#died – Vishwa Samvad Kendra Andhra Pradesh

టెహ్రాన్‌ సహా 17 నగరాల్లో కొనసాగుతున్న ఆందోళనలు… 31 మంది మృతి
టెహ్రాన్‌: హిజాబ్‌ సరిగా ధరించలేదన్న అభియోగంపై అరెస్టయిన ఓ యువతి పోలీసు కస్టడీలో మృతి చెందడంపై.. ఇరాన్‌లో చెలరేగిన అల్లర్లు రోజురోజుకు తీవ్రరూపం దాల్చుతున్నాయి. గత వారాంతం మొదలైన అల్లర్లలో ఇప్పటివరకు 31 మంది చనిపోయినట్లు సమాచారం. ఇందులో ఆందోళనకారులతోపాటు పోలీసులు ఉన్నట్లు ప్రభుత్వవర్గాలు తెలిపాయి. ఇరాన్‌ కఠిన చట్టాలు, పోలీసు జులుంను వ్యతిరేకిస్తూ టెహ్రాన్‌ సహా 17 నగరాల్లో ఆందోళనలు కొనసాగుతున్నాయి.

ఈ సందర్భంగా పలుచోట్ల భద్రతాదళాలు, నిరసనకారుల మధ్య ఘర్షణలు హింసాత్మకంగా మారాయి. నిరసనలకు సంబంధించిన సమాచారం విస్తృతంగా ప్రచారం కాకుండా ఉండేందుకు ఇరాన్‌ ప్రభుత్వం ఇన్‌స్టాగ్రామ్‌ సేవలను నిలిపివేసినట్లు తెలుస్తోంది. ఇరాన్‌లో ప్రభుత్వ పెద్దలు, కీలక అధికారులు మినహా ఇతరులెవరూ ఫేస్‌బుక్‌, టెలిగ్రామ్‌, ట్విటర్‌, యూట్యూబ్‌ వంటివి వినియోగించకుండా ఇప్పటికే ఆంక్షలు విధించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post టెహ్రాన్‌ సహా 17 నగరాల్లో కొనసాగుతున్న ఆందోళనలు… 31 మంది మృతి appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.