Devotees – Vishwa Samvad Kendra Andhra Pradesh

శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో భక్తుల రద్దీ
శ్రీకాళహస్తి: కార్తీక సోమవారం పురస్కరించుకుని ఏపీలోని శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. తెల్లవారుజాము నుంచే స్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు. దీంతో క్యూలైన్లలో భక్తులు భారీగా బారులు తీరారు. మహిళలు ఆలయ పరిసరాల్లో కార్తీక దీపాలు వెలిగిస్తున్నారు. భక్తుల రద్దీ భారీగా ఉండటంతో లఘు దర్శన ఏర్పాట్లను ఆలయ అధికారులు చేశారు.

కార్తీక సోమవారం సందర్బంగా శ్రీశైల మల్లికార్జున స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడుతుంది. తెల్లవారుజామునుంచే పాతాళగంగలో స్నానాలు ఆచరించి.. ఆలయ పరిసరాల్లో కార్తీక దీపాలు వెలిగిస్తున్నారు మహిళలు. ఉచిత దర్శనానికి అయిదు గంటలకుపైగా సమయం పడుతోంది. ప్రత్యేక దర్శనానికి రెండు గంటలకుపైగా టైమ్ పడుతోంది. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని స్పర్శ, వీఐపీ దర్శనాలు రద్దు చేశామని ఆలయ ఈఓ లవన్న తెలిపారు.

Source: Velugu

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో భక్తుల రద్దీ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

శ్రీశైలానికి భారీగా భక్తులు.. 5 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్
శ్రీశైలం: శ్రీశైలంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కార్తిక మాసోత్సవాలు కావడంతో తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున శ్రీశైలానికి తరలివచ్చారు. భక్తులు కార్లు బస్సులతోపాటుగా వివిధ వాహనాల్లో తరలివచ్చారు. శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లను దర్శించుకున్న అనంతరం.. తిరిగి వెళ్ళే సమయంలో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. శ్రీశైలంలోని టోల్​గేట్​ వద్ద నుంచి ఆర్టీసీ బస్టాండ్ వరకు, టోల్ గేట్ నుంచి ముఖద్వారం వరకు వాహనాలన్నీ రహదారిపై నిలిచిపోయాయి. సుమారు అయిదు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జాం ఏర్పడింది. ఇరుకైన రహదారి కావడం వల్ల వేలాదిగా వచ్చిన వాహనాలతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వెంటనే స్పందించిన శ్రీశైలం పోలీసులు.. ట్రాఫిక్ జామును క్లియర్ చేయడానికి చర్యలు చేపట్టారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post శ్రీశైలానికి భారీగా భక్తులు.. 5 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

శివనామస్మరణతో మార్మోగుతున్న శైవక్షేత్రాలు
అమరావతి: పవిత్ర కృష్ణానదీ తీరం అంతటా కార్తిక శోభ సంతరించుకుంది. కార్తిక సోమవారం, పౌర్ణమి కలిసి వచ్చిన వేళ.. పవిత్ర స్నానాల కోసం పెద్ద సంఖ్యలో భక్తులు కృష్ణానదికి తరలివచ్చారు. విజయవాడలో తెల్లవారుజాము నుంచే నది చెంతన జల్లు స్నానాలు ఆచరించి.. దీపాలు వదిలి తమ భక్తిప్రపత్తులు చాటుకుంటున్నారు. రేపు చంద్రగ్రహణం ఉండడంతో ఇవాళ చాలా మంది కార్తిక పౌర్ణమి రోజు నిర్వహించే పూజలు, గౌరీ నోములు నోచుకుంటున్నారు. కార్తిక పౌర్ణమి రోజున పరమేశ్వరుడికి నమక, చమక, మహాన్యాస ఏకాదశ రుద్రాభిషేకాలు చేస్తున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని పోలీసులు ట్రాఫిక్‌ మళ్లింపులు, ఆంక్షలు విధించారు. శివాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఇవాళ సాయంత్రం ఇంద్రకీలాద్రిపై కోటిదీపోత్సవం నిర్వహించేందుకు దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం ఏర్పాట్లు చేసింది. సాయంత్రం జ్వాలాతోరణం నిర్వహించనున్నట్టు ఈవో భ్రమరాంబ తెలిపారు.

శివునికి ఎంతో పీతిపాత్రమైన కార్తికమాసం సందర్భంగా.. శ్రీశైల ఆలయంలో పౌర్ణమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. పౌర్ణమి సందర్భంగా స్వామి, అమ్మవార్లను దర్శించుకోవడానికి భక్తులు అధికసంఖ్యలో తరలివచ్చారు. సా.6.30 గంటలకు ఆలయం ముందు భాగంలో జ్వాలా తోరణోత్సవం నిర్వహించనున్నారు. రాత్రి 7:30 నుంచి ఆలయ పుష్కరిణి వద్ద లక్ష దీపోత్సవాన్ని ఘనంగా చేపట్టనున్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post శివనామస్మరణతో మార్మోగుతున్న శైవక్షేత్రాలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

శ్రీశైలంలో భక్తుల రద్దీ
శ్రీశైలం: కర్నూలు జిల్లా శ్రీశైలంలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. కార్తీక మాసం సోమవారం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు. దీంతో ఆలయంలోని కంపార్ట్‌మెంట్లు, క్యూలైన్లు నిండిపోయాయి. వేకువజాము నుంచే భక్తులు తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గంగాధర మండపం, ఆలయ మాడ వీధుల్లో దీపారాధన నిర్వహిస్తూ ప్రత్యేక పూజలు చేశారు. పెద్ద ఎత్తున భక్తులు తరలి రావడంతో శ్రీగిరి పురవీధుల్లో సందడి వాతావరణ నెలకొంది. ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. క్యూలైన్లలో భక్తులకు వేడిపాలు, అల్పాహార ప్రసాదాలను పంపిణీ చేస్తోంది.

Source: Eenadu

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post శ్రీశైలంలో భక్తుల రద్దీ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

శ్రీకాళహస్తిశ్వరాలయంలో భక్తుల తోపులాట… వీఐపీలకే ఎక్కువ ప్రాధాన్యతిచ్చారని ఆగ్రహం
శ్రీకాళహస్తి: తిరుపతి జిల్లా శ్రీకాళహస్తీశ్వరాలయంలో భక్తుల మధ్య తోపులాట జరిగింది. గ్రహణ సమయంలో స్వామి, అమ్మవార్ల దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఆలయ అధికారులు వీఐపీలకు ఎక్కవు ప్రాధాన్యం ఇవ్వటంతో సామాన్య భక్తులు ఇబ్బందులు పడ్డారు. భక్తుల మధ్య తోపులాట జరగటంతో ఆలయ అధికారులు తగు చర్యలు తీసుకున్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post శ్రీకాళహస్తిశ్వరాలయంలో భక్తుల తోపులాట… వీఐపీలకే ఎక్కువ ప్రాధాన్యతిచ్చారని ఆగ్రహం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

మకర సంక్రాంతి పర్వదినం నాడు అయోధ్య రామ మందిరంలో విగ్రహాల ఏర్పాటు
అయోధ్య: ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్యలో చేపట్టిన భవ్య రామ మందిర నిర్మాణం శరవేగంగా సాగుతోంది. ఇప్పటికే 50 శాతం పనులు పూర్తయ్యాయి. ఆలయంలో విగ్రహాలను ప్రతిష్ఠించి 2024 జనవరిలో కోవెలను భక్తులకు అందుబాటులోకి తీసుకురానున్నారు. ఆలయ నిర్మాణం యావత్తూ సంతృప్తికరంగా సాగుతున్నట్టు శ్రీరామ జన్మభూమి తీర్థ్‌ క్షేత్ర ట్రస్ట్ తెలిపింది.

“మకర సంక్రాంతి పర్వదిన సమయంలో గర్భగుడిలో రామ్‌ లల్లా విగ్రహాలను ప్రతిష్ఠించి, భక్తుల సందర్శనార్థం జనవరి 2024లో రామమందిరాన్ని ప్రారంభిస్తాం” అని దేవాలయ నిర్మాణ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్న ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్‌రాయ్‌ వెల్లడించారు. కోవెల భూ అంతస్తు(గ్రౌండ్‌ ఫ్లోర్‌) వచ్చే ఏడాది డిసెంబరు నాటికి పూర్తవుతుందన్నారు. జనవరి 14న రాముడి విగ్రహాల ప్రతిష్ఠాపన జరుగుతుందని తెలిపారు. రామాలయ నిర్మాణానికి సుమారు రూ.1800 కోట్లు ఖర్చవుతాయన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post మకర సంక్రాంతి పర్వదినం నాడు అయోధ్య రామ మందిరంలో విగ్రహాల ఏర్పాటు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

గ‌ణేషుడి ఊరేగింపులో ముస్లిం మృత‌దేహానికి శ్ర‌ద్ధాంజ‌లి
హిందూ భ‌క్తుల‌పై ప్ర‌శంస‌ల వెల్లువ‌

రాణేబెన్నూర్‌: క‌ర్ణాట‌క రాణేబెన్నూర్‌లో మ‌త సామ‌ర‌స్యం వెల్లివిరిసింది. నిమ‌జ్జ‌నం కోసం వినాయ‌క విగ్ర‌హాన్ని డీజే పాట‌ల‌తో ఊరేగింపుగా భ‌క్తులు తీసుకుని వెళ్తుండ‌గా, ఓ ముస్లిం వ్య‌క్తి అంతిమ యాత్ర ఎదురుగా వ‌చ్చింది. దీంతో భౌతికకాయం వెళ్ళేంత వ‌ర‌కు వారు త‌మ సంబ‌రాల‌ను నిలిపివేసి, శ్ర‌ద్ధాంజ‌లి ఘ‌టించారు. త‌ర్వాత ఎప్ప‌టివ‌లె ఊరేగింపును కొన‌సాగించారు. హిందూ భ‌క్తుల స్పంద‌న‌పై స‌ర్వ‌త్రా ప్ర‌శంస‌లు వ‌చ్చాయి.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post గ‌ణేషుడి ఊరేగింపులో ముస్లిం మృత‌దేహానికి శ్ర‌ద్ధాంజ‌లి appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

తిరుమలకు పోటెత్తిన భక్తులు… సర్వ దర్శనానికి 20 గంటల సమయం
తిరుప‌తి: శ్రీవారి సర్వదర్శనానికి వారాంతంలో భక్తులు పెద్దసంఖ్యలో తిరుమలకు తరలివస్తున్నారు. శుక్రవారం సాయంత్రానికి ధర్మదర్శనానికి క్యూలైన్‌లో వచ్చిన భక్తులు వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని 31 కంపార్ట్‌మెంట్లు నిండిపోయి.. నందకం వరకు వేచి ఉన్నారు. వీరు శ్రీవారిని దర్శించుకోవడానికి దాదాపు 20 గంటల సమయం పట్టింది. రద్దీ అధికంగా ఉండడంతో క్యూలైన్లలో అవస్థ పడుతున్నారు. దీనికి తోడు ఎండవేడిమి కారణంగా భక్తులు ఇబ్బంది పడ్డారు. గురువారం శ్రీవారిని 68,873 మంది దర్శించుకున్నారు. రూ.4.44 కోట్ల హుండీ కానుకలు లభించాయి.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post తిరుమలకు పోటెత్తిన భక్తులు… సర్వ దర్శనానికి 20 గంటల సమయం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

సరయూ నదిలో ఓ జంట రాసలీలలు.. చితకబాదిన భక్తులు
అయోధ్య: అయోధ్యలో ప్రవహించే పవిత్ర సరయూనదిలో ఓ జంట ముద్దుల్లో మునిగిపోవడంతో అది చూసిన జనాలు ఆ వ్యక్తిని చితకబాదిన ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని ప్రముఖ పుణ్యస్థలం, శ్రీరాముడి జన్మస్థలమైన అయోధ్యలో చోటుచేసుకుంది. పవిత్ర సరయూ నదిలో ఓ జంట స్నానానికి దిగారు. ఈ క్రమంలో భార్యకు భర్త ముద్దు పెట్టాడు. పక్కనే స్నానం చేస్తున్నవారు అది చూసి ఆగ్రహం తెచ్చుకున్నారు.

అయోధ్యలో ఇలాంటి వాటిని సహించబోమంటూ మూకుమ్మడిగా అతడిఫై దాడిచేశారు. నది నుంచి బయటకు లాక్కుంటూ దాడి చేశారు. భార్య అడ్డం పడుతున్నా ఆగలేదు సరికదా, తిడుతూ అతడిని కొడుతూనే ఉన్నారు. ఓ వ్యక్తి మాత్రం వారిని అడ్డుకుని ఆ జంటను బయటకు పంపాడు. ఈ ఘటన మొత్తాన్ని ఎవరో చిత్రీకరించి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అయింది. ఈ విషయం పోలీసుల దృష్టికి వెళ్లడంతో దర్యాప్తు చేసి చర్యలు తీసుకుంటామని తెలిపారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post సరయూ నదిలో ఓ జంట రాసలీలలు.. చితకబాదిన భక్తులు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

శ్రీశైలమల్లన్న భక్తులకు దేవస్థానం ప్రత్యేక ఏర్పాట్లు
శైలం: శైలం మల్లన్న భక్తులకు సకల సౌకర్యాల ఏర్పాట్లపై ఈవో లవన్న సమీక్ష సమావేశం నిర్వహించారు. క్యూలైన్లలో ఎండ వేడిమికి భక్తులు ఇబ్బందులు కలుగకుండా ఎప్పటికప్పుడు మంచినీరు అల్పాహారం యథావిధిగా కొనసాగించాలన్నారు.

క్యూలైన్లలో భక్తులు ఎక్కువసేపు వేచి ఉండకుండా సౌకర్యవంతమైన దర్శన ఏర్పాట్లు చేయడానికి ఈ సమావేశంలో నిర్ణయించామన్నారు. పర్వదినాలు సెలవురోజుల్లో భక్తుల రద్దీ అధికంగా ఉంటున్నందున డార్మెంటరిలలో అదనపు స్నానపు గదులు ఏర్పాటు చేయాలని ఈఓ లవన్న సూచనలిచ్చారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post శ్రీశైలమల్లన్న భక్తులకు దేవస్థానం ప్రత్యేక ఏర్పాట్లు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.