#Deputy CM – Vishwa Samvad Kendra Andhra Pradesh

వీఐపీలకు మాత్రమే దుర్గమ్మ అంతరాలయ దర్శనం
విజ‌య‌వాడ‌: బెజవాడ కనకదుర్గమ్మ అమ్మవారి దసరా ఉత్సవాలకు స్లాట్‌ విధానం అమలు చేయడం లేదని డిప్యూటీ సీఎం, దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. దసరా ఉత్సవాల ఏర్పాట్లపై అధికారులు, స్థానిక ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించారు. అనంతరం మంత్రి సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు.

ఘాట్‌ రోడ్డు ద్వారా మరో క్యూలైన్‌లో వీఐపీలను అనుమతించాలని నిర్ణయించినట్టు తెలిపారు. మహామండపం ద్వారా అనుమతించాలన్న నిర్ణయాన్ని పక్కనపెట్టామన్నారు. వీఐపీలకు మినహా తొమ్మిది రోజులపాటు అంతరాలయ దర్శనం రద్దు చేస్తున్నామని తెలిపారు. రూ.500, 300, 100, ఉచిత దర్శనం ద్వారా అమ్మవారి దర్శనానికి భక్తులను అనుమతిస్తామని వెల్లడించారు. లడ్డూ ధర పెంచే యోచన లేదని, రూ.15కే లడ్డూ ప్రసాదం అందుబాటులో ఉంటుందన్నారు.

తోపులాటలు చోటు చేసుకోకుండా ఎప్పటికప్పుడు క్యూలైన్లు సజావుగా సాగే విధంగా చర్యలు తీసుకున్నామని మంత్రి అన్నారు. ఎమ్మెల్యేలు, వీఐపీల రిఫరెన్స్‌ ఉన్న ప్రతి ఒక్కరూ రూ.500ల టికెట్‌ తీసుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. ఏర్పాట్లపై ఎమ్మెల్యేల సూచనలు పరిగణనలోకి తీసుకుంటామని తెలిపారు. పోలీసులు స్లాట్‌ దర్శనం కల్పిస్తామన్నారు కానీ, స్లాట్‌ సిస్టమ్‌పై మరోసారి చర్చించాల్సి ఉందన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post వీఐపీలకు మాత్రమే దుర్గమ్మ అంతరాలయ దర్శనం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

నిజమైన శివసైనికుడు సీఎం అయ్యారు
ముంబై: మహారాష్ట్రలో నిజమైన శివసైనికుడు సీఎం అయ్యారని డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు. మహరాష్ట్ర ప్రభుత్వం ఈడీ ప్రభుత్వమని కొందరు విమర్శిస్తున్నారని ..అవును ఇది ఏక్ నాథ్, దేవేంద్రకు చెందిన ఈడీ ప్రభుత్వమని ఆయన స్పష్టం చేశారు. గత ఎన్నికల్లోనే శివసేన బీజేపీ కూటమికి ప్రజలు అధికారం ఇచ్చారని..కానీ మమ్మల్ని అధికారం నుంచి ఉద్దేశపూర్వకంటా తొలగించారని చెప్పారు. కానీ ఏక్⁬నాథ్ షిండేతో కలిసి మరోసారి శివసేనతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశామన్నారు. ఏక్⁬నాథ్ షిండేకు బయట నుంచి మద్దతు ఇవ్వాలని మొదట్లో అనుకున్నా..పార్టీ ఆదేశానుసారం తాను డిప్యూటీ సీఎం పదవిని చేపట్టానని ఫడ్నవీస్ తెలిపారు.

Source: Velugu

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post నిజమైన శివసైనికుడు సీఎం అయ్యారు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.