Dhaka – Vishwa Samvad Kendra Andhra Pradesh

ప్రవక్తపై వ్యాఖ్యలు భారత్ ఆంతరంగిక వ్యవహారమన్న బంగ్లా మంత్రి
ఢాకా: మహమ్మద్ ప్రవక్తను అవమానించేటట్టు వ్యాఖ్యలు చేశారని చెలరేగిన వివాదం భారతదేశ అంతర్గత విషయమని, ఢాకాలోని ప్రభుత్వం దీనిపై స్పందించాల్సిన అవసరం లేదని బంగ్లాదేశ్ సమాచార, ప్రసార మంత్రి డాక్టర్ హసన్ మహమూద్ స్పష్టం చేశారు.

“మొదట, ఇది బాహ్య సమస్య (బంగ్లాదేశ్‌కు సంబంధించి). ఇది భారతదేశ సమస్య, బంగ్లాదేశ్‌కు సంబంధించినది కాదు. మేము ఏమీ చెప్పనవసరం లేదు”, అని మహమూద్ ఢాకాలో సందర్శిస్తున్న భారతీయ జర్నలిస్టుల బృందంతో అనధికారిక ఇంటరాక్షన్‌లో పేర్కొన్నారు.

ఈ విషయంలో తగు చర్య తీసుకున్నందుకు భారత అధికారులను మహమూద్ అభినందించారు. ఈ సమస్యను మరింత “రాజేయ” వద్దని ఆయన అందరికి సూచించారు.

బీజేపీకి చెందిన ఇద్దరు మాజీ అధికార ప్రతినిధులు ప్రవక్తపై చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా డజనుకు పైగా ముస్లిం దేశాలు , 57 దేశాల ఇస్లామిక్ కోఆపరేషన్ (ఒఇసి) నిరసన లేదా ఖండన ప్రకటనలు జారీ చేసిన సమయంలో ఢాకా మౌనంగా ఉందే? అని వారు అడిగారు. దేశీయంగా, ఇస్లామిక్ ప్రపంచంలో షేక్ హసీనా ప్రభుత్వం రాజీధోరణి అవ‌లంబించింద‌ని పేర్కొంటూ, మహమూద్ ఇలా అన్నాడు:

“మేము ఏ విధంగానూ రాజీపడము. దైవ ప్రవక్తను అవమానించినప్పుడు, ఎక్కడ జరిగినా మేము దానిని తీవ్రంగా ఖండిస్తాము. కానీ భారత ప్రభుత్వం చర్య తీసుకుంది, దానికి మేము వారికి ధన్యవాదాలు. మేము భారత ప్రభుత్వానికి అభినందనలు తెలియజేస్తున్నాము. ఇప్పుడు చట్టం తన పని తాను చేసుకుపోతుంది”.

The post ప్రవక్తపై వ్యాఖ్యలు భారత్ ఆంతరంగిక వ్యవహారమన్న బంగ్లా మంత్రి appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

బంగ్లాదేశ్‌లో ఘోర ప్రమాదం.. 32 మంది దుర్మరణం!
ఢాకా: దక్షిణ బంగ్లాదేశ్‌లో ఓ ఓడలో మంటలు చెలరేగడంతో కనీసం 32 మంది మరణించారని పోలీసులు తెలిపారు. రాజధాని ఢాకాకు దక్షిణంగా 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న దక్షిణ గ్రామీణ పట్టణం ఝలోకతి సమీపంలో శుక్రవారం ఈ సంఘటన తెల్లవారుజామున జరిగింది. ఓడలో దాదాపు 500 మంది ఉన్నారు. “మూడు అంతస్తుల ఓడలో నది మధ్యలో ఉన్న సమయంలో మంటలు చెలరేగాయి. ఇప్పటికి 32 మృతదేహాలను వెలికితీశాము. మృతుల సంఖ్య పెరగవచ్చు. చాలా మంది అగ్నిప్రమాదంతో మరణించగా మరికొంత మంది నదిలోకి దూకి మునిగిపోయారు,” అని స్థానిక పోలీసు చీఫ్ మొయినుల్ ఇస్లాం ఏఎఫ్‌పీకి చెప్పారు.

ఢాకా నుంచి తిరిగివస్తున్న వారితో ఉన్న ఓడలోని ఇంజన్ గదిలో మంటలు పుట్టాయని భావిస్తున్నట్టు అధికారులు తెలిపారు. సుమారు 100 మందిని కాలిన గాయాలతో బారిసాల్‌లోని ఆసుపత్రులకు పంపామని అధికారులు తెలిపారు. నదులను దాటే సమయంలో ఇలాంటి ఓడలను ప్రజలు వినియోగిస్తూ ఉంటారు.. అయితే, ఎటువంటి రక్షణపరమైన చర్యలను కూడా తీసుకోకపోవడంతో ఇలాంటి దుర్ఘటనలు చోటు చేసుకుంటూ ఉంటాయి. 170 మిలియన్ల జనాభా ఉన్న దేశంలోని పేలవమైన నిర్వహణ, షిప్‌యార్డ్‌ల వద్ద భద్రతా ప్రమాణాలు ఘోరంగా ఉండడం, షిప్ యార్డుల వద్ద జనం ఎక్కువగా ఉండడంతో ఇలాంటి దుర్ఘటనలకు కారణం అవుతున్నాయని నిపుణులు వెల్లడించారు.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post బంగ్లాదేశ్‌లో ఘోర ప్రమాదం.. 32 మంది దుర్మరణం! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

బంగ్లాదేశ్‌లో ప్రాచీన కాళీ ఆలయాన్ని పునఃప్రారంభించిన భారత రాష్ట్రపతి కోవింద్
ఢాకా: బంగ్లాదేశ్‌ పర్యటనలో భాగంగా రెండో రోజు ఢాకాలో పునర్నిర్మించిన ప్రాచీన‌ శ్రీకాళీ మందిరాన్ని రాష్ట్రపతి రామ్‌నాథ్​ కోవింద్​ ప్రారంభించారు. ఆయన సతీమణి సవితా కొవింద్​ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా ఢాకాలో నిర్వహించే 50వ ‘విజయ్ దివస్’ వేడుకల్లో రామ్​నాథ్ కోవింద్ పాల్గొన్నారు. ఈ మందిర పునర్నిర్మాణానికి భారత్​ సాయం చేసింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post బంగ్లాదేశ్‌లో ప్రాచీన కాళీ ఆలయాన్ని పునఃప్రారంభించిన భారత రాష్ట్రపతి కోవింద్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

బంగ్లాదేశ్‌లో హిందువుల‌పై దాడి కేసుల్లో 450 మంది అరెస్ట్‌
ఢాకా: హిందువులపై దాడులకు సంబంధించి దేశంలోని వివిధ ప్రాంతాల్లో 71 కేసులు నమోదయ్యాయి. సోషల్ మీడియాలో పుకార్లు వ్యాప్తి చేసినందుకు 450 మందిని పోలీసులు అరెస్టు చేశారు. గత ఐదు రోజుల్లో పూజ వేదికలు, దేవాలయాలు, హిందూ గృహాలు, వ్యాపారాలు, దుర్గా పూజలపై దాడులు జ‌రిగిన విష‌యం విదిత‌మే. అంతేకాకుండా సోషల్ మీడియాలో పుకార్లు వ్యాప్తి చేసినందుకు 450 మందిని అరెస్టు చేసినట్టు ఢాకా ట్రిబ్యూన్ నివేదించింది. 71 కేసులు పెట్టిన‌ట్టు పోలీసు ప్రధాన కార్యాలయ అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ జనరల్ (ఎఐజి) ఎండీ కమ్రుజ్జామన్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.

విచార‌ణ కొన‌సాగుతున్న దృష్ట్యా అరెస్టులు, కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. ఆదివారం రాత్రి, రంగ్‌పూర్‌లోని పిర్గంజ్ ఉపజిల్లాలోని హిందూ గ్రామాలపై ముస్లింలు దాడి చేశారు. ఈ దాడిలో కనీసం 20 ఇళ్లు దగ్ధమయ్యాయని ఢాకా ట్రిబ్యూన్ నివేదించింది. అక్టోబర్ 13 న కుమిల్లాలోని ఒక పూజ మండపంలో ఖురాన్‌ను అవమానపరిచినట్టు ఆరోపణలు రావడంతో కొన్ని రోజులుగా బంగ్లాదేశ్‌లో మతపరమైన ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఇది దేశవ్యాప్తంగా అనేక జిల్లాల్లో హింసను ప్రేరేపించింది.

Source: Organiser

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post బంగ్లాదేశ్‌లో హిందువుల‌పై దాడి కేసుల్లో 450 మంది అరెస్ట్‌ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.