Denmark – Vishwa Samvad Kendra Andhra Pradesh

కలిసి పనిచేద్దాం.. అంతర్జాతీయ సుస్థిరతకు కృషి చేద్దాం: నార్డిక్ దేశాలకు మోదీ సూచన
కోపెన్‌హాగెన్‌: పరస్పర సహకారంతో కలిసికట్టుగా కృషి చేయడం ద్వారా ప్రపంచ సుసంపన్నత్వానికి, సుస్థిరాభివృద్ధి సాధనకు తోడ్పాటునందించగలమని నార్డిక్‌ దేశాలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. డెన్మార్క్‌ రాజధాని కోపెన్‌హాగెన్‌లో నిర్వహించిన ఇండియా-నార్డిక్‌ రెండో శిఖరాగ్ర సదస్సులో ఆయన ప్రసంగించారు.

ఆధునిక సాంకేతికతలు, శుద్ధ ఇంధనం, పెట్టుబడులు, ఆర్కిటిక్‌లో పరిశోధనలు తదితర అంశాల్లో బహుముఖమైన సహకారాన్ని మరింత ముందుకు తీసుకెళ్దామని సూచించారు. ఈ సదస్సులో డెన్మార్క్‌, ఫిన్లాండ్‌, ఐస్‌లాండ్‌, నార్వే, స్వీడన్‌ దేశాల ప్రధాన మంత్రులు పాల్గొన్నారు.

కరోనా తదనంతర పరిస్థితుల్లో ఆర్థిక వ్యవస్థల పునరుత్తేజం, వాతావరణ మార్పులు, పునరుత్పాదక ఇంధనం వంటి రంగాలపై సదస్సు ప్రధానంగా దృష్టి సారించింది. ప్రాంతీయ, ప్రపంచ సమస్యలపై నేతలు చర్చించారు. రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం ప్రముఖంగా ప్రస్తావనకు వచ్చింది.

అనంతరం విడుదలైన సంయుక్త ప్రకటనలో ఉక్రెయిన్‌లో నెలకొన్న సంక్షోభంపై నేతలందరూ ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే కాల్పుల విరమణ పాటించాలని సూచించారు. ఐక్యరాజ్యసమితి, ప్రపంచ వాణిజ్య సంస్థలలో సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. శిఖరాగ్ర సదస్సు ప్రారంభానికి ముందు ప్రధాని మోదీ నార్డిక్‌ దేశాల ప్రధాన మంత్రులతో విడివిడిగా సమావేశమయ్యారు. ద్వైపాక్షిక అంశాలపై విస్తృత సంప్రదింపులు జరిగాయి.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post కలిసి పనిచేద్దాం.. అంతర్జాతీయ సుస్థిరతకు కృషి చేద్దాం: నార్డిక్ దేశాలకు మోదీ సూచన appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఉక్రెయిన్‌లో తక్షణం కాల్పులు విరమించాలి, యుద్ధం ఆగాలి .. మోదీ పిలుపు
డెన్మార్క్‌: ఉక్రెయిన్‌లో తక్షణం కాల్పులను విరమించాలని, యుద్ధం ఆగాలని, చర్చలు, సంప్రదింపుల ద్వారా సంక్షోభానికి పరిష్కారం కనుక్కోవాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఐరోపా పర్యటనలో భాగంగా మంగళవారం ప్రధాని మోదీ డెన్మార్క్‌ చేరుకొని, ఆ దేశ ప్రధాని మెటె ఫ్రెడరిక్సెన్‌తో సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా ఉక్రెయిన్‌ సంక్షోభం గురించి ఇద్దరూ చర్చించారు. భారత్‌ తన పలుకుబడిని ఉపయోగించి యుద్ధాన్ని విరమించడానికి రష్యాను ఒప్పించాలని డెన్మార్క్‌ ప్రధాని కోరారు. ఉక్రెయిన్‌లో యుద్ధం కారణంగా అమాయకులు ప్రాణాలు కోల్పోవడంపై ఇరుదేశాలు ఆందోళన వ్యక్తంచేశాయి. తక్షణమే శత్రుత్వాన్ని విడనాడాలని విజ్ఞప్తి చేశాయి.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఉక్రెయిన్‌లో తక్షణం కాల్పులు విరమించాలి, యుద్ధం ఆగాలి .. మోదీ పిలుపు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఐరోపాతో బంధం పటిష్ఠం చేసుకుంటాం: మోదీ
న్యూఢిల్లీ: భారత్‌ శాంతి, శ్రేయస్సుకు ఐరోపా భాగస్వాముల సహకారం కీలకమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. మూడు రోజుల ఐరోపా పర్యటనలో భాగంగా ప్రధాని.. ఈ రోజు నుంచి జర్మనీ, డెన్మార్క్‌, ఫ్రాన్స్‌ దేశాలు సందర్శించనున్నారు.

ఆయా దేశాధినేతలతో సమావేశం కానున్నారు. ఐరోపా ప్రస్తుతం వివిధ సవాళ్లు, ప్రత్యామ్నాయాలు ఎదుర్కొంటోందని.. ఈ కీలక సమయంలో తాను ఈ ప్రాంతంలో పర్యటించనున్నానని మోదీ పేర్కొన్నారు.

భారత్‌ శాంతి, శ్రేయస్సు పథంలో ఐరోపా భాగస్వామ్యం చాలా కీలకమన్న ప్రధాని.. సహకార స్ఫూర్తితో ఈ ప్రాంతంలోని సహచరులతో తమ బంధాన్ని పటిష్ఠం చేసుకుంటామని తెలిపారు. ఉక్రెయిన్‌పై దాడి నేపథ్యంలో ఐరోపా దేశాలు రష్యా వ్యతిరేకంగా సంఘటితమైన సంగతి తెలిసిందే. దీంతో పలు ఐరోపా దేశాలు ఇంధన సమస్యలను ఎదుర్కొంటున్నాయి. మోదీ పర్యటనలో ఈ సమస్యకే అధిక ప్రాధాన్యత ఉంటుందని భారత విదేశాంగ వర్గాలు పేర్కొన్నాయి.

Source: EtvBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఐరోపాతో బంధం పటిష్ఠం చేసుకుంటాం: మోదీ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఎలక్ట్రానిక్ వాహనాల తయారీ కేంద్రంగా భారత్
వెల్లడించిన నితీష్ గడ్కరీ

న్యూఢిల్లీ: వచ్చే రెండేళ్లలో భారత్‌ను ఎలక్ట్రానిక్ వాహనాల తయారీ కేంద్రంగా మార్చి.. ఎలక్ట్రిక్ వాహనాల ధరలను పెట్రోల్, డీజిల్ వాహనాలతో సమానంగా అందుబాటులోకి తెస్తామని కేంద్ర రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. డెన్మార్క్‌లో నిర్వహించిన వెబ్‌నార్‌లో గడ్కరీ మాట్లాడుతూ పెట్రోల్ వాహనాల కంటే ఎలక్ట్రిక్ వాహనం నడపడానికి అయ్యే ఖర్చు చాలా తక్కువ. అందువల్ల, వినియోగదారులు ఎలక్ట్రిక్ వాహనాల వైపు మళ్లుతారు. కంపెనీలు కూడా సరికొత్త టెక్నాలజీతో తక్కువ ఖర్చుతో ఎలక్ట్రిక్ వాహనాలను రూపొందించే విధానాలను అవలంబిస్తాయి. దీంతో వారి ఖర్చు కూడా తగ్గుతుంది. రెండేళ్ల తర్వాత అదే ధరకు పెట్రోల్, ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాలు ప్రారంభమవుతాయని ఆయన పేర్కొన్నారు.

ఎలక్ట్రిక్ వాహనాలపై జీఎస్టీ కేవలం 5% అయితే పెట్రోల్ వాహనాలపై 48% అని గడ్కరీ చెప్పారు. ప్రస్తుతం, ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీలలో ఉపయోగించే లిథియం అధిక ధర ఎలక్ట్రిక్ వాహనాల ధరను పెంచింది. అయితే, భవిష్యత్తులో లిథియం అధిక ధరలను తగ్గిస్తుంది. దీని కారణంగా ఎలక్ట్రిక్ వాహనాల ధర కూడా తగ్గుతుందని ఆయన వివరించారు. దేశంలో ఛార్జింగ్ పాయింట్లను సిద్ధం చేసే పనులు శరవేగంగా సాగుతున్నాయి. పెట్రోల్ పంపు ఆవరణలో వీటిని అమర్చేందుకు ప్రభుత్వం అనుమతి కూడా ఇచ్చింది. తక్కువ ధరకే బ్యాటరీలను అందుబాటులోకి తీసుకురావడంపై కూడా పరిశోధనలు జరుగుతున్నాయి. 2030 నాటికి 30% ప్రైవేట్ కార్లు, 70% వాణిజ్య కార్లు అలాగే 40% బస్సులను ఎలక్ట్రిక్‌గా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నామని పేర్కొన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఎలక్ట్రానిక్ వాహనాల తయారీ కేంద్రంగా భారత్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.