DMK – Vishwa Samvad Kendra Andhra Pradesh

హిందూ మహిళలపై మంత్రి వెకిలి వ్యాఖ్యలు.. మంత్రి పదవి నుంచి తొలగింపు
తమిళనాడు అటవీశాఖ మంత్రి పొన్ముడి.. హిందూ మహిళలనుద్దేశించి దారుణమైన వ్యాఖ్యలు చేశారు. హిందూ మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను ఆయన్ను సీఎం స్టాలిన్ మంత్రి పదవి నుంచి తొలగించారు. ఒక బహిరంగ కార్యక్రమంలో మహిళలు, శైవులు, వైష్ణవుల గురించి అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసినందుకు తీవ్ర నిరసన వ్యక్తం కావడంతో తమిళనాడు మంత్రి కె పొన్ముడిని అధికార ద్రవిడ మున్నేట్ర కజగం  పార్టీ.. పార్టీ డిప్యూటీ జనరల్ సెక్రటరీ పదవి నుండి కూడా తొలగించింది.

పొన్ముడి చేసిన వ్యాఖ్యలపై తమిళనాట తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సినీ తారల దగ్గర్నుంచి అధికార పార్టీ సభ్యులు కూడా ఆయన వైఖరిపై మండిపడుతున్నారు. DMK ఎంపీ K కనిమొళి కూడా పొన్ముడి వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండించారు. “ పొన్ముడి ఇటీవలి ప్రసంగం ఆమోదయోగ్యం కాదు. దానికి కారణం ఏదైనా, ఇటువంటి అసభ్యకరమైన వ్యాఖ్యలు ఖండించదగినవి,” అని కనిమొళి X(సామాజిక మాధ్యమం)లో పేర్కొంది. కాగా, ఒక బహిరంగ కార్యక్రమానికి హాజరైన మంత్రి పొన్ముడి హిందూ మహిళలు నుదుట ధరించే తిలకాలను ప్రైవేట్‌ పార్ట్స్‌తో పోల్చాడు. దీంతో తమిళనాట అందరూ పార్టీలకతీతంగా విరుచుకుపడుతున్నారు. ఈ ఘటన హిందూ విశ్వాసాలపై దాడిగా బీజేపీ అభివర్ణించింది.

డిఎంకె ప్రభుత్వంలోని అత్యంత సీనియర్ మంత్రులలో పొన్ముడి ఒకరు. మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద 2023లో పొన్ముడిని, ఆయన కుమారుడు, కళ్లకురిచ్చి పార్లమెంటు సభ్యుడు గౌతమ్ సిగమ్నైని ఇంకా వారి కుటుంబ సభ్యులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) ప్రశ్నించింది. ఈ కేసులో ED ₹14 కోట్లకు పైగా విలువైన ఆస్తులను జప్తు చేసింది.మార్చి 2024లో, సుప్రీంకోర్టు పొన్ముడిని దోషిగా నిర్ధారించి, నాలుగు సంవత్సరాల జైలు శిక్ష విధించి, స్టాలిన్ మంత్రివర్గంలోకి తిరిగి చేర్చుకోవడానికి అనుమతించింది. మద్రాస్ హైకోర్టు 2023లో ఆయనను దోషిగా నిర్ధారించింది, దీని ఫలితంగా ఆయన వెంటనే శాసనసభ్యుడిగా అనర్హత వేటు పడడంతో అప్పట్లో మంత్రి పదవి నుంచి వైదొలగాల్సి వచ్చింది. ఇప్పుడు మళ్లీ ఇలాంటి మాటలతో మంత్రి పదవి పోగొట్టుకున్నారు పొన్ముడి.

The post హిందూ మహిళలపై మంత్రి వెకిలి వ్యాఖ్యలు.. మంత్రి పదవి నుంచి తొలగింపు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

కుష్బూపై డీఎంకే నేత వివాదస్పద వ్యాఖ్యలు.. కనిమొళి క్షమాపణ
చెన్నై: తమిళనాడు బీజేపీ మహిళా నేతలను ఉద్దేశించి డీఎంకే నేత ఒకరు చేసిన వ్యాఖ్యలు ఇరుపార్టీల మధ్య దుమారాన్ని రేపాయి. డీఎంకే, బీజేపీ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. బీజేపీలోని మహిళ నేతలుగా నటీమణులను డీఎంకే నేత సైదై సాదిక్ అసభ్య పదజాలంతో దూషించారు.

ఈ వ్యాఖ్యలపై స్థానిక బీజేపీ నేతలు మండిపడ్డారు. తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ బీజేపీ నేత, సీని నటి ఖుష్బూ ఓ ట్వీట్ పెట్టారు. తమిళనాడు బీజేపీకి చెందిన ఖుష్బూ, నమిత, గౌతమి, గాయత్రీ రఘురామన్‌లు ఐటమ్స్‌ అంటూ వ్యాఖ్యలు చేశారు. ఇందులో ఖుష్బూ పెద్ద ఐటమ్ అంటూ సాదిక్‌ అసభ్యమైన వ్యాఖ్యలు చేశాడు.

అలాగే అమిత్‌షాను ఉద్దేశించి సాదిక్‌ చేసిన వ్యాఖ్యలు కూడా కమలం నాథులకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పిస్తున్నాయి. ఇక తన మీద చేసిన ఘాటు వ్యాఖ్యలపై సినీనటి, బీజేపీ నేత కుష్బూ సైతం తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

డిఎంకె నేత సైదైరు సాదిక్‌ చేసిన ఈ వ్యాఖ్యలపై ఖుష్బూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలను పురుషులు దుర్భాషలాడారంటే.. వారు ఎలాంటి వాతావరణంలో పుట్టి పెరిగారో అర్థమవుతుందని, ఇలాంటివారే మహిళల గర్భాన్ని అవమానిస్తారని మండిపడ్డారు. ఇదేనా ముఖ్యమంత్రి స్టాలిన్‌ నేతృత్వంలో విరాజిల్లుతున్న ద్రవిడ సంస్కృతి అని ట్విటర్‌ వేదికగా ఖుష్బూ విమర్శలు గుప్పించారు.

‘పురుషులు స్త్రీలను దుర్భాషలాడడం వారి పెంపకాన్ని, పెరిగిన విషపూరిత వాతావరణాన్ని అందరికీ తెలియజేస్తోంది. స్త్రీలను అవమానించే అలాంటి పురుషులు కళైజ్ఞర్ అనుచరులుగా చెప్పుకుంటారు. గౌరవనీయులైన సీఎం ఎంకే స్టాలిన్ ఆధ్వర్యంలో కొత్త ద్రావిడ పాలనా నమూనా ఇదేనా?’’ అని కుష్బూ ట్వీట్ చేశారు. డీఎంకే విమర్శల పాలవుతుండడంతో కనిమొళి స్పందించాల్సి వచ్చింది.

ఈ వ్యాఖ్యలపై డిఎంకె సీనియర్‌ నేత, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ సోదరి కనిమొళి బహిరంగ క్షమాపణలు తెలిపారు. మహిళలను కించపరుస్తూ తమ పార్టీ నేతలు చేసిన వ్యాఖ్యలపై ఓ మనిషిగా, మహిళగా తాను బహిరంగ క్షమాపణలు చెబుతున్నానని పేర్కొన్నారు. స్టాలిన్‌ ఇలాంటి చర్యలను ఉపేక్షించబోరని చెప్పారు.

సైదైరు సాదిక్‌ కూడా క్షమాపణలు తెలిపారు. కుష్బూతో సహా ఏ నేతనూ బాధపెట్టాలనే ఉద్దేశం తనకు లేదని, గతంలో తాను చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెబుతున్నానని సాదిక్‌ పేర్కొన్నారు.

ఓ సమావేశంలో మాట్లాడిన డీఎంకే నేత సైదై ‘‘ డీఎంకేను నాశనం చేసిన వీళ్లు (వేశ్యలు) బీజేపీని బలోపేతం చేయడానికి ఉపయోగపడతారా?. వారి వల్ల కాదు’’ అని చెప్పుకొచ్చారు. అంతటితో కూడా ఆగకుండా మరిన్ని పరుష పదాలు ఉపయోగించారు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post కుష్బూపై డీఎంకే నేత వివాదస్పద వ్యాఖ్యలు.. కనిమొళి క్షమాపణ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

శ్రీరామ భక్తులపై డీఎంకే జులుం… మండపం బలవంతంగా స్వాధీనం!
చెన్నై: శ్రీరామ నవమి రోజున అయోధ్య మండపాన్ని డీఎంకే బలవంతంగా స్వాధీనం చేసుకుంది. భక్తుల కోరికలను పట్టించుకోకుండా, అలుపెరగని ‘హిందూ ఫోబిక్‌’ డీఎంకె ప్రభుత్వం చెన్నైలోని 64 ఏళ్ళ శ్రీరామ సమాజం అకా అయోధ్య మండపాన్ని తన ఆధీనంలోకి తీసుకుంది.

చెన్నై కార్పొరేషన్‌లోని ఏకైక బీజేపీ కౌన్సిలర్‌, హిందూ దేవాలయాల పరిరక్షణ ఉద్యమ నాయకులు ఉమా ఆనందన్‌ ఆర్గనైజర్‌తో మాట్లాడుతూ, ‘‘పశ్చిమ మాంబళంలోని అయోధ్య అశ్వమేధ మహా మండపం అధ్యాత్మిక ప్రసంగాలు, రాధా కళ్యాణాలు, హోమాలు, భజనలు, పవిత్రమైన దారం ధరించే కార్యక్రమాలకు నిలయమన్నారు. కృష్ణ జయంతి, రామ నవమి జరుగుతుంటాయని తెలిపారు.

సుప్రీం కోర్టు తీర్పునకు వ్యతిరేకంగా మండపాన్ని బలవంతంగా స్వాధీనం చేసుకునే హక్కు హిందూ రిలిజియస్‌ అండ్‌ చారిటబుల్‌ ఎండోమెంట్స్‌ డిపార్ట్‌మెంట్‌(హెచ్‌ఆర్‌ అండ్‌ సీఈ)కి లేదని, ఈ సమస్యకు సంబంధించి షోకాజ్‌ నోటీసు ఇవ్వలేదని అన్నారు. చిదంబరం ఆలయ తీర్పును ఉమా ఆనందన్‌ ఉదహరించారు.  ఆక్రమణల పేరుతో హిందూ దేవాలయాలను కూల్చివేయడంలో బిజీగా ఉన్న ప్రభుత్వం… చర్చిలు, మసీదుల జోలికి వెళ్ళడం లేదని విమర్శించారు.

కోర్టు ఆదేశాలతో కార్పొరేషన్‌ అధికారులు అమీజికరైలోని కూమ్‌పై నిర్మించిన చర్చిని కూల్చివేసేందుకు వెళ్ళారని, అయితే, ఆ చర్చి ఒక గంటలో కొన్ని వందల మందిని సమావేశపరిచింది. ఇరువైపులా రోడ్లను బ్లాక్‌ చేసింది. శాంతిభద్రతల సమస్యకు భయపడి, అధికారులు వెనక్కి వెళ్ళిపోయారని ఈ సందర్భంగా అధికారుల వైఖరిని గుర్తు చేశారు.

Source: Organiser

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post శ్రీరామ భక్తులపై డీఎంకే జులుం… మండపం బలవంతంగా స్వాధీనం! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

దళిత బాలికపై అత్యాచారం: ఎనిమిది మంది అరెస్టు!
నిందితుల్లో ఇద్ద‌రు డీఎంకే కార్య‌క‌ర్త‌లు

విరుదున‌గ‌ర్‌(త‌మిళ‌నాడు): త‌మిళ‌నాడులోని అమ్మాయిలకు రోజు రోజుకూ రక్ష‌ణ క‌ర‌వ‌వుతోంది. రాజ‌కీయ కార్య‌క‌ర్త‌ల‌తోపాటు ఇత‌ర యువ‌కుల వ‌ల్ల మ‌హిళ‌ల ప‌రిస్థితి దారుణంగా త‌యారైంది. లవ్, బ్లాక్‌మెయిలింగ్, లవ్ జిహాద్ పేరుతో అన్ని వయసుల అమ్మాయిలపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. ఓ సంఘ‌ట‌న‌లో తాజాగా ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు. దారుణం ఏమిటంటే, ఇందులో ఇద్ద‌రు డీఎంకే కార్య‌క‌ర్త‌లు ఉండ‌డం! విరుదునగర్ జిల్లాకు చెందిన 22 ఏళ్ళ‌ దళిత మహిళపై ఇద్దరు డీఎంకె కార్యకర్తలు, నలుగురు యువకులు సహా ఎనిమిది మంది వ్యక్తులు నెలల తరబడి పదే పదే అత్యాచారానికి పాల్ప‌డ్డారు.

హరిహరన్… స్థానిక డిఎంకె యువజన విభాగం కార్యకర్త. అతను ఆ మహిళని ప్రేమలో బంధించి ఏకాంత ప్రదేశానికి తీసుకువెళ్ళాడు. అక్క‌డ అత్యాచారం చేసి, దానిని వీడియో తీశాడు. స్నేహితుల‌కు పంపాడు. హ‌రిహ‌ర‌న్‌, అత‌ని స్నేహితులు దీనిని సోష‌ల్ మీడియోలో షేర్ చేస్తామ‌ని ఆ అమ్మాయిని బెదిరించారు. ఇలా… ఆ అమ్మాయిని బ్లాక్ మెయిల్ చేస్తూ ప‌లుమార్లు అత్యాచారం చేశారు.

Source: Organiser

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post దళిత బాలికపై అత్యాచారం: ఎనిమిది మంది అరెస్టు! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

బిగుసుకుంటున్న ఉచ్చు.. లావ‌ణ్య కేసులో వెలుగు చూస్తున్న క్రైస్తవుల అకృత్యాలు!
మతం మారలేదని విద్యార్థినిని చిత్రహింసలు పెట్టినట్టు విచారణలో వెల్లడి

నిజాలు దాచేందుకు ప్రయత్నించిన డీఎంకే ప్రభుత్వం, పోలీసులు

చెన్నై: తమిళనాడులోని తంజావూరులో ఓ విద్యార్థిని ఆత్మహత్య కేసులో త‌వ్వేకొద్దీ క్రైస్త‌వుల అక్ర‌మాలు వెలుగులోకి వ‌స్తున్నాయి. లావ‌ణ్య ఆత్మ‌హ‌త్య కేసును దార్య‌ప్తు చేసిన జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ దిగ్భ్రాంతికర వాస్తవాలను వెల్లడించింది. బాధితురాలిని క్రైస్తవ మతంలోకి మారాలని ఆమె చదువుతున్న పాఠశాల అధికారులు నిర్బంధించిన విషయాన్ని దాచిపెట్టేందుకు ప్రయత్నాలు జరిగాయని తెలిపింది.

పాఠ‌శాల అధికారులు, పోలీసుల అడ్డ‌దారులు..

పాఠశాల అధికారులతోపాటు, పోలీసుల ప్రవర్తనను కూడా తప్పుబట్టింది. ఈ వివరాలను జాతీయ మీడియా ఆదివారం వెల్లడించింది. జాతీయ మీడియా కథనాల ప్రకారం, తంజావూరుకు చెందిన పదిహేడేళ్ళ బాలిక లావణ్య సేక్రెడ్ హార్ట్స్ హయ్యర్ సెకండరీ స్కూల్‌‌లో పన్నెండో తరగతి చదివేది. సెయింట్ మైఖేల్ హాస్టల్‌లో ఉండేది. ఆ హాస్టల్ వార్డెన్ సగయమేరీ ఆమెను క్రైస్తవ మతంలో చేరాలని నిర్బంధించేవారని ఆమె ఓ వీడియో ద్వారా వెల్లడించింది. అనంతరం ఆమె జనవరిలో ఆత్మహత్య చేసుకుంది. ఆమె తండ్రి మురుగనాథం విజ్ఞప్తి మేరకు మద్రాస్ హైకోర్టు ఈ కేసు దర్యాప్తును సీబీఐ(కేంద్ర దర్యాప్తు సంస్థ)కు జనవరి 31న అప్పగించింది. సీబీఐ ఫిబ్రవరి 15న ఎఫ్ఐఆర్ (ప్రథమ సమాచార నివేదిక)ను నమోదు చేసింది. వార్డెన్ సగయమేరీపై ఆరోపణలు నమోదు చేసింది.

ఈ నేపథ్యంలో లావణ్య ఆత్మహత్య కేసుపై దర్యాప్తు జరపాలని కోరుతూ నేషనల్ కమీషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్‌(ఎన్‌.సి.పి.సి.ఆర్‌)కు 3,545 ఫిర్యాదులు అందాయి. దీంతో ఎన్‌.సి.పి.సి.ఆర్‌ చైర్‌పర్సన్ ప్రియాంక్ కనూంగో, విద్యా విభాగం సలహాదారు మధులిక శర్మ, లీగల్ కన్సల్టెంట్ కాత్యాయని ఆనంద్‌లతో ఓ దర్యాప్తు కమిటీని ఏర్పాటు చేసింది. జనవరి చివరి వారంలో ఈ కమిటీ తంజావూరులో పర్యటించింది.

అధికారులు, లావణ్య తల్లిదండ్రుల నుంచి వాంగ్మూలాలను సేకరించింది. సంబంధిత పత్రాలను కూడా సేకరించింది. యథార్థాలను దాచే ప్రయత్నాలులావణ్యను క్రైస్తవ మతంలోకి మారాలని హాస్టల్ వార్డెన్, ఇతరులు నిర్బంధించిన విషయాన్ని దాచిపెట్టడానికి స్కూలు అధికారులు, పోలీసులు ప్రయత్నించారని ఈ కమిటీ దర్యాప్తులో వెల్లడైంది.

పోలీసులు సక్రమంగా విచారణ చేయలేదు..

తమిళనాడు పోలీసుల ఉద్దేశాలపై ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నట్టు క‌మిటీ పేర్కొంది. సాక్ష్యాధారాలను తారుమారు చేయడానికి స్కూల్ అథారిటీస్ ప్రయత్నించినట్టు గుర్తించింది. స్థానిక పోలీసులు దర్యాప్తు జరపడానికి వీలుగా నేరం జరిగిన ప్రదేశాన్ని మూసివేసి, కాపాడలేదని తెలిపింది.

క్రైమ్ సీన్‌ను రీక్రియేట్ చేయడం కోసం ఈ కేసులో నిందితురాలైన హాస్టల్ వార్డెన్‌ను అక్కడికి తీసుకెళ్ళలేదని గుర్తించింది. ఇది పోలీసుల వైపున జరిగిన అతి పెద్ద లోపమని తెలిపింది. చట్టం నిర్దేశించిన విధానాన్ని పట్టించుకోలేదని పేర్కొంది. ఆమెకు కెమికల్ పదార్థాన్ని అమ్మినవారెవరో పోలీసులు గుర్తించలేకపోయారని పేర్కొంది.

మరుగుదొడ్లు కడిగించారు… ఈ స్కూల్‌లో ప్రత్యేకంగా గదులు లేవని, విద్యార్థులు ఉండటం కోసం హాలునే ఉపయోగిస్తున్నారని, అయితే, ఈ హాలును సంఘటన జరిగిన తర్వాత శుభ్రం చేశారని, అవసరమైన వస్తువులన్నిటినీ వేరొక చోటుకు తరలించారని తెలిపింది. ఫర్నిచర్, పుస్తకాలు, బట్టలు వంటివేవీ అక్కడ లేవని పేర్కొంది. స్థానిక పోలీసులు న్యాయమైన రీతిలో దర్యాప్తు జరపలేదని, సముచిత విధానాన్ని అనుసరించలేదని తెలిపింది.

ఆసుపత్రికి పంపే ముందు ఫీజు వసూలు

బాలిక ఆత్మహత్యకు పాల్పడినపుడు హాస్టల్ అధికారులు ఆమెను ఆసుపత్రికి తరలించలేదని, బాధితురాలి తల్లిదండ్రులు వచ్చే వరకు వేచి చూశారని పేర్కొంది. బాధితురాలిని ఆసుపత్రికి తీసుకెళ్ళడానికి అనుమతించడానికి ముందు ఆమె చెల్లించవలసిన ఫీజును ఆమె తల్లి వద్ద స్కూలు అధికారులు వసూలు చేశారని తెలిపింది.

స్కూలు యాజమాన్యం కట్టుకథలు

బాధితురాలు లావణ్యకు సవతి తల్లి ఉందని, ఆమె ఆత్మహత్య చేసుకునే విధంగా ఆ సవతి తల్లి ప్రేరేపించిందని స్కూలు యాజమాన్యం కట్టుకథలు అల్లుతోందని తెలిపింది. స్కూల్ కమిటీ అధికారిక పనులను వార్డెన్ చేయవలసి ఉండగా, ఆ పనులను లావణ్య చేత చేయించేవారని తమ దృష్టికి వచ్చిందని తెలిపింది. బుక్ కీపింగ్, అకౌంటింగ్, స్టోర్ మేనేజ్‌మెంట్ వంటి పనులను లావణ్య చేత చేయించేవారని, అంతేకాకుండా మరుగుదొడ్లు శుభ్రపరచడం, హాలును శుభ్రపరచడం, తలుపులు తెరవడం వంటి పనులను కూడా ఆమె చేత చేయించేవారని తెలిపింది.

హాస్టల్‌లో ఉండగా ఆమెకు లభించిన సంరక్షణకు సంబంధించిన యథార్థాలను దాచిపెట్టే ప్రయత్నాలకు దర్యాప్తు అధికారులు పాల్పడినట్టు కూడా వెల్లడైందని తెలిపింది. ఆమెను క్రైస్తవంలోకి మారాలంటూ ఒత్తిడి తెస్తున్నారని ఆమె తల్లిదండ్రులు చేసిన ఫిర్యాదులపై దర్యాప్తు చేయడానికి అధికారులు ముందుకు రాలేదని తెలిసిందని పేర్కొంది. ఎన్‌.సి.పి.సి.ఆర్‌ జనవరి 20న తమిళనాడు డీజీపీకి ఓ లేఖ రాసింది. లావణ్య ఆత్మహత్య కేసుపై దర్యాప్తు చేయాలని కోరింది. నేరస్థులపై చర్యలు తీసుకోవాలని కోరింది. కానీ పోలీసులు స్పందించలేదు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post బిగుసుకుంటున్న ఉచ్చు.. లావ‌ణ్య కేసులో వెలుగు చూస్తున్న క్రైస్తవుల అకృత్యాలు! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

హిందువుల‌ గుండె ప‌గిలింది… త‌మిళ‌నాడులో మ‌రో ఆల‌యం నేల‌మ‌ట్టం!
స‌ర్కారు భూమి ఆక్ర‌మించార‌ని గ‌ణ‌ప‌తిని కూల్చారు

అధికారుల మూర్ఖ‌త్వంతో విల‌పించిన భ‌క్తులు

పెరంబలూర్‌: హిందువుల‌ గుండె ప‌గిలింది… తమిళ‌నాడులో మ‌రో ఆల‌యం నేల‌మ‌ట్ట‌మైంది. హిందువులు, హిందూ దేవ‌త‌లే ల‌క్ష్యంగా జ‌రుగుతున్న దాడులు ప‌రాకాష్ఠ‌కు చేరుకున్నాయి. పాల‌న‌పై నిర్ల‌క్ష్యం వైఖ‌రి అవ‌లంబిస్తున్న డిఎంకె స‌ర్కారుకు కేవ‌లం హిందువులు, వారి దేవ‌తలు ఎక్క‌డ ఉంటే, అక్క‌డే నిబంధ‌న‌లు గుర్తొస్తున్నాయ‌న్న విమ‌ర్శ‌లు స‌ర్వ‌త్రా వెల్లువెత్తుతున్నాయి. గ‌ణేష్ ఆల‌యం ప్ర‌భుత్వ భూమి ఆక్ర‌మించింద‌ని, ఆధునిక యంత్రాల‌తో భ‌క్తుల రోద‌న‌ల న‌డుమ క‌నిక‌రం లేకుండా ధ్వంసం చేశారు. కూల్చివేతకు వ్యతిరేకంగా భక్తులు, హిందూ సంఘాలు నిరసనకు దిగాయి. అయినా ఫ‌లితం లేక‌పోయింది.

పెరంబలూర్‌లోని వేప్పంతట్టై సమీపంలోని అయాన్ పెరైయూర్‌లోని గణేశ దేవాలయం రాష్ట్ర రహదారుల శాఖకు చెందిన భూమిని ఆక్రమించినట్టు అధికారులు చెబుతున్నారు. దీని వ‌ల్ల రాక‌పోక‌ల స‌మ‌స్య ఉత్ప‌న్న‌మ‌వుతోంద‌ని హైవేస్ డిపార్ట్‌మెంట్ అసిస్టెంట్ ఇంజనీర్ ఆలయ ధర్మకర్తకు నోటీసులు జారీ చేశారు. దానిని సవాలు చేస్తూ ధర్మకర్త కోర్టును ఆశ్రయించాడు. అయితే ఈ ప్రక్రియపై స్టే విధించలేమని చెప్పిన కోర్టు.. 15 రోజుల్లో ఆలయాన్ని కూల్చివేయాలని అధికారులను ఆదేశించింది.

*#TempleDemolition*
"கோயிலை இடிப்பதும் எங்கள் குழந்தைகளை கொல்வதும் ஒன்று"
கண்ணீர் விட்டு கதறிய பொதுமக்கள்

பெரம்பலூர் மாவட்டம் அயன் பேரையூர் கிராமத்தில் விநாயகர் கோயில் இடிப்பு

@VHPDigital pic.twitter.com/nKEhDE6Si1

— Sevak Sathya (@Sevakofmata) February 23, 2022

ఆలయాన్ని కూల్చివేసేందుకు అధికారులు రావడంతో భక్తులు నిరసన వ్యక్తం చేస్తూ ఆలయాన్ని కూల్చవద్దని కోరారు. అయినా భ‌క్తుల విన్న‌పాన్ని పెడ‌చెవిని పెట్టిన అధికార యంత్రాంగం ఆలయాన్ని కూల్చివేసింది. దీంతో భ‌క్తులంతా ఒక్క‌సారిగా బోరుమ‌న్నారు. చిన్నాపెద్దా అన్న తేడా లేకుండా క‌న్నీళ్ళ‌ప‌ర్యంత‌మ‌య్యారు. తామంతా ఎంతో శ్ర‌మించి, అత్యంత భ‌క్తిశ్ర‌ద్ధ‌ల‌తో ఇటుక ఇటుక పెట్టి నిర్మించుకున్నామ‌ని మహిళా భక్తులు విలపించారు. ఈ దృశ్యాన్ని చూస్తుంటే పసికందును క‌సితీరా చంపినట్లుగా అనిపిస్తోందని ఓ భక్తురాలు విల‌పించింది.

ఆలయ నిర్మాణానికి తాము ఎంత కష్టపడ్డామో గుర్తు చేసుకుంటూ మహిళా భక్తులు “మీకు మనస్సాక్షి ఉందా?” అని అధికారులను ప్రశ్నించింది. చట్టపరమైన ప్రక్రియ ద్వారా నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని లేదా ఆలయాన్ని తరలించాలని కోరింది. లేదంటే, క‌నీసం వారం రోజుల సమయమైనా ఇవ్వాల‌ని కోరింది. అయినప్పటికీ అధికారులు ప్రక్రియను కొనసాగించి ఆలయాన్ని నేలమట్టం చేశారు.

మద్రాసు హైకోర్టులో పిటిషన్

తమిళనాడు ప్రభుత్వం దేవాలయం/ చర్చి/మసీదు/ గురుద్వారా మొదలైనవి ప్రభుత్వ భూముల్లో ఉంటే, తొల‌గిస్తోంది. అయితే, ఇప్పటివరకు అత్య‌ధిక‌స్థాయిలో అరుదైన హిందూ దేవాలయాలపైనే త‌న ప్ర‌తాపాన్ని చూపిస్తోంద‌ని భ‌క్తులు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఇతర మత ప్రార్థనా స్థలాలు కూడా ప్రభుత్వ భూమిని ఆక్రమించాయి. అయినా పూర్తిస్థాయిలో వాటి జోలికి వెళ్ళ‌డం లేద‌ని భ‌క్తులు దుమ్మెత్తిపోస్తున్నారు. దేవాలయాలను కూల్చివేయడంలో డిఎంకె ప్రభుత్వం అనుసరిస్తున్న వివక్ష చర్యలపై దిశానిర్దేశం చేయాలని హిందూ మున్నాని మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

Source: Hindu Post

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post హిందువుల‌ గుండె ప‌గిలింది… త‌మిళ‌నాడులో మ‌రో ఆల‌యం నేల‌మ‌ట్టం! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

‘లావణ్య మృతిలో వాస్తవాలు చెప్ప‌ని డీఎంకే ప్రభుత్వం’
అరియలూరు(త‌మిళ‌నాడు): అరియలూరు విద్యార్థిని లావణ్యను ఆమె చదువుతున్న స్కూలు యాజమాన్యం క్రైస్త‌వ మతమార్పిడికి నిర్బంధించినందువల్లే ఆత్మహత్యకు పాల్పడిన సంఘటనలో నిందితుల‌ను కాపాడేందుకు డీఎంకే ప్రభుత్వం వాస్తవాలను మరుగుపరచిందని బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యురాలు, మాజీ ఎంపీ విజయశాంతి విమర్శించారు.

లావణ్య మృతిని తమ పార్టీ రాజకీయ కోణంలో చూడలేదని ఆమె స్పష్టం చేసారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సూచన మేరకు తమ బృందం ఇటీవ‌ల లావణ్య కుటుంబాన్ని కలుసుకుని పరామర్శించినట్టు ఆమె తెలిపారు.

వారి నుంచి వివరాలు అడిగి తెలుసుకుని కలెక్టర్‌, ఏడీఎస్పీలను కలిసి సీబీఐ దర్యాప్తుకు సహకరించాల్సిందిగా కోరినట్టు తెలిపారు. లావణ్య కుటుంబం డీఎంకే పార్టీకి చెందినదని, అయినప్పటికీ ఆ కుటుంబానికి జరిగిన అన్యాయాన్ని నిలదీసేందుకే బీజేపీ ఈ వ్యవహారాన్ని తన చేతుల్లోకి తీసుకుందని విజయశాంతి చెప్పారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ‘లావణ్య మృతిలో వాస్తవాలు చెప్ప‌ని డీఎంకే ప్రభుత్వం’ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

డీఎంకే నాస్తికత్వం బట్టబయలు…! కేరళ ‘ఏనుగుల పండగ’కు ఆరో భక్తుడు సీఎం స్టాలిన్‌
తిరువనంతపురం: కేరళలోని ప్రసిద్ధ నరసింహ దేవాలయం.. పజయిదోం నరసింహ స్వామి ఆలయంలో ‘ఉత్సవ ఏనుగుల ఊరేగింపు’ నిర్వహించే ఆరో భక్తుడిగా తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ పేరు నమోదు అయింది. ఈ వేడుక ఈ నెల 30న జరుగుతుంది. అనయడి పజాయిదం శ్రీ నరసింహ స్వామి ఆలయంలో ప్రతీ ఏడాది వార్షిక ఏనుగుల ప్రదర్శన.. సంప్రదాయ దుస్తులతో అలంకరించిన ఎనభై ఏనుగులు, ఆలయ వాద్యబృందంతో జరుగుతుంది. ఈ ఉత్సవం ఎంతో ప్రసిద్ధిగాంచింది. అయితే, కొవిడ్‌ దృష్ట్యా ఈ ఏడాది వేడుకలో కేవలం పది ఏనుగులు మాత్రమే పాల్గొననున్నాయి.

స్టాలిన్‌ ప్రతినిధులు ఆలయాన్ని సందర్శించి, 9,000 రూపాయలు చెల్లించి వేడుకను బుక్‌ చేసుకున్నారు. స్టాలిన్‌ ఈ వేడుకకు హాజరు కానప్పటికీ, తమిళనాడు రాష్ట్ర ఆరోగ్య మంత్రి ఆలయాన్ని సందర్శించి, పాల్గొనే అవకాశం ఉందని అధికార వర్గాల సమాచారం. ఆలయ అధికారులు జారీ చేసిన నివేదికలో ఎంకే స్టాలిన్‌ పేరు అధికారికంగా ప్రకటించారు. దీని ప్రకారం ఈ సంవత్సరం ఆచారాన్ని అందించే ఆరో భక్తుడు స్టాలిన్‌.

డీఎంకే వంచన బట్టబయలు

నాస్తికత్వానికి నిత్యం గొడుగు పడుతూ, హిందూ సంప్రదాయాలపై విమర్శలు గుప్పిస్తూ, వాటిపై జరిగే దాడిలో ముందు వరుసలో ఉండే డీఎంకే గుణం ఈ ఉత్సవంతో బట్టబయలు అయిందని ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు. స్టాలిన్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు, అతను దేవుని పేరు మీద ప్రమాణం చేయడానికి నిరాకరించాడు. తన మనస్సాక్షిపై ప్రమాణం చేశాడు.

తమిళనాడులో నాస్తికత్వం ఈవీ రామసామితో ప్రజాదరణ పొందింది. తర్వాత అది ద్రవిడ భావజాలంలో భాగమైపోయింది. ‘దేవుణ్ణి సృష్టించినవాడు మూర్ఖుడు, దేవుడిని ప్రచారం చేసేవాడు దుష్టుడు, దేవుడిని ఆరాధించేవాడు అనాగరికుడు’ అని ద్రవిడ ఉద్యమంలో మొట్టమొదటి నాస్తికవాది అయిన పెరియార్‌ అన్నారు.

హిందూ విశ్వాసాలను దుర్వినియోగం చేసి, హిందువుల మనోభావాలను దెబ్బతీసే అవకాశాన్ని ఎప్పుడూ వదులుకోని డీఎంకే పితామహుడు ఎంకెే కరుణానిధి కూడా నాస్తికుడిగా పరిగణించబడ్డారు. ‘ఈ రాముడు ఎవరు? ఏ ఇంజినీరింగ్‌ కాలేజీలో చదివి సివిల్‌ ఇంజనీర్‌ అయ్యాడు? ఈ బ్రిడ్జిని ఎప్పుడు కట్టాడు? దీనికి ఆధారాలు ఉన్నాయా?’ అని కరుణానిధి సేతు సముద్రం ప్రాజెక్టును ప్రస్తావిస్తూ బహిరంగ సభలో మాట్లాడారు.

Source: Organiser

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post డీఎంకే నాస్తికత్వం బట్టబయలు…! కేరళ ‘ఏనుగుల పండగ’కు ఆరో భక్తుడు సీఎం స్టాలిన్‌ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

తమిళనాడు : వ్యక్తి ఇంటికి కట్టి ఉన్న కాషాయ జెండాను తీయించి, అతని ఇంటి ప్రహరీ గోడను కూల్చిన పోలీసులు – చర్చి అక్రమణపై ఫిర్యాదు చెయ్యడమే అతను చేసిన పాపం
తమిళనాడు పోలీసులు వ్యక్తి ఇంటికి కట్టి ఉన్న కాషాయ జెండాను తీయించడమే కాకుండా అతని ఇంటి ప్రహరీ గోడను కూడా పోలీసులు కూల్చివేశారు.

అతను చేసిన పాపమల్లా తన ఇంటి ప్రక్కన ప్రభుత్వ స్థలంలో అక్రమంగా నిర్మిస్తున్న చర్చిపై అధికారులకు ఫిర్యాదు చేయడమే. వ్యక్తి ఫిర్యాదుకు స్పందించి అక్రమ చర్చి నిర్మాణంపై చర్యలు తీసుకోవలసిన పోలీసులు అందుకు విరుద్ధంగా ఫిర్యాదు చేసిన వ్యక్తినే ఇబ్బందులకు గురిచేసిన సంఘటన అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

తమిళనాడులోని టెన్ కాశి జిల్లాలోని కడయం సమీపంలోని పులవనూరు గ్రామ నివాసి, ఆటో డ్రైవర్ చెల్లాదురై ఇంటికి సమీపంలోని ప్రభుత్వ స్థలంలో ఎలాంటి అనుమతులు లేకుండా ఓ చర్చిని నిర్మిస్తున్నారు. చెల్లాదురై అక్రమ చర్చి నిర్మాణానికి వ్యతిరేకంగా అధికారులకు ఫిర్యాదు చేశాడు. అయితే అధికారులు, పోలీసులు ఎవరూ స్పందించలేదు.

అనంతరం కొంతమంది గూండలు చెల్లాదురై ఇంటిపై దాడి చేసి ఇంట్లోని వస్తువులన్నీ ధ్వంసం చేశారు. ఇంటి ప్రహరీ గోడును కూడా పాక్షికంగా ధ్వంసం చేశారు. అతని జీవనాధారమైన ఆటోను కూడా ఆ గూండాలు ధ్వంసం చేశారు. దానిపై కూడా చెల్లాదురై చేసిన ఫిర్యాదును పోలీసులు పట్టించుకోలేదు.

అనంతరం చర్చి వర్గాలు చెల్లాదురైపై కౌంటర్ కేసును దాఖలు చేశాయి. వెను వెంటనే స్పందించి సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీస్ ఇన్స్పెక్టర్ రఘురాజన్ చెల్లాదురై ఇంటి ముందు ఎగురుతున్న కాషాయ జెండాను వెంటనే తొలగించవలసిందిగా చెల్లాదురై కుటుంబ సభ్యులను ఆదేశించారు. జెండా ఏం నేరం చేసిందని ప్రశ్నించగా, ఎస్ ఐ వారిని బెదిరించారు. దాంతో భయపడిన చెల్లాదురై ఇంటి ముందు ఉన్న కాషాయ జెండాను తొలగించారు. అయితే పోలీసులు అంతటితో ఆగక చెల్లాదురై ఇంటి ప్రహరీ గోడను జెసిబితో కూల్చివేశారు.

A Hindu family is forced to remove saffron flag from their house, got beaten by police & house bulldozed.

This incident is not from Pakistan but an Indian state Tamilnadu. pic.twitter.com/HV0GRFSMGW

— Mr Sinha (@MrSinha_) July 30, 2021

దీంతో గ్రామస్తులు తీవ్రంగా ఆగ్రహించారు. రోడ్డుకు అడ్డంగా పోలీసులను వెళ్లనివ్వకుండా ధర్నాకు కూర్చున్నారు. అక్రమ చర్చి నిర్మాణంపై మేం ఫిర్యాదు చేసినప్పుడు ఏ మాత్రమూ స్పందించని మీరు ఇప్పుడు మాత్రం వెంటనే మాపై చర్యలకు ఉపక్రమించారేమిటి? ఇది మీ పక్షపాత వైఖరికి నిదర్శనం కాదా? అని ప్రజలు పోలీసులను నిలదీశారు. అందుకు ఎస్ ఐ రఘురాజన్ మీపై కేసులు బనాయించి బొక్కలో వేస్తానంటూ వారిని బెదిరించారు. ఈ మొత్తం సంఘటనను స్థానికులు ఈ వీడియోలో చిత్రీకరించారు.

జరిగిన ఘటనపై హిందూ ముణ్ణని నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చెల్లాదురైకి అనేక విధాలుగా హిందూ ముణ్ణని నాయకులు అండగా నిలిచారు. హిందూ ముణ్ణని నాయకుల జోక్యంతో ఎట్టకేలకు పోలీసులు చెల్లాదురైపై దాడి చేసిన కొందరు క్రైస్తవ గూండాలను అరెస్ట్ చేశారు. చెల్లాదురైకి న్యాయం జరిగేవరకూ ఈ అంశంపై పోరాటం కొనసాగిస్తామని హిందూ ముణ్ణని నాయకులు స్పష్టం చేశారు.

Source : OPINDIA.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post తమిళనాడు : వ్యక్తి ఇంటికి కట్టి ఉన్న కాషాయ జెండాను తీయించి, అతని ఇంటి ప్రహరీ గోడను కూల్చిన పోలీసులు – చర్చి అక్రమణపై ఫిర్యాదు చెయ్యడమే అతను చేసిన పాపం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

PIL filed in Madras HC seeking removal of fake glorification content on Periyar from class 9 textbook
A Madurai resident moved to the Madurai bench of the Madras High Court seeking directions to withdraw the false information in the class IX Tamil Samacheer Kalvi (uniform education method) book stating that UNESCO had bestowed the “Socrates of South Asia” title on Erode Venkatappa Ramaswamy aka EVR and popularly known as Periyar.

Advocate I Mohammed Razvi of Madurai filed a Public Interest Litigation (PIL) claiming that no such title was conferred on Periyar and blamed the DMK for the misinformation. The petition said that this misinformation had been printed in the IX Tamil Textbook and also in college textbooks in Tamil Nadu. He said such false information would lead to confusion among the students. ‘Hence it needs to be rectified and wanted the court to issue a direction to the state government to remove the false information in the class IX Tamil book”.

The petition came up before a bench comprising Justices M M Sundresh and S Ananthi. After hearing both sides, the bench directed the authorities to consider the representation sent by the petition and pass appropriate orders. Earlier, special government pleader told the court that there was an education committee already in place to look into such false narratives.

Organizer weekly in July last year had carried a detailed article on the false glorification of Periyar. He is called “Father of the Dravidian movement’’ in the south. That is how the DK and its offshoot DMK, Dravidian chauvinists have been fooling the people. They also claimed that Periyar was awarded “Socrates of South Asia” by UNESCO.

The UNESCO citation reads “ Periyar, the prophet of New age, Socrates of South Asia, Father of the Social Reform Movement, Enemy of Ignorance, Superstitions, meaningless customs and base manner. He did a notable work against Brahminical dominance, gender and caste inequality in Tamil Nadu”. While taking a close look at the citation, we can see ‘UNESO Mandram’ and not UNESCO. The award was presented to Periyar by none other than his follower M Karunanidhi. It has nothing to do with UNESCO.

DK general secretary K Veeramani even penned a book over this fake misinformation campaign titled “Thanthai Periyar from the sight of UNECO (Father Periyar in the eyes of UNECO).” A fact check revealed on January 20, 2019… ‘destruction catalyzed on a vibrant culture and so the Christian dominated UNECO honoured EVR with an award in 1970 turning nelsons eye to the fact that racism was banned by UN. It has sent a strong signal to the party that it can no longer sell Periyar as a rationalist, or a reformer, or as someone who fought for women liberation, empowerment or even as a Tamil activist”. There have been false claims by his followers that he led Vaikom satyagraha for temple entry of the depressed classes during 1924-25. But actually, it was journalist T K Madhavan who was the original architect behind the movement along with Sree Narayana Guru, Mannathu Padmanabhan, Kelappan and others. In 1973 the ‘Periyar statue committee was set up with government funds for an individual which installed statues of the Hindu phobic Periyar all over Tamil Nadu and in Vaikom in a piece of land bought by the government. With the oratory skills of DK leaders, these fake ideologies for political gains were propelled. They manufactured and churned out a lot of white lies to further goals.

Following an objection by Jagannathan Srinivasan on his Facebook page with proof, Wikipedia removed the reference on ‘UNESCO Mandram’ from the page regarding EV Ramaswamy. There have been demands from various corners to remove all the statues of Ramaswamy from the state. DK has been fooling the people for the past 30 years about the UNESCO award which has now turned out to be a white lie. It is a big fraud.

In 2019, the Madras High Court division bench comprising justices S Manikumar and Subramonium Prasad dismissed a petition filed by Dr M Deivanayagam seeking issuance of Writ of Mandamus, directing the TN Chief Secretary to remove all the inscriptions below the Periyar Statues across the state having offensive languages and against the universal God. “ There is no God, No God, No God. Those who preached God is a fool. Those who spread God Rogue and Those who pray God are Barbarians” are the inscriptions found below the Periyar statues. They are installed mainly in front of Hindu temples and not near Mosques or Churches.

CBSE, in an attempt to rationalize the syllabus in last July, removed lessons from Class IX Tamil textbook on Periyar and Tamil scholar MP Sivagnanam aka Ma Po Si ignoring objections from a section of people in the state.

Source :  ORGANISER

https://www.organiser.org//Encyc/2021/2/11/PIL-moved-in-Madras-HC-seeking-removal-of-false-information-on-Periyar-from-class-9-textbook.html

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post PIL filed in Madras HC seeking removal of fake glorification content on Periyar from class 9 textbook appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.