#DHARMAJAGARAN – Vishwa Samvad Kendra Andhra Pradesh

ఆంధ్రప్ర‌దేశ్‌లో అరాచకం.. హిందూ దేవుళ్ళ ముసుగులో హిందూ వ్య‌తిరేక ప్రచారం!
అడ్డుకున్న ధ‌ర్మ జాగ‌ర‌ణ ప్ర‌తినిధులు, ఆల‌య ఈవో

క‌ర్నూలు: ఆంధ్రప్ర‌దేశ్‌లో రోజు రోజుకూ హిందూ వ్య‌తిరేకుల‌ అరాచకం పెరిగిపోతోంది. తాజాగా, క‌ర్నూలు జిల్లా, పాణ్యం మండ‌లంలో హిందూ వ్య‌తిరేకులు బ‌రి తెగించారు. వారి మాట‌ల‌కు ఆద‌ర‌ణ లేక‌నో లేక వారికి మ‌తి లేక‌నో తాము అంటించుకున్న మతాన్ని హిందువుల‌కు అంట‌గ‌ట్టేందుకు కొత్త ఎత్తుగ‌డ వేశారు. దుర్గా భోగేశ్వ‌రంలోని హిందూ దేవాల‌యం వ‌ద్ద గురువారం ఏకంగా హిందూ దేవుళ్ళ ముసుగులో హిందూ వ్య‌తిరేక కార్య‌క‌లాపాల‌ ప్ర‌చార దుకాణమే తెరిచారు.

బ్రహ్మకుమారి ఈశ్వరి పేరుతో క‌ర‌ప్ర‌తాలు, జెండాలు పెట్టి, చ‌ట్ట వ్య‌తిరేకంగా ప్ర‌చారానికి పాల్ప‌డ్డారు. శివుడు వినాశనకారీ అని, క్రీస్తు, అల్లా lite of God అని ఫ్లెక్సీల‌ రూపంలో వాళ్ళ ఫొటోస్ పెట్టి తిలకధారణ లేకుండా తెల్లటి వస్త్రధారణతో ప్ర‌చారం మొద‌లెట్టారు. ఈ సంత సంగ‌తిని ఆ నోటా ఈ నోటా తెలుసుకున్న స్థానిక ధ‌ర్మ‌జాగ‌ర‌ణ ప్ర‌తినిధులు అక్క‌డికి చేరుకుని, నిల‌దీశారు. ప‌స‌లేని వాద‌న‌ల‌తో కాలం గ‌డిపేందుకు య‌త్నించారు.

అయితే, ధ‌ర్మ జాగ‌ర‌ణ ప్ర‌తినిధులు గ‌ట్టిగా హెచ్చ‌రించ‌డంతోపాటు ఆ దేవస్థానం ఈవో చంద్రశేఖర్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. ఈవో హెచ్చ‌రిండంతో వారు త‌మ ప్ర‌చార దుకాణాన్ని మూసివేసి, అక్క‌డ నుంచి జారుకున్నారు. ఈ నిర‌స‌న‌లో ధ‌ర్మ‌జాగ‌ర‌ణ విభాగ్ ప్ర‌ముఖ్ రాం ప్రసాద్, చెన్నకేశవ పరియోజన ప్రముఖ్ రామ నరసింహులు, ఎల్లి శెట్టి మల్లికార్జున, శంకరయ్య, ప‌లువురు శివ‌భ‌క్తులు పాల్గొన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఆంధ్రప్ర‌దేశ్‌లో అరాచకం.. హిందూ దేవుళ్ళ ముసుగులో హిందూ వ్య‌తిరేక ప్రచారం! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

తమిళనాడులో ఆర్.ఎస్.ఎస్ కార్యకర్తపై జిహాదీల దాడి
చెన్నై: తమిళనాడులోని తేని జిల్లాకు చెందిన ఆర్.ఎస్.ఎస్ జిల్లా ధర్మజాగరణ్ ప్రముఖ్ రవిపై జనవరి 7వ తేదీ ఉదయం 11 గంటల ప్రాంతంలో కొందరు జిహాదీలు దారుణంగా దాడి చేశారు. రవి బైక్‌పై వెళుతుండగా, నలుగురు జిహాదీలు అడ్డుకుని, హత్య చేయాలనే ఉద్దేశంతో ఇనుప రాడ్‌లతో అతని తలపై కొట్టారు.

తనపై జరిగిన ఆకస్మిక దాడితో రవి స్పృహతప్పి పడిపోవడంతో చనిపోయాడనుకుని దుండగులు అతనిని వదిలేసి వెళ్ళిపోయారు. స్థానికులు అతనిని తేని ప్రభుత్వాసుపత్రిలోని ఐసీయూలో చేర్పించారు.

జనవరి 2వ తేదీన కూడలూరుకు చెందిన రజాక్‌ అనే వ్యక్తి రవికి చెందిన ఒక ఖాళీ స్థలంలో మాంస వ్యర్థాలను తెచ్చి పడేశాడు. దాంతో వారి మధ్య వాగ్వాదం చెలరేగింది. ఇంతలో పోలీసులు జోక్యం చేసుకుని ఇద్దరికీ నచ్చజెప్పి పంపారు.

ఆ సంఘటనను సాకుగా చూపి దుండగులు రవిపై దాడి చేశారు. నిజానికి రవికి చెందిన స్థలంలో మాంస వ్యర్థాలను పడేసిందే రవితో గొడవపెట్టుకుని, ఆ గొడవలో అనుకోకుండా జరిగిన‌ట్టుగా అతనిని చంపెయ్యాలనే ప్లానుతోనేనని జాతీయవాద సంస్థలు ఆరోపిస్తున్నాయి. ఈ ఘటన వెనుక అతివాద ముస్లిం సంస్థల ప్రమేయం ఖచ్చితంగా ఉంటుందని ఆ సంస్థ‌లు అంటున్నాయి. ఘటనపై లోతైన దర్యాప్తు జరిపించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. ఈ క్రూరమైన దాడికి వ్యతిరేకంగా సంఘ్, వివిధ క్షేత్ర కార్యకర్తలు నిరసన కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు.

Source: VSKTamilanadu.org

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post తమిళనాడులో ఆర్.ఎస్.ఎస్ కార్యకర్తపై జిహాదీల దాడి appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

Let’s invite the converted to Swadharma – Shri Ale Syamkumar at the book launch
The book launch event, “Punaragamanam – Sankshiptha Charitra”(Telugu) printed by Dharma Jagarana Samiti, Andhra Pradesh was held at Shishu Vidya Mandir in Vijayawada. The book was inaugurated by Shri Ale Shyam Kumar, Akhila Bharatiya Saha Dharma Jagarana Pramukh at Dharma Jagarana Samiti Pranta (Andhra Pradesh State) meeting held on Sunday 14/3/2021 at Shishu Vidya Mandir in Vijayawada. This book is Written in Hindi by Dr.Sriranga Godbole and translated into Telugu by Sri Subrahmanyam (Mani). The book is published by Sahityaniketan Publishing House in Vijayawada. Speaking on this occasion, Sri Sham Kumar said,

“The process of returning to their original religion and original society by Hindus, who have been converted to other religions, especially to Islam and Christianity, has come into practice under the name of” Gharvapasi. Or “Shuddhi” (refinement) or ” Punaragamanam “ (return).

The ancestors of the majority of Muslims and Christians living in India were Hindus. In the past they were subjected to fear, deception, or temptation and compelled to change their religious faith. Conversion is the beginning of slavery. Even today, conversions of Hindus continue to be a problem. Those who want to enslave the Hindu community and India once again are still in the business of proselytizing. But it is only when the converted return to their traditional home, we can say they have been emancipated from the shackles of slavery.

Our forefathers were well aware of the interrelationship between conversion and slavery. Hence the efforts to re-integrate our converted fellowmen into their parent society have been going on in our country for thousands of years. Our sages and elders carried out this process on the basis of Dharmashastras. Following the footsteps of our forefathers, we should also include our fellow Hindus who have been converted. Those who are in the Hindu community must be protected,” he said.

The event was attended by Kshetra Dharma Jagarana Pramukh Amara Linganna, Pranta Dharma Jagarana Pramukh Sri Tirupathayya and Pranta Samyojak Sri Subbarao.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post Let’s invite the converted to Swadharma – Shri Ale Syamkumar at the book launch appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

మతం మారిన బంధువులను స్వధర్మంలోకి ఆహ్వానిద్దాం – పుస్తకావిష్కరణ సభలో శ్రీ ఆలె శ్యాంకుమార్
విజయవాడలోని శిశు విద్యా మందిర్ లో ధర్మ జాగరణ సమితి, ఆంధ్ర ప్రదేశ్ వారిచే ముద్రింపబడిన “పునరాగమనం – సంక్షిప్త చరిత్ర” అనే పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. అఖిలభారత సహ ధర్మ జాగరణ ప్రముఖ్ శ్రీ ఆలె శ్యామ్ కుమార్ గారు తమ స్వహస్తాలతో ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. హిందీలో డాక్టర్ శ్రీరంగ గోడ్బోలే రచించిన ఈ గ్రంథాన్ని శ్రీ సుబ్రహ్మణ్యం (మణి) తెలుగులోకి అనువదించారు. విజయవాడలోని సాహిత్యనికేతన్ ప్రచురణ సంస్థ ఈ గ్రంథాన్ని వెలువరించింది.

విజయవాడలోని శిశు విద్యా మందిర్ లో 14/3/2021 ఆదివారం నాడు ధర్మ జాగరణ సమితి ప్రాంత (ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర) సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన శ్రీ ఆలె శ్యామ్ కుమార్ ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…..

“ఇతర మతాలలోకి, ప్రత్యేకించి ఇస్లాం, క్రైస్తవ మతాలలోకి మార్చబడ్డ హిందువులు తిరిగి తమ మూల ధర్మంలోకి, మూల సమాజంలోకి వచ్చే ప్రక్రియ “ఘర్‌వాపసీ” అనే పేరుతో వాడుకలోకి వచ్చింది. దీనిని “శుద్ధి” అని “పునరాగమనం” అని కూడా అంటున్నారు.

భారతదేశంలో నివసిస్తున్న ముస్లింలలో, క్రైస్తవులలో అత్యధికుల పూర్వజులు హిందువులే. వారిని ఒకానొక కాలంలో భయానికి, మోసానికి, లేదా ప్రలోభానికి గురిచేసి మతం మార్చడం జరిగింది. మతం మారడం దాస్యానికి ఆరంభం. నేటికి కూడా హిందువులను మత మార్పిళ్ళకు గురి చేస్తూండడం ఒక సమస్యగా కొనసాగుతూనే ఉంది. హిందూ సమాజాన్ని, భారత దేశాన్ని మళ్లీ దాస్యంలోకి నెట్టాలనుకుంటున్న వాళ్లు నేడు కూడా మత మార్పిడి వ్యాపారాన్ని సాగిస్తున్నారు. కానీ మతం మారినవారు తమ పరంపరాగతమైన సొంత ఇంటికి వచ్చినపుడు మాత్రమే వారు దాస్యపు సంకెలల నుంచి విముక్తి పొందారని చెప్పగలం.

మత మార్పిడికి, బానిసత్వానికి గల పరస్పర సంబంధం మన పూర్వులకు బాగా తెలుసు. అందుచేత మతం మార్చబడ్డ మన వారిని వారి మాతృ సమాజంలోకి తిరిగి విలీనం చేసుకునే ప్రయత్నాలు మన దేశంలో కొన్ని వేల సంవత్సరాలుగా జరుగుతూనే వచ్చాయి. మన ఋషులు, మహాపురుషులు ఈ ప్రక్రియను ధర్మశాస్త్రాల ఆధారంగా సాగించారు. ఏ కారణం వల్లనైనా అపవిత్ర జీవితం గడుపుతున్న వారికి పునరాగమనం జరిపే విధానం హిందూ ధర్మశాస్త్రాలలో ప్రాచీన కాలం నుంచీ ఉంది. మన పూర్వీకులు ఆచరించిన పునరాగమన పద్ధతులను అనుసరించి మనం కూడా మతం మారిన మన బంధువులను అక్కున చేర్చుకోవాలి. ఉన్నవారు మారకుండా కాపాడుకోవాలి ” అని తెలిపారు.

ఈ కార్యక్రమంలో క్షేత్ర ధర్మ జాగరణ ప్రముఖ్ అమర లింగన్న, ప్రాంత ధర్మ జాగరణ ప్రముఖ్ శ్రీ తిరుపతయ్య, ప్రాంత సంయోజక్ శ్రీ సుబ్బారావులు పాల్గొన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post మతం మారిన బంధువులను స్వధర్మంలోకి ఆహ్వానిద్దాం – పుస్తకావిష్కరణ సభలో శ్రీ ఆలె శ్యాంకుమార్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

With the blessings of Poojya Chinna Jiyar Swami, the Dharmajagarana Samiti restored the ruined temple
The Anjaneyaswamy temple was demolished by some thugs about a month ago for treasure in Ponnakallu village, Gudur Mandal of Kurnool district, Andhrapradesh.Local Hindus were deeply upset by that incident. Aware of this mischief, the activists of the RSS Dharma Jagarana Samiti, under the leadership of Dharmajagarana District secretery (Zilla Vidhi Pramukh) Shri Damam Suresh, fought in various ways, held dharnas, registered cases and took the information of this incident to the notice of Sri Sri Tridandy Chinnajiyar Swamy.With that, on the 18th of this month (January) Chinnajiyar Swamy visited the Temple. The re – enshrinement was finalized for January 28th.

The construction of the temple was completed on January 28 as scheduled.The temple re – enshrinement ceremony was held grandly. During this ceremony, the disciple of Sri Chinnajiyar Swami, Sri Ahobila Ramanuja Jiyar Swami, performed the Abhishekam to Anjaneyaswamy with Vedic mantras and re-enshrined the idol in the newly built temple. Dharmajagarana Samithi Andhra Pradesh Pramukh Sri Tirupathaya, who was the special guest for the occasion of the temple, said that the construction of the Anjaneyaswamy Temple under the auspices of the Dharmajagarana Samiti just in 7 days would go down in history, and added that the members of the Dharmajagarana Samiti were fortunate to take part in such a unique event. State leaders Shri Vithal, Shri Sivaramakrishnaiah, District Chennakeshava Pariyojana Pramukh Shri TD Ghanamaddileti Swamy and Shri Ravikumar Reddy were present on this occasion.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post With the blessings of Poojya Chinna Jiyar Swami, the Dharmajagarana Samiti restored the ruined temple appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

పూజ్య చిన జీయర్ స్వామి ఆశీస్సులతో, ధ్వంసమైన దేవాలయాన్ని పునరుద్ధరించిన ధర్మజాగరణ సమితి
కర్నూలు జిల్లా గూడూరు మండలం పొన్నకల్లు గ్రామంలో గుప్తనిధుల కోసం కొందరు దుండగులు ఆంజనేయస్వామి దేవాలయాన్ని సుమారు ఒక నెల క్రితం ధ్వంసం చేశారు. ఈ ఘటనతో స్థానిక హిందువులు తీవ్రంగా కలత చెందారు. ఈ దుశ్చర్యతో ఎంతో ఆవేదన చెందిన ఆర్ ఎస్ ఎస్ ధర్మ జాగరణ సమితి కార్యకర్తలు ధర్మజాగరణ జిల్లానిధి ప్రముఖ్ శ్రీ దామం సురేష్ ఆధ్వర్యంలో పలురకాలుగా పోరాడి, ధర్నాలు చేసి కేసులు నమోదు చేసి దుర్ఘటన సమాచారాన్ని శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయార్ స్వామి వారి దృష్టికి తీసుకుని వెళ్ళారు. దాంతో ఈనెల (జనవరి) 18వ తేదీన శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయార్ స్వామి దేవాలయాన్ని సందర్శించారు. జనవరి 28వ తేదీన పునఃప్రతిష్ట కు ముహూర్తాన్ని ఖరారు చేశారు.

ఈ కార్యక్రమంలో చినజీయర్ స్వామి వారి శిష్యులు శ్రీ అహోబిల రామానుజ జీయర్ స్వామి వారు విచ్చేసి ఆంజనేయస్వామికి వేదమంత్రాలతో అభిషేకం చేసి నూతనంగా నిర్మించిన ఆలయంలో విగ్రహాన్ని పునః ప్రతిష్టించారు. ఆలయ పునఃప్రతిష్టకు విశిష్ట అతిథిగా విచ్చేసిన ధర్మజాగరణ సమితి ఆంధ్రరాష్ట్ర ప్రముఖ్ శ్రీ తిరుపతయ్య మాట్లాడుతూ ధర్మజాగరణ సమితి ఆధ్వర్యంలో 7రోజుల్లో ఆంజనేయస్వామి ఆలయం కట్టడం చరిత్రలో లిఖించబడుతుందని, ఇటువంటి అపూర్వ ఘట్టంలో ధర్మజాగారణ సమితి సభ్యులు భాగస్వాములు కావడం వారందరి పూర్వజన్మ సుకృతమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు శ్రీ విఠల్, శ్రీ శివరామక్రిష్ణయ్య , జిల్లా చెన్నకేశవ పరియోజన ప్రముఖ్ శ్రీ TD ఘనమద్దిలేటి స్వామి మరియు శ్రీ రవికుమార్ రెడ్డి తదితరులు హజరయ్యారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post పూజ్య చిన జీయర్ స్వామి ఆశీస్సులతో, ధ్వంసమైన దేవాలయాన్ని పునరుద్ధరించిన ధర్మజాగరణ సమితి appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

Shetty Balijas protected their people from conversion with the help of Dharma Jagarana Samiti
The incident took place in West Godavari district Andhrapradesh. The Shetty Balija caste people saved their 40 members from converting their religion with the help of the Dharma Jagrana Samiti, which works for the preservation of Hindu Dharma across the state.

Activists of the Dharma Jagarana Samiti are visiting Mattaparru Palam and surrounding villages in the Poduru zone of West Godavari district to set up committees of the Shetty Balija community.

Dharma Jagarana Samiti activists came to know that some Shetty Balija caste people in Mattaparru Palem village had been converted and they were trying to convert another 40 more Shetty Balijas.

Activists like jilla Dharma Jagarana PariyojanPramukh Shri Chintapalli Ramesh, Andhra Pradesh state Shetty Balija Pariyojan Pramukh Shri Kadali Nagaraju, Andhra Pradesh state Saha Pariyojan Pramukh Shri Rayudu Muthyalarao and other leaders of Shetty Balija caste visited five other villages including Mattaparru village and explained the uniqueness of Hindu Dharma to them. They also Described the history, richness, culture and traditions of the Shetty Balija caste.

Thus, realising the history, greatness and uniqueness of Hindu culture and of their caste, they decided to continue their ideal life in Hinduism like their fore fathers.

It has also been decided to hold a Shetty Balija Sammelan at one of these 5 villages in the near future, said Shri Tirupathaya, Andhrapradesh state Dharma Jagarana Pramukh.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post Shetty Balijas protected their people from conversion with the help of Dharma Jagarana Samiti appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

శ్రీరామనవమి సందర్భంగా గుంటూరులో జరుగనున్న భారీ బైక్ ర్యాలీ
శ్రీరామనవమి సందర్భంగా గుంటూరులో భారీ బైక్ ర్యాలీ నిర్వహించనున్నామని శ్రీరామ ఉత్సవ సమితి నిర్వాహకులు తెలియజేశారు. ఏప్రిల్ 2వ తారీఖున 9 గంటలకు గుంటూరులోని బృందావన్ గార్డెన్స్ లో గల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నుంచి ఈ ర్యాలీ బయలుదేరుతుందని వారు తెలిపారు. గత నాలుగు సంవత్సరాలుగా తాము ప్రతి శ్రీరామనవమికీ బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నామని ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా ఈ భారీ బైక్ ర్యాలీని గుంటూరు ప్రజలు, ముఖ్యంగా యువత విజయవంతం చేయాలని వారు కోరారు.

https://vskandhra.org/wp-content/uploads/2020/03/WhatsApp-Video-2020-03-19-at-7.45.40-PM-1.mp4

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post శ్రీరామనవమి సందర్భంగా గుంటూరులో జరుగనున్న భారీ బైక్ ర్యాలీ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

శ్రీ వేంకటేశ్వర సమారాధన వాయిదా
నెల్లూరు జిల్లా గొలగముడిలో సింహపురి వైద్య సేవా సమితి, యానాదుల ధర్మ జాగరణ వేదిక సంయుక్త ఆధ్వర్యంలో ఏప్రిల్ 11వ తేదీన నిర్వహించ తలపెట్టిన యానాదుల శ్రీ వేంకటేశ్వరస్వామి సమారాధన కార్యక్రమం కరోనా వైరస్ కారణంగా  వాయిదా వేయడం జరిగింది. ఈ విషయాన్ని సింహపురి వైద్య సేవా సమితి ప్రధాన కార్యదర్శి శ్రీ నాగారెడ్డి హరికుమార్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. కార్యక్రమం తరువాత ఎప్పుడు జరుగుతుందనే విషయం మరళా తెలియజేస్తామని ఆయన పేర్కొన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post శ్రీ వేంకటేశ్వర సమారాధన వాయిదా appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

శ్రీ వేంకటేశ్వర సమారాధన గోడపత్రిక ఆవిష్కరణ
సింహపురి వైద్య సేవా సమితి మరియు యానాదుల ధర్మ జాగరణ వేదిక సంయుక్త ఆధ్వర్యంలో ఏప్రిల్ నెల 11వ తేదీ న గొలగముడి వెంకయ్య స్వామి ఆశ్రమం నందు  జరగబోవు  శ్రీవెంకటేశ్వర స్వామి సమారాధన కార్యక్రమం యొక్క గోడ పత్రిక ,కరపత్రములు మరియు స్వామి వారి స్టికర్స్ యొక్క ఆవిష్కరణ కార్యక్రమం జయాభారత్ హాస్పిటల్ నందు జరిగినది. ఈ కార్యక్రమం లో దత్తాత్రేయ పీఠాదిపతి శ్రీ శ్రీశ్రీ దయానంద స్వామి, శ్రీ శేషయ్య స్వామి, శ్రీ మునుస్వామి, సింహపురి వైద్య సేవా సమితి అధ్యక్షులు శ్రీ పొన్నలూరి సీతారామి రెడ్డి, RSS ప్రాంత ప్రచార ప్రముఖ శ్రీ బయ్యా వాసు, SSF రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ కోట సునీల్, విభాగ్ సంఘచాలక్ శ్రీ నాగారెడ్డి హరికుమర్ రెడ్డి, యానాది ధర్మ జాగరణ వేదిక నాయకులు శ్రీ ఈగ రామయ్య, శ్రీ పోట్లూరి శ్రీనివాసులు, జయభారత్ హాస్పిటల్ మేనేజర్ శ్రీ గురుప్రసాద్ పాల్గొన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post శ్రీ వేంకటేశ్వర సమారాధన గోడపత్రిక ఆవిష్కరణ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.