#Dr. Mohanji Bhagwat – Vishwa Samvad Kendra Andhra Pradesh

భారతదేశ పౌరులంతా హిందువులే… : డాక్టర్‌ మోహన్ భాగవత్
సుర్గుజా: భారతీయులందరూ హిందువులేనని, అందరి డీఎన్ఏలో హిందూత్వ ఉందని రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్(ఆర్ఎస్ఎస్) సర్ సంఘచాలక్ డాక్టర్‌ మోహన్ భాగవత్ స్పష్టం చేశారు. ఎవరి ఆచార వ్యవహారాలను ఎవరూ మార్చుకోవాల్సిన అవసరం లేదని ఆయన తేల్చి చెప్పారు. మనందరికీ ఒకే వారసత్వం ఉన్నదని, మనందరికీ ఒకే డిఎన్ఏ అని, ఇది గత 40,000 ఏళ్ళుగా కొనసాగుతూ వస్తున్నదని చెప్పారు.

ఛత్తీస్‌గఢ్‌లోని సుర్గుజా జిల్లా కేంద్రం అంబికాపూర్‌లో స్వయంసేవకులను ఉద్దేశించి ప్రసంగిస్తూ… వారి మతంతో సంబంధం లేకుండా ఈ దేశాన్ని తమ మాతృభూమిగా భావించేవారంతా హిందువులే అని తెలిపారు. భిన్నత్వంలో ఏకత్వాన్ని భారతదేశ పురాతన లక్షణంగా పదే పదే ఆయన ప్రస్తావించారు. ప్రపంచంలో అందరినీ ఏకం చేయడంలో హిందుత్వమే ఏకైక ఆలోచన అని పేర్కొన్నారు.

‘‘భారత ప్రజలందరూ హిందువులే. భారతదేశాన్ని తన మాతృభూమిగా భావించేవాడు హిందువు. అది ఏ మతాన్ని అనుసరించే వ్యక్తి అయినా, ఎలాంటి దుస్తులు ధరించే వ్యక్తి అయినా. ఇది నిజం సంఘ్ ఈ సత్యాన్ని చెబుతోంది. వందల సంవత్సరాలుగా మనం ఐక్యంగా ఉండడమే దీనికి కారణం’’ అని భాగవత్ చెప్పారు.

భారత్‌లో నివసించే ప్రతి ఒక్కరూ హిందువులేనని తాము 1925 నుండి (ఆర్‌ఎస్‌ఎస్ స్థాపించినప్పటి నుండి) చెబుతున్నామని ఆయన గుర్తు చేశారు. దేశాన్ని తమ మాతృభూమిగా భావించి, భిన్నత్వంలో ఏకత్వ సంస్కృతితో జీవించాలని కోరుకునే వారు, మతం, సంస్కృతి, భాష, ఆహారపు అలవాట్లు, సిద్ధాంతాలతో సంబంధం లేకుండా ఈ దిశగా కృషి చేసేవారంతే హిందువులే అని అన్నారు.

హిందుత్వ భావజాలం భిన్నత్వాన్ని గుర్తిస్తుందని, ప్రజల మధ్య ఏకత్వాన్ని విశ్వసిస్తుందని ఆయన తెలిపారు. భిన్నతలను ఏకీకృతం చేయడాన్ని విశ్వసించే మొత్తం ప్రపంచంలో హిందూత్వ ఏకైక ఆలోచన అనీ పేర్కొంటూ ఎందుకంటే ఇది ఈ దేశంలో వేలాది సంవత్సరాలుగా ఇటువంటి వైవిధ్యాలను కలిగి ఉందని పేర్కొన్నారు.

ఇదే నిజమని స్వయంసేవకులు అందరూ గట్టిగా విశ్వసించాలని, ఇదే విషయాన్ని చెప్పాలని ఆయన మార్గనిర్ధేశం చేశారు. దాని ఆధారంగా మనం ఐక్యంగా ఉండగలం అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. వ్యక్తి, జాతీయ స్వభావాన్ని నిర్మించడం.. ప్రజల మధ్య ఐక్యతను తీసుకురావడం సంఘ్ చేపట్టిన కార్యం అని సర్ సంఘచాలక్ వివరించారు.

మన దేశంలో ప్రతివారికి వేర్వేరు దేవతలు ఉంటూ ఉంటారని, కొందరికి అసలు ఏ దేవుడి మీద నమ్మకం ఉండదని అంటూ … అటువంటి విభిన్న తత్వాలు గల ప్రజలు మనదేశంలో ఉన్నారని డాక్టర్‌ భాగవత్ గుర్తు చేశారు. వేదం కాలం నుండి ఈ విధంగా సాగుతున్నదని చెప్పారు. మన దేశంలో వేర్వేరు మతాలు, వేర్వేరు కులాలు ఉంటూ వస్తున్నా ప్రజలంతా ఒకటిగా ఉంటున్నారని తెలిపారు. మన దేశంలో రాజులు మారుతూ ఉంటారు కానీ, దేశం ఒకటిగానే ఉంటుందని స్పష్టం చేశారు.

తింటేనే మిఠాయి తీయదనం తెలుస్తుంది…

ఈ క్రమంలో దేశంలోని అన్ని మత విశ్వాసాలను, వారి ఆచారాలను గౌరవించాలని కూడా డాక్టర్‌ భాగవత్ పిలుపునిచ్చారు. కరోనా మహమ్మారిపై దేశం మొత్తం ఐక్యంగా పోరాడిందని భాగవత్‌ గుర్తుచేశారు. మన సంస్కృతి మనల్ని కలుపుతుంది. మనలో మనం ఎంత పోట్లాడుకున్నా సంక్షోభ సమయాల్లో ఐక్యంగా ఉంటాం. దేశం ఏదైనా ఇబ్బందిని ఎదుర్కొన్నప్పుడు కలిసి పోరాడతాం అని స్పష్టం చేశారు.

ఆర్ఎస్ఎస్ గురించి అర్ధం చేసుకోవాలంటే సంఘ్ శాఖకు రావడమే మార్గమని ఆయన తెలిపారు. అందుకు ఎటువంటి రుసుము చెల్లింపు వలసిన అవసరం లేదని అంటూ తింటేనే మిఠాయి తీయదనం తెలుస్తుందని చెప్పారు. ఆకాశాన్ని ఏ విధంగా ఐతే మరి దేనితోనూ పోల్చలేమో, సంఘాన్ని సహితం మరెవ్వరితో పోల్చలేమని ఆయన స్పష్టం చేశారు. చదవడం, రాయడం ద్వారా కూడా అర్థం చేసుకోలేమని చెప్పారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post భారతదేశ పౌరులంతా హిందువులే… : డాక్టర్‌ మోహన్ భాగవత్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

బాపట్ జీ నిశ్శబ్ద అన్వేషకుడు
దత్తాత్రేయ హోస్బాలే

రాయ్‌పూర్‌: బాపట్ జీ మౌనంగా ఉండేవారు… ఆయన ప్రత్యక్ష జీవితం నుంచి ఎంతో మంది స్ఫూర్తి పొందారు… బాపత్ జీ చేసిన కృషిని చదవడానికి ఈ పుస్తకం ఉపకరిస్తుంది. బాపత్ జీ చేసినది ఎక్కడా లిఖితపూర్వకంగా లభించదు… ఎందుకంటే అతను ప్రసిద్ధుడు. అటువంటి వ్యక్తి గురించి విషయాలను సేకరించడం అంత సులభం కాదు, చాలా కష్టపడి సంకలనం చేయాలి. సునీల్ కిర్వాయ్ జీ ఈ పని చేశారు. అభినంద‌నీయులు అని రాష్ట్రీయ స్వ‌యం సేవ‌క సంఘ్‌(ఆర్‌.ఎస్‌.ఎస్‌) స‌ర్ కార్య‌వాహ దత్తాత్రేయ హోస్బాలే అన్నారు. ఇక్కడి ఓ ఆడిటోరియంలో పద్మశ్రీ డాక్ట‌ర్ దామోదర్ గణేష్ బాపట్ జీ జీవితాధారంగా రూపొందించిన ‘సేవవ్రతి కర్మయోగి-పద్మశ్రీ డాక్ట‌ర్ దామోదర్ గణేష్ బాపట్’ అనే పుస్తకాన్ని దత్తాత్రేయ హోసబాలే విడుదల చేసి, మాట్లాడారు.

దామోదర్ గణేష్ బాపట్ జీ తన జీవితాన్ని చంపా సమీపంలోని సొంఠి ఆశ్రమంలోని కాట్రే నగర్‌లో ఉన్న ఇండియన్ లెప్రసీ ప్రివెన్షన్ అసోసియేషన్ పనికి అంకితం చేసిన సేవావ్రతి. అతని విశేషమైన కృషికి 2018లో పద్మశ్రీ అవార్డు లభించింది.

ఈ పుస్తక రచయిత సంఘ ప్రచారక్ సునీల్ కిర్వాయ్. పుస్తక పరిచయాన్ని సంఘ్ స‌ర్ సంఘ‌చాల‌క్ డాక్ట‌ర్ మోహ‌న్ భాగ‌వ‌త్ రాశారు. పుస్తకావిష్కరణ సందర్భంగా ఇండియన్ లెప్రసీ ప్రివెన్షన్ అసోషియేషన్ సెక్రటరీ సుధీర్ దేవ్ జీ మాట్లాడుతూ అతను తన గురించి ఏమీ చెప్పలేదు. కానీ, కాట్రేనగర్ లెప్రసీ ప్రాజెక్ట్ సరైన దిశలో అభివృద్ధి జ‌రిగింది. దేవ్‌పహారి సేవా ధామ్‌ అయినా లేదా పామ్‌ఘర్‌లోని అంధత్వ నివారణ కేంద్రం అయినా.. అక్క‌డి వెళ్ళేవారికి బాపత్ జీ ఏదో ఒక రూపంలో కనిపిస్తారు అని అన్నారు.

Source: VSK Chhattisgarh

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post బాపట్ జీ నిశ్శబ్ద అన్వేషకుడు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

కాశ్మీరీ హిందువులను కాశ్మీర్ నుంచి ఇక ఏ శక్తీ వేరు చెయ్యలేదు – ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భాగవత్
కశ్మీరు లోయ నుంచి 1990వ దశకంలో తరిమివేయబడిన కాశ్మీరీ హిందువులు మళ్లీ అక్కడికి వెళితే, వారిని మరోసారి ఎవరూ నిర్వాసితులను చేయబోరని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్) చీఫ్ మోహన్ భగవత్ చెప్పారు. నవ్‌రేహ్ (నూతన సంవత్సర) వేడుకల చివరి రోజున వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కశ్మీరీ హిందువులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. కశ్మీరీ హిందువులు తమ ఇళ్ళకు వెళ్లే రోజు చాలా దగ్గరలోనే ఉందని భావిస్తున్నానని చెప్పారు. ఆ రోజు త్వరగా రావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. తీవ్రవాదం వల్ల కశ్మీరును వదిలిపెట్టామని, ఇప్పుడు మళ్లీ తిరిగి వెళ్తామని, హిందువులుగా, భారత దేశ భక్తులుగా వెళ్తామని, మా భద్రత, జీవినోపాధి పట్ల భరోసాతో వెళ్తామని కశ్మీరీ హిందువులు దృఢ సంకల్పంతో ఉండాలని చెప్పారు. ‘‘ఎవరూ మమ్మల్ని నిర్వాసితులను చేసే సాహసం చేయబోరనే విధంగా మేం జీవిస్తాం’’ అనే దృఢసంకల్పంతో వ్యవహరించాలని తెలిపారు.

https://vskandhra.org/wp-content/uploads/2022/04/MOHANJI-VIDEO.mp4

గడచిన మూడు, నాలుగు దశాబ్దాల నుంచి కశ్మీరీ హిందువులు తమ స్వగృహాల నుంచి తరిమివేయబడటంతో స్వదేశంలోనే అనేక కష్టాలను అనుభవిస్తున్నారని చెప్పారు. ఈ పరిస్థితిలో ఓటమిని అంగీకరించకూడదని, సవాళ్ళను ఎదుర్కోవాలని చెప్పారు. వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వం వహించిన ‘ది కశ్మీర్ ఫైల్స్’ సినిమా కశ్మీరీ హిందువులు నిరాశ్రయులైన దురదృష్టకర వాస్తవాన్ని తెలియజేసిందన్నారు. మనందరినీ దిగ్భ్రాంతికి గురి చేసిన దారుణాన్ని వివరించిందన్నారు. ప్రజలు అవగాహన పెంచుకోవడం ద్వారా మాత్రమే కశ్మీరీ హిందువుల సమస్య పరిష్కారమవుతుందని తాను గతంలో చెప్పానన్నారు. ఇప్పుడు అధికరణ 370 వంటి అడ్డంకులు తొలగిపోయాయన్నారు. 2011 తర్వాత మనందరి కృషి ఫలితంగా 2019 లో 370 అధికరణం అడ్డంకి తొలగిపోయిందని ఆయన చెప్పారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post కాశ్మీరీ హిందువులను కాశ్మీర్ నుంచి ఇక ఏ శక్తీ వేరు చెయ్యలేదు – ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భాగవత్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఆర్.ఎస్‌.ఎస్ అఖిల భారత ప్రతినిధి సభ ప్రారంభం
క‌ర్ణావ‌తి: గుజరాత్‌లోని కర్ణావతిలో రాష్ట్రీయ స్వయం సేవక‌ సంఘ్(ఆర్‌.ఎస్‌.ఎస్‌) అఖిల భారత ప్రతినిధి సభ ఈరోజు ప్రారంభమైంది. స‌ర్ సంఘ‌చాల‌క్ డాక్ట‌ర్ మోహన్‌జీ భగవత్, స‌ర్ కార్య‌వాహ శ్రీ దత్తాత్రేయ హోసబాలే భారతమాత చిత్రపటానికి పూలమాల వేసి, స‌మావేశాన్ని ప్రారంభించారు. స‌భ 13న ముగుస్తుంది.

Source: VSK Tripura

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఆర్.ఎస్‌.ఎస్ అఖిల భారత ప్రతినిధి సభ ప్రారంభం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.