Digital payments – Vishwa Samvad Kendra Andhra Pradesh

డిజిటల్ చెల్లింపుల్లో భారత్ సరికొత్త రికార్డు
భారత్ డిజిటిల్ చెల్లింపుల్లో దూసుకుపోతోంది. టీ కొట్టు నుంచి ఫైవ్ స్టార్ హోటల్ వరకూ అన్నిచోట్లా ఆన్లైన్ పేమెంట్స్ అందుబాటులో ఉండటంతో ప్రజలు యూపీఐ చెల్లింపులు చేసేందుకే మొగ్గు చూపుతున్నారు. దీంతో భారత్ డిజిటల్ చెల్లింపుల్లో సరికొత్త మైలురాయిని చేరింది. ఆగస్టు నెలలో 657 కోట్ల UPI ట్రాన్సాక్షన్స్ ద్వారా రూ.10.72 లక్షల కోట్ల లావాదేవీలు జరిపినట్లు కేంద్రం తెలిపింది. డిజిటల్ చెల్లింపుల్లో ఇది సరికొత్త రికార్డు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post డిజిటల్ చెల్లింపుల్లో భారత్ సరికొత్త రికార్డు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

భారతదేశంలో రికార్డు స్థాయిలో డిజిటల్ చెల్లింపులు
వెల్లడించిన వరల్డ్ లైన్ నివేదిక

న్యూఢిల్లీ: డిజిటల్‌ చెల్లింపులు మనదేశంలో గణనీయంగా పెరుగుతున్నట్టు ‘వరల్డ్‌లైన్‌ ఇండియా’ డిజిటల్‌ పేమెంట్స్‌ నివేదిక విశ్లేషించింది. దీని ప్రకారం గత ఏడాదిలో మనదేశంలో చెలామణిలో ఉన్న డెబిట్‌/ క్రెడిట్‌ కార్డుల సంఖ్య 100 కోట్లకు మించిపోయింది. ఇందులో డెబిట్‌ కార్డులు 93 కోట్లు, క్రెడిట్‌ కార్డులు దాదాపు 7 కోట్ల మేరకు ఉన్నాయి. క్రెడిట్‌ కార్డుల మార్కెట్లో ప్రైవేటు బ్యాంకుల వాటా 67 శాతం ఉంటే, ప్రభుత్వ బ్యాంకుల వాటా 24 శాతం కనిపిస్తోంది.

గతంలో ఎన్నడూ లేని విధంగా డిజిటల్‌ చెల్లింపులకు వినియోగదార్లు ముందుకు వస్తున్నారని ఈ సందర్భంగా వరల్డ్‌లైన్‌ సౌత్‌ ఏషియా ఎండీ దీపక్‌ చంద్‌నాని పేర్కొన్నారు. ఇప్పటికే ఉన్న కార్డులు, యూపీఐ సదుపాయాలకు తోడు భారత్‌ బిల్‌పే, ఎన్‌ఈటీసీ ఫాస్ట్‌ ట్యాగ్‌ తదితర నూతన చెల్లింపు సాధనాలు సైతం అందుబాటులోకి వస్తున్నందున డిజిటల్‌ చెల్లింపులు గణనీయంగా పెరిగే అవకాశం ఏర్పడిందని విశ్లేషించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post భారతదేశంలో రికార్డు స్థాయిలో డిజిటల్ చెల్లింపులు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

గ్రామీణుల కోసం కేంద్రం డిజిసాథి
ఇంటర్నెట్ లేకపోయిన డిజిటల్ చెల్లింపులకు అవకాశం

న్యూఢిల్లీ: స్మార్ట్​ఫోన్​ లేని ప్రజలు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల వారు యూపీఐ ఆధారిత నగదు లావాదేవీలు జరుపుకొనేందుకు వీలుగా ఈ సేవల్ని డిజిసాథిని తీసుకొచ్చినట్టు ఆర్​బీఐ గవర్నర్​ శక్తికాంత దాస్​ తెలిపారు.

గ‌త మూడేళ్ళుగా డిజిటల్​ చెల్లింపులకు ఊతం ఇచ్చేందుకు ఆర్​బీఐ విశేషంగా కృషిచేసిందని గుర్తుచేశారు. ఈ నేపథ్యంలోనే సైబర్​ సెక్యూరిటీపై దృష్టి సారించాలని, ఎలాంటి ప్రతికూలతలు తలెత్తకుండా అన్నింటికీ సిద్ధపడేలా వ్యవస్థను రూపొందించాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పారు.డిజిటల్​ చెల్లింపుల కోసం ‘డిజిసాథీ’ 24×7 హెల్ప్​లైన్​ను కూడా ఆవిష్కరించారు.

యూపీఐ చెల్లింపులు 2016లోనే వచ్చినా ఇది స్మార్ట్​ఫోన్లకే పరిమితమైంది. గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు, వృద్ధులు చాలా వరకు ఫీచర్​ ఫోన్లను వాడుతున్నారు. ఈ నేపథ్యంలోనే వారి అవసరాల కోసం.. ఆ తరహా మొబైల్స్​లోనూ యూపీఐ పేమెంట్స్​ చేసుకునేందుకు వీలుగా కేంద్ర బ్యాంకు ఈ నిర్ణయం తీసుకుంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post గ్రామీణుల కోసం కేంద్రం డిజిసాథి appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

డిజిటల్‌ చెల్లింపుల్లో భారత్‌ భేష్‌
అమెరికా, చైనా వెనుకడుగు…

న్యూఢిల్లీ: డిజిటల్‌ చెల్లింపుల్లో భారతదేశం అమెరికా, చైనాల కంటే ముందంజలో ఉంది. ఈ మేరకు ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్‌ మహీంద్రా ట్వీట్‌ చేశారు. ఫైనాన్షియల్‌ ఒలంపిక్స్‌లో ప్రపంచంలో మరే దేశానికి అందనంత ఎత్తులో భారత్‌ ఉందంటూ ఆయన హర్షం వ్యక్తం చేశారు.

ఇటీవల ఎకానమిక్‌ ఇంటిలిజెన్స్‌ యూనిట్‌ అనే(ఈఐయూ) సంస్థ ప్రపంచ వ్యాప్తంగా డిజిటల్‌ పేమెంట్స్‌, రియల్‌ టైం ట్రాన్సాక్షన్లకు సంబంధించి సర్వే చేపట్టింది. అందులో ఇండియా 25.5 బిలియన్ల ట్రాన్సాక్షన్లతో ప్రపంచంలోనే నంబర్‌ వన్‌గా నిలిచింది.

భారత్‌ తర్వాత చైనా 15.7 దక్షిణ కొరియా 6, థాయ్‌లాండ్‌ 5.2, జిబ్రాల్టర్‌ 2.8, జపాన్‌ 1.7, బ్రెజిల్‌ 1.3, అమెరికా 1.2 బిలియన్ల రియల్‌టైం ట్రాన్సాక్షన్లు ఉన్నట్టు ఈఐయూ ప్రకటించింది. యూనిఫైడ్‌ పేమెంట్‌ ఇంటర్‌ఫేస్‌(యూపీఊ) సిస్టమ్‌ వచ్చిన తర్వాత భారత్‌లో డిజిటల్‌ పేమెంట్లు ఊపందుకున్నట్టు పేర్కొంది.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post డిజిటల్‌ చెల్లింపుల్లో భారత్‌ భేష్‌ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.