Dr. AFREEN – Vishwa Samvad Kendra Andhra Pradesh

వ్యాక్సిన్‌ వెయ్యకుండానే వేసినట్లు నటిస్తూ వ్యాక్సిన్ వృధా చేసిన నర్సు, డాక్టర్……
మనలో చాలామంది వ్యాక్సిన్ వేయించుకుని ఉంటారు..

వ్యాక్సిన్ వేసే సిస్టర్ సూదిని గుచ్చి మందును పంపించి సూదిని బయటకు తీయడానికి కనీసం 5 సెకనుల సమయం పడుతుంది..

అలా కాకుండా కేవలం 2 సెకన్లలోనే సూదిని గుచ్చి తీసేస్తూ ఉంటే మనకు అనుమానం వస్తుంది కదా? అసలు నాకు వ్యాక్సిన్ వేశారా లేదా అని……

అలాగే ఉత్తరప్రదేశ్ ఆలీఘర్‌లోని ఒక వ్యాక్సినేషన్ సెంటరులో పనిచేసే ఒక నర్సు మరియు ఒక డాక్టరు కలిసి కొన్ని వందల మందికి అలాగే చేశారు..

వ్యాక్సిన్ వేయకుండా కావాలని వ్యాక్సిన్ వేసినట్లు నటిస్తూ వ్యాక్సిన్‌లను డస్ట్‌బిన్‌లో పడేస్తున్నారు..

అనుమానం వచ్చి దీన్ని గమనించిన స్థానికులు వారి బండారాన్ని బయటపెట్టారు..

పై అధికారులకు ఫిర్యాదు చేశారు. వారు వచ్చి డస్ట్‌బిన్‌లో పరీక్షించి చూడగా అప్పటికే 29 వ్యాక్సిన్‌లు అందులో పడేసి ఉన్నాయి..

అంటే గత కొద్ది రోజులుగా ఆ ఇద్దరు కలిసి ఇంతకుముందే ఎన్ని వ్యాక్సీన్‌లు డస్ట్‌బిన్‌లో పడేసి ఉంటారు..??

ఆ నర్సు పేరు నిహాఖాన్, ఆ డాక్టరు పేరు డాక్టర్ అఫ్రీన్…… దీంతో వీరి కుట్రను జీహాద్ లో భాగంగా అభివర్ణిస్తూ వారి చర్యను కొందరు “వ్యాక్సిన్ జీహాద్” గా పిలుస్తున్నారు.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post వ్యాక్సిన్‌ వెయ్యకుండానే వేసినట్లు నటిస్తూ వ్యాక్సిన్ వృధా చేసిన నర్సు, డాక్టర్…… appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.