dragon – Vishwa Samvad Kendra Andhra Pradesh

భారత్ చుట్టుపక్కల సైనిక విస్తరణకు చైనా కుయుక్తులు!
ఆఫ్రికాలో నౌకా స్థావరం ఏర్పాటు

యుద్ధనౌకల తరలింపు

భారత ఉపగ్రహ సమాచారం తస్కరించేందుకు న‌క్క‌బుద్ధులు

న్యూఢిల్లీ: భారత్‌ చుట్టుపక్కల సైనిక ఉనికిని పెంచుకుంటున్న చైనా.. తన కుయుక్తులను మరింత ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా తన తొలి విదేశీ నౌక స్థావరానికి యుద్ధ నౌకలను తరలించింది. 2016లో 590 మిలియన్ డాలర్ల వ్యయంతో హార్న్‌ ఆఫ్‌ ఆఫ్రికాలో డ్రాగన్‌ తన తొలి విదేశీ నౌకా స్థావరం నిర్మాణం చేపట్టింది.

ప్రస్తుతం అక్కడ యుద్ధనౌకను మోహరించింది. అందుకు సంబంధించిన ఉపగ్రహ ఛాయాచిత్రాలు మీడియాకు అందాయి. హిందూ మహా సముద్రంలో పట్టు బిగించటమే లక్ష్యంగా డ్రాగన్‌ కుయుక్తులు పన్నుతోంది. అంతర్జాతీయ వాణిజ్యంలో అత్యంత కీలకంగా భావించే సూయజ్ కాల్వ మార్గంలో ఎర్ర సముద్రం, గల్ఫ్ ఆఫ్ ఏడెన్‌ను వేరు చేసే వ్యూహాత్మక బాబ్-ఎల్-మాండెబ్ జలసంధిలో చైనా నౌకాస్థావరం ఉంది. దీన్ని ప్రత్యక్ష దాడిని తట్టుకునేలా నిర్మించినట్టు సమాచారం.

యుజావో యుద్ధ నౌకను మోహరించినట్టు మాక్సర్‌ ఉపగ్రహ ఛాయచిత్రాలు చాటుతున్నాయి. ఇది 25 వేల టన్నుల బరువు, 800మంది సైనిక సామర్థ్యం కలిగిన ఈ యుద్ధనౌకపై వాహనాలతోపాటు జెట్‌ ఫైటర్లను మోహరించవచ్చు. ఇది ట్యాంకులు, ట్రక్కులు, హోవర్ క్రాఫ్ట్‌లను మోయగలదు. ఇటీవలె శ్రీలంకలోని హంబన్‌టోటా ఓడరేవులో 25వేల టన్నుల యువాన్‌ వాంగ్‌ యుద్ధనౌకను మోహరించిన చైనా తొలి విదేశీ నౌకా స్థావరంలోనూ కార్యకలాపాలు ప్రారంభినట్టు తెలుస్తోంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post భారత్ చుట్టుపక్కల సైనిక విస్తరణకు చైనా కుయుక్తులు! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

పాక్‌కు సేనలను పంపిస్తున్న చైనా!
ఇస్లామాబాద్‌: పాకిస్తాన్‌లో తాను చేపట్టిన ప్రాజెక్టుల్లో పనిచేసే చైనీయులకు రక్షణ కల్పించేందుకు స్వయంగా తన ఆర్మీనే పంపాలని చైనా నిర్ణయించింది. ఇప్పటికే తమ జాతీయులను లక్ష్యంగా చేసుకుని దాడులు జరుగుతుండటంతో డ్రాగన్ ఈ నిర్ణయం తీసుకుంది.

దీనికి సంబంధించి పాక్‌లో చైనా రాయబారి నోంగ్ రోంగ్ పాక్ ప్రధాని షెబాజ్ షరీఫ్, విదేశాంగ బిలావల్ భుట్టో, ఆర్మీ చీఫ్ ఖమర్ జావెద్ బాజ్వాలతో సమావేశమై దీనిపై లోతుగా చర్చించారు. పాకిస్తాన్‌లో చైనా ప్రాజెక్టులు జరుగుతున్న గ్వాదర్, ఖుజ్దార్, హోషబ్, గిల్గిత్- బాల్టిస్థాన్ ప్రాంతాల్లో పీఎల్ఏ ఔట్‌పోస్ట్‌లు ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు.

గ్వాదర్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని తమ సైనిక అవసరాల కోసం ఇవ్వాలని కూడా డ్రాగన్ పాకిస్తాన్‌పై ఒత్తిడి తెస్తోంది. చైనా నుంచి 300 బిలియన్ డాలర్లకు పైగా అప్పు తీసుకున్న పాకిస్తాన్‌కు మరో మార్గం లేదు. ఆర్ధికంగా దివాళా తీసిన ప్రస్తుత పరిస్థితుల్లో చైనా మాట వినడం తప్ప షెబాజ్ షరీఫ్ సర్కారుకు మరో గత్యంతరం లేదు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post పాక్‌కు సేనలను పంపిస్తున్న చైనా! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

చైనాలో మళ్లీ కొవిడ్ విజృంభణ
పర్యాటక ప్రాంతాల మూసివేత

ఎప్పటిలాగానే వివరాలు దాస్తున్న కిలాడి డ్రాగన్

బీజింగ్‌: చైనాలో కరోనా వైరస్ పడగవిప్పుతోంది. ఇప్పటికే వైరస్​ను నియంత్రించేందుకు అనేక ఆంక్షలను అమలు చేస్తున్న డ్రాగన్.. తాజాగా ఓ రాష్ట్రంలో పర్యాటక ప్రాంతాలను మూసేసింది. కొత్త కేసులు వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో గాన్సు రాష్ట్రంలోని బౌద్ధ మందిరాలు, ప్రఖ్యాత ప్రార్థనా స్థలాలను మూసేసింది. ఎప్పటి లాగానే చైనా కేసుల విషయంలో దొంగ లెక్కలు చెప్తూ ప్రపంచాన్ని ఏ మారుస్తోంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 35 కొత్త కేసులు వెలుగులోకి వచ్చినట్టు ఆ దేశ జాతీయ వైద్య కమిషన్ వెల్లడించింది. ఇందులో నాలుగు గాన్సు నుంచే ఉన్నట్లు తెలిపింది. 19 కేసులు ఇన్నర్ మంగోలియాలో వెలుగుచూసినట్టు పేర్కొంది. దీంతో ఇన్నర్ మంగోలియాలోని ప్రజలను ఇళ్లలోనే ఉండాలని ఆదేశించింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post చైనాలో మళ్లీ కొవిడ్ విజృంభణ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.