Dr. B. R. AMBEDKAR – Vishwa Samvad Kendra Andhra Pradesh

ఏప్రిల్ నాటికి విజయవాడలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహావిష్కరణ
* హర్యానాలో వేగవంతంగా విగ్రహ తయారీ – వెల్లడించిన రాష్ట్ర మంత్రులు

విజయవాడ నడిబొడ్డున ఏప్రిల్‌ 14వ తేదీన 125 అడుగుల అంబేడ్కర్‌ విగ్రహాన్ని ఆవిష్కరిస్తామని ఏపీ మంత్రి, అంబేడ్కర్‌ విగ్రహ మంత్రుల కమిటీ చైర్మన్‌ మేరుగు నాగార్జున చెప్పారు. హరియాణలోని మానేసర్‌లో రూపుదిద్దుకుంటున్న అంబేడ్కర్‌ విగ్రహ నమూనాను కమిటీ సభ్యులు, మంత్రులు ఆదిమూలపు సురేశ్, కొట్టు సత్యనారాయణ, అధికారులతో కలిసి మేరుగు నాగార్జున పరిశీలించారు. విగ్రహ తయారీదారులకు సూచనలు, సలహాలు ఇచ్చారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ విగ్రహ తయారీ పనులు వేగంగా సాగుతున్నాయన్నారు. సామాజిక న్యాయానికి ప్రతీకగా అంబేడ్కర్‌ విగ్రహ ప్రతిష్ఠాపన జరగనుందని చెప్పారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా ఈ విగ్రహం రూపొందుతోందని నాగార్జున తెలిపారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఏప్రిల్ నాటికి విజయవాడలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహావిష్కరణ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

అంబేద్కర్ ఆర్.ఎస్.ఎస్ శిబిరాన్ని నిజంగానే సందర్శించారా?
హిందూ సమాజంలో చీలికలు తెచ్చి తమ పబ్బం గడుపుకోవాలనుకునే కొందరు షెడ్యూల్ కులాలవారిలో ఆర్.ఎస్. ఎస్ గురించి అపోహలు ప్రచారం చేస్తుంటారు. తామే దళిత సంరక్షకులమని చెప్పుకునే ప్రయత్నం చేస్తుంటారు. ఎందుకంటే విభేదాలను రూపుమాపి హిందూ సమాజాన్ని ఒకటి చేయడానికి ఆర్.ఎస్.ఎస్ నిరంతరం కృషి చేస్తుందని వారికి బాగా తెలుసు.

అలాంటివారు ఆర్.ఎస్.ఎస్ పట్ల అపోహలు కలిగించేందుకు రకరకాల తప్పుడు కథ‌నాలను ప్రచారం చేస్తూ ఉంటారు. అటువంటి కథ‌నాలు ప్రచురించే వెబ్ సైట్ లలో వెలివాడ(velivada.com) కూడా ఒకటి. అందులో ఇటీవల `అంబేద్కర్ నిజంగానే ఆర్ ఎస్ ఎస్ శిబిరాన్ని సందర్శించారా?’(Did Ambedkar Really visit RSS Camp) అనే వ్యాసాన్ని ప్రచురించారు. Arise bharat లో ప్రచురించిన `ఆర్.ఎస్.ఎస్ స్థాపకులు డా. హెడ్గేవార్’ (Dr. Hedgewar the Founder of RSS) అనే వ్యాసంలో డా.అంబేద్కర్ ఆర్.ఎస్.ఎస్ శిబిరాన్ని సందర్శించినట్లుగా వ్రాసారని, అది ఏమాత్రం నిజం కాదంటూ తమ వ్యాసంలో ఖండించారు.

అంబేద్కర్ ఎప్పుడూ ఆర్.ఎస్.ఎస్ శిబిరాన్ని సందర్శించనేలేదని, అలా తాను ఆర్.ఎస్. ఎస్ శిబిరానికి వెళ్ళినట్లు ఆయన ఎక్కడా రాయలేదన్నది `వెలివాడ’ వ్యాసపు సారాంశం. అయితే అంబేద్కర్ కూడా ఆర్.ఎస్.ఎస్ శిబిర సందర్శన గురించి ప్రస్తావన వచ్చినప్పుడు ఎప్పుడూ అది తప్పని, అలా తాను ఎక్కడికి వెళ్లలేదని చెప్పిన దాఖలాలు లేవన్నది వాస్తవం. `వెలివాడ’ వ్యాసం మాత్రం అందుకు పూర్తి విరుద్ధమైన కథ‌నాన్ని ప్రచారం చేయడం విచిత్రం.

అంబేద్కర్ 1939లో శిబిరాన్ని సందర్శించారని అదే శిబిరంలో పాల్గొన్న శ్రీ గంగాధర్ బాగుల్ చెప్పిన విషయాన్ని Arise bharat తన వ్యాసంలో ఉటంకించింది. కానీ సదరు గంగాధర్ బాగుల్ స్వయంసేవక్ కాబట్టి ఆయన చెప్పిన విషయాన్ని నమ్మలేమంటూ `వెలివాడ’ వాదిస్తోంది. చెప్పిన వారు స్వయంసేవక్ అయినప్పటికీ ఆయన స్వయంగా ఆ శిబిరంలో పాల్గొన్నారనే విషయాన్ని ఏమాత్రం పట్టించుకోలేదు.

అయినా అంతకంటే ముఖ్యమైన ఆధారం మరొకటి ఉంది. అది అతి ముఖ్యమైనదెందుకంటే అంబేద్కర్ శిబిర సదర్శనాన్ని గురించి వ్రాసినది స్వయంసేవక్ కాదు. ఆయన ఎప్పుడూ ఆర్. ఎస్.ఎస్ శాఖకి కూడా వెళ్లలేదు. పార్లమెంట్ సభ్యునిగా పనిచేశారు. ఆయనే డా. బాబాసాహెబ్ అంబేద్కర్ సన్నిహితుడు శ్రీ బాలాసాహెబ్ సాలుంకే.

అంబేద్కర్ కు సన్నిహితులైన బాలాసాహెబ్ జీవిత విశేషాల గురించి వారి కుమారుడైన కశ్యప్ సాలుంకే, భానుదాస్ గయక్వాడ్ తో కలిసి `ఆంచే సాహెబ్’(మా సాహెబ్) అనే పుస్తకాన్ని వ్రాసారు. అందులో అంబేద్కర్ ఆర్ ఎస్ ఎస్ శిబిర సందర్శన గురించి పూర్తి వివరాలు ఉన్నాయి. అంబేద్కర్ తోపాటు బాలాసాహెబ్ సాలుంకే కూడా శిబిరానికి వెళ్ళినవారిలో ఉన్నారు. పుస్తకంలోని పుట 25, 53 లలో అంబేద్కర్ శిబిర సందర్శన వివరాలు ఉన్నాయి.

పుట 53లో `అణచివేతకు గురైన వర్గాల ఉద్ధరణ కోసం పనిచేస్తున్న ఇద్దరు మహాపురుషుల సమావేశంలో ప్రత్యక్షంగా పాల్గొనే అదృష్టం నాకు కలిగింది. 1939.5.12న పూణేలోని భావుసాహెబ్ గడ్కరి ఇంట్లో (ప్ర‌తాప్‌గ‌ డ్‌) పూజ్య బాబాసాహెబ్ అంబేద్కర్, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ స్థాపకులు పూజ్య డా. హెడ్గేవార్ లు కలుసుకున్నారు’ అని వ్రాసారు.

పుట 25లో `డా. బాబాసాహెబ్ అంబేద్కర్, డా. హెడ్గేవార్ (ఆర్ ఎస్ ఎస్ స్థాపకులు) పుణెలోని భావుసాహెబ్ గడ్కరి ఇంట్లో కలుసుకున్నారు. మమ్మలందరిని (బాలాసాహెబ్ సాలుంకేతో పాటు) శ్రీ భావుసాహెబ్ అభ్యంకర్ (ఆర్ ఎస్ ఎస్) వేసవి శిబిరానికి తీసుకువెళ్లారు. అక్కడ డా. అంబేద్కర్ స్వయంసేవకులను ఉద్దేశించి సైనిక క్రమశిక్షణ, వ్యవస్థ గురించి ప్రసంగించారు’ అని వ్రాసారు.

హిందువులలో చీలికలు తెచ్చి పబ్బం గడుపుకోవాలనుకున్న వెలివాడ వంటి వెబ్ సైట్ లు చేస్తున్న దుష్ప్రచారాన్ని బయటపెట్టడానికి పై ఆధారాలు సరిపోతాయి. అయితే తమ బండారం బయటపడిపోయినందుకు ఇలాంటి `వెలివాడ’లు షెడ్యూల్ కులానికి చెందినవారు, స్వయంగా బాబాసాహెబ్ అంబేద్కర్ అనుచరుడు, మాజీ పార్లమెంట్ సభ్యుడు అయిన శ్రీ బాలాసాహెబ్ సాలుంకే చెప్పినది కూడా అబద్ధమని ప్రచారం చేయవని ఆశిస్తాము.

– ఆయుష్ నడింపల్లి

VSK TELANGANA  సౌజన్యంతో……

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post అంబేద్కర్ ఆర్.ఎస్.ఎస్ శిబిరాన్ని నిజంగానే సందర్శించారా? appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

డా.బాబా సాహెబ్ అంబేద్కర్ జన్మ స్థలం మాహులో డా.అంబేద్కర్ జయంతి వేడుకలు
డా.బాబా సాహెబ్ అంబేద్కర్ 1891లో 13 ఏప్రిల్ రాత్రి 12.05 గం.లకు మధ్య ప్రదేశ్,ఇండోర్ జిల్లా మాహు మిలటరీ కంటోన్మెంట్ ప్రాంతంలో జన్నించారు. వారి తల్లి, తండ్రులు భీమా బాయి, రాంజీ సక్పాల్. రాంజీ శక్పాల్ మిలటరీలో సుబెదార్ గా పనిచేశారు.

1978 నుండి ప్రతి సంవత్సరం ఏప్రిల్ 14 న భీమరావు జన్మదిన వేడుకలు జరుగుతున్నాయి. ప్రతి సంవత్సరం లక్షకు పైగా దేశం నలుమూలల నుండి ప్రజలు వస్తారు. ఈ సంవత్సరం కరోనా కారణంగా పరిమిత సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. 13 రాత్రి 12.05 వరకు డా అంబేడ్కర్ పై పాటలు పాడారు. సరిగ్గా గం. 12.05 లకు సమతా సైనికులు మూడు సార్లు ‘జై భీం’ అంటూ భీమ వందనం చేశారు. అనంతరం స్మారక సమితి అధ్యక్షులు శ్రీ బంతే ఆచార్య సుమెధ బోధి గౌరవ వందనం, బుద్ధ వందనం సమర్పించారు. కార్యక్రమంలో స్థానిక రాష్ట్ర మంత్రి శ్రిమతి ఉషా ఠాగూర్, సామాజిక సమరసత జాతీయ కన్వీనర్ శ్రీ K. శ్యామ్ ప్రసాద్ పాల్గొన్నారు.

డా.బాబా సాహెబ్ అంబేద్కర్ జన్మ స్థల చరిత్ర:

1968లో భంతే దర్మశీల్ బ్రిటిష్ మిలటరీ రికార్డులను శోధించి భీమ రావు జన్మ స్థలాన్ని గుర్తించారు.అక్కడ డా.అంబెడ్కర్ జన్మ స్థల స్మారక మందిరం నిర్మాణం కావాలని అందరూ కోరుకున్నారు. శ్రీ సుందర్ లాల్ పట్వా (బి జె.పి.) ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో డా.అంబెడ్కర్ జన్మస్థల పనులు ప్రారంభం అయ్యాయి. మాహూ మిలటరీ పరిధిలో ఉన్న కారణంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ కోరిక మేరకు జన్మ స్థల స్మారకం కోసం 22,500 చ. అడుగుల స్థలాన్ని కేటాయించింది. రాష్ట్రంలో శ్రీ దిగ్విజయ్ సింగ్ ( కాంగ్రెస్) ప్రభుత్వం హయాంలో పనులు ఆగి పోయాయి. తిరిగి ఉమా భారతి ముఖ్యమంత్రి అయిన తరువాత జన్మ స్థల పనులు తిరిగి ప్రారంభం అయ్యాయి. శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నేటి డా.అంబెడ్కర్ జన్మ స్థల స్మారకం నిర్మాణం పూర్తి అయింది. 14 ఏప్రిల్ 2008లో ఆ నాటి కేంద్ర హోం మంత్రి శ్రీ లాల్ కృష్ణ అద్వానీ ఈ స్మారకాన్ని ప్రజలకు సమర్పించారు. ఈ స్మారక మందిరం నిర్వహణ కోసం డా. బాబా సాహెబ్ అంబేద్కర్ మెమోరియల్ సొసైటీ ఏర్పడింది. ఈ సొసైటీకి మొదటి అధ్యక్షులుగా శ్రీ భంతె ధర్మశీల్, అనంతరం శ్రీ భాంతే సంఘ శీల్ పనిచేశారు. నేడు భంతీ ఆచార్య సుమేద బోధి అధ్యక్షులుగా, రాజేష్ వాంఖడే కార్యదర్శిగా కమిటీ ఏర్పడింది. ఈ స్మారక మందిరంలో డా.అంబెడ్కర్ జీవన చిత్ర ప్రదర్శిని, బుద్ధుని విగ్రహంతో ధ్యాన మందిరం, సాహిత్య పుస్తక విక్రయశాల ఉన్నాయి. ప్రతి సంవత్సరం బుద్ధ జయంతి, సంత్ కబీర్ దాస్ జయంతి, మహాత్మా జ్యోతి బా ఫూలే జయంతి, డా.అంబేద్కర్ జయంతి పెద్ద ఎత్తున నిర్వహిస్తారు. డా.అంబేడ్కర్ జయంతి సందర్భంగా దేశం నలుమూలల నుండి లక్ష మంది అనుచరులు వస్తారు. దగ్గరలో డా.అంబెడ్కర్ విశ్వ విద్యాలయం ఉన్నది. మాహు నగరాన్ని అంబేడ్కర్ నగరంగా రాష్ట్ర ప్రభుత్వం పేరు మార్చింది.

సామాజిక సమతకు ఉద్యమించిన డా.బాబా సాహెబ్ అంబేద్కర్ జన్మ స్థల స్మారకాన్ని ప్రజలందరూ దర్శించాలి. ఈ స్మారకం సామాజిక సమతా సాధనలో ఒక ప్రేరణా కేంద్రం అవుతుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post డా.బాబా సాహెబ్ అంబేద్కర్ జన్మ స్థలం మాహులో డా.అంబేద్కర్ జయంతి వేడుకలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

RSS tributes to Dr. B.R. Ambedkar on the occasion of his 64th death anniversary
Rashtriya Swayamsevak Sangh activists paid homage to Dr. Baba Saheb Ambedkar, The founder of the Constitution of India, a freedom fighter and a great leader who worked for the development of Dalit & weaker sections. They paid homage by offering garlands to the Dr.BR Ambedkar statue at Bommala satram in Nandyal town, Kurnool district, Andhrapradesh.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post RSS tributes to Dr. B.R. Ambedkar on the occasion of his 64th death anniversary appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

అంబేద్కర్ కు ఆర్ ఎస్ ఎస్ ఘన నివాళి
భారత రాజ్యాంగ నిర్మాత,స్వతంత్ర సమరయోధుడు,దళిత బలహీన వర్గాల వికాసానికి పాటుపడిన మహానేత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 64 వ వర్ధంతి సందర్భంగా కర్నూలు జిల్లా నంద్యాల నగరంలోని బొమ్మల సత్రం ఫ్లై ఓవర్ క్రిందనున్న బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి ర్రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ కార్యకర్తలు మాలార్పణ గావించి ఘనంగా నివాళులు అర్పించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post అంబేద్కర్ కు ఆర్ ఎస్ ఎస్ ఘన నివాళి appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

Babasaheb Ambedkar Jayanti under the auspices of Nandyala Sanghamitra
The 64th death anniversary of Dr. Baba Saheb Ambedkar was held in an inspiring way In Sanghamitra Seva Samiti Hostel, Nandyala, Kurnool District, Andhrapradesh.

Sanghamitra President Mr. K. Nagasubbareddi presided over the function. The director of Bharath Academy Shri. Gopi Krishna light the sacred lamp, Dharma Jagarana Pramukh Shri. Baisani Manohar offered the garland ( Malarpana). Sanghamitra State Assistant Secretary Shri. Chilukur Srinivas graced the stage.

Shri. Baisani Manohar explained that even Ambedkar came from very poor social background and even faced discrimination but how he overcame many obstacles and reach the highest level,

Shri Gopi Krishna said that Ambedkar was recognized as a great genius and the United Nations declared his death day as “World Intellectuals’ Day”. He advised the children to take the life of Dr. Ambedkar as inspiration and work for the development of the weaker sections of the society.

Sanghamitra state co-ordinator Srinivas said that with the inspiration of Ambedkar, Sanghamitra, being sanctified in their service of backward, weaker sections, Harijans and tribals.

Sanghamitra is organising Homeless boys’ hostel, medical services with mobile medical dispensary in tribal habitations, distribution of clothes, medical camps in Harijan colonies, abhyasikas for school children, coaching classes for the unemployed along with bhajans and many other service and cultural activities.

Vibhag Sangh Chalak Dr. Udaya Shankar, Vice President Shri. Joolepally Venkateshwarlu, organising Secretary Smt.. Jayashree Working Committee Members Smt. Venkateshwari, Dr. Ashok, Shri Maheshwarreddy, Shri Usirikayalu Ramanayya Gowdu, Shri E. Venkataiah and other elders participated in this programme.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post Babasaheb Ambedkar Jayanti under the auspices of Nandyala Sanghamitra appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

నంద్యాల సంఘమిత్ర ఆధ్వర్యంలో స్ఫూర్తిదాయకంగా బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి
కర్నూలు జిల్లా, నంద్యాల సంఘమిత్ర సేవాసమితి ఆవాసం లో డా. బాబా సాహెబ్ అంబేద్కర్ గారి 64 వ వర్ధంతి స్ఫూర్తిదాయకంగా జరిగింది.

సంఘమిత్ర అధ్యక్షులు శ్రీ కె. నాగసుబ్బారెడ్డి కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. భారత్ అకాడమీ డైరెక్టర్ శ్రీ. గోపీ క్రిష్ణ జ్యోతి ప్రజ్వలన గావించగా, ధర్మ జాగరణ ప్రముఖ్ శ్రీ బైసాని మనోహర్, బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి మాలార్పణ గావించారు. సంఘమిత్ర రాష్ట్ర సహకార్రదర్శి శ్రీ. చిలుకూరు శ్రీనివాస్ వేదిక నలంకరించారు.

శ్రీ. బైసాని మనోహర్ అంబేత్కర్ ఎలాంటి సామాజిక నేపథ్యం నుండి ఎన్నో అవరోధాలను, వివక్షతను అధిగమించి ఈ స్థాయికెదిగాడో వివరించారు.

శ్రీ గోపీ క్రిష్ణ మాట్లాడుతూ అంబేత్కర్ గారు గొప్ప మేధావిగా గుర్తించి ఐక్యరాజ్య సమితి, ఆయన వర్ధంతిని “ప్రపంచ మేధావుల దినంగా” ప్రకటించారని తెలియ జేశారు. ఆయనను స్పూర్తిగా తీసుకొని చిన్నారులు ఎదిగి ఆ మహాపురుషునిలా బడుగు బలహీనవర్గాల వర్గాల అభ్యున్నతికి కృషి చేయాలని సందేశమిచ్చారు.

సంఘమిత్ర రాష్ట్ర సహకార్యదర్శి శ్రీ శ్రీనివాస్ మాట్లాడుతూ అంబేత్కర్ స్పూర్తితో సంఘమిత్ర, బడుగు, బలహీన వర్గాలు, హరిజనులు, గిరిజనులు, దీనబాంధవుల సేవలో పునీతమవుతున్నట్లు తెలియ జేశారు.

నిరాశ్రిత బాలుర ఆవాసం, గిరిజన గూడేలలో మొబైల్ మెడికల్ డిస్పెన్సరీతో వైద్యసేవలు, దుస్తులు పంపిణీ, హరిజన వాడల్లో, బస్తీల్లో మెడికల్ క్యాంపులు, అభ్యాసికలు, నిరుద్యోగులకు కోచింగ్ క్లాసులు భజన కార్యక్రమాలతో పాటు ఎన్నో సేవ, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలియ జేశారు.

కార్యక్రమంలో విభాగ్ సంఘ్ చాలక్ డా. ఉదయశంకర్, సంఘమిత్ర ఉపాధ్యక్షులు శ్రీ జూలెపల్లి వెంకటేశ్వర్లు, సంఘటనా కార్యదర్శి శ్రీమతి జయశ్రీ, కార్యవర్గ సభ్యులు శ్రీమతి వెంకటేశ్వరి, డా. అశోక్ , శ్రీ మహేశ్వరరెడ్డి, శ్రీ ఉసిరికాయలు రమణయ్య గౌడ్, శ్రీ ఈ. వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post నంద్యాల సంఘమిత్ర ఆధ్వర్యంలో స్ఫూర్తిదాయకంగా బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.