#dowry – Vishwa Samvad Kendra Andhra Pradesh

కట్నం కోసం భార్యపై గ్యాంగ్ రేప్, ఆ తర్వాత ‘త్రిపుల్ తలాక్​’!
ల‌క్నో: ఉత్తర‌ప్రదేశ్​ గోండా జిల్లాలో దారుణం జరిగింది. అదనపు కట్నం తీసుకురాలేదని భార్యపై బంధువులతో కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ భర్త. ఆ తర్వాత బాధితురాలికి ‘త్రిపుల్ తలాక్​’ చెప్పి విడాకులు తీసుకున్నాడు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. లఖ్​నవూకు చెందిన నిందితుడు మహమ్మద్ అద్నాన్‌కు కొన్నేళ్ళ కింద‌ట బాధితురాలితో వివాహమైంది. అదనపు కట్నం కోసం తరచుగా ఆమెను వేధించేవాడు. తీవ్రంగా కొట్టేవాడు. కొన్ని రోజుల నుంచి అద్నాన్ పెడుతున్న హింసలు తట్టుకోలేక.. బాధితురాలు తన పుట్టింట్లో ఉంటోంది. అద్నాన్, అతని బంధువులు మంగళవారం బాధితురాలి కన్నవారింటికి వెళ్ళారు.

ఒంటరిగా ఉన్న మహిళపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. కేంద్ర ప్రభుత్వం నిషేధించినా.. ముమ్మారు తలాక్ చెప్పి విడాకులు ఇస్తున్నట్టు ప్రకటించాడు. బాధితురాలి ఫిర్యాదు మేర‌కు నిందితుడు అద్నాన్​ను పోలీసులు గురువారం అరెస్టు చేశారు. పరారీలో ఉన్న అతడి​ బంధువుల కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు.

క‌ర్ణాట‌క‌లో త్రిపుల్ తలాక్

అదనపు వరకట్నం తీసుకురాలేదని అపార్ట్​మెంట్ లిఫ్ట్​లో భార్యకు త్రిపుల్ తలాక్ చెప్పాడు ఓ భర్త. అనంతరం భార్యను ఇంట్లో నుంచి గెంటేశాడు. ఈ ఘటన కర్ణాటక బెంగళూరులోని సుద్దుగుంటెపాళ్య పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడిపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

బాధితురాలికి మహమ్మద్ అక్రమ్ అనే వ్యక్తి​తో కొన్నాళ్ళ కింద‌ట వివాహం జరిగింది. అతడికి రూ.30 లక్షల కట్నం ఇచ్చారు. అయినా అది చాలదన్నట్టు అదనపు కట్నం కోసం అక్రమ్ తన భార్యను నిత్యం వేధించేవాడు. రంజాన్ పండగ సందర్భంగా రూ.10 లక్షలు తీసుకురమ్మని బాధితురాల్ని డిమాండ్ చేశాడు. పుట్టింటికి వెళ్ళిన ఆమెను కొన్ని రోజుల తర్వాత ఇంటికి పిలిచాడు. బాధితురాలు డబ్బులు తీసుకురాకపోవడం వల్ల లిఫ్ట్​లోనే ట్రిపుల్ తలాక్ చెప్పేశాడు.

The post కట్నం కోసం భార్యపై గ్యాంగ్ రేప్, ఆ తర్వాత ‘త్రిపుల్ తలాక్​’! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

కట్నం తీసుకురాలేదని లవ్ జిహాద్ బాధితురాలి హత్య!
చెన్నై: తమిళనాడులో పెళ్ళ‌యిన మూడేళ్ళ‌కే లవ్ జిహాద్ బాధితురాలు అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ముస్లిం అత్తమామలు కట్నం కోసం వేధించారని, ఆమెను హత్య చేసి ఉంటారని బాధిత హిందూ యువతి తండ్రి ఆరోపించారు.

చెన్నైకి చెందిన మురుగన్ పెద్ద కూతురు అరుంధతి తన కాలేజీ మేట్ షాహిద్ ఇబ్రహీంతో ప్రేమలో పడింది. ఆమె మూడేళ్ళ కింద‌ట తన తల్లిదండ్రులను ఎదిరించి, ఇస్లాం మతంలోకి మారి వివాహం చేసుకుంది. 2020లో ఆమె ఆడపిల్లకు జన్మనిచ్చింది. అప్పటి నుంచి అత్తమామల నుంచి త‌న కుమార్తె వేధింపులకు గుర‌యింద‌ని ఆమె తండ్రి పోలీసుల వ‌ద్ద ఆరోపించాడు.

ఆమె ప్రసవించిన వెంటనే అరుంధ‌తితో ఇంటి పనులు చేయించి, కట్నం కావాలని భర్త, అత్తమామలు హింసించారు. కూతురి వేధింపులు భరించలేక మురుగన్ తొలుత ఐదు సవర్ల బంగారం ఇచ్చాడు. కానీ, ముస్లిం కుటుంబం దానితో సంతృప్తి చెందలేదు, వేధింపులను పెంచింది.

జూన్ 22న అరుంధ‌తి వారి బారి నుంచి తప్పించుకుని తన తండ్రిని సంప్రదించి, వేధింపుల గురించి చెప్పి, బోరుమంది. షాహిద్, అతని కుటుంబ సభ్యులు అరుంధ‌తిని వెనక్కి పంపాలని డిమాండ్ చేయడంతో, మురుగన్ అందుకు అంగీక‌రించ‌లేదు. ఈ విషయమై షాహిద్ మురుగన్‌పై ఫిర్యాదు చేశాడు. తరువాత, అతను ఆ ఫిర్యాదును వెన‌క్కి తీసుకున్నాడు. దీంతో మురుగన్ మనసు మార్చుకుని, తన కుమార్తెను పంపాడు.

జూలై 3న షాహిద్ సోదరి మురుగన్‌కు ఫోన్ చేసి తన కూతురు తమ ఇంటి మూడో అంతస్తు నుంచి దూకిందని చెప్పింది. మురుగన్ తన కుమార్తెను కిల్పాక్ ప్రభుత్వ ఆసుపత్రికి చూసేందుకు వెళ్ళాడు. అక్కడ ఆమె చనిపోయినట్టు నిర్ధారించుకున్నాడు. ఆమె శరీరంపై గాయాలు, ఆమె దూకిన టెర్రస్ ఫ్లోర్‌లో చాలా రక్తపు మరకలను మురున్ గమనించాడు. షాహిద్‌, అతని కుటుంబ సభ్యులు తన కుమార్తెను హత్య చేసి ఉంటారని అనుమానిస్తున్నందున హత్య కోణంలో దర్యాప్తు చేయాలని కోరుతూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మండల రెవెన్యూ డివిజనల్ అధికారి కేసు దర్యాప్తు చేస్తున్నారు. షాహిద్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

Source: HINDU POST

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post కట్నం తీసుకురాలేదని లవ్ జిహాద్ బాధితురాలి హత్య! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.