#DNA – Vishwa Samvad Kendra Andhra Pradesh

దేశ ప్ర‌జ‌లంద‌నీ ఒక్క‌టిగా చేయ‌డ‌మే రాజ్యాంగం ముఖ్య‌ ఉద్దేశం: ఇంద్రేష్
భాగ్యనగరం: దేశ ప్ర‌జ‌లంద‌ర‌నీ ఒక్క‌టిగా చేయ‌డ‌మే రాజ్యాంగ ముఖ్య ఉద్దేశ‌మ‌ని రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్(ఆర్‌ఎస్‌ఎస్‌) జాతీయ కార్యకారిణి సభ్యుడు ఇంద్రేష్ జీ అన్నారు. సామాజిక సమరసతా వేదిక, ముస్లిం రాష్ట్రీయ మంచ్, SC/ST హక్కుల ఫోరమ్ ఆధ్వర్యంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ జాకిర్ హుస్సేన్ ఆడిటోరియంలో భారత రాజ్యాంగ దినోత్సవం నవంబర్ 26న ఘనంగా జరిగింది. ఈ సందర్బంగా సామాజిక సమరసతా వేదిక అఖిల భారత కన్వీనర్ శ్యామ్ ప్రసాద్ స్వయంగా రాసిన తెలుగు పుస్తకాన్ని ఉర్దూ యూనివర్సిటీ అసోసియేటెడ్ ప్రొఫెసర్ బానోతు కోటయ్య, అతని మిత్రులు హిందీ, ఇంగ్లీష్, ఉర్దూ లో అనువాదం చేసిన పుస్తకాలను ఆవిష్కరణ చేశారు.

ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆర్‌.ఎస్‌.ఎస్‌ జాతీయ కార్యకారిణి సభ్యుడు ఇంద్రేష్ మాట్లాడుతూ సృష్టిలోనే భగవంతుడు వైవిధ్యాన్ని అందించి, దానిలో ఏకాత్మతను దర్శింపజేశాడని, భారతీయ ఋషులు ఈ ఏకాత్మతను దర్శించి, సర్వ మానవాళికి అందించారని అన్నారు. ఈ భూమిపై వెలసిన భారతీయ సంస్కృతిని అసమానతలు, భేద భావాలు, ఘర్షణలు లేని శాంతి, సమరస భావాలు విలసిల్లే విధానంగా తీర్చిదిద్దారని, ఆ విలువల ఆధారంగా మన భారత రాజ్యాంగం రూపొందించబడిందని పేర్కొన్నారు.

అందరిలో ఒకే డీఎస్‌ఏ…

ముస్లింలు, క్రైస్తవులు, బౌద్దులు, సిక్కులు, ఇలా ఈ దేశంలో నివసించే అన్ని మతాలకు, అన్ని కులాలకు, అన్ని భాషలకు చెందిన వారి రక్తంలో ఒకే డిఎన్ఏ ఉందని ఎప్పుడో తేల్చి చెప్పారని గుర్తుచేశారు. పరస్పరం కలహించుకోవటం వల్ల భారత దేశానికి నష్టం వాటిల్లుతుందని, రాజ్యాంగం చెప్పిన విధంగా చట్టం ముందు అందరూ సమానులే అను పద్దతిలో జీవించాలన్నారు. రాజ్యాంగం సమర్పించిన ప్రారంభ దినాల్లో 370 ఆర్టికల్ ను రాజ్యాంగం లో పొందు పరచటాన్ని డా అంబేద్కర్ తో పాటు నల్గురు ముస్లిం రాజ్యాంగ సభ్యులు గట్టిగా వ్యతిరేకించి సభను బాయకేట్ చేశారని, కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ప్రజలందరూ భారతీయులుగా గర్వించి, కలలు కని ప్రశాంతంగా జీవిస్తూ, సుందర భారత దేశాన్ని నిర్మించుకోవాలని ఆయన ఉద్బోదించారు. హిందువులలో మాదిరిగా క్రైస్తవ, ముస్లిం లలో కూడా వందలాది తెగలు ఉన్నాయని, అయినప్పటికీ మనమంతా హిందూస్తానీయులమని, ‘ఆవాజ్ దో హమ్ ఏక్ హై’ అనే ఆలోచనతో ముందుకు నడవాలని అలాగే తల్లీ పాదాల వద్ద స్వర్గం లభిస్తుందని ముస్లిమ్స్ భావించినట్లే, జనని జన్మభూమి.. స్వర్గం కంటే మిన్నయని రామాయణ కాలం నుండి అందరూ భావించటం అందరికీ ఆనందం కలిగించే విషయమని పేర్కొన్నారు. 1949 నవంబర్ 26న భారత రాజ్యాంగం ఆమోదం పొందిన సందర్బంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రతి సంవత్సరం ఈ తేదీన రాజ్యాంగ దినోత్సవం గా జరుపుకోవాలని ప్రకటించటం ముదావహమని అన్నారు

అనంత‌రం సామాజిక స‌మ‌ర‌స‌తా వేదిక‌ జాతీయ కన్వీనర్ శ్యాం ప్రసాద్ మాట్లాడుతూ కరోనా సమయంలో సమయం దొరికిన కారణంగా రాజ్యాంగం గురించి సంక్షిప్తంగా నేటి తరానికి తెలపాలన్న సదాశయంతోనే ఈ పుస్తక రచన జరిగిందని తెలిపారు. శ్రీలంక, పాకిస్తాన్, బర్మాలలో కూడా రాజ్యాంగం అమలులో వున్నప్పటికి కూడా సైనికుల చెప్పు చేతల్లో ఆ దేశాలు నడుస్తున్నాయని, కానీ మన దేశంలో మాత్రం ప్రజలందరి శ్రద్ధా విశ్వాసాల వల్ల, ప్రజాస్వామ్యం చక్కగా పరిఢవిల్లుతుందని, రాజ్యాంగం లో పేర్కొన్న విధంగా పేదలు, నిర్భ్యాగ్యులు, అలాగే సామాజిక వివక్షత కు గురవుతున్న నిమ్న వర్గాల అభ్యున్నతికి రాజ్యాంగం హామీ ఇచ్చిందని, ఆ ఫలితాలు వారికి చేరవేయడానికి కృషి చేయాలని తెలిపారు. ఈ కార్య‌క్ర‌మంలో మెడికల్ ఆఫీసర్ డా రవి, ఉర్దూ యునివర్సిటీ రిజిస్ట్రార్ ఇఫ్తీయాక్ అహ్మద్, మైనార్టీ మోర్చా ఆంధ్రప్రదేశ్ నాయకులు మస్తాన్ పాల్గొన్నారు.

Source: VSKTelangana

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post దేశ ప్ర‌జ‌లంద‌నీ ఒక్క‌టిగా చేయ‌డ‌మే రాజ్యాంగం ముఖ్య‌ ఉద్దేశం: ఇంద్రేష్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

నేతాజీ అస్తికలను భారత్ తీసుకువచ్చే సమయం ఆసన్నమైంది
డీఎన్ఏ పరీక్షతో మిస్టరీని ఛేదించాలి

సుభాష్ చంద్రబోస్ కుమార్తె డిమాండ్

న్యూఢిల్లీ: నేతాజీ సుభాష్‌ చంద్రబోస్ అస్తికలను భారత్‌కు తీసుకువచ్చే సమయం ఆసన్నమైందని ఆయన కుమార్తె అనితా బోస్‌ పేర్కొన్నారు. 1945, ఆగస్టు 18న ఆయన మరణించగా.. మృతిపై ఇప్పటికీ కొందరికి ఉన్న అనుమానాలకు డీఎన్‌ఏ పరీక్ష సమాధానాలు ఇస్తుందన్నారు.

ప్రస్తుతం జపాన్‌ రాజధాని టోక్యోలోని రెంకోజీ ఆలయంలో ఉంచిన నేతాజీ అస్తికలకు డీఎన్‌ఏ పరీక్ష నిర్వహించేందుకూ జపాన్‌ ప్రభుత్వం అంగీకరించిన విషయాన్ని అనితా బోస్‌ గుర్తుచేశారు. 75వ స్వాతంత్య్ర‌య దినోత్సవాన్ని భారత్‌ ఘనంగా జరుపుకుంటోన్న వేళ.. నేతాజీ కుమార్తె అనితా బోస్‌ ఈ ప్రకటన చేశారు.

‘అస్తికల నుంచి డీఎన్‌ఏ నమూనాలను సేకరించి.. అధునాతన సాంకేతికతతో వాటిని విశ్లేషించవచ్చు. 1945 ఆగస్టులో నేతాజీ చనిపోయారని చెబుతున్నా.. వాటిపై కొందరికి అనుమానాలు ఉన్నాయి. రెంకోజీ ఆలయంలో ఉన్న నమూనాలకు డీఎన్‌ఏ పరీక్ష చేయడంవల్ల వారి అనుమానాలను శాస్త్రీయంగా నివృత్తి చేసే వీలు కలుగుతుంది’ అని అనితా బోస్‌ పేర్కొన్నారు.

అటువంటి పరీక్షకు రెంకోజీ ఆలయ పూజారితోపాటు జపాన్‌ ప్రభుత్వం కూడా అంగీకరించిందన్నారు. నేతాజీకి భారత స్వాతంత్య్రం కంటే ఏమీ ఎక్కువ కాదన్న ఆమె.. స్వాతంత్య్ర ఫలాలను భారత్‌ అనుభవిస్తోన్న వేళ వాటిని చూసేందుకు నేతాజీ బతికిలేరన్నారు. ఇటువంటి సమయంలోనైనా కనీసం ఆయన అస్తికలను భారత గడ్డకు తీసుకుచ్చేందుకు కృషి చేద్దామని.. అందుకు ఇదే సరైన సమయమని అనితా బోస్‌ పిలుపునిచ్చారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post నేతాజీ అస్తికలను భారత్ తీసుకువచ్చే సమయం ఆసన్నమైంది appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

అమ్నేషియా పబ్ కేసు… నిందితుల‌ను గుర్తించిన బాధితురాలు
జూబ్లీహిల్స్ : హైద‌రాబాద్ జూబ్లీహిల్స్ ప‌రిధిలోని అమ్నేషియా ప‌బ్ గ్యాంగ్ రేప్‌న‌కు సంబంధించి పోలీసులు నిందితుల గుర్తింపు ప్ర‌క్రియ‌ను పూర్తి చేశారు. ఈ కేసులో ఆరుగురు నిందితుల‌ను ఇప్ప‌టికే అరెస్ట్ చేశారు. వీరిలో మేజ‌ర్ అయిన సాదుద్దీన్ చంచ‌ల్‌గూడ జైల్లో ఉండ‌గా.. మిగిలిన ఐదుగురు మైన‌ర్లు జువెనైల్ హోంలో ఉన్నారు. త‌న‌పై అత్యాచారానికి పాల్ప‌డ్డ నిందితులు వీరేనంటూ బాధితురాలు పోలీసులు, న్యాయ‌మూర్తికి తెలిపింది.

నిందితుల గుర్తింపు ప్ర‌క్రియ‌ను సోమ‌వారం పోలీసులు చేప‌ట్ట‌గా చంచల్‌గూడ జైలుతో పాటు జువెనైల్ హోంకు వెళ్ళిన బాధితురాలు న్యాయ‌మూర్తి స‌మ‌క్షంలోనే నిందితుల‌ను గుర్తించింది. న్యాయ‌మూర్తి అడిగిన ప‌లు ప్ర‌శ్న‌ల‌కు బాధితురాలు వివ‌రంగానే స‌మాధాన‌మిచ్చింది. ఈ వివ‌రాల‌న్నింటినీ పోలీసులు న‌మోదు చేసుకున్నారు.

మరో వైపు ఈ కేసులో నిందితులకు డీఎన్ఏ సేకరణ చేయాలని పోలీసులు నిర్ణయించారు. ఈ మేరకు కోర్టును ఆశ్రయించారు. జువైనల్ బోర్డుతో పాటు కోర్టు అనుమతిని పోలీసులు కోరనున్నారు. బాలిక అత్యాచారం కేసులో నిందితులైన ఐదుగురు మైనర్లు, సాదుద్దీన్‌లకు డీఎన్ఏ సేకరణ చేయాలని పోలీసులు భావిస్తున్నారు. ఇన్నోవా వాహనంలో లభ్యమయిన ఎవిడెన్స్ కు, ఈ డీఎన్ఏ పరీక్షలు అవసరమని పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు. కేసు పరిశోధన మరింత శాస్త్రీయంగా జరుగుతుందన్నది పోలీసుల వాదన. వారి నుంచి డీఎన్ఏ సేకరించి ల్యాబ్ కు పంపాలన్న యోచనలో ఉన్నారు.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post అమ్నేషియా పబ్ కేసు… నిందితుల‌ను గుర్తించిన బాధితురాలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

భారతీయుల డీఎన్ఏలోనే ప్రజాస్వామ్యం ఉంది: మోడీ
మ్యునిచ్‌: జీ7 సమిట్‌లో పాల్గొనేందుకు జర్మనీ చేరుకున్న ప్రధాని మ్యునిచ్‌లోని ఆడి డోమ్‌ స్టేడియంలో భారత సంతతి వారినుద్దేశించి మాట్లాడారు. ‘ప్రతి భారతీయుడి డీఎన్‌ఏలో ప్రజాస్వామ్యం ఉంది. 1975లో ప్రజాస్వామ్యాన్ని అణచివేసేందుకు జరిగిన కుట్రలను ప్రజలు ప్రజాస్వామ్య యుతంగానే తిప్పికొట్టారు. మనం ప్రపంచంలో ఎక్కడ ఉన్నా మన విభిన్న సంస్కృతీ సంప్రదాయాలను కాపాడుకుందాం. భారత ప్రజాస్వామ్యం ప్రపంచ ప్రజాస్వామ్యాలకు మాతృక అని సగర్వంగా చాటుదాం’ అని పిలుపునిచ్చారు.

‘గత శతాబ్దంలో సంభవించిన మూడో పారిశ్రామిక విప్లవం నుంచి అమెరికా, యూరప్‌ లబ్ధిపొందాయి. ఆ సమయంలో భారత్‌ దాస్య శృంఖలాల్లో ఉంది. ప్రస్తుత నాలుగో పారిశ్రామిక విప్లవానికి భారత్‌ నాయకత్వం వహిస్తోంది’ అని అన్నారు. భారతదేశం డిజిటల్‌ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ రంగాల్లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకుందన్నారు. నూతన సాంకేతికతను అద్భుతమైన రీతిలో ప్రజలు అందిపుచ్చుకుంటున్నారని తెలిపారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post భారతీయుల డీఎన్ఏలోనే ప్రజాస్వామ్యం ఉంది: మోడీ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.