#Doctor – Vishwa Samvad Kendra Andhra Pradesh

హిందీలో మందుల చీటీ.. ‘శ్రీ హరి’ పేరుతో ప్రిస్క్రిప్షన్.. మధ్యప్రదేశ్ వైద్యుడి వినూత్న నిర్ణయం
సత్నా: ఏదైనా వ్యాధితో వైద్యుడి వద్దకు వెళితే ఆయన రాసే మందుల చీటీ.. దుకాణాదారుడికి తప్ప మరొకరికి అర్థం కాదు. ఇలాంటి బాధలకు చెక్ పెడుతూ.. రోగి సైతం మందుల చీటిని అర్థం చేసుకునేలా హిందీలో ప్రిస్క్రిప్షన్ రాస్తున్నారు ఓ వైద్యుడు. మధ్యప్రదేశ్ సత్నాకు చెందిన డాక్టర్ సర్వేశ్ సింగ్ ఈ విధానాన్ని ప్రారంభించారు.

రాష్ట్రంలోని ఇతర వైద్యులు కూడా హిందీలోనే మందుల చీటీని రాయాలని ఆయన ఆకాంక్షించారు. హిందీలో ఎంబీబీఎస్ చేసేందుకు వీలుగా పుస్తకాలను విడుదల చేసిన నేపథ్యంలో.. మందుల చీటీని సైతం హిందీలోనే రాయాలని ఇటీవలే మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ పిలుపునిచ్చారు. మందులు రాసే ముందు ‘శ్రీ హరి’ అన్న పదాన్ని ఉపయోగించాలని కోరారు.

ఈ క్రమంలోనే.. సత్నాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేసే సర్వేశ్ సింగ్ దీనికి నాంది పలికారు. లౌలాచ్కు చెందిన రోగి రష్మీ సింగ్ కడుపు నొప్పితో ఆస్పత్రికి వెళ్లగా.. చికిత్స అందించిన వైద్యుడు.. హిందీలో చీటీ రాసి ఇచ్చారు.

మందుల చీటిలో ప్రిస్క్రిప్షన్ అని అర్థంవచ్చే ‘ఆర్ఎక్స్’కు బదులుగా ‘శ్రీ హరి’ అని రాస్తున్నారు. ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చేసిన ప్రసంగం విని తాను ప్రేరణ పొందానని డాక్టర్ సర్వేశ్ తెలిపారు. వ్యాధి వివరాలను సైతం హిందీలో రాయడానికి ప్రయత్నిసామన్నారు. మందుల చీటీ హిందీలో ఉండడం వల్ల.. తమకు అర్థం అవుతోందని రోగులు చెబుతున్నారు.

Source: EetvBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post హిందీలో మందుల చీటీ.. ‘శ్రీ హరి’ పేరుతో ప్రిస్క్రిప్షన్.. మధ్యప్రదేశ్ వైద్యుడి వినూత్న నిర్ణయం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఉబెదుల్లా వైద్యుడు కాదు… కామాందుడు!
బెంగళూరు: ‘వైద్యో నారాయణో హరి’ అన్న నానుడికి మచ్చతెచ్చేలా వ్యవహరించాడు ఓ డాక్టర్. చికిత్స పేరుతో ఓ యువతిని లైంగికంగా వేధింపులకు గురిచేశాడు. చికిత్స కోసం తన బామ్మతో కలిసి వచ్చిన 19ఏళ్ల బాలికను వేధించాడు బెంగళూరుకు చెందిన వైద్యుడు ఉబెదుల్లా. వృద్ధురాలిని బయటే ఉండమని చెప్పి.. యువతి చేతులు, శరీరభాగాలను తాకాడు. అంతేకాదు… యువతికి సెలైన్ పెట్టి.. బయటకు వెళ్లకుండా అడ్డుకున్నాడు. దీని గురించి ఎవరికీ చెప్పొద్దని హెచ్చరించి ఇంటికి పంపించాడు. వైద్యుడికి భయపడి యువతి ఈ విషయం ఎవరికీ చెప్పలేదు. అయితే, తర్వాత ఆమెకు జ్వరం వచ్చింది. మ‌ళ్ళీ డాక్టర్ వద్దకు తీసుకెళ్తారన్న భయంతో జరిగిన విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పేసింది. ఆగ్రహం చెందిన యువతి సోదరులు.. వైద్యుడి క్లినిక్​ను ధ్వంసం చేశారు. వైద్యుడు ఉబెదుల్లా పారిపోయాడు. అతడిపై చంద్ర లేఅవుట్ పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు బాధితురాలి కుటుంబ సభ్యులు.

Source: EtvBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఉబెదుల్లా వైద్యుడు కాదు… కామాందుడు! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.