శ్రీరాములు వారిని దర్శించుకున్న భాగవత్
అయోధ్య: అయోధ్యలోని శ్రీరాములు వారిని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్.ఎస్.ఎస్.) సర్ సంఘ్‌చాలక్ డాక్టర్ మోహన్ భాగవత్ దర్శించుకుని, ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా శ్రీరామజన్మభూమి ఆలయ నిర్మాణ పనులను పరిశీలించారు. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్...









