదిద్దారు.

విషాదాలు దిగమింగుకుని..

ద్రౌపది రాజకీయ విజయపథంలో వ్యక్తిగతంగా పూడ్చలేని కొన్ని విషాదాలు కూడా ఎదురయ్యాయి. తన భర్తను, పిల్లలను కోల్పోయారు. ఈ ఎదురుదెబ్బలు మరింత కష్టపడడానికి, ఇతరుల దుఃఖాలను పారదోలడానికి ఆమెకు దోహదపడ్డాయి. రాష్ట్రపతి పదవికి ఆమె అభ్యర్థిత్వం నవభారత స్ఫూర్తిని సంక్షిప్తంగా తెలియజేస్తోంద‌ని న‌డ్డా అన్నారు.

ప్రజాస్వామ్య దేశాలను ప్రభుత్వాలు, ఆయా వ్యవస్థలు మాత్రమే రూపుదిద్దవు. ప్రజలు కూడా వాటి రూపశిల్పులే. ఎనిమిదేళ్లుగా నరేంద్ర మోదీ సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వ ప్రధాన లక్షణం కూడా ఇదే. దశాబ్దాలుగా అధికారాన్ని చేతుల్లో పెట్టుకున్న కొందరి ఏకస్వామ్యాన్ని బద్దలు కొట్టి అట్టడుగు స్థాయిలో ప్రజల సాధికారతకు ఎంతగానో కృషి చేస్తోంది.

మోదీ కేబినెట్‌లో 60% బలహీన వర్గాలే..

బీజేపీలోని మా అగ్ర నాయకత్వంలో, అంటే ముఖ్యమంత్రులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేల్లో అత్యధికులు అణకువ కలిగిన నేపథ్యం ఉన్నవారే. రాజకీయాల్లో బాగా శ్రమించి పైకి వచ్చారు. నిజానికి మోదీ మంత్రివర్గంలో 27% మంది ఓబీసీలు, 12 మంది ఎస్సీలు, 8 మంది ఎస్టీలు ఉన్నారు. ఈ వర్గాలకు 60%కు పైగా ప్రాతినిధ్యం ఉండడం చరిత్రాత్మకం.

2019 ఎన్నికల్లో మహిళలు అత్యధిక సంఖ్యలో లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని బీజేపీ బలోపేతం చేసింది. ఇదే సమయంలో ఓబీసీ కమిషన్‌కు రాజ్యాంగబద్ధత కల్పించాలన్న కలను సాకారం చేసింది. అగ్రవర్ణ పేదలకు (ఈడబ్ల్యూఎస్‌) రిజర్వేషన్‌ కల్పించింది.

సామాజిక, ఆర్థిక సవాళ్లను అధిగమించి అట్టడుగు వర్గానికి చెందిన వ్యక్తి భారత ప్రధాని కాగలరని మోదీ విజయం నిరూపిస్తోంది. బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌, మహాత్మాగాంధీ, దీనదయాళ్‌ ఉపాధ్యాయ్‌ల విజన్‌కు న్యాయం చేస్తోంది. రాజకీయాధికారాన్ని వ్యక్తిగత లబ్ధికి సాధనంగా బీజేపీ చూడదు. సమాజ అభ్యున్నతి, పరివర్తన కోసమే రాజకీయాధికారమని భావిస్తుంది.

పేద, బలహీన, అట్టడుగు వర్గాల ఆత్మవిశ్వాసం పెంచేందుకు.. గిరిజన స్వాతంత్య్ర సమరయోధుల పట్ల గౌరవసూచికంగా నవంబరు 15వ తేదీని జనజాతీయ గౌరవ్‌ దివ్‌సగా ప్రకటించడం, దేశవ్యాప్తంగా గిరిజన యోధుల మ్యూజియంల ఏర్పాటు, సంచార, అర్ధసంచార, డీనోటిఫైడ్‌ గిరిజన తెగల సాధికారత, కనీస మద్దతు ధర పరిధిలోకి వచ్చే గిరిజన ఉత్పత్తుల సంఖ్య పెంపు తదితర నిర్ణయాలు తీసుకున్నాం.

ద్రౌపది ముర్ము విజయం తథ్యం. తొలి గిరిజన రాష్ట్రపతిగా, తొలి మహిళా గిరిజన రాష్ట్రపతిగా, ఒడిశా నుంచి ఈ పదవికి ఎన్నికైన తొలి వ్యక్తిగా ఆమె అనేక అడ్డుగోడలు బద్దలు కొట్టనున్నారు. రాష్ట్రపతి పదవికి ఎన్డీయే గతంలో ప్రతిపాదించిన అభ్యర్థులు డాక్టర్‌ ఏపీజే అబ్దుల్‌ కలాం, రామ్‌నాథ్‌ కోవింద్‌ ఈ దేశానికి స్ఫూర్తిదాయక, పరిపక్వ నాయకత్వాన్ని అందించారు.

ద్రౌపది అభ్యర్థిత్వం గళం లేనివారికి గొంతుక ఇస్తుందని, చరిత్రను తిరగరాస్తుందన్న ఆశ కల్పిస్తోంది. బీజేపీ అధ్యక్షుడిగా ప్రతి రాజకీయ పార్టీకి, నేతకు, ఎలక్టొరల్‌ కాలేజీలోని ప్రతి ఓటరుకు, ప్రతి భారతీయుడికీ నా సవినయ అభ్యర్థన.. రాజకీయ విభేదాలను పక్కనపెట్టి ఆత్మసాక్షి పిలుపునకు స్పందించి.

ద్రౌపది ముర్ము అభ్యర్థిత్వానికి మద్దతివ్వండి. సామాజిక న్యాయం, సామాజిక పరివర్తన కోసం మన అన్వేషణలో ఇది గొప్ప క్షణం. ఏ పరిస్థితుల్లోనూ ఈ అవకాశాన్ని వదులుకోవద్దు. ఎందుకంటే ఇది ప్రజా రాష్ట్రపతి కోసం జరుగుతున్న ఎన్నిక అని బీజేపీ అధ్య‌క్షుడు అన్నారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ‘ప్రజా రాష్ట్రపతి’గా ఆదివాసీ బిడ్డనే ఎన్నుకోండి: బీజేపీ అధ్యక్షుడు నడ్డా appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ముందుగా తెలిసి ఉంటే ద్రౌపదీ ముర్ముకే మా మద్దతు: మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు
కోల్‌క‌తా: మమతా బెనర్జీ ఇటీవల ఆసక్తికర కామెంట్స్ చేశారు. బీజేపీ తనను సంప్రదించి, గిరిజన వర్గానికి చెందిన ద్రౌపది ముర్ముని రాష్ట్రపతి అభ్యర్థిగా నిలబెడుతున్నామని చెప్పి ఉంటే తప్పకుండా మద్దతు ఇచ్చేదాన్ని అంటూ చేసిన వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంలో ఓసారైనా ఎన్‌డీఏ తనతో చర్చించి ఉంటే బాగుండేదని అన్నారు. పైగా ద్రౌపది ముర్ముని బరిలోకి దింపటం వల్ల రాష్ట్రపతి ఎన్నికల్లో వేడి పెరిగిందని వెల్లడించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ముందుగా తెలిసి ఉంటే ద్రౌపదీ ముర్ముకే మా మద్దతు: మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఎలాంటి దురుద్దేశంతోను ఆ వ్యాఖ్యలు చేయలేదు: రామ్ గోపాల్ వర్మ
భాగ్య‌న‌గ‌రం: దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇటీవల ఎన్డీయే అభ్యర్థిగా రాష్ట్రపతి పదవికి పోటీ పడుతున్న ద్రౌపది ముర్ముపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే..! తన వ్యాఖ్యల పట్ల వివాదం చెలరేగడంతో వర్మ ట్విట్టర్ లో స్పందించారు. తాను ఎలాంటి దురుద్దేశంతోనూ ఆ వ్యాఖ్యలు చేయలేదని వివరణ ఇచ్చారు. భారతంలో తనకు నచ్చిన పాత్ర ద్రౌపది అని, ఆ పేరు చాలా అరుదుగా ఉంటుందని అన్నారు. అందుకే, ఆ పేరు తెరపైకి రాగానే, ఆ పేరుతో ముడిపడిన అనేక అంశాలు జ్ఞప్తికి వచ్చాయని వర్మ వివరించారు. ఆ కోణంలోనే తన అభిప్రాయాలను వెల్లడించానని, అంతేతప్ప ఎవరి మనోభావాలను గాయపరచాలన్నది తన ఉద్దేశం కాదని స్పష్టం చేశారు. బీజేపీ నాయకులు శుక్రవారం హైదరాబాద్లోని అబిడ్స్ పోలీస్ స్టేషన్ లో ఆర్జీవీపై ఫిర్యాదు చేశారు. మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్, సీనియర్ బీజేపీ రాష్ట్ర నాయకులు గూడూరు నారాయణ రెడ్డి లు ఫిర్యాదు చేశారు. ఆమె మనోభావాలు దెబ్బతినేలా ఉన్నందున ఎస్సీ (SC), ఎస్టీ (ST) అట్రాసిటీ కేసు నమోదు చేసి తగిన చర్యలు తీసుకోవాలని వారు తమ ఫిర్యాదులో కోరారు

మరోసారి ద్రౌపది ముర్ము కేంద్రబిందువుగా ఇప్పుడు ట్విట్టర్ లో స్పందించారు. అత్యంత గౌరవనీయురాలు ద్రౌపది ముర్ము రాష్ట్రపతి కాబోతున్న అపురూపమైన తరుణంలో పాండవులు, కౌరవులు ఇద్దరూ తమ యుద్ధం గురించి మర్చిపోయి ఆమెను ఆరాధిస్తారని వర్మ పేర్కొన్నారు. అంతేకాదు, కొత్త భారతదేశంలో మహాభారతం పునర్ లిఖించబడుతుందని, భారత్ ను చూసి ప్రపంచం గర్విస్తుందని వివరించారు. అంతేకాకుండా “జై బీజేపీ” అన్నారు.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఎలాంటి దురుద్దేశంతోను ఆ వ్యాఖ్యలు చేయలేదు: రామ్ గోపాల్ వర్మ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ద్రౌపది ముర్ముపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వర్మపై ఫిర్యాదు
భాగ్య‌న‌గ‌రం: రామ్ గోపాల్ వర్మ ద్రౌపది ముర్ముపై కూడా ట్విట్టర్‌లో వ్యాఖ్యలు చేసి విమర్శల పాలయ్యాడు. ఇప్పుడు ఏకంగా కేసులను ఎదుర్కొంటూ ఉన్నారు. రాష్ట్రపతి అభ్యర్థిని ఉద్దేశించి పలు అనుచిత వ్యాఖ్యలు చేయడంపై బీజేపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ద్రౌపది ముర్మును ఉద్దేశించి వర్మ చేసిన ట్వీట్‌పై బీజేపీ నాయకులు ఫైర్‌ అయ్యారు. అబిడ్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపతి ముర్మును కించపరిచేలా వర్మ ట్వీట్ చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. రాంగోపాల్ వర్మ చేసిన ట్వీట్ పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని అబిడ్స్‌ పోలీసులను కోరారు.

ఏన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థినిగా ద్రౌపది ముర్మును ప్రకటించిన సందర్భంగా ‘ద్రౌపది రాష్ట్రపతి ‘ అయితే పాండవులు ఎవరు? మరి ముఖ్యంగా కౌరవులు ఎవరంటూ కామెంట్ చేశారని, ఇవి ఆమె మనోభావాలు దెబ్బతినేలా ఉన్నందున ఎస్సీ (SC), ఎస్టీ (ST) అట్రాసిటీ కేసు నమోదు చేసి తగిన చర్యలు తీసుకోవాలని వారు తమ ఫిర్యాదులో కోరారు.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ద్రౌపది ముర్ముపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వర్మపై ఫిర్యాదు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ద్రౌపది ముర్ము నామినేష‌న్‌
న్యూఢిల్లీ: ఎన్డీయే కూటమి తరపున ద్రౌపది ముర్ము(64) రాష్ట్రపతి ఎన్నికలకు నామినేషన్‌ వేశారు. శుక్రవారం మధ్యాహ్నం ప్రధాని మోదీ, కేబినెట్‌ మంత్రులు సహా మద్దతు పార్టీల ప్రతినిధుల సమక్షంలో రాజ్యసభ సెక్రటరీ జనరల్‌ నామినేషన్‌ పత్రాలను అందజేశారు. ద్రౌపది ముర్ము నామినేషన్‌ను ప్రధాని మోదీ ప్రతిపాదించారు. కేంద్ర మంత్రులు, బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మద్దతు పార్టీల నేతల సంతకాలతో నాలుగు సెట్ల నామినేషన్ పత్రాలు ద్రౌపది ముర్ము దాఖలు చేశారు.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ద్రౌపది ముర్ము నామినేష‌న్‌ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

రేపు ద్రౌపది ముర్ము నామినేషన్?
న్యూఢిల్లీ: ఎన్డీయే కూటమి తరఫున రాష్ట్రపతి అభ్యర్థిత్వానికి ద్రౌపది ముర్ము జూన్ 24న (శుక్రవారం) నామినేషన్ దాఖలు చేయనున్నట్టు తెలుస్తోంది. ఈ అభ్యర్థిత్వం కోసం ఆమె పేరును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జె.పి.నడ్డా ప్రతిపాదించనున్నట్టు సమాచారం. నామినేషన్ దాఖలు చేసే కార్యక్రమానికి ఎన్డీయే కూటమిలోని అన్ని మిత్ర పక్షాలను, మిత్రపక్ష పార్టీల ముఖ్యమంత్రులను ఆహ్వానించారంటూ మీడియాలో కథనాలు వచ్చాయి. ఈ కార్యక్రమంలో పాల్గొంటామంటూ మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా, నాగాలాండ్ సీఎం నేఫ్యూ రియో ఇప్పటికే నిర్ధారించారని తెలుస్తున్నది. బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా హాజరవుతారని భావిస్తున్నారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post రేపు ద్రౌపది ముర్ము నామినేషన్? appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.