DNA analysis – Vishwa Samvad Kendra Andhra Pradesh

వైద్య పరిశోధనల్లో కొత్త ఒరవడి
అవయవ మార్పిడి చేయించుకున్న వారికి అండగా కొత్త పరిజ్ఞానం

రూపొందించిన కేర‌ళ వైద్యులు

తిరువ‌నంత‌పురం: అవయవ మార్పిడి చేయించుకున్న వారి చికిత్సల్లో కేరళలోని రాజీవ్‌ గాంధీ సెంటర్‌ ఫర్‌ బయోటెక్నాలజీ శాస్త్రవేత్తల కొత్త ప్రక్రియను కనుగొన్నారు. రోగి జన్యుపరిణామక్రమాన్ని విశ్లేషించి, దాని ఆధారంగా ఔషధ మోతాదును కచ్చితంగా నిర్ధరించవచ్చని వీరు పేర్కొన్నారు. ఈ అధ్యయనంలో శాస్త్రవేత్తలు ఇమ్యూనోసప్రసెంట్‌ ఔషధం టెక్రోలమస్‌ మోతాదుపై ప్రత్యేకంగా దృష్టి సారించారు.

మూత్రపిండాలు, గుండె, కాలేయ మార్పిడి సమయంలో శరీర రోగనిరోధక శక్తిని తగ్గించడానికి ఈ ఔషధాన్నిస్తారు. ఇంతకుముందు సరైన మోతాదు నిర్ధరించేందుకు చాలా ప్రయోగాలు జరిగాయి. డీఎన్‌ఏ విశ్లేషణ ద్వారా మోతాదు ఎక్కువ ఇవ్వకుండా నిరోధించగలుగుతాం. ఇది చాలా మంది రోగులకు సాయపడుతుందని తెలిపారు.

The post వైద్య పరిశోధనల్లో కొత్త ఒరవడి appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.