archive#Downing of Pak drone

News

పాక్ డ్రోన్ కూల్చివేత

అమృత్‌సర్: అమృత్‌సర్ ప్రాంతంలోని భారత్-పాకిస్తాన్ అంతర్జాతీయ సరిహద్దు వెంబడి ఆదివారం రాత్రి సరిహద్దు భద్రతా దళం మరో డ్రోన్ ను కూల్చివేసింది. క్వాడ్-కాప్టర్ స్పోర్టింగ్ డ్రోన్‌ను కూల్చివేసినట్టు అధికారులు తెలిపారు. ఈ ప్రాంతంలో గత మూడు రోజుల్లో ఇలాంటి ఘటన చోటు...